ⓘ Free online encyclopedia. Did you know? page 131

సైన్య సహకార ఒప్పందం

స్వాతంత్ర్య పూర్వ భారతదేశంలో ఒక స్థానిక రాజ్యాన్ని గానీ సంస్థానాన్ని గానీ, తమకు సామంతులుగా మార్చుకునేందుకు ఫ్రెంచి వారు, ఆ తరువాత బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ప్రయోగించిన కూటనీతి, సైన్య సహకార ఒప్పందం. సైన్య సహకార ఒప్పందం వ్యవస్థకు ఆద్యుడు ఫ్ ...

సైమన్ కమిషన్

సైమన్ కమీషన్ అనగా సర్ జాన్ సైమన్ అధ్యక్షతన ఏడుగురు సభ్యులుతో 1927 సంవత్సరమున భారతదేశ రాజ్యాంగ సంస్కరణసూచించే బాధ్యతనిర్వహించు నిమిత్తము ఇంగ్లండులో నెలకొలపబడిన రాజ్యాంగ వ్యవస్థ. సైమన్ విచారణ సంఘము భారతదేశానికి 1928 సంవత్సరము ఫిబ్రవరి మాసములో పర్యట ...

హిందు మహాసభ

హిందు మహాసభ 1914 సంవత్సరములో స్థాపించబడింది. భారతదేశములో హిందుమత పరంపరాగతను సంరక్షించుట ముఖ్య లక్ష్యము కలిగియుండిన సంస్థ. 1909 సంవత్సరంలో అమలుచేయబడిన రాజ్యాంగ చట్ట ఫలస్వరూపముగా బ్రిటిష్ ప్రభుత్వము వారు ముస్లిం లీగు వైపు ఎక్కువ మగ్గు చూపుతున్నందున ...

హైదర్ అలీ

హైదర్ ఆలీ హైదర్ ఆలీ, సి 1720–1782 డిసెంబరు 7, ఇస్లామిక్ కేలండర్ ప్రకారం 2 ముహర్రం 1197) దక్షిణాదిన ఉన్న మైసూర్ రాజ్యం యొక్క వాస్తవ పాలకుడు. అతడి అసలు పేరు హైదర్ నాయక్. సైనిక విజయాలతో ప్రత్యేకతను చాటుకొని ఆనాటి మైసూరు పాలకుల దృష్టిని ఆకర్షించగలిగా ...

హోమ్ రూల్ స్వరాజ్యోద్యమము

హోమ్ రూల్ అను ఆంగ్లపదమునకు స్వపరిపాలనయని అర్దమగుచున్నది. భారతదేశమున 18వ శతాబ్దమునుండి బ్రిటిష్ వ్యాపార సంస్థవారు రాజ్యాధికారములు వహించుతూ క్రమేణా యావద్భారతదేశమును వలస రాజ్యముగా చేసుకుని పరిపాలించసాగెను. తరువాత ఇంగ్లండు లోని బ్రిటిష్ర్ ప్రభుత్వమువ ...

జేమ్స్ మిల్

జేమ్స్ మిల్ స్ఖాట్లెండుకు చెందిన చరిత్రకారుడు, ఆర్థిక శాస్త్రవేత్త, రాజనీతి సిద్దాంతకర్త, తత్వ వేత్త. పన్నెండు సంవత్సరాలు పనిచేసి వివాదాస్పదమైన భారత చరిత్ర/ -- అరు వాల్యూములు ను 1818 లో పూర్తి చేశాడు. ఇది ఈ నాటికి కూడా సింధియా టేల్బోట్ లాంటి విదే ...

భారతదేశపు బ్రిటిష్ సామ్రాజ్యఅస్తమయము

16వ శతాబ్దమునుండి అనేక దేశములలో బ్రిటిష్ వలస రాజ్యములు స్థాపింపబడి బ్రిటిష్ సామ్రాజ్యము విస్తరింపబడిన చరిత్రాంశములు చాల చిత్రమైనవి. ఈ భుగోళముపై 19వ శతాబ్దమునాటికి యున్న బ్రిటిష్ వలసరాజ్యములు దిశదిశలా యుండుటవలన" బ్రిటిష్ సామ్రాజ్యములో సూర్యడస్తమిం ...

మైఖేల్ ఓ డయ్యర్

సర్ మైఖేల్ ఫ్రాన్సిస్ ఓ డయ్యర్ 1921 నుంచి 1919 వరకూ పంజాబ్ ప్రావిన్సుకు లెఫ్టినెంట్ గవర్నర్‌గా పనిచేశాడు. జనరల్ రెజినాల్డ్ డయ్యర్ చేసిన జలియన్ వాలాబాగ్ దురంతాన్ని సమర్థించి, "సరైన చర్య" అని పేర్కొన్నాడు. అందుకు ప్రతిగా ఈ దుర్ఘటన జరిగిన 21 సంవత్సర ...

అహ్మద్ నగర్ కోట

అహ్మద్ నగర్ కోట మహారాష్ట్ర లోని అహ్మద్ నగర్ లోని కోట. ఇది అహ్మద్ నగర్ సుల్తానేట్‌కు చెందినది. ఈ కోటను అహ్మద్ నిజాం షా, సుమారుగా 15, 16వ శతాబ్దాలలో నిర్మించాడు. యుద్ధాలలో పట్టుబడ్డ సైనికులను ఈ కోటలో ఖైదీలుగా వుంచేవారు. 1803 లో జరిగిన రెండవ మరాఠా య ...

జింజీ ఫోర్ట్

‘జింజి’ కోట ఘన చరిత్ర ఆనాటి ‘జింజి’ కోట ఇతివృత్తం. ఏ కొద్దికాలం ఒక్కరి ఏలుబడిలో లేని జింజి కథ క్రీ.శ.9వ శతాబ్దంలో చోళ వంశీకులతో ఆరంభమైంది. అదొకప్పుడు చిన్న కోట. జింజిని ఆ తర్వాతి కాలంలో కురుమ్‌బార్ అనే మహారాజు తీర్చిదిద్దాడు. చోళ రాజులూ. తదుపరి వ ...

మెహరాన్ ఘర్ కోట

రావ్ జోధా ఈ కోట ఆలోచనకు రూప కల్పన ‘మెహ్‌రాన్‌ఘర్’ కోట. రాథోర్ వంశీకుల్లో 15వ వాడైన రావ్ జోధా సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత రాజ్యం సుభిక్షంగానూ శత్రు దుర్భేద్యంగానూ ఉండేందుకు వేల ఏళ్ల నాటి పూర్వీకుల మన్‌డోర్ కోటని వీడి. అక్కడికి దక్షిణంగా ఉన్న ప ...

రాం బాగ్ ప్యాలెస్

ఈ ప్రదేశంలో మొట్టమొదటి భవనం. రాజు రామ్ సింగ్ II తన భార్య కోసం 1835 లో నిర్మించారు. 1887 లో, మహారాజా సవై మాధో సింగ్ పరిపాలనలో, ఆ సమయంలో ఒక దట్టమైన అడవుల్లో నిర్వహించారు. 20 వ శతాబ్దం ప్రారంభంలో, సర్ శామ్యూల్ స్విన్టన్ జాకబ్ యొక్క నమూనాలకు ఇది ఒక ర ...

రాయవెల్లూరు కోట

వెల్లూరు కోట తమిళనాడు లోని వెల్లూరు నగరంలో ఉంది. దీన్ని విజయనగర రాజులు నిర్మించారు. విజయనగరాన్ని పాలించిన ఆరవీటి వంశస్థులకు కొంత కాలం వెల్లూరు ఇది రాజధానిగా ఉండేది. ఈ కోట ఎత్తైన ప్రాకారం, దాని చుట్టూ కందకం, బలిష్ఠమైన నిర్మాణంతో ఉంటుంది. ప్రస్తుతం ...

అనంతవర్మన్ చోడగాంగ

గంగవంశపు రాజైన రాజరాజదేవుడు, చోళరాజు వీరరాజేంద్రచోళుని కుమార్తె అయిన రాజసుందరి. లు, ఈతని తల్లిదండ్రులు. చోళరాజు కులోత్తుంగచోళునికి ఈతడు మేనల్లుడు. శిథిలనమైపోయిన పూరీ జగన్నాథ ఆలయాన్ని, అనంతవర్మ పునర్నిర్మించాడు. శైవునిగా శ్రీముఖలింగంలో జన్మించిన చ ...

గౌతమిపుత్ర శాతకర్ణి

గౌతమీపుత్ర శాతకర్ణి లేదా క్రీ.పూ 113 నుండి 139 వరకుశాతవాహన రాజులలో 23వ వాడు. అతని తండ్రి తరువాత శాతకర్ణి రాజయ్యెను. శాతవాహన రాజులందరిలోకి గొప్పవాడిగా పేరొందాడు. అతడి తండ్రి శాతవాహనుడు అశ్వమేధ యాగం చేసి రాజ్యాన్ని విస్తరించెను. అతని తరువాత శాలివాహ ...

మూడవ పులమాయి

చంద్రశ్రీ తరువాత రాజై క్రీ.శ.229 నుండి 236 వరకు రాజ్యము చేసినట్లు కనబడుచున్నది.ఇతనిని చైనాదేశ చరిత్రకారులు పౌలోమిన్, హౌలోమిన్ అనియు పేర్కొనుచున్నది. హిందూదేశమును వారు పులిమాను దేశమని అర్ధమిచ్చునట్టి పౌలోమాంకోవె అనిపిలిచియున్నారు. ఈపులమాయి శాసనమొక ...

500, 1000 రూపాయల నోట్ల రద్దు

500, 1000 రూపాయల నోట్ల రద్దు అన్నది భారత ప్రభుత్వం అవినీతిపై పోరాడేందుకు, నల్లధనం సమస్యలు తీర్చేందుకు తీసుకున్న నిర్ణయం. 2016 నవంబరు 8 అర్థరాత్రి నుంచి మొదలుకొని అన్ని 500, 1000 రూపాయల నోట్లు చట్టబద్ధమైన మారక విలువను కోల్పోతాయి. 2016 నవంబరు 8న జా ...

రామదేవ రాయలు

రామదేవ రాయలు, విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన ప్రభువు. 1614లో తండ్రి, ప్రభువైన రెండవ శ్రీరంగ రాయలు వరుసకు తన సోదరుడైన జగ్గారాయుడి చేత చంపబడిన తర్వాత 1617లో సింహాసనం అధిష్టించాడు. రెండవ శ్రీరంగ రాయల కుటుంబం మొత్తం చంపబడ్డా రెండవ వేంకటపతి దేవ రాయల ...

క్విట్ ఇండియా ఉద్యమం

క్విట్ ఇండియా ఉద్యమం, బ్రిటిషు పాలనను అంతం చేయాలని డిమాండ్ చేస్తూ, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో 1942 ఆగస్టు 8 న మహాత్మా గాంధీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ బాంబే సమావేశంలో ప్రారంభించిన ఉద్యమం. దీన్న ఆగస్టు ఉద్యమం అని కూడా అంటారు. క్రిప్స్ మిషన్ విఫలమైంద ...

గోల్కొండ వజ్రం

ప్రపంచ ప్రసిద్ధి చెందిన వజ్రాలలో గోల్కొండ వజ్రం ఒకటి. గోల్కొండ గనుల్లో బయట పడ్డ ఈ వజ్రం ఒకప్పుడు హైదరాబాదు చివరి నిజాం వద్ద ఉండేది. 2013 ఏప్రిల్ 17న న్యూయార్క్‌లో క్రిస్టీస్ సంస్థ నిర్వహించిన వేలంలో ఈ 76 క్యారెట్ల వర్ణరహిత వజ్రం 211 కోట్ల రూపాయల ...

ఛత్రపతి శివాజీ

చత్రపతి శివాజీ గా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగి ...

జలియన్ వాలాబాగ్ దురంతం

జలియన్ వాలాబాగ్ దురంతం భారత స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత దురదృష్టమైన సంఘటన. జలియన్ వాలాబాగ్ అనేది ఉత్తర భారతదేశంలోని అమృత్‌సర్ పట్టణంలో ఒక తోట.ఏప్రిల్ 13, 1919 న బ్రిటీష్ సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన స ...

తైమూర్ లంగ్

తైమూర్ లంగ్ లేక తైమూర్. ఉజ్బెకిస్తాన్లోని సమర్‌ఖండ్ దగ్గర నున్న కెష్ గ్రామం లో పుట్టాడు. ఈతడు స్థాపించిన తిమురిద్ రాజ్యమే తదుపరి మొఘల్ సామ్రాజ్యముగా అవతరించింది. ఈతని అసలు పేరు అమీర్ తెమూర్. ఛగతాయ్ భాషలో తెమూర్ అనగా ఇనుము. తురుష్క ప్రభావితమైన మంగ ...

నాదిర్షా భారతదేశ దండయాత్ర

ఇరాన్ చక్రవర్తి, ఆఫ్షరిద్ పాలకవంశ స్థాపకుడు నాదిర్ షా ఉత్తర భారతదేశాన్ని 55 వేల బలమున్న గొప్ప సైన్యంతో దండయాత్ర చేశాడు. అందులో భాగంగా 1739 మార్చి నెలలో ఢిల్లీపై దాడి చేశాడు. అప్పటికే మరాఠాల దాడుుల, ఇతర సర్దార్ల స్వాతంత్ర్యం, అంతర్గత కుమ్ములాటల్లో ...

పాదయాత్ర

కాలినడకన చేసే ప్రయాణాన్ని పాదయాత్ర అంటారు. ప్రజల సమస్యలను తెలుసుకొనుటకు వారిని మరింత సన్నిహితంగా సంప్రదించుటకు, వారి మద్దతు కూడగట్టుకోవడానికి రాజకీయవేత్తలు, ప్రముఖులు పాదయాత్ర చేపట్టుతారు. హిందూ మతంలో పవిత్ర పుణ్యక్షేత్రాలకు కొందరు భక్తులు పాదయాత ...

పిండారీ

పిండారీ అనేది ఒక వ్యవస్థీకృత దోపిడీ ముఠా. మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్‌ లలోని ఒక తెగ ఇది. వీరు ముఠాలుగా ఏర్పడి, గుర్రాలపై వచ్చి, గ్రామాలపై మెరుపుదాడి చేసి నగలూ, ధాన్యం దోచుకుపోయే వారు. 1814లో దాదాపు 25.000 మంది పిండారీలు ఉండేవారు, 20.000 గుర్రాలుండేవ ...

ప్రత్యక్ష కార్యాచరణ దినం

ప్రత్యక్ష కార్యాచరణ దినం లేదా డైరెక్ట్ యాక్షన్ డే, గ్రేట్ కలకత్తా కిల్లింగ్స్ అన్న మరోపేరుతోనూ ప్రసిద్ధమైన రోజున బ్రిటీష్ ఇండియాలోని బెంగాల్ ప్రావిన్సుకు చెందిన కలకత్తా నగరంలోని హిందూ, ముస్లిముల మధ్య విస్తృతంగా దాడులు, దోపిడీలు, నరమేధం చోటుచేసుకు ...

ప్రాచీన భారత దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాకేంద్రాలు

కన్యాకుబ్జము హిందూ విద్యాకేంద్రముగా విలసిల్లినది. ముఖ్యముగా యశోవర్థనుడు దీని ప్రాముఖ్యతలో ప్రశంశనీయమైన స్థానం వహించాడు. ఇతను దీనిని సుమారుగా క్రీస్తు శకం 675 లో అభివృద్ధిచేసాడు. ఇక్కడ ముఖ్యమైన అభివృద్ధి పూర్వ మీమాంసలో జరిగింది. ఇక్కడి గురువులు బహ ...

భారత అత్యవసర స్థితి

అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఏకపక్షంగా అత్యవసర స్థితిని విధించిన 1975-77 మధ్యకాలంలోని 21-నెలల కాలాన్ని భారత అత్యవసర స్థితి లేదా ఎమర్జెన్సీ గా వ్యవహరిస్తారు. భారత రాజ్యాంగంలోని 352 అధికరణంలో అంతర్గత కల్లోల స్థితిని ఉద్దేశించి ఏర్పరిచిన అంతర్గత అత్య ...

భారత స్వాతంత్ర్య చట్టం 1947

భారత స్వాతంత్ర్య చట్టం 1947 అన్నది బ్రిటిషు ఇండియాను భారతదేశం, పాకిస్తాన్ అన్న రెండు స్వతంత్ర డొమినియన్లుగా విభజించేందుకు యునైటెడ్ కింగ్ డమ్ పార్లమెంటు చేసిన చట్టం. జూలై 18, 1947న ఈ చట్టం రాజసమ్మతి పొందింది, భారత స్వాతంత్ర్యం, పాకిస్తాన్ ఏర్పాటు ...

మూడవ ఆంగ్లో-మైసూరు యుద్ధం

మూడవ ఆంగ్లో-మైసూరు యుద్ధం దక్షిణ భారతదేశంలో మైసూరు సామ్రాజ్యానికీ, ఈస్టిండియా కంపెనీ-మిత్రరాజ్యాలైన హైదరాబాద్ నిజాం, మరాఠాలతో జరిగిన యుద్ధం. మొత్తం నాలుగు ఆంగ్లో మైసూరు యుద్ధాల్లో ఇది మూడవది.

యానాం విమోచనోద్యమం

యానాం గోదావరి ఒడ్డున ఉన్న ఒక కేంద్ర పాలిత ప్రాంతం. ఇది భౌగోళికంగా ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నప్పటికీ పాలనాపరంగా పుదుచ్చేరి తో అనుసంధానింపబడి ఉంటుంది. అంతేకాక పుదుచ్చేరి, కారైకల్, మాహే, యానాంలకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇవి 2 శతా ...

రాజ్యసంక్రమణ సిద్ధాంతం

రాజ్యసంక్రమణ సిద్ధాంతం 1848, 1856కు మధ్య ఈస్టిండియా కంపెనీకి గవర్నరు జనరల్ గా పనిచేసిన లార్డ్ డల్హౌసీ రూపొందించి, అమలుపరచిన రాజ్య ఆక్రమణ సిద్ధాంతము. ఈ సిద్ధాంతం ప్రకారం, ఈస్టిండియా కంపెనీ యొక్క ఆధిపత్యంలో క్రింద ఉన్న సామంత రాచారిక సంస్థానాలలో పాల ...

విష్ణువర్ధనుడు

విష్ణువర్ధనుడు హోయసల వంశానికి చెందిన ఒక రాజు. ఈ రాజ్యం ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఈయన తన అన్న ఒకటవ వీర బల్లాల క్రీ.శ 1108 లో మరణించిన తరువాత సింహాసనాన్ని అధిష్టించాడు. మొదట్లో జైనమతాన్ని అనుసరించే వాడు. అప్పుడు ఆయనను బిత్తిదేవుడు అని పిలి ...

సింధునదీ జలాల ఒప్పందం

సింధు నదీజలాల ఒప్పందం అన్నది ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత దేశం, పాకిస్తాన్ ల నడుమ ఏర్పడ్డ నీటి పంపిణీ ఒప్పందం. ఈ ఒప్పందంపై 1960 సెప్టెంబరు 19న అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్ లు సంతకం చేశారు. ఈ ఒప్పం ...

సిల్క్ రోడ్డు

సిల్క్ రోడ్డు తూర్పు, పడమరలను అనుసంధానించే వాణిజ్య మార్గాల అల్లిక. క్రీస్తుపూర్వం 2 వ శతాబ్దం నుండి క్రీ.శ. 18 వ శతాబ్దం వరకు ఈ ప్రాంతాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ, మతపరమైన పరస్పర సంపర్కాలకు ఈ సిల్క్ రోడ్డు కేంద్రంగా ఉంది. సిల్క్ రోడ్డు ప్రధ ...

సిస్వాల్

సిస్వాల్ అన్నది భారతదేశంలోని హర్యానా రాష్ట్రానికి చెందిన హిసార్ జిల్లాలోని ఉన్న చారిత్రక గ్రామం. సోథి-సిస్వాల్ సంస్కృతిగా పిలిచే క్రీ.పూ.3800 నాటి సిస్వాల్ సంస్కృతి కి టైప్ సైట్.

హర్షవర్థనుడు

హర్షవర్థనుడు లేదా హర్షుడు భరతమాత మేటి పుత్రులలో ఒకడైన చక్రవర్తి భారతదేశ చరిత్రలో హర్షుని పేరు మిక్కిలి ప్రసిద్ధికెక్కినది శాంతి యుద్ధము ఈ రెండు రంగాములలోను అతను సరిసమానమైన కీర్తిని గడించెను. అతడు ఒక మహా చక్రవర్తి, ధీర వీర సైన్యధిపతి, సహిత్య కాలాభ ...

హైహయ వంశము

హైహయ వంశము ఒక పురాణాలలోని ప్రసిద్ధమైన వంశము. మహావిష్ణువు లక్ష్మీదేవి అశ్వం రూపంలో ఉండగా జన్మించిన హైహయుని ద్వారా ఈ వంశం వృద్ధిచెందినది. కార్తవీర్యార్జునుడు ఈ వంశానికి చెందిన వీరుడు. హయము అనగా అశ్వము.

హార్డా జంట రైలు ప్రమాదాలు

2015 ఆగష్టు 4 న, రెండు ప్రయాణీకుల రైళ్లు; ముంబై నుంచి వారణాసి వెళుతున్న కామయాని ఎక్స్‌ప్రెస్‌కు చెందిన చివరి ఐదు బోగీలు రాత్రి 11.45 గంటలకు వంతెనపై పట్టాలు తప్పి మాచక్ నదిలో పడిపోయాయి, ఇదే సమయంలో జబల్‌పూర్‌నుంచి ముంబై వెళుతున్న జనతా ఎక్స్‌ప్రెస్ ...

శంభాజీ

శంభాజీ రాజే భోంస్లే మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడు. శివాజీ తర్వాత ఆయన వారసునిగా మరాఠా సామ్రాజ్యాన్ని పాలించాడు. శంభాజీ అతని సలహాదారు కవికలష్‌లను ఔరంగజేబు సేనాని ముకర్రబ్‌ఖాన్‌ సంగమేశ్వర్‌ వద్ద కుట్రచేసి బంధించాడు. వారిని ...

అవంతి

అవంతి ఒక ప్రాచీన భారతీయ జనపదం. ఇది ప్రస్తుతం మాళ్వా ప్రాంతంగా వ్యవహరించబడుతున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలోని ప్రాంతాల్లో విస్తరించి ఉండేది. సా.పూ 6వ శతాబ్దానికి చెందిన బౌద్ధ గ్రంథం అంగుత్తర నికయా లో అవంతిని 16 మహాజనపదాలలో ఒకటిగా పేర్కొన్న ...

పాటలీపుత్ర

పాటలీ పుత్ర - Pāṭaliputra, నేటి పాట్నా నగరానికి ఆనుకొని వున్న ప్రాచీన నగరమే ఈ పాటలీ పుత్ర. మగధ సామ్రాజ్యపు రాజైన అజాతశత్రు ఈ నగరాన్ని క్రీ.పూ. 490 లో ఒక చిన్న కోట "పాటలీగ్రామ" అనే పేరుతో నిర్మించాడు. ఈ నగరం గంగా నది తీరములో ఉంది. నవీన పాట్నా సమీప ...

మత్స్య రాజ్యము

మత్స్య జాతి వారు వేద భారతదేశంలోని ఇండో-ఆర్య తెగలలో ఒకటి. వేద కాలం నాటికి, వారు కురు సామ్రాజ్యమునకు దక్షిణాన ఉన్న ఒక రాజ్యం పాలించారు, పాంచాల రాజ్యం నుండి వేరుచేసిన యమునా నదికి పశ్చిమాన వారు పాలించారు. ఇది రాజస్థాన్‌ లోని జైపూర్ మాజీ రాష్ట్రానికి ...

జెట్టి తాయమ్మ

జెట్టి తాయమ్మ ప్రఖ్యాత నృత్య కళాకారిణి. ఈమె తండ్రి దానప్ప మైసూరు సంస్థానంలో ఆస్థాన మల్లయోధుడు. ఈమె ప్రసిద్ధ నాట్యవేత్త సుబ్బరాయప్ప వద్ద నాట్యాన్ని, చంద్రశేఖర శాస్త్రి అనే పండితుని వద్ద తెలువు పదాలను, కరి బసవప్ప వద్ద జావళీలను నేర్చుకున్నారు. ఈమె శ ...

శ్యామయ్య అయ్యంగార్

హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ కాలంలో పోలీసు, పోస్టాఫీసు మంత్రి. పోస్టాఫీసు ఇంటెలిజెన్స్ విభాగంగా కూడా పనిచేసేది. అతణ్ణి అంచే శ్యామయ్య అని కూడా అంటారు. వాసుదేవ అయ్యంగార్ కుమారుడు. అతను కర్ణాటక, కోలార్ జిల్లా, బంగారపేట లోని బుడికోటె వద్ద గల శూలికుంటె ...

శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడయార్

శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడయార్ మైసూర్ సంస్థానం చివరి రాజు జయచామ రాజేంద్ర ఒడయార్ ఏకైక కుమారుడు. ఇతడు మైసూరు రాజ్యాన్ని పరిపాలించిన యదు వంశ రాజులలో చివరివాడు.

శ్రీరంగపట్టణం

శ్రీరంగపట్టణం. కర్నాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలో గలదు. మైసూరుకు అతిసమీపంలో గలదు. ఈ నగరం, చారిత్రక, ధార్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యతను గలిగివున్నది.

జహాఁ ఆరా

షాహ్ జాదీ జహాఁ ఆరా బేగం సాహిబా షాజహాన్, ముంతాజ్ మహల్ మొదటి కూతురు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు యొక్క పెద్ద అక్క. ఈమె ఆకాలపు సూఫీలలో ప్రముఖురాలు.

జహాంగీర్

నూరుద్దీన్ సలీం జహాంగీర్, బిరుదు: అల్-సుల్తాన్ అల్-ఆజమ్ వల్ ఖాఖాన్ అల్-ముకర్రమ్, ఖుష్రూయె గీతీ పనాహ్, అబుల్-ఫాతెహ్ నూరుద్దీన్ జహాంగీర్ పాద్షాహ్ గాజీ జన్నత్-మక్సానీ, జననం సెప్టెంబరు 20, 1569 - మరణం నవంబరు 8, 1627) (OS ఆగస్టు 30, 1569 – NS నవంబరు 8 ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →