ⓘ Free online encyclopedia. Did you know? page 118

పచ్చయప్పా ముదలియార్

పచ్చయప్ప ముదలియార్ మద్రాసుకు చెందిన వ్యాపారవేత్త, నాణాల సేకర్త, దుబాసీ, విద్యాదాత. మద్రాసులోనే కాక దక్షిణభారతదేశం మొత్తంమీద అత్యంత ప్రాచీనమైన ఆంగ్ల విద్యాసంస్థల్లో ఒకటైన పచ్చయప్ప కళాశాలను ఆయన ధర్మనిధి నుంచే నిర్మించారు.

అక్కినేని నాగేశ్వరరావు

అక్కినేని నాగేశ్వరరావు తెలుగు నటుడు, నిర్మాత. వరి చేలలో నుండి, నాటకరంగం ద్వారా కళారంగం లోకి వచ్చిన వ్యక్తి. తెలుగు సినిమా తొలినాళ్ళ అగ్రనాయకులలో ఒకడు. నాటకాలలో స్త్రీ పాత్రల ద్వారా ప్రాముఖ్యత పొందాడు. అతడు నాస్తికుడు. ప్రముఖ చిత్రనిర్మాత ఘంటసాల బ ...

ఇ.వి. రామస్వామి నాయకర్

పెరియార్ ఈరోడ్ వేంకట రామస్వామి పూర్వపు మద్రాసు ప్రెసిడెన్సీలోని ఈరోడ్ పట్టణంలో 1879 వ సంవత్సరం సెప్టెంబర్ 17 వ తారీఖున జన్మించారు. ఈయన పెరియార్ గా, తందై పెరియార్ గా, రామస్వామిగా, ఇ.వి.ఆర్.గా కూడా సుప్రసిద్దులు. ఈయన నాస్తికవాది, సంఘ సంస్కర్త. తమిళ ...

ఎం.ఆర్‌.రాధా

మద్రాసు రాజగోపాల రాధాకృష్ణన్ ప్రముఖ తమిళ సినిమా, రంగస్థల నటుడు. ప్రముఖ దక్షిణ భారతీయ నటి అయిన రాధిక తండ్రి. ఈయన 1967లో తన సహనటుడు, ఆ తరువాత తమిళనాడు ముఖ్యమంత్రి అయిన ఎం.జి.రామచంద్రన్ పై కాల్పులు జరిపి జైలుకెళ్లాడు. రాధ, 1907, ఫిబ్రవరి 21న తిరుచ్చ ...

ఎడ్వార్డ్ మిర్జోయాన్

ఎడ్వర్డ్ మిఖేలీ మిర్జోయాన్ ఒక అర్మేనియన్ స్వరకర్త. ఎడ్వర్డ్ మిర్జోయాన్ గోరి, జార్జియాలో జన్మించారు. అతను తనని స్వయంగా ఒక నాస్తికుడుగా ఒప్పుకున్నారు, కానీ ఇలా అన్నారు, "ఒకేఒక్క గ్రహం మీద ఇంత మంది ప్రజలు నివసిస్తున్నారు, జన్మిస్తున్నారు. అది ఒక అద్ ...

ఎస్.జయరామరెడ్డి

సున్నపు రాళ్ల జయరామరెడ్డి "సుజరె" గా సుపరిచితుడు. అతను భారతీయ హేతువాది, నాస్తికుడు, విమర్శకుడు. అతని రచనలలో ఎక్కువగా హేతువాదంతో కూడుకున్నవే ఉన్నాయి.

క్రాంతికార్

క్రాంతికార్, ప్రముఖ ఇంద్రజాలికుడు, హేతువాది. ఖమ్మం నివాసి. లోకాయత చార్వాక పత్రిక సంపాదకుడు. ఇతను గతంలో నక్సలైట్ ఉద్యమంలో పనిచేసి జైలుకి వెళ్ళారు. ఇతను జైలు నుండి విడుదల అయిన తరువాత హేతువాద ఉద్యమంలో చేరారు. దిగంబర కవులతో ఖమ్మంలో సంచలనాత్మక సభ నిర్ ...

గోపరాజు లవణం

గోపరాజు లవణం, గోరా కుమారుడు, హేతువాది, నాస్తికుడు. సంఘం, ది ఎథీస్ట్, నాస్తికమార్గం పత్రికల సంపాదకుడు. భారత నాస్తిక కేంద్రం డైరెక్టర్.

చిత్తజల్లు వరహాలరావు

సి.వి. అనే పేరుతో ప్రసిద్ధి చెందిన చిత్తజల్లు వరహాలరావు తెలుగు హేతువాది 14.1.1930 /జనవరి 14 1930న గుంటూరు లో జన్మించారు. నాస్తికయుగం మాసపత్రిక సంపాదకవర్గ సభ్యుడుగా పనిచేశారు. ఈ నాస్తిక నాయకుడు మరణ పర్యంతం విజయవాడ హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్నారు. చ ...

జ్యోతి బసు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పాటు పనిచేసి దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు స్వంతం చేసుకున్న జ్యోతి బసు జూలై 8, 1914న కోల్కతాలో జన్మించారు. కమ్యూనిస్టు పార్టీకి చెందిన జ్యోతి బసు 1977 నుండి 2000 వరకు వరుసగా 5 సార్లు ...

తస్లీమా నస్రీన్

తస్లీమా నస్రీన్, బంగ్లాదేశ్ కు చెందిన ప్రముఖ రచయిత్రి, స్త్రీవాద మానవ హక్కుల కార్యకర్త, సెక్యులర్ వాది. తస్లీమా రచయిత్రిగా ప్రపంచ ప్రసిద్ధి పొందిననూ ముస్లిం చాంధసవాదుల నుంచి ముప్పు ఎదుర్కొంటుంది. ఆమెపై ఫత్వా జారీ చేయడమే కాక ఆమె తలపై వెల కట్టారు మ ...

తాపీ ధర్మారావు

తాపీ ధర్మారావు తెలుగు రచయిత, తెలుగు భాషా పండితుడు, హేతువాది, నాస్తికుడు. తాపీ ధర్మారావు జయంతి సెప్టెంబర్ 19 ని" తెలుగు మాధ్యమాల దినోత్సవం”గా జరుపుకుంటున్నాము.

త్రిపురనేని మధుసూదనరావు

త్రిపురనేని మధుసూధనరావు విప్లవ రచయితల సంఘం సభ్యుడు. అతను ప్రముఖ హేతువాద రచయిత, సంఘసంస్కర్త అయిన త్రిపురనేని రామస్వామి మనుమడు. అతను నాస్తికుడు. నటుడు, రచయిత. అతనిని తిరుపతి మావో అంటారు.

భగత్ సింగ్

భగత్ సింగ్ స్వాతంత్య్ర సమర యోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు. ఢిల్లీ వీధిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్య పరిచాడు. విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది కూడా భగత్ సింగే. భారత స్వాతంత్ర్యోద్యమము లో పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవకారులలో ఆయన ...

మణిరత్నం

మణిరత్నం తమిళ చలనచిత్ర దర్శకుడు. తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితం అయిన కథానాయక సుహాసిని మణిరత్నం భార్య. తెలుగులో ఈయన దర్శకత్వం వహించిన ఒకే ఒక సినిమా గీతాంజలి. కానీ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన అన్ని తమిళ చిత్రాలూ తెలుగులోకి అనువదించబడ్డాయి. నాయక ...

మేఘ్రాజ్ మిట్టర్

మేఘ్రాజ్ మిట్టర్ పంజాబ్ కు చెందిన నాస్తికుడు. ఇతను తర్కశీల్ సొసైటీ కి సహ వ్యవస్థాపకుడు. అతను సర్జిత్ తల్వార్ తో కలసి ఈ సంస్థను స్థాపించాడు. మత ఛాందసవాదం, మతతత్వం, కుల వ్యవస్థ, అంటరానితనం, మూఢ నమ్మకాలను నిర్మూలించడానికి, భారతీయ ప్రజలలో హేతువాద ఆలో ...

సుహాసిని

సుహాసిని దక్షిణ భారత నటి. దర్శకుడు మణిరత్నంను వివాహమాడింది. తమిళనాడులో గల చెన్నై పట్టణంలో జన్మించింది. నటనలోనే కాకుండా కథకురాలిగా, నిర్మాతగా అనుభవముంది. ఈవిడ తొలిసారి 1980లో నెంజతై కిల్లతే అనే తమిళ చిత్రంలో నటించింది. సుహాసిని, భారతీయ నటుడు కమల హ ...

స్టాలిన్

స్టాలిన్ పూర్తి పేరు జోసఫ్ విస్సారినోవిక్ స్టాలిన్. అతను క్రమంగా తన అధికారాన్ని పటిష్ఠం చేసుకొని సోవియట్ యూనియన్‌కు బ్యూరోక్రాటిక్ పాలకుడు అయ్యాడు. ఆ కాలాన్ని సోవియట్ యూనియన్ చరిత్రలో స్టాలినిజమ్ అంటారు. ఇతని అసలు ఇంటిపేరు "జుఘాష్విల్". ఇతడు రష్య ...

కొత్తదాస్

కొత్తదాస్ గౌడ్ హైదరాబాదు నగరంలో 1970-1980వ దశకంలో పేరుమోసిన గూండా, రాజకీయనాయకుడు. కొత్తదాస్ రంగారెడ్డి జిల్లాకు చెందిన హయాత్‌నగర్‌ మండలంలోని బండ రావిరాల గ్రామంలో జన్మించాడు. 30 ఏళ్లుగా హైదరాబాదులోని చంచల్‌గూడా ప్రాంతంలో స్థిరపడ్డాడు. ఈయనపై అనేక ద ...

గోపాల్ గాడ్సే

గోపాల్ వినాయక్ గాడ్సే ఆర్.ఎస్.ఎస్. కార్యకర్త. ఇతను మహాత్మా గాంధీ హత్య కేసులోని నిందితులలో ఒకడు. ఇతను నాథూరామ్ గాడ్సేకి తమ్ముడు. తాను మరణించే వరకు తన చివరి రోజులను పూణే లో గడిపాడు.

డేరా బాబా

డేరా బాబా అలియాస్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ఆధ్యాత్మిక గురువు అత్యాచార కేసులో సిబిఐ కోర్టు దోషిగా నిర్ధారించిన ‘బాబా గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌’ ‘డేరా సచ్చా సౌదా’ అనే సిక్కు మత సంస్ధకి అధిపతి.

నార్కొ అనాలసిస్

నార్కొ అనాలసిస్ పరీక్ష లేదా నార్కొ పరీక్ష: ఈ పరీక్షలో కొన్ని రసాయన ద్రవ్యాల ద్వారా ఒక ముద్దాయి ఆలోచనా శక్తిని తాత్కాలికంగా తగ్గించి, ఆ ముద్దాయి తన ఆలోచనలని జరిగిన ఘటనలను ఇతరులతో పంచుకొనేటట్లు చేయటం. నార్కొ అనాలసిస్ అనే పదమును మొదట వాడినది హార్సెల ...

ఎన్.వెంకటసుబ్బయ్య

నివర్తి వెంకటసుబ్బయ్య 1910, నవంబర్ 24వ తేదీ కర్నూలు జిల్లా, పత్తికొండలో జన్మించాడు. ఇతడు మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బి.ఎ. పట్టా పొందాడు. మహాత్మా గాంధీ పిలుపును అందుకుని ప్రభుత్వోద్యోగానికి రాజీనామా చేసి జాతీయోద్యమంలో పాల్గొన్నాడు. స్వాతంత్ర్యోద ...

గుత్తి కేశవపిళ్లె

పట్టు కేశవపిళ్లే తమిళనాడులోని ఉత్తర ఆర్కాటు జిల్లాలో వెల్లలార్ కులానికి చెందిన వేంకటాచలం, సుబ్బమ్మ దంపతులకు 1860, అక్టోబరు 8వ తేదీన జన్మించాడు. మద్రాసులో ఇతని విద్యాభ్యాసం జరిగింది. ఇతడు హిందూ పత్రికలో విలేఖరిగా తన వృత్తిని ఆరంభించాడు. అనంతపురం జ ...

అరిందమ్ సేన్‌గుప్తా

ఆయన ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన సెయింట్ కాలేజీలో ఎం.ఎ పూర్తి చేసినతరువాత ఢిల్లీ విశ్వవిద్యాలయంలో బోధించాడు. తరువాత జర్నలిజంలో చేరాడు. ఆయన అంతర్జాతీయ, జాతీయ రాజకీయాలు, తదితర వివిధ రంగాలపై ఆయన వ్యాసాలు రాశారు. 1982 నుండి 1984 వరకు ప్రోబ్ పత్రి ...

అరూన్ టికేకర్

ఆయన రచయితల, జర్నలిస్టుల కుటుంబంలో జన్మించారు. ఆయన ఒక కళాశాల అధ్యాపకునిగా కొన్ని సంవత్సరాలు పనిచేసి తరువాత న్యూఢిల్లీ లోని యు.ఎస్.లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ వద్ద భాష, అసహిత్యం నిపుణునిగా ఆరితేరారు. ఆయన పత్రికా ప్రస్థానం "ది టైమ్స్ ఆఫ్ ఇండియా"కు ఛీఫ్ గా ...

ఎస్.జి.సర్దేశాయి

ఎస్.జి. సర్దేశాయిగా సుపరిచితులైన శ్రీనివాస్ గణేష్ సర్దేశాయి భారత జాతీయవాది. స్వాతంత్ర్య సమరయోధుడు. భారత దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం సృష్టించిన మహోన్నత నాయకులలో ఒకరు. మహారాష్ట్రలో కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నిర్మాణానికి మూలస్తంభమై నిలిచిన వ్యక్ ...

కట్టా శేఖర్ రెడ్డి

కట్టా శేఖర్ రెడ్డి జర్నలిస్ట్, రచయిత, నమస్తే తెలంగాణ పత్రిక ఎడిటర్. కట్టా శేఖర్ రెడ్డి అంతకు ముందు ఉదయం, ఆంధ్రజ్యోతి, వార్త పత్రికల్లో పని చేశాడు. ఆయన మహా టివి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా కూడా పని చేశాడు. నమస్తే తెలంగాణ పత్రికలో 2010 లో చేరి, 2014 ను ...

కపిల కాశీపతి

కపిల కాశీపతి పత్రికా, చలనచిత్ర, రేడియో,నాటక, సాహిత్య రంగాలలో సుప్రసిద్ధుడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలోను, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలోను పట్టభద్రుడయ్యాడు. మద్రాసులో న్యాయవాద వృత్తి చేపట్టి తరువాత ఆ వృత్తిని ...

కొండుభట్ల రామచంద్ర మూర్తి

కె. రామచంద్రమూర్తిగా సుపరిచితులైన కొండుభట్ల రామచంద్ర మూర్తి ప్రఖ్యాత సంపాదకుడు, రచయిత, కాలమిస్ట్, వ్యంగ్య రచనలతో సమాజాన్ని మేల్కొలిపే హితైషి, బహుముఖ ప్రజ్ఞాశాలి.

కోటంరాజు పున్నయ్య

కోటంరాజు పున్నయ్య 10 ఆగస్టు 1885న ప్రస్తుత ప్రకాశం జిల్లా చీరాలలో పుట్టాడు. కోటంరాజు నారాయణరావు-వెంకాయమ్మ తల్లిదండ్రులు. బాపట్ల, గుంటూరులలో చదువు సాగించాడు. మెట్రిక్యులేషన్ తప్పడంతో ఇంత్లో చెప్పాపెట్టకుండా ముంబై పారిపోయాడు. అక్కడ తిండి కోసం మేడ మ ...

గోనె రాజేంద్ర ప్ర‌సాద్

గోనె రాజేంద్ర ప్ర‌సాద్ ప్ర‌ముఖ మోటివేష‌న్ కౌన్సెల‌ర్. హ్యాపీ ఆర్.పి.గా ప్ర‌సిద్ధులు. ఆనందంగా జీవించ‌డం, మాన‌సిక ఒత్తిడి, కుంగుబాటును అధిగ‌మించ‌డానికి ప్ర‌భావ‌వంతంగా కౌన్సెలింగ్ చేయ‌డంలో నిపుణులు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థుల‌తో పాటు అన్ని ర ...

గౌరీ లంకేష్‌

ఆమె బెంగళూరుకు చెందిన లంకేశ్, ఇందిరల మొదటి కుమార్తె. తండ్రి లంకేష్‌ తనపేరుతోనే ‘లంకేశ్‌’ అనే పత్రికను నడిపారు. చిన్నప్పటినుంచే జర్నలిజంపై ఆసక్తి కనబరిచారు. పలు ఇంగ్లీష్, కన్నడ పత్రికల్లో పనిచేస్తూ ప్రజా సమస్యలపై కథనాలను అందించారు. గౌరీ లంకేశ్ కన్ ...

చండ్రుభట్ల రాజగోపాలరావు

చండ్రుభట్ల రాజగోపాల రావు పుట్టింది తూర్పు గోదావరి జిల్లా ఇందుకూరుపేట గ్రామం లోని అమ్మమ్మ గారింట. అయితే దేశ భక్తుడిగా జాతీయవాదిగా జర్నలిస్టుగా ఊపిరులు పోసుకుంది మాత్రం రాజమండ్రి దగ్గరి సీతానగరంలోని గౌతమి సత్యాగ్రహాలయం లోనే. రాజగోపాల రావు బాల్యం ఆ ...

టి.ఎన్.పిళ్ళై

ఈయన హైదరాబాదులో సెప్టెంబరు 13 1932 న జన్మించారు.వీరు పూర్వీకులు చెన్నై వాస్తవ్యులు. అయితే చిన్నప్పుడే కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడడంతో ఇక్కడే పాత్రికేయ వృత్తిని మొదలుపెట్టారు. ఆంగ్ల పత్రిక దక్కన్ క్రానికల్‌లో సుదీర్ఘంగా నాలుగు దశాబ్దాలు పనిచేసిన ...

తాడి మోహన్

మోహన్ 1951, డిసెంబరు 24న పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరులో జన్మించాడు. ఇతని తండ్రి పేరు అప్పలస్వామి. ఇతడు బి.యస్.సి ఫైన్ ఆర్ట్స్ చదివాడు. 1970లో విశాలాంధ్ర దినపత్రిక లో సబ్ ఎడిటర్‌గా చేరి ఒక దశాబ్దంపాటు పనిచేశాడు. ఆ తర్వాత ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్‌ప ...

తెలిదేవర భానుమూర్తి

భానుమూర్తి 1953 జనవరి 16 న భువనగిరిలో జన్మించాడు. తెలిదేవర వెంకట్రావు, సీతమ్మ ఇతని తల్లిదండ్రులు. ఇతడు యాదగిరిగుట్ట, ఆర్మూర్, భువనగిరిలో చదువుకొన్నాడు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పి.జి.డిగ్రీ తీసుకొన్నాడు. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో స్నేహి ...

దేవిప్రియ

దేవిప్రియ లేదా ఖ్వాజా హుస్సేన్‌ ప్రముఖ కవి, రచయిత, పాత్రికేయుడు. దేవిప్రియ రచించిన గాలిరంగు కవిత్వానికి 2017లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.

నండూరి పార్థసారథి

ఇతడు 1939, జూలై 31న కృష్ణాజిల్లా, బాపులపాడు మండలం, ఆరుగొలను గ్రామంలో జన్మించాడు. "నరావతారం", "విశ్వరూపం" మొదలైన రచనల ద్వారా ప్రసిద్ధుడైన నండూరి రామమోహనరావు ఇతనికి అన్న. విజయవాడలో ఇంటర్మీడియట్, హైదరాబాద్ లో బి.ఎ., తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్ ...

నీలంరాజు వేంకటశేషయ్య

నీలంరాజు వేంకటశేషయ్య ప్రముఖ పాత్రికేయుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, నటుడు, సాహితీకారుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి. వేంకటశేషయ్య 1905, డిసెంబరు 22న, ప్రకాశం జిల్లా అద్దంకి తాలూకాలోని కొరిసపాడులో జన్మించాడు. మహాత్మా గాంధీ పిలుపు విని పదిహేనేళ్ల వయస్సులో పాఠశ ...

నూతలపాటి పేరరాజు

నూతలపాటి పేరరాజు ప్రఖ్యాత రచయిత. సాహిత్యసరస్వతి, విద్యార్ణవ మొదలైన బిరుదులు ఇతనికి ఉన్నాయి. ప్రకాశం జిల్లా, నూతలపాడు గ్రామంలో 1896లో సీతమ్మ, ఆదిరాజు దంపతులకు జన్మించాడు. ఇతడి విద్యాభ్యాసం నూతలపాడులో నడిచింది. ఇతడు పెక్కు సంవత్సరాలు ఆంధ్రభాషోపాధ్య ...

పాత్రికేయులు

వార్తలను, ఇతర సమాచారాన్నీ సేకరించి ప్రజలకు అందించేవారు పాత్రికేయులు. ఈ వృత్తి పేరు పాత్రికేయ వృత్తి. వారు సామాన్య విషయాలపై పనిచెయ్యవచ్చు, ప్రత్యేకించి ఒక రంగంలో విశేష కృషి చెయ్యనూవచ్చు. ఎక్కువ మంది పాత్రికేయులు ఒక రంగంలో కృషి చేసి, నైపుణ్యం సాధిం ...

పాలగుమ్మి సాయినాథ్

పాలగుమ్మి సాయినాథ్ భారతదేశంలో పేరు గాంచిన జర్నలిస్టు లలో ఒకరు, జర్నలిజం విభాగంలో 2007వ సంవత్సరపు రామన్ మెగసెసె అవార్డు గ్రహీత. జర్నలిస్టు అని పిలిపించుకునే కన్నా, పల్లె రిపోర్టరు లేదా రిపోర్టరు అని పిలువబడటాన్ని ఇష్టపడతారు. పల్లె రైతులు, పేదరికం ...

బండి రవీందర్‌

రవీందర్ వరంగల్ జిల్లా చిట్యాల మండలం బావుసింగ్ పల్లిలో ఆగస్టు 3 1976 న జన్మించారు. ఆయన విశాలాంద్ర దినపత్రికలో తన జర్నలిస్టు కెరీర్ 1996 ను ప్రారంభించారు.తరువాత ఆయన అంచెలంచెలుగా ఎదిగి హన్మకొండలో స్టాఫ్ రిపోర్టరుగా పనిచేసారు. ఆయన ఆంధ్రజ్యోతి దినపత్ర ...

బి.జి.వర్గీస్

బూలి జార్జ్ వర్గీస్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్, హిందూస్థాన్ టైమ్స్ ఆంగ్ల పత్రికల ఎడిటర్‌గా ఆయన పనిచేశారు. 1975 లో ఆయనకు రామన్ మెగసెసే అవార్డు జర్నలిజం సేవలకుగానూ వచ్చింది. 1986 తరువాత ఆయన న్యూఢిల్లీ థింక్ టాంక్(సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్" కు సహకారం అంది ...

భావరాజు నరసింహారావు

వీరు అక్టోబర్ 10, 1914లో బందరులో జన్మించాడు. వీరు 1930లో సారస్వత మండలి, 1936లో పాత్రికేయుల సంఘం ఏర్పాటుచేశాడు. ఈయన త్రివేణి పబ్లిషర్స్ ఏర్పాటు చేసి అనేక తెలుగు గ్రంథాలను ప్రచురించాడు. బందరులో త్రివేణి ప్రెస్ స్థాపించాడు. 1946 సంవత్సరంలో త్రివేణి ...

మాదరి భాగ్య గౌతమ్

మాదరి భాగ్య గౌతమ్ ఆది హిందూ భవనం క్రేందం నిర్వాహకుడు, సమాజ సేవకుడు, మానవతావాది. పద్మశ్రీ పురస్కార గ్రహీత. భాగ్యరెడ్డివర్మ, లక్ష్మీదేవి దంపతులకు గౌతమ్ ఏకైక సంతానం. 1913, ఆగస్టు 22న జన్మించిన గౌతమ్, చిన్నతనం నుంచి తండ్రి భాగరెడ్డి వర్మ నడిపే ముద్రణ ...

యాదాటి కాశీపతి

రామనర్సయ్య, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్‌లను బూటకపు ఎన్కౌంటర్‌లో పోలీసులు చంపినప్పడు ఇతడు వ్రాసిన ఉయ్యాలో. జంపాలో అనే పాట ప్రజల నోళ్లలో నానింది. అంతే కాకుండా పి.డి.ఎస్.యు సంస్థ గీతం బిగించిన పిడికిలి -పీడీఎస్‌యూ చిహ్నం పాటను కూడా వ్రాశాడు. తెలుగు సమా ...

రాజ్‍దీప్ సర్దేశాయ్

రాజ్‍దీప్ సర్దేశాయి ప్రముఖ టెలివిజన్ ఎడిటర్. ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు దిలీప్ సర్దేశాయ్ కుమారుడితడు. తండ్రిలాగా క్రికెటర్ కావాలని కలలు కనేవాడు. రంజీట్రోఫీ లలో ఆడినా, తర్వాత కాలంలో జర్నలిజం వైపు ఆకర్షితుడై అనతికాలంలో భారతదేశంలో ప్రముఖ జర్నలిస్ట ...

రామచంద్ర గుహ

రామచంద్ర గుహ ప్రముఖ భారతీయ చరిత్రకారుడు, కాలమిస్ట్ రచయిత. ఆయన ఆసక్తులు పర్యావరణ, సామాజిక, రాజకీయ, క్రికెట్ చరిత్రలకు విస్తరించి ఉన్నాయి. టెలిగ్రాఫ్, హిందుస్తాన్ టైమ్స్ వంటి పత్రికల్లో కాలమ్స్ రాస్తున్నారు. వివిధ అకడమిక్ జర్నల్స్ కు తరచు రాస్తూంటా ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →