ⓘ Free online encyclopedia. Did you know? page 141

ఆక్టేన్

ఆక్టేన్ అనునది ఒక హైడ్రోకార్బన్. ఇది సంతృప్త హైడ్రోకార్బన్. ఇది C 8 H 18 ఫార్ములా గల అల్కేను. దీని సంఘటిత నిర్మాణ ఫార్ములా CH 3 6 CH 3. ఆక్టేన్ అనేక నిర్మాణాత్మక సాదృశాలు కలిగి ఉంటుంది. ఈ సాదృశాలలో శాఖాయుత శృంఖలాలలో తేడాలు కలిగి ఉంటుంది. దీని సాద ...

ఆక్యుప్రెషర్‌

ఎటువంటి మందుల్లేకుండా నిర్వహించే వైద్యవిధానాలు ఇటీవల కాలంలో మంచి ప్రజాదరణ పొందుతున్నాయి. ఇటువంటి వాటిలో ఆక్యుప్రెషర్‌, రేకీలు నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ప్రత్యామ్నాయ వైద్యములో రిఫ్లెక్సాలజీ అనేది ఒక ప్రాచీన రూపము. ఆక్యుప్రజర్, ఆయుర్ ...

ఆక్రందన

ఆక్రందన 1986 లో విడుదలైన తెలుగు సినిమా. సత్యశక్తి పిక్చర్స్ పతాకంపై సి.కె.ఆర్.ప్రసాద్, సి.ఆర్.ఆర్.ప్రసాద్ లు నిర్మించిన ఈ సినిమాకు తాతినేని ప్రసాద్ దర్శకత్వ వహించాడు. చంద్రమోహన్, జయసుధ, దీప ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి కె.చక్రవర్తి సంగీ ...

ఆక్సి హైడ్రోజన్‍ వెల్డింగు

నిజానికి ఆక్సి అసిటిలిన్ వెల్డింగు అధిక ఉష్ణొగ్ర్తతను వెలువరించు, వినూత్నమైన వెల్డింగు విధానమైనప్పటికి, అసిటిలిన్ దహన వాయువు బదులుగా ఉదజని, ప్రొపెను, బ్యుటేన్, సహజ వాయువు వంటి వాయువులను కూడా ఉపయోగించి లోహములను అతుకు ప్రక్రియలను ఆవిష్కరించడం జరిగి ...

ఆగడు

శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు, తమన్నా కథానాయక-నాయికలుగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాం ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర నిర్మించిన సినిమా ఆగడు ". సోనూ సూద్ ప్రతినాయకుడిగా నటించగా శ్రుతి హాసన్ ఒక ప్రత్యేక గీతంలో నర్తించింది. వీరు కాక ఈ సిన ...

ఆగష్టు 10

1833: చికాగో 200 మంది జనం గల ఒక గ్రామంగా అవతరించింది. పెరిగిన విధానం ఇలా: 1910 సంవత్సరంలో 21, 85, 283; 1920 సంవత్సరంలో 27, 01, 705 పెరిగిన జనాభా ; 2010 సంవత్సరంలో 26, 95, 598 తగ్గిన జనాభా. 1792: లూయిస్ XVI రాజభవంతి పై ఫ్రెంచ్ ప్రజలు దాడి చేసారు. ...

ఆచంట సాంఖ్యాయన శర్మ

మహోపాధ్యాయ ఆచంట వేంకట సాంఖ్యాయన శర్మ, తెలుగు, సంస్కృత, ప్రాకృత, ఆంగ్ల భాషా పండితుడు. తొలితరం తెలుగు కథకుడు. ఈయన 1903లో వ్రాసిన లలిత తొలి తెలుగు కథల్లో ఒకటిగా భావించబడింది. అయితే ఆధునిక కథాలక్షణాలు ఆ రచనకు ఉన్నాయా లేదా అన్న ప్రశ్న కొంత సంశయానికి ద ...

ఆచార్య ఫణీంద్ర

డా. ఆచార్య ఫణీంద్ర ప్రముఖ తెలుగు కవి, సాహిత్య విమర్శకుడు. వృత్తిరీత్యా శాస్త్రవేత్త. ఆయన తెలుగు కవిత్వంలో పద్యం, గేయం, వచన కవిత్వంలో సుప్రసిద్ధులు. సాహిత్య పరిశోధకునిగా, విమర్శకునిగా కూడ ప్రసిద్ధినొందారు. ఆయన కవితలు, పరిశోధక వ్యాసాలు నాలుగు దశాబ్ ...

ఆటోగ్రాఫ్

గ్రీకు భాషలో ఆటో అనగా స్వయంగా, గ్రాఫ్ అంటే వ్రాయుట. దీనిని బట్టి స్వయంగా వ్రాసిన దానిని ఆటోగ్రాఫ్ అంటారు. ఇది ఒక సంతకం వంటిదే. ఆర్థిక పరమైన లావాదేవిల కొరకు దస్తావేజులపై స్వయంగా తన యొక్క పేరును వ్రాయడాన్ని సంతకం అంటే, అభిమానుల కోరికపై ప్రముఖ వ్యక్ ...

ఆడది గడప దాటితే

ఆడది గడప దాటితే 1980 లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ శ్రీనివాస పద్మావతి ప్రొడక్షన్స్ పతాకంపై బి.రామచంద్రరావు, ఎ.ఎం.రాజా, సి.సుబ్బారాయుడులు నిర్మించిన ఈ సినిమకు బి.ఎస్.నారాయణ దర్శకత్వం వహించాడు. మురళీ మోహన్, కన్నడ మంజుల, నరసింహరాజు ప్రధాన తారాగణంగ ...

ఆడాళ్లూ మీకు జోహార్లు

ఆడాళ్లూ మీకు జోహార్లు 1981 లో విడుదలైన తెలుగు సినిమా. భారతి ఫిల్మ్స్ పతాకంపై టి.విశ్వేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు కె.బాలచందర్ దర్శకత్వం వహించాడు. కృష్ణంరాజు, జయసుధ, చిరంజీవి ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు ...

ఆడువారి మాటలకు అర్థాలే వేరులే

ఆడువారి మాటలకు అర్థాలే వేరులే మిస్సమ్మ సినిమా కోసం రచించబడిన పాట. దీనిని పింగళి నాగేంద్రరావు రచించగా, సాలూరు రాజేశ్వరరావు దర్శకత్వంలో ఏ.ఎం.రాజా మధురంగా గానం చేశారు.

ఆత్మహత్య

ఆత్మహత్య అనేకంటే ఇచ్ఛా మరణం అనటమే సరైనది. అది బలవన్మరణం కాదు. ఐ.పి.సి.309 సెక్షన్ ప్రకారం ఆత్మహత్యా ప్రయత్నంచేసి బ్రతికినవారిపై కేసులు పెడతారు. ఇప్పుడు ఆ సెక్షన్ రద్దుకోసం భారత లా కమిషన్ సిఫారసు చేసింది. ఆత్మహత్యాయత్నం నేరం కాదు అని సుప్రీంకోర్టు ...

ఆత్రేయ

ఆచార్య ఆత్రేయ గా సినీరంగ ప్రవేశం చేసిన కిళాంబి వెంకట నరసింహాచార్యులు తెలుగులో నాటక, సినిమా పాటల, మాటల రచయిత, నిర్మాత, దర్శకులు. దాదాపు 400 సినిమాలకు మాటలు, పాటలు రాసిన కవి. అత్రేయకి నటుడు కొంగర జగ్గయ్య ఆప్తమిత్రుడు. ఆత్రేయ వ్రాసిన పాటలు, నాటకాలు, ...

ఆదిత్య చోప్రా

ఆదిత్య చోప్రా ప్రముఖ భారతీయ దర్శకుడు, నిర్మాత, స్ర్కీన్ రచయిత, బ్రాడ్ కాస్ట్ నిర్మాత, పంపణీదారు. ఈయన దర్శకత్వం వహించిన దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే), మొహొబ్బతే, రబ్ నే బనాదీ జోడీ, బేఫికర్ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. 45ఏళ్ల చరి ...

ఆదిరాజు వెంకటేశ్వరరావు

ఆదిరాజు వెంకటేశ్వరరావు తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ పాత్రికేయుడు, రచయిత, ప్రజాతంత్ర వ్యవస్థాపకుల్లో ఒకరు. 1969 ఉద్యమ సమయంలో 21 రోజులు జైలుకెళ్లిన ఏకైక పాత్రికేయుడు.

ఆదూరి సత్యవతీదేవి

ఆదూరి సత్యవతీదేవి ప్రముఖ రచయిత్రి. ఈమె గేయం, కవిత, కథ, వ్యాసం, రేడియో నాటిక, సంగీత రూపకం, పుస్తకసమీక్ష, చిత్రసమీక్ష, పీఠిక వంటి వివిధ ప్రక్రియలలో రచనలు చేసింది.

ఆనం వెంకటరెడ్డి

నిరంతరం పేద, మధ్యతరగతి ప్రజల్లోనే ఉంటూ వారి అభ్యున్నతికి కృషి చేసి ప్రజానాయకులుగా గుర్తింపు పొందిన వ్యక్తి ఆనం వెంకటరెడ్డి.సర్పంచి పదవి నుంచి రాష్ట్ర మంత్రి వరకు ఎన్నో పదవులను అలంకరించినా, ఏనాడు హంగులు, ఆర్భాటాలకు పోకుండా అత్యంత సామాన్యమైన నిరాడం ...

ఆనంద శంకర్ జయంత్

ఆనంద శంకర్ జయంత్ ప్రముఖ కూచిపూడి, భరతనాట్యం నాట్యకారిణి. ఆమె రైల్వే ట్రాఫిక్ సర్వీసులో తొలి మహిళా అధికారిణి. ఆమె నృత్యకారిణే కాదు గురువు, వక్త, కొరియోగ్రాఫర్, రచయిత, పండితురాలు.

ఆమంచర్ల శేషగిరిరావు

ఆమంచర్ల శేషగిరిరావు ప్రముఖ సినిమా దర్శకుడు. ఇతడు 50కి పైగా తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఇతడు నెల్లూరు నుండి వెలువడిన జమీన్‌ రైతు పత్రికలో సహాయసంపాదకునిగా పనిచేశాడు. ఇతడు సినీ రచయితగా రాణించాలనే ఉద్దేశంతో ఆత్రేయ వద్ద సహాయకునిగ ...

ఆమనగల్లు

అమనగల్లు, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, వేములపల్లి మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన వేములపల్లి నుండి 22 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన సూర్యాపేట నుండి 15 కి. మీ. దూరంలోనూ ఉంది.

ఆమిర్ ఖాన్ సినిమాల జాబితా

ఆమిర్ ఖాన్ ప్రముఖ భారతీయ నటుడు, నిర్మాత, దర్శకుడు, నేపధ్య గాయకుడు, స్క్రీన్ ప్లే రచయిత, టీవీ ప్రముఖుడు. తన 8వ ఏట పెద్దనాన్న నాసిర్ హుస్సేన్ తీసిన యాదోం కీ బారాత్ సినిమలో తొలిసారి చిన్న పాత్రలో తెరపై కనిపించారు. 1983లో ఆదిత్య భట్టాచార్య దర్శకత్వంల ...

ఆముదపు కుటుంబము

ఆముదపు కుటుంబము ఆముదపు చెట్టు 2 - 5 అడుగుల ఎత్తువరకు పెరుగును. ప్రకాండము గుల్మము. కొయ్య వంటి దారు లేదు. లేత కొమ్మల మీదను, దొడిమల మీదను తెల్లని మెత్తని పదార్థము గలదు. అది లేగొమ్మలను ఎండకు ఎండి పోకుండ కాపాడును. ఆకులు. ఒంటరి చేరిక. లఘు పత్రము. మొగ్గ ...

ఆముదపుకుటుంబము

ఆముదపుకుటుంబము ఆముదపు చెట్టు 2 - 5 అడుగుల ఎత్తువరకు పెరుగును. ప్రకాండము గుల్మము. కొయ్య వంటి దారు లేదు. లేత కొమ్మల మీదను, తొడిమల మీదను తెల్లని మెత్తని పదార్థము గలదు. అది లేగొమ్మలను ఎండకు ఎండి పోకుండ కాపాడును. ఆకులు. ఒంటరి చేరిక. లఘు పత్రము. మొగ్గగ ...

ఆమ్లం

ఆమ్లం అనేది ఒక రసాయన పదార్థం. ఇది క్షారాలతో చర్య జరుపుతాయి. ఇవి పుల్లని రుచి కలిగివుంటాయి. కాల్షియం వంటి లోహాలతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును, కార్బొనేట్, బై కార్బొనేట్లతో చర్య జరిపి కార్బన్ డై ఆక్సైడ్ ను ఇస్తాయి. అర్హీనియస్ ఆమ్ల క్షార సిద్ధాంతం ...

ఆయేషా టాకియా

ఆయేషా టాకియా సూపర్ చిత్రం ద్వారా తెలుగుతెరకు పరిచయమైన ఉత్తరాది నటి. ఈమెను దర్శకుడు కృష్ణవంశీ పరిచయం చేసాడు. ఈమె మొట్టమొదటి హిందీ సినిమా టార్జాన్:ద వండర్ కార్. ఈ చిత్రం ద్వారా 2004లో ఆమెకు ఫిలిం ఫేర్ ఉత్తమ డిబట్ పురస్కారం వచ్చింది. తెలుగు దర్శకుడు ...

ఆరంభకాల చోళులు

పూర్వ, తరువాత సంగం కాలం లోని పురాతన తమిళ దేశంలోని మూడు ప్రధాన రాజ్యాలలో ఒకటి. వారి ప్రారంభ రాజధానులు ఉరూరు, కావేరిపట్టినం. వ్రాతపూర్వక ఆధారాలు అరుదుగా లభించే పాండ్యాలు, చేరాలతో చోళ చరిత్ర కూడా ఒకటిగా ఉంది.

ఆరని మంటలు

ఆరని మంటలు 1980, మార్చి 15న విడుదలైన తెలుగు చలనచిత్రం. టీ.వీ ఫిల్మ్స్ పతాకంపై కె.మహేంద్ర నిర్మాణ సారథ్యంలో కె.వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి, కవిత, సుభాషిణి తదితరులు నటించగా, చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ...

ఆరవ విక్రమాధిత్య

రెండవ సోమేశ్వరుడిని పదవీచ్యుతుడైన తరువాత ఆయన తమ్ముడు ఆరవ విక్రుమదిత్య పశ్చిమ చాళుక్య రాజు అయ్యాడు. చాళుక్య భూభాగం మీద చోళ దండయాత్రలో చాళుక్య సామతుల మద్దతు పొందడం ద్వారా ఆయన చేసిన రాజకీయ చర్యగా ఇది భావించబడుతుంది. విక్రమాదిత్య పాలన సాకా యుగం ముగిం ...

ఆరవల్లి

గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో ఆరవల్లి జిల్లా ఒకటి. మొదస పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. 2013 ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం ప్రకటించిన 7 జిల్లాలలో ఇది ఒకటి.

ఆరవేటి శ్రీనివాసులు

జానపద కవిబ్రహ్మ ఆరవేటి శ్రీనివాసులు కడప జిల్లా పులివెందుల నియోజక వర్గం చిన్నరంగాపురం 1947లో అశ్వర్థామ్మ, వెంకట రమణ అను దంపతులకు జన్మించారు. పాఠశాల స్థాయి నుంచే బాల నటుడిగా రంగస్థలంపై నటించారు. కడప రేడియో స్టేషన్‌లో జానపద గేయప్రయోక్తగా పనిచేశారు. ...

ఆరా సర్గస్యాన్, హకోబ్ కొజొయాన్ మ్యూజియం

అరా సర్గస్యాన్, హకోబ్ కొజొయాన్ సంగ్రహాలయం గృహ సంగ్రహాలయం, 1934లో సంగ్రహాలయం స్థాపన వరకు అర సర్గస్యాన్, హకిబో కొజొయాన్ నివసించిన గృహం. ఈ సంగ్రహాలయం అర్మేనియాలోని సాంస్కృతిక వారసత్వం స్మారక చిహ్నలలో ఒకటి.

ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర ఆలయం

ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర ఆలయం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డివిజన్ మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో ఉన్న ఆలయం. నిరంతరం పారే సెలయేటి చెంతన లింగేశ్వరుడు స్వయంభువుగా కొలువైన బుగ్గక్షేత్రంలో శివుడికి ప్రీతిపాత్రమైన కార్తీకమాసంలో పౌర్ణమి నుంచి పదిహేను ర ...

ఆరోజుల్లో (పుస్తకం)

పోలాప్రగడ సత్యనారాయణమూర్తి రచించిన పుస్తకం ఆ రోజుల్లో. ఇది తరుణీ సాహితి సమితి హైదరాబాద్ వారు ప్రచురించారు. ఈ గ్రంథంలో 1930 ప్రాంతంనాటి ప్రఖ్యాతి గాంచిన ఇతర రచయితల పరిచయాన్ని, ఆనాడు సమాజంలోని, నీతి నియమాలు, దయా, దాన గుణాలు, జీవితంలో తన కెదురైన సంఘ ...

ఆర్. కృష్ణసామి నాయుడు

రా.కి. అని పిలువడే ఆర్. కృష్ణసామి నాయుడు ఒక భారతీయ రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, అభ్యుదయ కర్షకుడు, ప్రముఖ సంఘ సేవకుడు. తమిళ శ్లోకాలలో ఆసక్తి, పుస్తకాలు చదవడం, కర్ణాటక సంగీతంలో ఆసక్తి. 1922 లో భారత జాతీయ కాంగ్రెస్ లో చేరాడు. శాసనోల్లంఘన ఉ ...

ఆర్. బి. చౌదరి

ఆర్. బి. చౌదరి ఒక ప్రముఖ సినీ నిర్మాత. సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థ ద్వారా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో తొంభైకి పైగా సినిమాలు నిర్మించాడు. తెలుగులో సూర్యవంశం, సుస్వాగతం, రాజా, నువ్వు వస్తావని, నిన్నే ప్రేమిస్తా ఆయన నిర్మించిన కొన్ని సినిమాలు. త ...

ఆర్. విద్యాసాగ‌ర్‌రావు

ఆర్ విద్యాసాగర్‌రావు నీటిపారుద‌ల రంగ నిపుణుడు, రిటైర్డ్ చీఫ్ ఇంజినీరు, తెలంగాణ రాష్ట్ర నీటిపారుద‌ల స‌ల‌హాదారు. విద్యాసాగ‌ర్‌రావు చాలా నిరాడంబ‌ర‌మైన జీవితాన్ని గ‌డిపారు. నీళ్లు నిజాలు ఆయన ఇంటిపేరుగా మారింది. నిర్మొహమాటం ఉండే ఆయన వ్యక్తిత్వం.వృత్తి ...

ఆర్.సి.యం. రాజు

ఆర్.సి.యం. రాజు డిగ్రీ వరకు వనసర్తిలో చదివాడు. అనంతరం హైదరాబాద్ కి వచ్చి ఉస్మానియా విశ్వవిద్యాలయం లోని రంగస్థల కళలశాఖలో పి.జి. డిప్లొమా. తెలుగు విశ్వవిద్యాలయం లోని రంగస్థల కళలశాఖలో, మిమిక్రీలో పి.జి. డిప్లొమా చేశాడు. కళారంగంలో ఆర్.సి.యం. రాజుకు త ...

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (సినిమా)

2001 లో విడుదల అయిన ఈ సినిమా స్టీవెన్ స్పీల్ బెర్గ్ డైరెక్షన్ లో వచ్చింది …. కాని ఇది ప్రేమకి సంబంధించింది …. అమ్మ ప్రేమని పొందాలని ఆ పసివాడి ప్రయత్నం ఈ సినిమా…. his name is david he is 11 years old he is 4 feet 6inches tall his love is real but ...

ఆర్టీసీ క్రాస్ రోడ్

ఆర్టీసీ ఎక్స్ రోడ్ ప్రాంతం ప్రధానంగా సినిమా థియేటర్లకు పేరొందింది. తెలుగు సినిమాలు ఇక్కడి థియేటర్లలోనే విడుదలవుతాయి. సంధ్య 70ఎంఎం, సంధ్య 35ఎంఎం, శ్రీ మయూరి 70ఎంఎం, సుదర్శన్ 35ఎంఎం, దేవి 70ఎంఎం, సప్తగిరి 70ఎంఎం, ఉషా మయూరి 70 ఎంఎం, శ్రీ సాయిరాజా 70 ...

ఆర్తి చాబ్రియా

ఆర్తి చాబ్రియా భారతీయ సినిమా నటి, ప్రచారకర్త. 1999లో మిస్ ఇండియాగా ఎంపికయ్యింది. ఒకరికి ఒకరు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. తెలుగు, హిందీ, కన్నడ, పంజాబీ చిత్రాలలో నటించింది.

ఆర్థర్‌ కొలిన్స్‌

ఆర్థర్‌ కొలిన్స్‌ ఒక ఆంగ్ల క్రికెటర్, సైనికుడు. క్రికెట్ లో ఇతను సాధించిన ఘనతను అధిగమించడానికి 116 సంవత్సరాలు పట్టింది, క్రికెట్లో 13 ఏళ్ల పాఠశాల బాలుడిగా ఎప్పుడూ లేనంత అత్యంత రికార్డు స్కోరును ఇతను సాధించాడు. ఇతను 1899 జూన్ లో నాలుగు మధ్యాహ్నాల ...

ఆర్మేనియా

ఆర్మేనియా లేదా ఆర్మీనియా అధికారిక నామం "రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా", ఒక భూపరివేష్టిత దేశం, దక్షిణ కాకసస్ పర్వతాలతో చుట్టబడి నల్లసముద్రం, కాస్పియన్ సముద్రం ల మధ్య ఉంది. ఈ దేశం తూర్పు ఐరోపా, పశ్చిమ ఆసియాల నడుమ ఉంది. దీని సరిహద్దులలో పశ్చిమాన టర్కీ, ఉత ...

ఆర్య అంబేద్కర్

డాక్టర్ సమీర్, శ్రుతి అంబేద్కర్ దంపతులకు ఆర్య నాగపూర్ లో జన్మించారు. శాస్త్రీయ గాయని అయిన శ్రుతి ఆర్యకు శాస్త్రీయ సంగీతంలో శిక్షణ ఇచ్చారు. ఆర్య నానమ్మ కూడా శాస్త్రీయ గాయనే. ఆర్యకు రెండేళ్ల వయసు ఉండగానే ఆమెలోని ప్రతిభను గుర్తించింది. ఆర్య కూడా ఐదు ...

ఆలం ఆరా

ఆలమ్ ఆరా, అర్దెషీర్ ఇరానీ దర్శకత్వం వహించాడు. భారతీయ సినిమా రంగంలో ప్రథమ టాకీ సినిమా. సినిమాలలో శబ్దాలు ముఖ్యమని భావించి అర్దెషీర్ ఇరానీ ఆలం ఆరా సినిమాని నిర్మించాడు. దీనిని ముంబాయి లోని మెజిస్టిక్ సినిమా థియేటర్ లో మార్చి 14 1931లో ప్రదర్శించారు ...

ఆలపాటి అప్పారావు

ఆయన గుంటూరు జిల్లా యడ్లపల్లి గ్రామం లో 1926 జూలై 1 న జన్మించారు. స్థానికంగా ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన తమిళనాడులోని కోయంబత్తూరు వ్యవసాయ డిగ్రీ బీఎస్సీ చదివారు. 1945లో మద్రాస్ విశ్వవిద్యాలయంలో మొదటి ర్యాంకుతో ఉత్తీర్ణులయ్యారు. 1957లో వ ...

ఆలయదీపం

ఆలయ దీపం 1985లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమా 1984 తమిళ చిత్రమైన ఆలయదీపం నకు రీ మేక్ చిత్రం. శ్రీలక్ష్మి ఫిల్ం కంబైన్స్ పతాకంపై ఎన్.ఆర్.అనూరాధాదేవి నిర్మించిన ఈ చిత్రానికి శ్రీధర్ దర్శకత్వం వహించాడు. మురళీ మోహన్, సుజాత, నూతన్ ప్రసాద్ ప్రధాన తా ...

ఆలయములు - ఆగమములు

ఆలయములు - ఆగమములు ఆగమశాస్త్ర పండితులుగా పేరుగాంచిన కందుకూరి వేంకటసత్య బ్రహ్మాచార్య భారత దేశంలో ఉన్న అనేక ప్రముఖ ఆలయాల నిర్మాణాలను శాస్త్రబద్ధంగా విశ్లేషిస్తూ రాసిన పుస్తకం.

ఆలీ (నటుడు)

ఆలీ ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు, టీవీ వ్యాఖ్యాత. 1100 కి పైగా సినిమాల్లో నటించాడు. ఆలీ బాల నటుడిగా తెలుగు చలనచిత్ర రంగంలో ప్రవేశించాడు. సీతాకోకచిలుక చిత్రం ద్వారా ప్రసిద్ధి చెందాడు. అకాడమీ ఆఫ్ యూనివర్సల్ పీస్ వారు ఆలీకి గౌరవ డాక్టరేట్ ను ప్రక ...

ఆలీపూర్ బాంబు కేసు

చక్రవర్తి వర్సెస్ అరబిందో ఘోష్ ను కొంతమంది వ్యవహారికంగా అలిపోర్ బాంబ్ కేస్, మురారిపూకూర్ కుట్ర అని పిలువబడింది. ఇది 1908 లో జరిగిన భారతదేశంలో జరిగిన ఒక క్రిమినల్ కేసు. ఈ కేసులో పలువురు భారతీయ జాతీయవాదులు పాల్గొన్న అనుషిలాన్ సమితి బ్రిటీషు రాజ్ ప్ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →