ⓘ Free online encyclopedia. Did you know? page 117

జక్కన్న

జక్కన్న ఆచారి క్రీ.శ. 12వ శతాబ్దంలోకర్నాటకలోని హోయసల రాజులకాలం నాటి శిల్పి. కర్నాటక రాష్ట్రం, హసన్ జిల్లా బేలూరు, హళిబేడులో గల ఆలయాల శిల్పకళ జక్కన్న చే రూపుదిద్దుకున్నదే. బేలూరు చెన్నకేశవ ఆలయంలో గల శిల్పాలు ఇతని కళావిజ్ఞకు తార్కాణం.

తేజోమూర్తుల కేశవరావు

తేజోమూర్తుల కేశవరావు భారతీయ చిత్రకారుడు. ఇతడు దారుచిత్రాలను చెక్కడంలో నేర్పరి. అతని చిత్రాలు ఉదయిని, భారతి తదితర పత్రికలలో ప్రచురితమయ్యాయి.

దుగ్గిరాల సోమేశ్వరరావు

టెలీ కమ్యూనికేషన్స్ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా 1990లో పదవీ విరమణ చేసిన దుగ్గిరాల సోమేశ్వరరావు నాటక కళాకారుడిగా ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. కాకినాడ నిడదవోలులో మిత్ర నాటక బృందాలు విశాఖపట్నంలో విశాఖ నాటక కళామండలి పి అండ్ టి డిపార్ట్‌మెంట్ సాంస్క ...

దూసి బెనర్జీ భాగవతార్

రంగస్థల నటుడు, భక్తిగీతాల గాయకుడు, వ్యాఖ్యాత, తబలా కళాకారుడు, సంగీత దర్శకుడు, హరికథా భాగవతార్‌. ఇవన్నీ కలబోసి పోతపోసిన బహుముఖ ప్రజ్ఞాశీలి దూసి బెనర్జీ. హరికథా కళారూపం పేరు చెప్పగానే గుర్తొచ్చేది బెనర్జీయే. కాగా మంచినటుడిగా సుకుమార్‌ ఆర్కెస్ట్రా న ...

పన్నూరు శ్రీపతి

పన్నూరు శ్రీపతి: చిత్రకళారంగంలో ప్రముఖ పేరు, చిత్రకళోపాధ్యాయునిగా చిరపరిచితుడు, ప్రముఖ తంజావూరు శైలి చిత్రకారులు. మదనపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసి రిటైర్డు అయినాడు. రెండు చేతులతో చిత్రించడం ఇతని ప్రత్యేకత, శిల్పకళాకారునిగా మంచిపేరు గ ...

పాలగుమ్మి విశ్వనాథం

పాలగుమ్మి విశ్వనాథం ఆంధ్ర ప్రదేశ్లో లలిత సంగీతానికి ప్రచారం కల్పించిన తొలితరం కళాకారుల్లో ఒకరు. ఆకాశవాణిలో సుదీర్ఘ కాలం పనిచేశారు. ఈ క్రమంలో15000 పైగా పాటలకి సంగీతాన్ని సమకూర్చారు. వందకి పైగా పాటలు రాశారు. కృష్ణశాస్త్రి, దాశరథి, సి.నారాయణరెడ్డి వ ...

పిట్టమండలం వెంకటాచలపతి

పి.వి.పతి గా ప్రసిద్దుడైన పిట్టమండలం వెంకటాచలపతి భారతదేశపు తొలి డాక్యుమెంటరీ చిత్ర నిర్మాత.సీతాపతి తండ్రి గారి కాలంలో నెల్లూరు నుండి మద్రాసుకు వెళ్లారు. ఆయన తాతగారు నెల్లూరు లో ఒక ఫాటోస్టూడియో నిర్వహించారని నెల్లూరులో సుప్రసిద్ధ స్థానిక చరిత్ర కా ...

పొట్లూరి వీరరాఘవయ్య చౌదరి

అతను కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర గల, పెదపారుపూడి మండలంలోని జమిదింటకుర్రు గ్రామంలో జన్మించాడు. చిన్నతనం నుండి గ్రామ దేవాలయం నందు జరుగు భజన గానములకు వెళ్ళుచుండేవాడు. ఆ సమయం నందు అతనికి మృదంగ వాద్యమునందు అభిరుచి కలిగి ఎలాగైనా నేర్చుకోవాలని ధృఢ నిశ్చ ...

బండి రాజన్ బాబు

దృశ్య ప్రధానమైన ఛాయాగ్రహణంలో పేరు తెచ్చుకొన్న బండి రాజన్ బాబు 1939, ఫిబ్రవరి 9 న కరీంనగర్ జిల్లా కోరుట్లలో జన్మించాడు. రాజన్ బాబంటే తొలుత గుర్తుకొచ్చేది అరకులోయల్లో తీసిన బొండా గిరిజన మహిళల ఛాయా చిత్రాలు ఇంకా న్యూడ్ నగ్న ఛాయాచిత్రాలు. నలుపు తెలుప ...

బెర్నార్డ్ లిఖ్ టెన్ స్టైన్

రోడియో బెన్ గా సుప్రసిద్ధుడైన బెర్నార్డ్ లిఖ్ టెన్ స్టైన్ ఒక యూదు దర్జీ. వ్రాంగ్లర్ జీన్స్ ని రూపొందించిన తొలి వ్యక్తి. ఇతను 1894 లో పోలండ్ లోని లోడ్జ్ లో జన్మించాడు.

భూసురపల్లి వెంకటేశ్వర్లు

భూసురపల్లి వెంకటేశ్వర్లు ప్రముఖ వాగ్గేయకారులు. ప్రకాశం జిల్లాలో పుట్టి పెరిగి, సాహిత్యరంగంలో పరిశోధనలు చేసి, ప్రస్తుతం గుంటూరు జిల్లా చేబ్రోలులో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు భాషోపన్యాసకులుగా పనిచేస్తున్నారు. వీరు స్వతహాగా డోలు విద్వాంసులు.

రమోలా

ఈమె అసలు పేరు రామం. ఈమె విజయనగరంలో 1946, సెప్టెంబరు 24వ తేదీన జన్మించింది. ప్రముఖ నటి వైజయంతిమాల ఈమె పేరును రమోలాగా మార్చింది. ఈమె తండ్రిపేరు ఉపద్రష్ట సూర్యనారాయణ, తల్లి పేరు సీతారామమ్మ. ఈమె పది మంది సంతానంలో తొమ్మిదవ సంతానం. మహాకవి శ్రీశ్రీ భార్ ...

లోకనాథం నందికేశ్వరరావు

లోకనాథం నందికేశ్వరరావు ఉత్తారాంధ్ర కు చెందిన మిమిక్రీ కళాకారుడు. సంప్రదాయ కళల్లో మిమిక్రీ ఒకటి. ధ్వని అనుకరణ ద్వారా ప్రేక్షకులను నవ్వించి పరవశులను చేసింది ఈ కళ. ఉత్తరాంధ్రలో ఈ కళలో రాణించిన మొదటి వ్యక్తి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వ్యక్తి ఆయ ...

వంగర వెంకటసుబ్బయ్య

తెనాలిలో స్థిరనివాసం ఏర్పరచుకుని, స్థానం వారితో చేరి శ్రీకృష్ణ తులభారం నాటకంలో వసంతకుడు వేషం వేసి కళాహృదయుల మన్ననలందుకున్నాడు. ఈయన ఇంకా విప్రనారాయణ, సక్కుబాయి మొదలగు నాటకాలలో హాస్య భూమికలను పోషించాడు.

వడ్లమాని విశ్వనాథం

ఇతడు 1912లో తూర్పు గోదావరి జిల్లా, అంబాజీపేట మండలం, నందంపూడి అగ్రహారంలో వెంకటశాస్త్రి, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. బాల్యంలో ఆరవ ఏటనే విజయనగరం మహారాజావారి సంగీత పాఠశాలలో ఆదిభట్ల నారాయణదాసు, ద్వారం వెంకటస్వామినాయుడుగారల శిక్షణలో 1918 వరకు సంగ ...

వరంగల్ శ్రీనివాస్

అతని అమ్మ, మా మేనత్తలు కూడా జానపదాలను చక్కగా ఆలపించేవారు. దుక్కి దున్నేటప్పుడూ నారు పోసేటప్పుడూ వడ్లు దంచేటప్పుడూ తిరగలి తిప్పేటప్పుడూ జోల పాడేటప్పుడు. ఇలా పని జరుగుతున్న ప్రతి చోటా ఊళ్లో పాటలు వినే వాడు. అలాంటి వాతావరణంలో పెరిగానడు. పాట వినడమే క ...

శ్రీలక్ష్మి చింతలూరి

ఈమె స్వస్థలం విజయవాడ, ఈమె తోలేటి కృష్ణమూర్తి, కస్తూరి కామేశ్వరి దంపతులకు జన్మించారు. వీరికి ఏడుగురు అక్కలు,ఒక అన్నయ్య.చిన్నతనంలో వెంపటి చినసత్యం మాష్టారు అధ్వర్యంలో విజయవాడలో జరిగిన శ్రీనివాస కళ్యాణం నృత్య ప్రదర్శన శాస్త్రీయ నాట్యం పై ఆసక్తి పెంచ ...

షాలిని పాండే

శాలిని పాండే 1993, సెప్టెంబరు 23న మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో జన్మించింది. జబల్ పూర్ లోని జబల్పూర్ గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల నుండి ఇంజనీరింగ్ పూర్తిచేసింది. ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం నుండే నాటకాలలో నటించడం ప్రారంభించింది.

షేక్ మీరాసాహెబ్

అతను షేక్ సుబ్బులు, గోవాడ మస్తాను దంపతులకు జన్మించాడు. అతను గుంటూరు జిల్లా రేపల్లె మండలం కారుమూరు లో భజన కోలాటాల క్లారినెట్ కళాకారునిగా పేరు గాంచాడు. అతను రంగస్థల నటుడు ఏ.వీ.సుబ్బారావు మొదలు డీ.వీ.సుబ్బారావు మనుమని వరకు రంగస్థలకళాకారులందరికీ తలలో ...

సప్పా దుర్గాప్రసాద్

సప్పా దుర్గాప్రసాద్ 1960 నవంబరు 7 వ తేదీన సప్పా సత్యనారాయణ, శ్రీమతి రమణమ్మ దంపతులకు విజయవాడలో జన్మించారు. తన 15 వ సంతత్సరంలో నాట్య శాస్త్రం పై దృష్టి పెట్టాడు. నృత్యం పై ప్రాథమిక జ్ఞానాన్ని తన తండ్రి నుండి చేర్చుకున్నారు. ఆయన "వీణ", "మృదంగం", "నృ ...

సారంగపాణి

వరంగల్ జిల్లాలో దీకొండ సారంగపాణి జన్మించారు. బాల్యమంతా హనుమకొండ లలోనే గడిచింది. ఇతడు ప్రజా నాట్యమండలిలో గాయకుడిగా ఉంటూ తదనంతరం దర్శకుడిగా ప్రఖ్యాతి పొందిన సానా యాదిరెడ్డి సినిమాలతో సినీ నేపథ్య గాయకుడుగా వెలుగులోకొచ్చాడు. అనంతరం జానపద సినీ నేపథ్య ...

నూర్జహాన్

నూర్జహాన్. ఆమె పుట్టుకతో మెహరున్నిసా జన్మించింది. తరువాత జహంగీర్ మొఘల్ సామ్రాజ్యానికి చక్రవర్తిని అయింది. ఆమె అందమైన, బాగా చదువుకున్న మహిళగా గుర్తింపు పొందింది. 17వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యంలో అత్యంత ప్రభావవంతమైన మహిళగా ఆమె గుర్యించబడింది. జహంగీ ...

గౌతమి (నటి)

తాడిమల్ల గౌతమి, తెలుగు, తమిళ సినిమా నటి. ఈమె విశాఖపట్నంలో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చదువుతుండగా సినిమాలలో నటించే అవకాశమొచ్చింది. ఈమె ఏసుక్రీస్తు జీవితగాథను చిత్రీకరించిన దయామయుడు సినిమాతో రంగప్రవేశం చేసింది. ఈమె గురు శిష్యన్ సినిమాతో తమిళ సినిమా రం ...

మమతా మోహన్ దాస్

మమతా మోహన్‌దాస్ ఒక భారతీయ సినీ నటి, నేపథ్య గాయని. ప్రధానంగా మలయాళ చిత్రాలలోను, కొన్ని తమిళ, తెలుగు సినిమాలలోనూ నటించింది. ఈమెను దర్శకుడు రాజమౌళి తెలుగు తెరకు యమదొంగ చిత్రం ద్వారా పరిచయం చేసాడు. ఆమె రెండు దక్షిణాది ఫిలింఫేర్ పురస్కారాలు, 2006 లో త ...

ఏక్తాభ్యాన్

ఏక్తాభ్యాన్ ఇండియన్ విమెన్స్ క్లబ్ మరియు డిస్క్ త్రో ఈవెంట్లలో భారతదేశానికిప్రాతినిధ్యంవహిస్తున్నపారాఅథ్లెట్.2018 లో ఇండోనేషియాలోనిజకార్తాలోజరిగినఆసియాపారాగేమ్స్‌లో భారత దేశానికి ప్రాతినిద్యం వహించిన ఆమె క్లబ్ త్రో ఈవెంట్‌లోబంగారుపతకం సాధించింది. ...

నీలంశెట్టి లక్ష్మీ

1991 కొరియాలో జరిగిన ప్రపంచ ప్రీ క్వాలిఫైడ్ పోటీల్లో ద్వితీయ స్థానం 1988లో కడపలో జరిగిన అంతరాష్ట్ర పోటీల్లో కాంస్య పతకం 1992లో గోవాలో జరిగిన జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ద్వితీయ స్థానం 1889లో చైనా లోని బీజింగ్ లో ఆసియా క్రీడల్లో రజత పతకం

మాలతి కృష్ణమూర్తి హొళ్ళ

మాలతి కృష్ణమూర్తి హొళ్ళ. అంగవైకల్యం శాపం అనుకొనే ఎందరికో ఆదర్శంగా నిలిచే ధీర వనితామణి. 14 నెల ప్రాయంలో వైరల్ జ్వరం ద్వారా శరీరం అంతా పక్షవాతంతో చచ్చుబడిపోయిన ఆమె జాతీయ స్థాయిలో సుమారు 300 స్వర్ణ, కాంశ్య పతకాలు గెల్చుకొనే స్థాయిలో ఎలా నిలిచింది.?

సాక్షి మాలిక్

సాక్షి మాలిక్ భారతదేశంలోని హర్యానా కు చెందిన మల్ల యోధురాలు. 2016 లో జరిగిన రియో ఒలింపిక్ పోటీలలో కాంస్య పతకం సాధించింది. ఈ పోటీలలో భారతదేశానికి ఇది మొట్టమొదటి పతకం

హిమదాస్

హిమదాస్ అండర్-20 వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 400 మీటర్ల ఈవెంట్‌లో స్వర్ణ పతకం గెలుచుకున్నది.ప్రపంచ అథ్లెటిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయ మహిళా అథ్లెట్‌గా హిమదాస్ చరిత్ర సృష్టించినది. అంతర్జాతీయ ట్రాక్ మీద పరుగులు మొదలు పెట్టిన తరు ...

హీనా సిద్ధూ

హీనా సిద్ధూ, పంజాబు రాష్ట్రానికి చెందిన ఒక భారతీయ షూటింగ్ క్రీడాకారిణి. 2013 లో జర్మనీ లోని మ్యూనిచ్‌ నగరంలో జరిగిన అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య ప్రపంచ కప్ ఫైనల్స్ టోర్నమెంట్‌లో స్వర్ణ పతకం నెగ్గిన తొలి భారతీయ పిస్టల్ షూటర్‌గా ఆమె గుర్తింపు ప ...

అనీష్‌ భన్వాలా

అనీష్‌ భన్వాలా షూటర్. 2018 లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో షూటింగ్ విభాగంలో బంగారు పతకం సాధించిన తొలి పిన్నవయస్కుడు. ఇతను 25మీటర్ ఎయిర్ పిస్టల్ విభాగంలో పోటీపడుతాడు

అరుణిమ సిన్హా

అరుణిమ సిన్హా ప్రపంచంలోని అత్యున్నత శిఖరం ఎవరెస్టును అధిరోహించిన మొదటి దివ్యాంగ మహిళ. ఆమె దుండగుల దురాగతంలో తన కుడికాలు పోగొట్టుకున్న జాతీయస్థాయి వాలీబాల్‌ మాజీ క్రీడాకారిణి. మౌంట్‌ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన భారతదేశపు మొట్టమొదటి దివ్యాంగ వ్య ...

ఆస్కార్ పిస్టోరియస్

ఆస్కార్ పిస్టోరియస్ దక్షిణాఫ్రికా దేశానికి చెందిన ఒక క్రీడాకారుడు. రెండు కాళ్ళు కోల్పోయిన ఇతడు కృత్రిమ పాదాలు ద్వారా పరుగు పందేలలో పాల్గొంటూ బ్లేడ్ రన్నర్ గా ఖ్యాతి నొంది వార్తలలో నిలిచాడు. 2014 లో తన ప్రేయసిని హతమార్చినందుకు ఇతనికి ఐదేశ్శ కారాగా ...

కోట రామస్వామి నాయుడు

కోట రామస్వామి నాయుడు భారతదేశానికి చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు. భారత జట్టు తరపున డేవిస్ కప్ లో పాల్గొన్న మొట్టమొదటి తెలుగువాడు. ఆయన తండ్రి బుచ్చిబాబు నాయుడు. వారి కుటుంబం ఆయన తాత హయాంలో మద్రాసు వెళ్ళి స్థిరపడింది. అయిదుగురు అన్నదమ్ముల్లో ఈ ...

చెరుకూరి లెనిన్

గుణదల, విజయవాడకు చెందిన చెరుకూరి లెనిన్ ధనుర్ విద్యా శిక్షకుడిగా చిన్న వయసులోనే పేరు తెచ్చుకున్నాడు. ఇతని తండ్రి చెరుకూరి సత్యనారాయణకు ధనుర్విద్యలో చాల ఆసక్తి ఉంది. తన ఇద్దరు పిల్లలను ధనుర్విద్యా పారంగతులుగా తయారు చేశాడు. లెనిన్ అక్క వోల్గా ఆరు స ...

టీ.జి. కమలాదేవి

టి.జి.కమలాదేవి అసలు పేరు తోట గోవిందమ్మ. వివాహం అయ్యాక భర్త పేరు చేరి ఈమె పేరు ఏ.కమలా చంద్రబాబుగా మారింది. ఈమె తెలుగు సినిమా నటి, స్నూకర్ క్రీడాకారిణి. ప్రసిద్ధ నటుడు చిత్తూరు నాగయ్య భార్య జయమ్మకు చెల్లెలు. ఈవిడ స్వస్థలం కార్వేటినగరం. చిత్తూరు నాగ ...

పామర్తి సుబ్బారావు

చిన్నప్పటి నుంచి నాటక ప్రదర్శనల పట్ల ఆసక్తివున్న సుబ్బారావు, తన సహచరులైన సూరపనేని ప్రభాకరరావు, హెచ్.వి. చలపతిరావు, దాసరి తిలకం, పువ్వుల అనసూయ మొదలైన వారితో కలిసి నాటకాలు వేయడం ప్రారంభించాడు. తన బృందంతో తెలుగుతల్లి నాటకాన్ని విస్తృతంగా ప్రదర్శించా ...

వివియన్ రిచర్డ్స్

1952, మార్చి 7న ఆంటిగ్వా లోని సెయింట్ జాన్స్లో జన్మించిన వివియన్ రిచర్డ్స్ పూర్తి పేరు ఐజాక్ వివియన్ అలెగ్జాండర్ రిచర్డ్స్. అయిననూ అతడు వివియన్ లేదా వివ్ రిచర్డ్స్ గానే ప్రసిద్ధి చెండాడు. ఇతడు వెస్ట్‌ఇండీస్కు చెందిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు. ...

సత్నాం సింగ్ భమారా

సత్నాం సింగ్ భమారా పంజాబ్కు చెందిన బాస్కెట్ బాల్ క్రీడాకారుడు. నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ డెవలప్మెంట్ లీగ్ లో టెక్సాస్ లెజెండ్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2015 లో అమెరికాలోని టెక్సాస్కు చెందిన డల్లాస్ మేవరిక్స్ ఇతన్ని తమ 52వ ఆటగాడిగా ఎన ...

సయ్యద్ ముహమ్మద్ ఆరిఫ్

సయ్యద్‌ మహ్మద్‌ ఆరిఫ్‌ బ్యాడ్మింటన్‌ కోచ్‌. అతను అరిఫ్ సాహెబ్ గా సుపరిచితుడు. అతని సేవలకు గానూ భారతప్రభుత్వము పద్మశ్రీ, ద్రోణాచార్య పురస్కారములచే సత్కరించింది. గోపీచంద్‌,చేతన్‌ ఆనంద్‌, గుత్తా జ్వాల,సైనా నెహ్వాల్ వంటి వారు ఆయన దగ్గర శిక్షణ పొందారు.

తు యుయు

తు యుయు చైనాకు చెందిన వైద్య శాస్త్రవేత్త, విద్యావేత్త. ఆమె మలేరియాపై పలు ప్రయోగాలు చేశారు. మలేరియాకు విరుగుడుగా ఆర్టెమైసినిన్‌ అనే ఔషధాన్ని కనుగొన్నారు. తు ప్రయోగాలన్నీ చైనాలో సంప్రదాయ బద్ధంగా వస్తున్న హెర్బల్‌ మెడిసిన్‌ ఆధారంగానే జరిగాయి. ఇక, వై ...

మావో జెడాంగ్

మావో జెడాంగ్ ను మావో సే టుంగ్ అని కూడా పలుకుతుంటారు. 1949లో చైనాలో కమ్యూనిష్టు ప్రభుత్వం ఏర్పడి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా స్థాపనకు మూలమైన సుదీర్ఘ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించాడు మావో. అప్పటి నుండి 1976లో మరణించే వరకు ఈయన చైనాను పరిపాలించాడు. ...

యుఁఆన్‌ చ్వాంగ్‌

యుఁఆన్‌ చ్వాంగ్‌ లేదా యుఁవాన్‌ త్స్యాంగ్‌ చైనా కు చెందిన బౌద్ధభిక్షువు, పండితుడు, యాత్రికుడు, అనువాదకుడు. ఇతడు భారతీయ, చైనీయుల బౌద్ధమతాల పరస్పర సంబంధాన్ని టాంగ్ రాజవంశం కాలంలో వర్ణించాడు. చిన్నతనం నుండి చైనాకు సంబంధించిన మతసంబంధమైన పుస్తకాలను చదవ ...

లియు జియాబా

లియు జియాబా ఒక చైనీస్ రచయిత, సాహితీ విమర్శకుడు, మానవ హక్కుల కార్యకర్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, రాజకీయ సంస్కరణల కోసం పిలుపునిచ్చారు, చైనాలో కమ్యునిస్ట్ ఏక పార్టీ పాలనను ముగించేందుకు ప్రచారంలో పాల్గొన్నారు. ది డాంగ్-ఎల్బో అనేది లియును "చైనా యొక ...

సన్ జూ

సన్ జూ ప్రాచీన చైనాకి చెందిన సేనాధిపతి, సైనిక వ్యూహకర్త, రచయిత, తాత్వికుడు. యుద్ధ వ్యూహాల గురించి ఆయన రాసిన ది ఆర్ట్ ఆఫ్ వార్ పాశ్చాత్యదేశాల, తూర్పు ఆసియా దేశాల యుద్ధ వ్యూహాలను ప్రభావితం చేసింది. ఆయన రచనల్లో ముఖ్యంగా యుద్ధానికి ప్రత్యామ్నాయ ప్రణా ...

సీమా క్వియాన్

సిమా కియాన్ ప్రారంభ హాన్ రాజవంశం యొక్క చైనా చరిత్రకారుడు. అతను జియా యాంగ్ లో క్రీ.పూ 145 లేదా 135 లో జన్మించాడు. అతని తండ్రి సిమా టాన్ కూడా ఒక చరిత్రకారుడు.

హువాంగ్ గ్జియాన్ హన్

Huang Xianfan was a Chinese historian, ethnologist and educator. హువాంగ్ గ్జియాన్ హన్ చైనీస్ భాష:黃現璠,ఆంగ్లం:Huang Xianfan జననం: నవంబర్ 13.1899-మరణం: జనవరి 18.1982 ఒక చైనాకు చరిత్రకారుడు, విద్యావేత్త, మానవ వర్గ శాస్త్రజ్ఞుడు. ఏలన్ మేథిసన్ టూరిం ...

దేశాల జాబితా – సంతానోత్పత్తి క్రమంలో

ఐక్యరాజ్య సమితి TFR ర్యాంకింగు దేశాల వారీగాసంతానోత్పత్తి వయస్సు లో ఉన్న స్త్రీ కి కలిగే సంతానము గురించిన సమగ్రమైన జాబితా లో గల ఆయా దేశాలకు ఇవ్వబడిన ర్యాంకింగు. ఐక్యరాజ్య సమితి ప్రపంచ జనాభా ప్రోస్పేక్ట్స్ రిపోర్ట్ 2006 రి|| నుంచి క్రింది సంఖ్యలు త ...

గరిమెళ్ల సత్యనారాయణ

స్వాతంత్ర్యోద్యమ కవుల్లో గరిమెళ్ళ సత్యనారాయణ ది విశిష్టమైన స్థానం. గరిమెళ్ళ గేయాలు జాతీయ వీరరసంతో తొణికిసలాడుతూ పాఠక జనాన్ని ఉర్రూతలూగించాయి. అతను వ్రాసిన మా కొద్దీ తెల్ల దొరతనం. పాట సత్యాగ్రహులకు గొప్ప తెగువను, ఉత్తేజాన్ని కలిగించింది. అలాగే దండ ...

సురభి కమలాబాయి

సురభి కమలాబాయి తొలి తెలుగు సినిమా నటీమణి, గాయని. ఈమె 1931లో హెచ్.ఎం.రెడ్డి నిర్మించిన తొలి తెలుగు టాకీ చిత్రము భక్తప్రహ్లాద లో లీలావతి పాత్ర ధరించింది.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →