ⓘ Free online encyclopedia. Did you know? page 159

చాగంటిపాడు

చాగంటిపాడు కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన ఉంగుటూరు నుండి 20 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన గుడివాడ నుండి 22 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 251 ఇళ్లతో, 858 జనాభాతో 325 హెక్టార్లలో వి ...

చాగరి పద్మనాభరెడ్డి

చాగరి పద్మనాభరెడ్డి ప్రముఖ హైకోర్టు న్యాయవాది, ప్రజాస్వామికవాది. అతను నిరుపేదల న్యాయవాది. నిబద్ధత, చిత్తశుద్ధి, పట్టుదలతో ఆరు దశాబ్దాలు దక్షిణ భారతదేశంలో న్యాయం కోసం వెళ్లే ప్రతి ఒక్కరికీ న్యాయం ఇప్పించేందుకు తాపత్రయపడ్డ ఒక మహా మనిషి. దేశంలోనే మం ...

చాటువులు

మన ఆంధ్రకవులు ఎన్నో ఏళ్ళనుంచి తమ కవితామృత ధారతో తెలుగు రసిక హృదయ కేదారాలలో పసిడి పంటలు పండిస్తూనే ఉన్నారు. ఈ మహా కవులు తమ కావ్యాలలో ఇతివృత్తానికీ, కవితా పారమ్యానికీ ప్రాముఖ్యమిచ్చారు తప్ప వైయక్తిక అనుభూతులకు ఎక్కడోగాని తావీయలేదు. వాళ్లకు కోపమో, త ...

చాట్రాయి

చాట్రాయి కృష్ణా జిల్లా, ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన నూజివీడు నుండి 30 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1362 ఇళ్లతో, 4613 జనాభాతో 2105 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2327 ...

చాట్ల శ్రీరాములు

శ్రీరాములు గడ్డి అచ్చయ్య, అచ్చమ్మ దంపతులకు 1931 డిసెంబరు 5 తేదీన బెజవాడలో జన్మించాడు. పన్నెండు సంవత్సరాల వయసులో విజయవాడలో దేశిరాజు రామారావు దర్శకత్వంలో ప్రదర్శించిన ‘మేవాడు పతనం’ అనే హిందీ నాటకంలో ఓ బాలుని పాత్ర ద్వారా రంగస్థల ప్రవేశం చేశాడు. బి. ...

చాదర్ ఘాట్

చాదర్ ఘాట్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. మూసీ నదిని ఆనుకొని ఉన్న ఈ ప్రదేశంలో నదిపై కట్టబడిన వంతెనకి ఒక వైపు కోఠి ఉండగా మరొక వైపు మలక్‌పేట ఉంది.

చాదస్తపు మొగుడు

చాదస్తపు మొగుడు 1986, నవంబరు 7న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీరాజలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై మిద్దే రామారావు నిర్మాణ సారథ్యంలో శరత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమన్, భానుప్రియ, రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు.

చానెల్ ప్రెస్టన్

చానెల్ ప్రెస్టన్ అమెరికా దేశానికి చెందిన ఒక శృంగార నటి. ఆమె శృంగార చిత్ర పరిశ్రమలోనికి 2010 వ సంవత్సరంలో తన 24 వ ఏట ప్రవేశించింది.

చాన్హుదారో

చాన్హుదారో సింధు లోయ నాగరికత పట్టణానంతర జుకరు దశకు చెందిన ఒక పురావస్తు ప్రదేశం. ఈ ప్రదేశం పాకిస్తానులోని సింధు మొహెంజో-దారోకు దక్షిణాన 130 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఈ స్థావరం క్రీ.పూ 4000 - 1700 మధ్య మానవనివాసితంగా ఉంది. కార్నెలియను పూసల తయారీకి ఒ ...

చార్లెస్ కొరియా

చార్లెస్ కొరియా భారతదేశపు అత్యుత్తమ ఆర్కిటెక్టు.ఆయన అపురూప కట్టడాల రూపశిల్పి, నగర, పట్టణ అభివృద్ధి ప్రణాళికలలో అనేక నూతన ఒరవడులను సృష్టించిన సృజనశీలిగా ఆయన ప్రసిద్ధి చెందారు. ఆయన పట్టణాలలోని పేదప్రజల అవసరాలకు అనుగుణంగా వివిధ సాంప్రదాయ పద్ధతులను న ...

చార్లెస్ విల్కిన్స్

సర్ చార్లెస్ విల్కిన్స్ ఒక ఆంగ్లేయ టైపోగ్రాఫరు. ఏషియాటిక్ సొసైటీ వ్యవస్థాపక సభ్యుడు. భగవద్గీత ను ఆంగ్లంలోకి అనువదించిన మొట్టమొదటి వ్యక్తిగా పేరు గాంచాడు. పంచానన్ కర్మాకర్ అనే భారతీయుడితో కలిసి మొట్టమొదటి సారిగా బెంగాలీ అక్షరాల అచ్చు ముద్రలను తయార ...

చాలీస్గాం - ధూలే ప్యాసింజర్

చాలీస్గాం - ధూలే ప్యాసింజర్ చాలీస్గాం జంక్షన్ నుండి ధులే టెర్మినస్ వరకు మొత్తం 7 విరామములతో చేరుతుంది. ఈ రైలు 56 కిలోమీటర్ల దూరాన్ని 1 గంట 15 నిమిషాల్లో చేరుకుంటుంది.

చావలి వ్యాఘ్రేశ్వరుడు

ఆయన తూర్పుగోదావరి జిల్లా లోని రాజమండ్రిలో జన్మించారు. ఆయన తండ్రి ఆయుర్వేద వైద్యులు. ఆయన ఎం.బి.బి.ఎస్ చేసి జనరల్ సర్జన్, ఆర్థోపెడిక్స్ లలో రెండు ఎం.ఎస్ డిగ్రీలను ఆంధ్రా మెడికల్ కళాశాల, విశాఖపట్నంలో చేసారు. ఆయన విశాఖపట్నం లోని కింగ్ జార్జ్ ఆసుపత్రి ...

చావలిపాడు

చావలిపాడు కృష్ణా జిల్లా, మండవల్లి మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన మండవల్లి నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన గుడివాడ నుండి 28 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 397 ఇళ్లతో, 1483 జనాభాతో 316 హెక్టార్లలో వి ...

చావుల మదుం

విశాఖపట్నం కాన్వెంటు జంక్షను దగ్గర ఉంది దీనినే చావుల మదుం అంటారు. ఇది శ్మశాన వాటిక. ఇక్కడ శవాలను సమాధి చేసిన తరువాత, ప్రక్కనే ఉన్న చెరువులో స్నానం చేసీవారు. నేడు ఆ చెరువును పూర్తిగా కప్పివేసారు చెత్త చెదారం వేసి. ఇప్పుడు అక్కడ చెరువు ఉండేది అంటే ...

చింత

చింత ఒక వృక్షం. దీన్ని భారతదేశపు ఖర్జూరం అంటారు. ఇది ఫాబేసి కుటుంబంలో సిసాల్పినాయిడే ఉపకుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం టామరిండస్ ఇండికా. చింత చెట్టు ఉత్పత్తి చేసే కాయలు, పండ్లు తినటానికి ఉపయోగ పడతాయి.ప్రపంచవ్యాప్తంగా వంటకాల్లో విరివిగా ...

చింతకింది మల్లేశం

ఆర్థిక ఇబ్బందులతో స్కూల్ చదువు 6వ తరగతిలోనే అపేసాడు. చేనేత వృత్తిలో ఆధారపడిన తల్లి లక్ష్మీకి చేదోడు వాదోడుగా ఉండేవాడు. ప్రైవేటుగా 7వ తరగతి చదివి, 10వ తరగతి కూడా పాసయ్యాడు.

చింతకింది శ్రీనివాసరావు

చింతకింది శ్రీనివాసరావు తెలుగు కథా రచయిత. ఈయన విశాఖపట్నం వాస్తవ్యులు. ఈయన రాసిన కథలు ఉత్తరాంధ్ర మాండలికానికి దర్పణం. రచయిత వాడ్రేవు చినవీరభద్రుడు చింతకింది కథల గురించి ప్రస్తావిస్తూ, ఈ జీవిత వైరుధ్యాలు బహుశా కళిగాంధ్రలో మరీ స్పష్టంగా కనబడతాయేమో ల ...

చింతగుంట (కొనకనమిట్ల)

చింతగుంట ప్రకాశం జిల్లా, కొనకనమిట్ల మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన కొనకనమిట్ల నుండి 4 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మార్కాపురం నుండి 47 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 349 ఇళ్లతో, 1347 జనాభాతో 1015 హెక్టార ...

చింతపట్ల వెంకటాచారి

డాక్టర్ చింతపట్ల వెంకటాచారి, తండ్రి చింతపట్ల సత్తయ్యా చారి దారు శిల్పి కళాకారుడు, తల్లి పేరు లక్ష్మి నర్సమ్మ పుట్టిన తేది: 14-10-1967 పుట్టిన ఊరు మొగ్డుంపల్లి గ్రామం, భువనగిరి, తాలుక, నల్గొండ జిల్లా, తెలంగాణా రాష్ట్రం. రహస్య లిపి - లైన్ స్క్రిప్ట ...

చింతపల్లి రమణ

చింతపల్లి రమణ ఒక తెలుగు సినీ మాటల రచయిత. 40 సినిమాలకు పైగా రచయితగా పనిచేశాడు. సినిమాల్లోకి రాకమునుపు నాటకరంగంలో రచయితగా, దర్శకుడిగా పనిచేశాడు. మొదట్లో సినిమాల్లో సహాయ దర్శకుడిగా చేరి తరువాత సహరచయితగా పనిచేసి తర్వాత పూర్తి స్థాయి రచయితగా మారాడు. ర ...

చింతపెంట సత్యనారాయణరావు

సి.ఎస్.రావు రచయిత, నటుడు, నిర్మాత. ఆయన సుదీర్ఘ కథలు, స్టేజి నాటకాలు, రేడియో నాటకాలు, నవలలు, టి.వి. సీరియళ్ళు, డాక్యుమెంటరీలు, సినిమా వ్యాసాలను రాసాడు.

చింతలపాడు (తిరువూరు మండలం)

చింతలపాడు కృష్ణా జిల్లా, తిరువూరు మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన తిరువూరు నుండి 11 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఖమ్మం నుండి 65 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 805 ఇళ్లతో, 3032 జనాభాతో 1049 హెక్టార్లలో వి ...

చింతలపురి రాంరెడ్డి

చింతలపురి రాంరెడ్డి తెలంగాణ పోరాట యోధుదు. తెలంగాణా ప్రజల విముక్తి కోసం ఉద్యమించి రజాకార్ల చేతిలో హతులైన వారిలో కొలనపాకకు చెందిన ఆరుట్ల రాంచంద్రారెడ్డి, చింతలపురి రాంరెడ్డిలను ముఖ్యులుగా చెప్పొచ్చు.

చింతలపూడి త్రినాధరావు

చింతలపూడి త్రినాధరావు సంగీతకారుడు, సాహిత్యాభిమాని. ఆయన వృత్తి రీత్యా బ్యాంక్ ఆఫీసర్. ఆయన ప్రస్తుతం హైదరాబాదు‌లోని ఎస్‌బిహెచ్‌ ఏజిఎంగా పనిచేస్తూ కళాప్రియుడుగా, నటుడిగా, సుమధుర గాయకుడిగా సంగీతజగత్తులో విహరిస్తూ ఆస్వాధిస్తున్నారు.

చింతా మోహన్

చింతా మోహన్ ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన పార్లమెంటు సభ్యుడు. ఇతడు భారత లోక్‌సభకు తిరుపతి లోకసభ నియోజకవర్గం నుండి ఐదు సార్లు ఎన్నికయ్యారు. Constituency: Tirupati Andhra Pradesh Party Name: Indian National Congress INC

చింతా వెంకట్రామయ్య

కూచిపూడికి యక్షగాన సొబగులు అద్దిన అపర నాట్య గురువు, కూచిపూడి నాట్యత్రయంలో ఒకరు చింతా వెంకట్రామయ్య. యక్షగాన పితామహుడిగా, కూచిపూడి నాట్య మహా మహోప్యాధ్యాయుడైన చింతా వెంకట రామయ్య తమ అగ్రజుడు చింతా రత్తయ్య, ఏలేశ్వరపు నారాయణప్పల సాన్నిధ్యంలో నాట్య శిక్ ...

చింపాంజీ

చింపాంజీ హోమినిడే కుటుంబానికి చెందిన జంతువు. నిటారుగా నిలబడక చేతులను కూడా నడవడానికి ఉపయోగిస్తుంది. "చింపాంజీ" అనే పదాన్ని రెండు వేరువేరు కోతి జాతుల జంతువులకు వాడుతారు. వీటిలో ఒకటి పశ్చిమ ఆఫ్రికా, మధ్య ఆఫ్రికా ప్రాంతాలలో వివసించేది. దానిని అంగ్లంల ...

చికన్‌గన్యా

చికెన్ గున్యా టోగావిరిడే కుటుంబానికి చెందిన ఆల్ఫా వైరస్ వల్ల కలిగే అరుదైన విష జ్వరము. ఈ వైరస్ ఏడిస్ ఈజిప్టీ అనే రకము దోమ యొక్క కాటు వలన వ్యాపిస్తుంది. చికెన్ గున్యా అన్న పేరు స్వహీలీ భాషలో నుండి వచ్చింది. స్వహీలీలో చికన్‌గన్యా అంటే వంకర తిరిగేది ...

చికినాల

చికినాల కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన ఉంగుటూరు నుండి 18 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన గుడివాడ నుండి 24 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 94 ఇళ్లతో, 310 జనాభాతో 219 హెక్టార్లలో విస్తర ...

చికెంకారీ ఎంబ్రాయిడరీ

చికన్ అనునది భారతదేశంలోని లక్నోకు చెందిన సాంప్రదాయ ఎంబ్రాయిడరీ. భాషాపరంగా ఆ పదానికి అర్థం కూడా "ఎంబ్రాయిడరీ". ఈ విధానం మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి అయిన షాజహాన్ యొక్క సతీమణి నూర్జహాన్ ద్వారా ప్రవేశపెట్టబడినదని ప్రజల విశ్వాసం. ఇది లక్నో లోని ప్రసిద్ధ ...

చిక్కడపల్లి

చిక్కడపల్లి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. హైదరాబాదులోని వ్యాపార కేంద్రాలలో ఒకటైన ఈ చిక్కడపల్లికి ముషీరాబాద్, అశోక్‌నగర్, నారాయణగూడ, బాగ్ లింగంపల్లి మొదలైనవి పరిసర ప్రాంతాలుగా ఉన్నాయి.

చిక్కమగళూరు జిల్లా

చిక్‌మగళూరు: ఆంగ్లం: Chikkamagaluru కన్నడ:ಚಿಕ್ಕಮಗಳೂರು భారతదేశం లోని కర్ణాటక) రాష్ట్రం లోని ఒక జిల్లా, పట్టణం. భారతదేశం లోనే మొట్టమొదటిగా చిక్‌మగళూరులో కాఫీ తోటలు పెంచబడ్డాయి. చిక్‌మగళూరు జిల్లాలో ఉన్న పశ్చిమ కనుమల పర్వతశ్రేణులలో తుంగ, భద్ర నదులు ...

చిట్టగాంగ్ విప్లవ వనితలు

చిట్టగాంగ్ విప్లవ వనితలు ప్రముఖ రచయిత్రి పింగళి చైతన్య వ్రాసిన పుస్తకం. మహిళలు రహస్య సాయుధ దళాల్లో చేరి పోరాటం సాగించిన అపురూపమైన ఘట్టం ఆ సంస్థతోనే మొదలు. అందులో తుపాకీ పట్టి సాయుధ పోరుసల్పిన వీర వనితల సాహస గాథలు ఇవి.

చిట్టి ఈత

చిట్టి ఈత పండ్లు తేదీ అధిక పోషక విలువలతో కలిగి ఉంటాయి.వీటిలో చక్కెర, విటమిన్లు, ఖనిజాలు,ఫైబర్స్ పుష్కలంగా ఉన్నాయి. కొన్ని రకాల్లో, చక్కెర శాతం 88% వరకు ఉంటుంది. అంతేకాక, ఈ పండ్లు యాంటీఆక్సిడెంట్, యాంటిక్యాన్సర్ లక్షణాలు కలిగి ఉంటాయి.ఫైబర్స్ 6.4% ...

చిట్టి చెల్లెలు

చిట్టి చెల్లెలు 1970, జూలై 29న విడుదలైన తెలుగు చలనచిత్రం. అన్నాచెల్లెల్ల అనురాగానికి అపూర్వ రూపకల్పన ఈ చిత్రం. ఎం. కృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, వాణిశ్రీ, హరనాధ్, రాజశ్రీ, గుమ్మడి వెంకటేశ్వరరావు, పద్మనాభం నటించగా, సా ...

చిట్టిగూడూరు

ఈ గ్రామానికి సమీపంలో కంచకోడూరు, రాయవరం, రామరాజుపాలెం, తరకటూరు, కోకనారాయణపాలెం గ్రామాలు ఉన్నాయి.

చిట్టూర్పు

ఘంటసాల మండలం తెలుగురావుపాలెం, కొడాలి, కొత్తపల్లె, చినకళ్ళేపల్లి, చిట్టూర్పు, ఘంటసాల, బొల్లపాడు, దేవరకోట, తాడేపల్లి, వెల్లిమల్లి, రుద్రవరం, వేములపల్లె, శ్రీకాకుళం గ్రామాలు ఉన్నాయి.

చిట్టెమ్మ మొగుడు

చిట్టెమ్మ మొగుడు 1992, ఏప్రిల్ 5న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్ బాబు, దివ్యభారతి, పూజాబేడీ, బ్రహ్మానందం నటించగా, కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు. తమిళ చిత్రం తలట్టు కెట్కుతమ్మ కు రిమేక్ చిత్రమిది.

చిట్టేల

చిట్టేల కృష్ణా జిల్లా, తిరువూరు మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన తిరువూరు నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన విజయవాడ నుండి 55 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 339 ఇళ్లతో, 1315 జనాభాతో 875 హెక్టార్లలో విస్ ...

చిత్తజల్లు కాంచనమాల

కాంచనమాల తొలితరం నటీమణులలో ఒకరు. ఆంధ్రా ప్యారిస్‌గా పేరుపొందిన తెనాలి పట్టణం ఆవిడ స్వస్థలం. ఆ కాలంలో బాగా పేరు తెచ్చుకున్న నటీమణులలో ఈవిడా ఒకరు.

చిత్తప్రసాద్ భట్టాచార్య

చిత్తప్రసాద్ భట్టాచార్య 20వ శతాబ్ది మధ్యకాలానికి చెందిన అత్యంత గుర్తింపు పొందిన భారతీయ రాజకీయ కళాకారుడు. ఆయన నీటిరంగులు, ప్రింట్ మేకింగ్‌లకు ప్రాధాన్యతనిచ్చాడు. కాన్వాసుపై ఆయిల్ కలర్లు ఉపయోగించ లేదు. వామపక్ష ఆలోచనలు ప్రసరింపజేసేందుకు చిత్తప్రసాద్ ...

చిత్తూరు

చిత్తూరు, భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక నగరం. ఆంధ్రప్రదేశ్ కు దక్షిణాన, పెన్నానదిలోయలో, బెంగుళూరు-చెన్నై రహదారి మీద ఉంది.చిత్తూరు ద్రవిడ ప్రాంతం.ఇక్కడ తెలుగు, తమిళం, కన్నడ భాషలు మాట్లాడుతారు. ఈ జిల్లా మూడు రాష్ట్రాల సరిహద్దులలో ...

చిత్తూరు జిల్లా పుణ్యక్షేత్రాలు

స్థలపురాణము. సోమకాసురడనే రాక్షసుడు. బ్రహ్మ దేవుని వద్ద ఉన్న వేదాలను అపహరించి సముద్రంలో దాచెను. శ్రీమహావిష్ణువు మత్స్యావతారము దాల్చి సముద్ర గర్భమున సోమకాసురుని సంహరించి వేదాలను తెచ్చి, బ్రహ్మకిచ్చిన స్థలము ఇదే. దీనిని అప్పట్లో వేదపురి అని, వేదారణ్ ...

చిత్తూరు మహమ్మద్ హబీబుల్లా

ఆయన 1937 లో భారతదేశ దక్షిణాది రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో జన్మించారు. 1958 లో గుంటూరు వైద్య కళాశాల నుండి ఎం.బి.బి.ఎస్ పట్టాను పొందారు. తరువాత ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీని, చండీగడ్ లోని పోస్టు గ్రాడ్యుయేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన ...

చిత్తోర్గఢ్ ముట్టడి (1303)

1303 లో ఢిల్లీ సుల్తానేటు పాలకుడు అలావుద్దీను ఖల్జీ ఎనిమిది నెలల సుదీర్ఘ ముట్టడి తరువాత గుహిలా రాజు రత్నసింహ నుండి చిత్తోరు కోటను స్వాధీనం చేసుకున్నాడు. చారిత్రాత్మకంగా ఆధారరహితమైన పద్మావతు కథనంతో సహా అనేక పురాణ వృత్తాంతాలలో ఈ వివాదం వివరించబడింద ...

చిత్రకవి ఆత్రేయ

చిత్రకవి ఆత్రేయ గా పిలువబడే చిత్రకవి. రామానుజాచార్యులు నెల్లూరు జిల్లా గూడూరులో 1933వ సంవత్సరం అక్టోబరు 19వ తేదీన జన్మించాడు. ఇండస్ట్రియల్ సోషియాలజీలో ఎం.ఎ. చేశాడు. బి.ఇడి. ఉత్తీర్ణుడయ్యాడు. విశాఖపట్టణంలోని భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసెల్స్ లో పర ...

చిత్రకూట్ ఎక్స్‌ప్రెస్

జబల్ పూర్ – లక్నో చిత్రకూట్ ఎక్స్ ప్రెస్ అనేది ప్రతిరోజు నడిచే మెయిల్/ఎక్స్ ప్రెస్ రైలు. భారతీయ రైల్వేలు నిర్వహిస్తోన్న ఈ రైలు భారతదేశంలో విఖ్యాత జబల్ పూర్ లోని జబల్ పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నో ర ...

చిత్రావతి

చిత్రావతి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ల గుండా ప్రవహించే అంతర్రాష్ట్ర నది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ నది అనంతపురం జిల్లా గుండా ప్రవహిస్తుంది. ఇది పెన్నా నదికి కుడివైపు ఉపనది. దీని పరీవాహక ప్రాంతం 5.908 చ.కి.మీ. ఇది వర్షాకాలంలో ప్రవహించే వర్షాధారమైన నది. పుట్టపర ...

చిదంబరం

పరమ శివుడు శివతాండవం చేస్తూ నటరాజుగా వెలసిన చిదంబరం దేవాలయం 40 ఎకరాల సముదాయంలో ఉంది. శైవులకు దేవాలయం లేదా తమిళంలో కోయిల్‌ అంటే చిదంబరం ఉన్న ఈ నటరాజ దేవాలయం. చిదంబరం -- చిత్ - స్పృహ + అంబరం - ఆకాశం - అంటే శివుడు తాండవమాడే స్థలం అని అర్థం.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →