ⓘ Free online encyclopedia. Did you know? page 133

అబ్రహాం లింకన్ హత్య

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ ఏప్రిల్ 14, 1865 నాడు ఫోర్డ్స్ థియేటర్ లో అవర్ అమెరికన్ కజిన్ అన్న నాటకానికి హాజరవుతున్నప్పుడు గుడ్ ఫ్రైడే నాడు జాన్ విల్కీస్ బూత్ చేత హత్యకు గురయ్యారు. అమెరికా అంతర్యుద్ధం ముగిసిపోతూన్న సమ ...

ఐస్ బకెట్ ఛాలెంజ్

ఐస్ బకెట్ చాలెంజ్ ద్వారా దాతృత్వ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పరోపకారి కోరె గ్రిఫిన్. పుర్రె సంబంధిత వ్యాధితో బాధపడుతున్తన స్నేహితుడి సహాయార్థం ఐస్ బకెట్ చాలెంజ్ దాతృత్వ కార్యక్రమం మొదలుపెట్టారు. గత కొద్ది రోజులుగా ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగ ...

కారంచేడు ఘటన

కారంచేడు ఘటన 1985 జూలై 17 న కారంచేడు, ప్రకాశం జిల్లాలొ జరిగిన ఉదంతం. ఈ ఘటనలో కమ్మకులం వారు మాదిగ కులం వారిపై దాడిచేసి 6 గురిని చంపారు, ముగ్గురు మహిళలపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. తాగునీరు విషయమై మొదలయిన ఈ గొడవ చాలా మంది జీవితాలను బలి తీసుకొంది.

గొల్ల హంపన్న హత్య

గొల్ల హంపన్న 1893లో నేటి ఆంధ్రప్రదేశ్లోని గుంతకల్లు గ్రామంలో ఆంగ్లేయ సైనికుల బలాత్కార ప్రయత్నం నుంచి ఇద్దరు భారతీయ స్త్రీలను కాపాడి, ఆ ప్రయత్నంలో ప్రాణం కోల్పోయిన వ్యక్తిగా పేరొందారు. ఆయన మరణానంతరం నడచిన హత్యకేసు సుప్రసిద్ధమై, చివరకు నిందితులైన ఆ ...

చుండూరు ఊచకోత

ఆగస్టు 6 1991న చుండూరు, ఆంధ్రప్రదేశ్ గ్రామంలో దళితులపై అగ్రకులస్తులు చేసిన దాడి, హత్యాకాండలను చుండూరు ఘటన గానూ, చుండూరు హత్యాకాండ గానూ అభివర్ణిస్తారు.

పుట్టింగళ్ దేవాలయ అగ్నిప్రమాదం

ఏప్రిల్ 10 2016 న భారత కాలమానం ప్రకారం 03:30 గంటలకు కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లాకు చెందిన పరవూర్ లో నెలకొనియున్న పుట్టింగళ్ దేవాలయంలో బాణాసంచా వేడుకలలో జరిగిన బాణాసంచా విస్ఫోటనం జరిగి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో 107 మంది ప్రజలు మరణించా ...

భోపాల్ దుర్ఘటన

ఈ దుర్ఘటనను భోపాల్ విపత్తు, భోపాల్ వాయు విషాదం అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలో గ్యాస్ లీక్ సంఘటనగా చెప్పవచ్చు.ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద పారిశ్రామిక విపత్తు. ఇది మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో గల యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ యుసిఐఎల్ పురుగు ...

యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ ఉపసంహరణ

యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ ఉపసంహరణ, లేదా మరింత తరచుగా వాడే బ్రెగ్జిట్, పలువురు వ్యక్తులు, రాజకీయ పార్టీలు, సైద్ధాంతిక సమూహాలు బ్రిటన్ యూరోపియన్ యూనియన్ పూర్వరూపమైన సంస్థలో 1973లో చేరిన నాటి నుంచీ ప్రచారం చేస్తున్న రాజకీయ లక్ష్యం. ఈ రాజకీయ లక ...

రాజ్‌కుమార్ అపహరణ

కన్నడ సినీనటుడు రాజ్‌కుమార్ను 2000 జూలై 30లో గంధపు చెక్కల, ఏనుగుదంతాల స్మగ్లర్ వీరప్పన్ అపహరించారు. 2000 జూలై 30 తేదీన గజనూర్, తమిళనాడులోని రాజ్ కుమార్ ఫాంహౌస్ పై వీరప్పన్, అనుచరులు చేసిన సాయుధ దాడిలో రాజ్ కుమార్ ను అపహరించారు. 108 రోజుల పాటు వీర ...

రోను తుఫాను

రోను తుఫాను బంగాళాఖాతంలో యేర్పడిన తుఫాను. దీని ఫలితంగా భారతదేశం తూర్పు ప్రాంతాల్లో నష్ఠం సంభవించినది. 2016 ఉత్తర హిందూ మహాసముద్రంలో ఈ తుఫాను మొట్టమొదటిది. ఈ తుఫాను శ్రీలంక దక్షిణ ప్రాంతంలో అల్పపీడన ద్రోణితో ప్రారంభమైనది. ఇది క్రమంగా ఉత్తర దిశగా ప ...

లక్ష్మీపేట ఘటన

వంగర మండలం లక్ష్మీపేట గ్రామంలో బీసీలు, దళితుల మధ్య నెలకొన్న కక్షల నేపథ్యంలో 2012 జూన్ 12న జరిగిన దాడుల్లో ఐదుగురు దళితులు మృతి చెందగా, మరో 19 మంది క్షతగాత్రులయ్యారు. ఊచకోత ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపడం, దళిత, ఇతర ప్రజా సంఘాలు ఆందోళనలు నిర్వహించి ...

విశాఖపట్నం గ్యాస్‌ లీక్‌ ప్రమాదం

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం శివార్లలోని గోపాలపట్నం సమీపంలోని ఆర్.ఆర్.వెంకటపురం గ్రామంలో 2020 మే 7 ఉదయం ఎల్జీ పాలిమర్స్ రసాయన పరిశ్రమలో ఈ ప్రమాదం జరిగింది.లీకైన స్టైరీన్‌ విషవాయువు సుమారు 3 కిలోమీటర్ల వ్యాపించి సమీప గ్రామాలను ప్రభావితం అయ్యాయి.

వేంపెంట ఉద్యమం

వేంపెంట ఉద్యమం కర్నూలు జిల్లా పాములపాడు మండలం వేంపెంట గ్రామం లో ప్రభుత్వం తలపెట్టిన జలవిద్యుత్ కేంద్రం నిర్మాణానికి వ్యతిరేకంగా గ్రామస్థులు చేసిన సుదీర్ఘ ఉద్యమం. ప్రజాస్వామ్య పద్ధతిలో గాంథేయ మార్గంలో గ్రామస్థులు 1567 రోజుల సుదీర్ఘ దీక్షను చేపట్టా ...

హిందూ సామ్రాజ్య దినోత్సవం

హిందూ సామ్రాజ్య దినోత్సవం, ప్రతి సంవత్సరం ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా జరుపుకుంటారు.ఛత్రపతి శివాజీహిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని, హిందూ సమాజాన్ని సంరక్షించిన వారిలో అగ్రగణ్యుడుగా పేరుగాంచిన వీరుడు.1674 జూన్ 6న రాయఘడ ...

హైదరాబాదు బాంబు పేలుళ్ళు, 2007, ఆగష్టు 25

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని, హైదరాబాదు నగరంలో ఆగష్టు 25న జనసమ్మర్దంగా ఉండేచోట్ల బాంబు పేలుళ్ళు జరిగి 42 మంది వరకు మరణించారు, మరో 70 మంది గాయపడ్డారు. రాష్ట్ర సచివాలయం ఎదురుగా ఉన్న లుంబినీవనంలో జరిగిన పేలుడులో 9 మంది మరణించగా, కోఠి వద్ద గల గోకుల్ ...

అమరచింత సంస్థానం

అమరచింత సంస్థానం, ఇప్పటి వనపర్తి జిల్లా, జిల్లాలో 69 గ్రామాలు కలిగి దాదాపు 190 చ.కి.మీ.ల విస్తీర్ణములో వ్యాపించి ఉండేది. ఈ సంస్థానం రాజధాని ఆత్మకూరు. 1901 జనాభా లెక్కల ప్రకారము 34.147 జనాభాతో మొత్తము 1.4 లక్షల రెవిన్యూ ఆదాయం కలిగి ఉండేది. అందులో ...

గద్వాల సంస్థానం

గద్వాల సంస్థానం, తుంగభద్ర, కృష్ణా నదుల మధ్య ప్రాంతంలో నడిగడ్డగా పిలువబడే అంతర్వేదిలో 800 చ.కి.మీల మేర విస్తరించి ఉండేది. 14వ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్య పతనం తర్వాత ఈ గద్వాల సంస్థానాధీశులు బహుమనీ సామ్రాజ్యం సామంతులు అయ్యారు. వంశ చరిత్ర ప్రకారం గద్ ...

జటప్రోలు సంస్థానం

జటప్రోలు సంస్థానము మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణానది తీరాన వెలిసిన ఒక అత్యంత ప్రాచీనమైన చారిత్రక సంస్థానము. ఈ సంస్థానాధీశులు కొల్లాపూరును రాజధానిగా చేసుకొని పరిపాలించడం వల్ల ఈ సంస్థానాన్ని కొల్లాపూరు సంస్థానమని కూడా వ్యవహరిస్తారు. వీరు మొదట జటప్రోలు ...

దోమకొండ సంస్థానం

దోమకొండ సంస్థానం, తెలంగాణాలోని ప్రాచీన సంస్థానాల్లో పేరెన్నికగన్న సంస్థానం. దోమకొండ, కామారెడ్డి జిల్లాలో ఉన్నది. పాకనాటి రెడ్డశాఖకు చెందిన కామినేని వంశస్థులు ఈ సంస్థానాధీశులు. ఈ సంస్థానానికి బిక్కనవోలు సంస్థానమని కూడా నామాంతరం కలదు. ఈ సంస్థానాధీశ ...

వనపర్తి సంస్థానం

వనపర్తి సంస్థానము హైదరాబాదు రాష్ట్రములోని మహబూబ్ నగర్ జిల్లాలో నైఋతి దిక్కున ఉంది. ఈ సంస్థానములోని 124 గ్రామాలు మహబూబ్ నగర్ జిల్లా యొక్క నాగర్‌కర్నూల్, జడ్చర్ల, మహబూబ్ నగర్, కల్వకుర్తి, అమ్రాబాద్ తాలూకాలలో విస్తరించి ఉన్నాయి. ఈ సంస్థానము 450 చ.కి ...

అలియా బాలుర ఉన్నత పాఠశాల

అలియా బాలుర ఉన్నత పాఠశాల తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని గన్‌ఫౌండ్రిలో ఉన్న పాఠశాల. 1872లో నిర్మించబడిన ఈ స్కూలు అప్పట్లో బాగా పేరు సంపాదించింది.

ఆస్మాన్ ఘర్ ప్యాలెస్

ఆస్మాన్ ఘర్ ప్యాలెస్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మలక్‌పేట లో ఉన్న ప్యాలెస్. మధ్యయుగపు యురోపియన్ కోట ఆకృతిలో ఉన్న ఈ భవనం చిన్న కొండ పైన నిర్మించబడింది. ప్రస్తుతం ఈ ప్యాలెస్ పురావస్తు శేషాలని ప్రదర్శించే మ్యూజియంగా ఉపయోగించబడుతుంది.

కింగ్ కోఠి ప్యాలెస్

కింగ్ కోఠి ప్యాలెస్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కింగ్ కోఠి ప్రాంతంలో ఉన్న ప్యాలస్. హైదరబాద్ శతాబ్దాల తరబడి రాజరిక వ్వవస్తలో వున్నందున ఇక్కడ అనేక అనేక అందమైన భవనాలు వెలశాయి. వాటి వాస్తు శిల్ప రీత్యా, వాటిలోని అలంకరణల దృష్ట్యా ఎంతో అందమైన ...

ఖజానా బిల్డింగ్ మ్యూజియం

ఖజానా బిల్డింగ్ మ్యూజియం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మ్యూజియం. ఫతే దర్వాజ నుంచి బాలా హిసార్‌కు పోయే దారిలో ఉన్న ఈ ఖజానా బిల్డింగ్ కుతుబ్ షాహీల కాలంలో నిర్మించబడింది. దీనిని సైనికాధికారుల కార్యాలయాలుగా, ఆయుధాగారంగా ఉపయోగించేవారు.

ఖుస్రో మంజిల్

ఖుస్రో మంజిల్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని లకిడీ కా పూల్ లో ఉన్న భవనం. 1920లో ఏడవ నిజాం దళాల యొక్క చీఫ్ కమాండింగ్ ఆఫీసరైన ఖుస్రో జంగ్ బహదూర్ యొక్క నివాసంకోసం నిర్మించబడింది.

గుల్జార్ హౌజ్

గుల్జార్ హౌజ్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని చార్మినార్ సమీపంలోని చారిత్రాత్మక ఫౌంటైన్. చార్మినార్‌కూ, మదీనాకీ వెళ్ళేదారిలో రోడ్డు మధ్యలో ఈ గుల్జార్ హౌజ్ నిర్మించబడింది.

చార్ కమాన్

చార్ కమన్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని చారిత్రక కట్టడాలు. 1592లో చార్మినార్ కమాన్‌, కాలీ కమాన్‌, మచిలీ కమాన్‌, షేర్‌ ఏ బాతుల్‌ పేరుతో 60 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పుతో ఇడో పర్షియన్‌ పద్ధతిలో చార్మినారుకు నాలుగు వైపులా కమాన్‌లు నిర్మిం ...

చిరాన్ ప్యాలెస్

చిరాన్ ప్యాలెస్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ వనంలో ఉన్న ప్యాలెస్. 1940లో నిర్మించబడిన చిరాన్ ప్యాలెస్, 400 ఎకరాల్లో విస్తరించి ఉంది.

చౌమహల్లా పాలస్

చౌమహల్లా పాలస్ లేదా Chowmahalla Palace హైదరాబాదు రాష్ట్రం లోని నిజాం యొక్క నివాసము. ఆసఫ్ జాహి వంశపు పరిపాలనా రాజధాని హైదరాబాదు యందు నిజాం యొక్క నివాస స్థలం. ఈ భవనం బర్కత్ అలీ ఖాన్ ముకర్రం జాహ్ యొక్క ఆస్తిగా పరిగణింప బడుతున్నది. పర్షియన్ భాషలో "చహ ...

జొయంతో నాథ్ చౌదరి

జనరల్‌ జొయంతో నాథ్ చౌదరి భారత దేశ 8వ పదాతి దళ సైన్యాధ్యక్షుడు. పద్మ విభూషణ పురస్కార గ్రహీత, హైదరాబాదు రాష్ట్ర తొలి సైనిక అధ్యక్షుడు. ఈయన భారత జాతీయ కాంగ్రేస్ అధ్యక్షుడు డబ్ల్యూ.సి.బెనర్జీ మనుమడు. ఈయన తండ్రి అమియ నాథ్ చౌధరీ ప్రఖ్యాత బెంగాలీ బారిష్ ...

తారమతి బరాదారి

తారమతి బరాదారి హైదరాబాదు లోని చారిత్రాత్మక ప్రదేశం; ఇది ఇబ్రహీంబాగ్ లో ఒక భాగంగా ఉంది. ఇది ఇబ్రహీం కులీ కుతుబ్‌షా రాజ్యంలో నిర్మించిన పర్షియన్ నిర్మాణ శైలిలో కలిగిన కట్టడం. ఈ నిర్మాణ శైలిలో కట్టిన రెండవది గోల్కొండ

దార్-ఉల్-షిఫా

దార్-ఉల్-షిఫా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పాతబస్తీలో ఉన్న యునానీ ఆసుపత్రి. 1595లో ఐదవ కుతుబ్ షాహీ రాజైన మహమ్మద్ కులీ కుతుబ్ షా దీనిని నిర్మించాడు.

దివాన్ దేవిడి ప్యాలెస్

దివాన్ దేవిడి ప్యాలెస్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉన్న ప్యాలెస్. సాలార్ జంగ్ వంశస్థులకోసం నిర్మించిన ఈ భవనం చార్మినారు, చౌమహల్లా పాలస్ కి సమీపంలో ఉంది. దివాన్ అనగా ప్రధానమంత్రి, దేవిడి అనగా రాజభవనం.

నాంపల్లి సరాయి

నాంపల్లి సరాయి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నాంపల్లిలో ఉన్న భవనం. దీనిని సలాహ్ సరాయి అని కూడా పిలుస్తారు. ఇది 1919లో 6వ నిజాం రాజైన మహబూబ్ అలీ ఖాన్ కాలంలో నిర్మించబడింది.

నిజామియా పరిశోధనా సంస్థ

ప్రపంచంలోనే ఒక అరుదైన ఖగోళ పరిశోధనా సంస్థగా కీర్తి గడించిన వాటిల్లో మొదటిది నిజామియా పరిశోధనా సంస్థ. దీనిని నిజామియా అబ్జర్వేటరీ అని కూడా అంటారు. ఇది హైదరాబాద్ లోని అమీర్‌పేట లో ఉంది. ఇక్కడ ఖగోళ శాస్త్ర పరిశోధనలు పెద్ద ఎత్తున జరిగాయి. 1909 ప్రాంత ...

పత్తర్‌గట్టి, హైదరాబాదు

పత్తర్‌గట్టి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మదీనాలో ఉన్న భవనం. వ్యాపారానికి, నివాసానికి వీలుగా ఉండే ఈ భవనం 1911లో ఏడవ నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో నిర్మించబడింది.

పురానీ హవేలీ

పురనీ హవేలీ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో గల ఒక రాజభవనం. ఇది నిజాం యొక్క అధికార నివాసం. దీనిని "హవేలీ ఖాదీమ్"గా కూడా పిలుస్తారు. దీని అర్థం "పాత భవనం" అని. ఈ భవనాన్ని సికిందర్ జా, ఆసఫ్ జా III కోసం ఆయన తండ్రి అలీ ఖాన్ బహదూర్, ఆసఫ్ జా II నిర్మిం ...

పైగా ప్యాలెస్

పైగా ప్యాలెస్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బేగంపేటలో ఉన్న ప్యాలెస్. ఆరో నిజాం మీర్ మహబూబ్ ఆలీ ఖాన్ దగ్గర ప్రధానమంత్రిగా పనిచేసిన నవాబ్ వికారుల్ ఉమ్రా 1900లో ఈ ప్యాలెస్‌ను నిర్మించుకున్నాడు.

ఫలక్‌నుమా ప్యాలెస్

తెలంగాణాలోని హైదరాబాద్లో ఉన్న ఫలక్‌నుమా ప్యాలెస్ ఉత్తమమైన భవనాల్లో ఒకటి. ఇది హైదరాబాద్ రాష్ట్రపు పైగా కుటుంబానికి చెందినది, తరువాత నిజాముల సొంతమైంది. ఇది ఫలక్‌నుమాలో 32 ఎకరాల ప్రదేశంలో చార్మినార్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని హైదరాబాద్ ప ...

బషీర్‌బాగ్ ప్యాలెస్

బషీర్‌బాగ్ ప్యాలెస్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బషీర్‌బాగ్ లో ఉన్న ప్యాలెస్. 1887-1894 మధ్యకాలంలో హైదరాబాద్ రాష్ట్ర ప్రధానమంత్రిగా ఉన్న పైగా వంశానికి చెందిన ఆస్మాన్ జా బషీర్-ఉద్-దౌలా ఫతేమైదాన్ వద్ద ఈ ప్యాలెస్‌ను నిర్మించాడు.

బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గం

హైదరాబాదు విమోచనోద్యమం తర్వతా సైనిక ప్రభుత్వం ఏర్పడింది. ఆ తరువాత 1951 హైదరాబాదు రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితంగా, బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా తొలి ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. ఈ మంత్రివర్గం 1952 నుండి 1956 నవంబరు 1న హైదరాబాదు రాష్ ...

బెల్లా విస్టా

10 ఎకరాల విస్తీర్ణంలో ఇండో-యూరోపియన్ శైలీలో ఈ బెల్లా విస్టా భవన నిర్మాణం జరిగింది. బెల్లా విస్టా అనగా అందమైన దృశ్యం అని అర్థం. ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ పద్ధతిలో రూపొందిన ఈ భవనం నుండి హుస్సేన్ సాగర్ చూడవచ్చు.

బ్రిటీషు రెసిడెన్సీ, హైదరాబాదు

బ్రిటీషు రెసిడెన్సీ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కోఠిలో ఉన్న భవనం. 1798లో నిర్మించబడిన ఈ భవనం, ప్రస్తుతం కోఠి మహిళా కళాశాలగా మార్చబడింది.

మహబూబ్ చౌక్ క్లాక్ టవర్

మహబూబ్ చౌక్ క్లాక్ టవర్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని చార్మినార్ కు పడమర వైపున్న క్లాక్ టవర్. 1880లో పైగా వంశానికి చెందిన ఆస్మాన్ జా బషీర్-ఉద్-దౌలా ఈ ఐదు అంతస్తుల క్లాక్ టవర్ ను నిర్మించాడు.

మహబూబ్ మాన్షన్

మహబూబ్ మాన్షన్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మలక్‌పేట లో ఉన్న భవనం. ఆరవ నిజాం నవాబు మహబూబ్ అలీ ఖాన్ పేరుమాదుగా ఈ రాజభవనంకు మహబూబ్ మాన్షన్ గా పేరు వచ్చింది.

మీర్ తురాబ్ అలీ ఖాన్, సాలార్ జంగ్ I

మీర్ తురాబ్ అలీ ఖాన్, సాలార్ జంగ్ I హైదరాబాద్ రాష్ట్రానికి చెందిన రాజకీయవేత్త, హైదరాబాద్ రాజ్య దివాన్. హైదరాబాద్ రాజ్యానికి దివాన్లుగా పనిచేసిన వారందరిలోకీ గొప్పవానిగా సుప్రసిద్ధుడు. నిజాం పాలకులు ఆయనకు సాలార్ జంగ్ అన్న బిరుదు ఇవ్వగా, బ్రిటీష్ వా ...

రాంగోపాల్‌పేట పోలీస్‌ స్టేషన్‌

రాంగోపాల్‌పేట పోలీస్‌ స్టేషన్‌ సికింద్రాబాదులోని మహాత్మాగాంధీ రోడ్డు ప్రాంతంలో ఉంది. 1877లో నిర్మించబడిన ఈ భవనం, 1998లో వారసత్వ సంపదగా గుర్తించబడింది.

వికార్ మంజిల్

వికార్ మంజిల్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉన్న భవనం. ఆరో నిజాం మీర్ మహబూబ్ ఆలీ ఖాన్ దగ్గర ప్రధానమంత్రిగా పనిచేసిన నవాబ్ వికారుల్ ఉమ్రా తన ఫార్సీ భార్యకోసం 1900లో ఈ భవనాన్ని నిర్మించుకున్నాడు.

విక్టోరియా మెమోరియల్ హోం

విక్టోరియా మెమోరియల్ హోం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సరూర్‌నగర్‌ లో ఉన్న భవనం. ఈ భవనంలో ప్రస్తుతం అనాథ పిల్లలకోసం విక్టోరియా మెమోరియల్ స్కూల్ నడుపుతూ, వారందరికి ఉచిత విద్యను అందిస్తున్నారు.

షేక్‌పేట సరాయి

షేక్‌పేట సరాయి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని గోల్కొండ సమీపంలో ఉన్న భవనం. ఇది 1633-34 మధ్యకాలంలో కుతుబ్ షాహీ వంశములో ఏడవ రాజైన అబ్దుల్లా కుతుబ్ షా చే నిర్మించబడింది.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →