ⓘ Free online encyclopedia. Did you know? page 16

దేవులపల్లి రామానుజరావు

దేవులపల్లి రామానుజరావు ప్రముఖ పాత్రికేయుడు, పత్రికా సంపాదకుడు. ఆంధ్ర సాహిత్య, సాంస్కృతిక ఉద్యమ నిర్మాత. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రథమ కార్యదర్శి. తెలంగాణ విముక్తి పోరాటంలో అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని పోరాడిన సాహితీకారుడు. ఆయన తెలంగాణలో శోభ, గ ...

సుబ్బారావు

సుబ్బారావు తెలుగు వారిలో కొందరి పేరు. వంగూరి సుబ్బారావు, సాహిత్య పరిశోధకులు. కృత్తివెంటి వెంకట సుబ్బారావు, రంగస్థల నటులు, నాటక కర్త. నర్రావుల సుబ్బారావు, జర్నలిస్టు. ముత్తరాజు సుబ్బారావు, నాటక రచయిత. న్యాపతి సుబ్బారావు, రాజకీయ నాయకులు. నాయని సుబ్ ...

నమ్మిన బంటు

నమ్మిన బంటు అనేది 1960 ల నాటి తెలుగు చిత్రం, శంభు ఫిల్మ్స్ పతాకంపై యర్లగడ్డ వెంకన్న చౌదరి నిర్మించింది. ఈ సినిమాకు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించింది. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి ప్రధాన పాత్రలలో నటించారు. సంగీతం సాలూరి రాజేశ్వరరావు, మాస్ ...

హెచ్.ఎమ్.రెడ్డి

హెచ్. ఎం. రెడ్డి గా పేరు గాంచిన హనుమప్ప మునియప్ప రెడ్డి తెలుగు సినిమా తొలినాళ్ళలో ప్రముఖ దర్శకుడు. తొలి తెలుగు టాకీ సినిమా భక్త ప్రహ్లాద, తొలి తమిళ టాకీ చిత్రం కాళిదాసు తీసినవారు. హెచ్.ఎమ్.రెడ్డి బెంగుళూరులో పుట్టి పెరిగి, అక్కడే విద్యాభ్యాసం పూర ...

నవంబర్ 2

1976: భారత రాజ్యాంగం యొక్క 42 వ సవరణను లోక్‌సభ ఆమోదించింది. అప్పటివరకు సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యమైన భారత్, ఈ సవరణ తరువాత సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యమయింది. 1774: రాబర్టు క్లైవు ఇంగ్లండులో ఆత్మహత్య చేసుకు ...

ఆచంట వెంకటరత్నం నాయుడు

ఈయన 1935, జూన్ 28 వ తేదీన కృష్ణాజిల్లా, కొండపల్లిలో జన్మించాడు. వెంకటరత్నం నాయుడు తండ్రి ఆచంట వెంకటేశ్వర్లు నాయుడు, తల్లి వెంకట నరసమ్మ. తండ్రి రంగస్థల కళాకారుడు. అదే వారసత్వంగా ఈయనకు అబ్బింది. గుంటూరు హిందూ స్కూల్లో ఎస్.ఎస్.ఎల్.సి. పాసైన ఆచంట కొం ...

ఆంధ్రప్రదేశ్ సచివాలయ సాంస్కృతిక సంఘం

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పనిచేసే వారు వృత్తిరీత్యా ప్రభుత్వోద్యోగులు. లలిత కళారాధన వారి ప్రవృత్తి. కవులు, రచయితలు, రచయిత్రులు, నటీనటులు, చిత్రకారులు, గాయకులు, వాద్యకారులు ఇలా సచివాలయ ఉద్యోగులలో వివిధ లలితకళలలో కేవలం ప్రవేశమే కాదు ప్రావీణ్యమున్న వా ...

మాంగల్య బలం (1958 సినిమా)

మాంగల్య బలం 1958లో విడుదలైన తెలుగు చిత్రం. ఇది బెంగాలీ రచయిత్రి ఆశాపూర్ణాదేవి రచించిన నవల ఆధారంగా బెంగాలీ భాషలో నిర్మించిన అగ్నిపరీక్ష చిత్రానికి తెలుగు పునర్నిర్మాణం. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషలలో ఒకే సారి చిత్రీకరించారు. తెలుగు సినిమా 1958, జన ...

హిందూ కళాశాల (గుంటూరు)

హిందూ కళాశాల గుంటూరులో మొదట సంస్కృత పాఠశాలగా ప్రారంభమై 1935లో సర్వేపల్లి రాధాకృష్ణన్ చేతులమీదుగా కళాశాలగా రూపాంతరం చెందింది. 1947లో ప్రథమ శ్రేణి కళాశాలగా అభివృద్ధి చెందింది. మొదట ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ఈ కళాశాల ప్రస్తుతం నాగార్జు ...

భార్యాభర్తలు

భార్యాభర్తలు 1961లో విడుదలైన తెలుగు కుటుంబ కథా చిత్రం. ఈ సినిమాని 1961లో కే. ప్రత్యగాత్మ గారి దర్శకత్వంలో ఏ.వి సుబ్బారావు గారి నిర్మాణంలో అక్కినేని నాగేశ్వరావు గారి ప్రధాన పాత్ర గా విడుదలయింది. ఇం దులో అక్కినేని నాగేశ్వర్రావు, కృష్ణ కుమారి ఇందులో ...

రాజద్రోహి

రాజద్రోహి 1965 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. పి.ఎస్.ఆర్. మూవీస్ పతాకంపై పింజల సుబ్బారావు నిర్మించిన ఈ సినిమాకు ఎ.పి.నాగరాజన్ దర్శకత్వం వహించాడు. శివాజీ గణేషన్, సావిత్రి గణేషన్, ఎస్.వరలక్ష్మి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ ...

గూగుల్ లిప్యంతరీకరణ

గూగుల్ లిప్యంతరీకరణ ద్వారా మనకు కావలసిన తెలుగు పదాన్ని ఇంగ్లీషు అక్షరాలతో టైపు చేసి ఖాళీ పట్టి నొక్కితే గూగుల్ దాన్ని తెలుగులోకి మారుస్తుంది. టైపు చేస్తూ ఉండగానే ఆ అక్షరాలకు సంబంధించిన తెలుగు పదాలను ఊహించి చూపిస్తుంది. విండోస్, మ్యాక్, యూనిక్స్ ల ...

కీ బోర్డు

కంప్యూటరుకు అనుబంధంగా ఉండే ఇన్‌పుట్ పరికరాల్లో కీబోర్డు ముఖ్యమైనది. వాడుకరి దీని ద్వారా అక్షరాలు, అంకెలను, కొన్ని ప్రత్యేక వర్ణాలనూ కంప్యూటరు లోకి ఎక్కించవచ్చు. కంప్యూటర్, ఫోన్ కీ బోర్డులు సాంప్రదాయికంగా భౌతిక మీటలు కలిగివుండేవి. వీటిపై సాధారణంగా ...

ఓజోన్ క్షీణత

సూర్యకాంతిలోని అతినీలలోహిత కిరణాలను దిగువ స్ట్రాటోస్ఫియరులో ఉండే ఓజోన్ వాయువు శోషించుకుని భూమిని రక్షిస్తుంది. ఓజోన్ సాంద్రత అధిక మోతాదులో ఉండే ఈ ప్రాంతాన్ని ఓజోన్ పొర అని, ఓజోన్ కవచం అనీ అంటారు. ఈ ఓజోన్ పొరలో ఓజోన్ సాంద్రత తగ్గడాన్ని ఓజోన్ క్షీణ ...

ఓజోన్ పొర

ఓజోన్ పొర ఓజోన్ కవచం భూమి యొక్క స్ట్రాటో ఆవరణలోని ఒక ప్రాంతం, ఇది సూర్యుని యొక్క అతినీలలోహిత వికిరణాన్ని గ్రహిస్తుంది. స్ట్రాటో ఆవరణలోని ఇతర వాయువులకు సంబంధించి ఇది ఇప్పటికీ చిన్నది అయినప్పటికీ, వాతావరణంలోని ఇతర భాగాలకు సంబంధించి ఓజోన్ అధిక సాంద్ ...

అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం

అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబరు 16న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. జీవరాశికి రక్షణ కవచంగా ఉన్న ఓజోన్‌ పొరకు ఏర్పడిన రంధ్రం కారణంగా కలిగే నష్టాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్న ...

సెప్టెంబర్ 16

1923: లీ క్వాన్‌ యూ, సింగపూర్ మొదటి ప్రధానమంత్రి. సింగపూర్‌ జాతి పితగా పిలుస్తారు. మ.2015 1975: మీనా, దక్షిణ భారత సినిమా నటి. 1916: ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, భారతదేశ గాయని. మ.2004 1969: ప్రమీలా భట్ట్, భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారిణి. 1857 ...

భూమి వాతావరణం

భూమి వాతావరణం, భూమ్యాకర్షణ శక్తి వల్ల భూమిని అంటిపెట్టుకుని ఉన్న వాయువులతో నిండి ఉన్న పొర. భూమిని ఆవరించి ఉన్న ఈ పొరలో సుమరుగా 78.08% నత్రజని, 20.95% ఆమ్లజని, 0.93% ఆర్గాన్, 0.038% కార్బన్ డై ఆక్సైడ్, అటూఇటుగా ఒక శాతం నీటి ఆవిరి, అతిస్వల్ప పరిమాణ ...

సెప్టెంబరు

సెప్టెంబరు, సంవత్సరంలోని ఆంగ్లనెలలులో తొమ్మిదవ నెల. ఈ నెలలో 30 రోజులు ఉన్నాయి.రోమన్ క్యాలెండరు ప్రకారం అసలు సంవత్సరంలో సెప్టెంబరు ఏడవ నెలగా ఉండేది.దానిపేరు ఇక్కడే నిర్ణయించబడింది.తరువాత క్యాలెండరు‌కు జనవరి, ఫిబ్రవరి నెలలను చేర్చినప్పుడు ఇది తొమ్మ ...

క్లోరిన్ మొనాక్సైడ్

క్లోరిన్ మొనాక్సైడ్‌ అనునది ఒక రసాయన రాడికల్.ఈ సంయోగపదార్ధం యొక్క రసాయన సంకేతపదం ClO.మొనాక్సైడ యొక్క మోలార్‌మాస్ 51.4524 గ్రాములు/మోల్. క్లోరిన్, ఆక్సిజన్ మూలకాల సమ్మేళనం వలన ఈ సంయోగపదార్ధం ఏర్పడినది.క్లోరిన్ మొనాక్సైడును క్లోరిన్ ఆక్సైడ్ అనికూడా ...

సూర్యరశ్మి

సూర్యుని నుండి భూమిని చేరే కాంతిని సూర్యరశ్మి అంటారు. ఇది సూర్యుని నుండి వెలువడే విద్యుదయస్కాంత వికిరణాలలో ఒక భాగం. ప్రత్యేకంగా చెప్పాలంటే పరారుణ కిరణాలు, దృగ్గోచర వర్ణపటం, అతినీలలోహిత కిరణాలు యొక్క సముదాయం అని చెప్పవచ్చు.భూమిపై సూర్యుని నుండి వచ ...

భిన్నరూపత

గ్రీకు భాషలో "అల్లోస్" అనగా "వేరే", "ట్రోపోస్" అనగా "రూపాలు" అని అర్థం కనుక భిన్నరూపత అంటే allotrophy. కొన్ని రసాయన మూలకాలు ఒకే భౌతిక స్థితిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ వేర్వేరు రూపాల్లో వుండేటటువంటి గుణమును భిన్నరూపత అని అంటారు. వీటిని రూపాంతరాల ...

అంటార్కిటికా

అంటార్కిటికా భూమికి అత్యంత దక్షిణ కొసన ఉన్న ఖండం. ఇక్కడే భౌగోళిక దక్షిణ ధ్రువం ఉంది. ఇది దక్షిణార్ధగోళం లోని అంటార్కిటిక్ ప్రాంతంలో ఉంది, అంటార్కిటిక్ వలయానికి దాదాపు పూర్తిగా దక్షిణంగా ఉంది. దక్షిణ మహాసముద్రం ఈ ఖండాన్ని పరివేష్ఠించి ఉంది. 1.42.0 ...

అన్నా మణి

అన్నా మణి భారత దేశానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త, వాతావరణ శాస్త్రవేత్త. ఈమె భారత వాతావరణ శాఖ, పూణెలో డిప్యూటీ డైరక్టర్ జనరల్ గా ఉన్నారు. ఈమె వాతావరణ పరికరాలపై విశేష కృషిచేశరు. ఈమె సౌరశక్తి, పవన శక్తి, ఓజోన్ పొరపై అనేక పరిశోధనలు నిర్వహించి అనేక ప ...

వాయు కాలుష్యం

మానవులకు, ఇతర జీవులకు హాని లేక ఇబ్బంది కలిగించు లేక ప్రకృతి సహజ పర్యావరణము ను కలుషితం చేయు రసాయనము లు, నలుసు పదార్థము లు, లేక జీవపదార్దము లు వాతావరణము లో కలియుట వాయు కాలుష్యము అనబడును. వాతావరణం, ఒక సంక్లిష్టమైన, ఎల్లప్పుడు మారు సహజ వాయు సముదాయం గ ...

జాతీయ ఇ-పాలన ప్రణాళిక

భారత ప్రభుత్వ జాతీయ ఇ-పాలన ప్రణాళిక ప్రధానోద్దేశాలలో ముఖ్యమైనవి: సరైన పాలన, సంస్థాగత పద్ధతులను తయారుచేయడం, మౌలిక సదుపాయాలేర్పాటు, పాలసీల తయారీ, ఇంకా కేంద్రంలో, రాష్ట్రాలలో లక్ష్యాధార ప్రాజెక్టులను అమలుచేయడం, సమీకృత ప్రజాసేవలను, పాలనకై వ్యాపార వాత ...

ఇండియాలో ఇ- పరిపాలన

భారతదేశంలో ఇ-పాలన ఉద్యమం ద్వారా ప్రజలకు ప్రజా సేవలను అత్యంత సమీప ప్రాంతంలో సామాన్యుడికి అందుబాటులో అన్ని ప్రభుత్వ సేవలు భారత ప్రభుత్వం అందచేయడానికి ప్రయత్నిస్తుంది. జాతీయ, రాష్ట్ర స్థాయిలో అమలలో ఉన్న వివిధ సేవలపై ప్రజలకు అవగాహన అందించడానికి ఈ పోర ...

వికాస్ పీడియా

వికాస్ పీడియా" వికాస్ పీడియా” అనేది, గ్రామీణ సాధికారతకు అంకితమైన ఒక జాతీయస్థాయి పోర్టల్. ఇది గ్రామీణ సాధికారతకు ఉజ్వలమైన సమాచార ప్రసార సాంకేతిక విజ్ఞానం ద్వారా ఇ-విజ్ఞానం అందించటానికి ఏర్పడింది. భారత ప్రగతి ద్వారం అనే పధకం ద్వారా దేశ వ్యాప్తంగా గ ...

న్యాయ సేవలలో ఇ-పాలన

సుప్రీంకోర్ట్ కూడా ఇగవర్నెన్స్ బాట పట్టింది. భారతీయ పౌరుని ఇంటి ముంగిటికే కోర్ట్ సేవలు అందించడానికి సిద్ధ మైంది. ఈ విషయంగా 2006, అక్టోబరు 2వతేదీ నుంచి సుప్రీం కోర్ట్ ఇఫైలింగ్ సౌకర్యాన్ని ఆరంభించింది. ఎవరైనా సరే, ఇంట్లో కూర్చొని ఇంటర్నెట్ ద్వారా అ ...

భారతదేశంలో బ్రిటిషు పాలన

బ్రిటీష్ పాలన లేదా బ్రిటీష్ రాజ్ భారత ఉపఖండంలో స్థూలంగా 1858 నుంచి 1947 వరకూ సాగిన బ్రిటీష్ పరిపాలన. ఈ పదాన్ని అర్థస్వతంత్ర కాలావధికి కూడా ఉపయోగించవచ్చు. ఇండియాగా సాధారణంగా పిలిచే ఈ బ్రిటీష్ పాలిత ప్రాంతంలో -బ్రిటీషర్లు నేరుగా పరిపాలించే ప్రాంతాల ...

సుపరిపాలనా కేంద్రం

సుపరిపాలన కేంద్రం హైదరాబాదు, జూబ్లి హిల్స్ లోనున్న డా. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఆవరణలో, మరొకటి అవుటర్ రింగ్ రోడ్డు చౌరాస్తా సమీపంలో సర్వే నెం. 91, గచ్చిబౌలీ, వద్ద ఉంది.చాలా మంది దీనిని సి.జి.జి. గా వ్యవహరిస్తారు. దీనిని ఆంధ్ర ...

జూలై 23

1877: మొదటి టెలిఫోన్, మొదటి టెలిగ్రాఫ్ లైన్లను హవాయిలో పూర్తి చేసారు. 1932: #1246 ఛక అనే పేరుగ్ల గ్రహశకలం ఆస్టరాయిడ్ ని, సి. జాక్సన్ కనుగొన్నాడు. 1877: మొదటి అమెరికన్ మునిసిపల్ రైల్ రోడ్ సిన్సిన్నాతి సదరన్ మొదలైంది. 1964: ఈజిప్షియన్ ఆయుధాల ఓడ స్ట ...

మయన్మార్

బర్మదేశం అగ్నేయాసియా దేశలలో ఒకటి. బర్మాదేశానికి భారతదేశం, బంగ్లాదేశ్, చైనా, లావోస్, తాయ్ లాండ్ దేశాలు సరిహద్దు దేశాలుగా ఉన్నాయి. మొత్తం సరిహద్దు 1.930 కిలోమీటర్ల పొడవులో మూడవ వంతు అడ్డంకులు లేని బంగాళా ఖాతం, అండమాన్ సముద్రతీరం ఉన్నాయి. దక్షిణాసియ ...

ఎర్రకోట

ఎర్రకోట, మొఘల్ చక్రవర్తి షాజహాన్ 15వ శతాబ్దములో పాత ఢిల్లీ నగరంలో నిర్మించిన కోట. 1857 సంవత్సరములో మొఘల్ చక్రవర్తి బహాదుర్ షా జఫర్ బ్రిటీషువారి పాలన లోని భారత ప్రభుత్వంచే దేశబహిష్కరణకు గురయ్యే వరకు, ఢిల్లీ పట్టణం మొఘలులకు రాజధానిగా వ్యవహరించింది. ...

అబుల్ ఫజల్ ఇబ్న్ ముబారక్

షేఖ్ అబూ అల్-ఫజల్ ఇబ్న్ ముబారక్ జనబాహుళ్యానికి అబుల్ ఫజల్ గా చిరపరిచితుడు. ఇంకా అబుల్ ఫజల్ అల్లామి గా ప్రసిద్ధి మొఘల్ సామ్రాట్టు అక్బర్ యొక్క వజీరు, అక్బర్ ఆస్థానం లోని నవరత్నాలలో ఒకడు. తొమ్మిదిమంది మంత్రులలో ఒకడు. అబుల్ ఫజల్ పూర్వీకులు యెమెన్కు ...

జలంధర్ జిల్లా

పంజాబు రాష్ట్ర 24 జిల్లాలలో జలంధర్ జిల్లా ఒకటి. జలంధర్ నగరం జిల్లాకు కేంద్రంగా ఉంది. గురు అమర్‌దాస్, 3 గురువు గురు గోబింద్‌సింగ్, 10వ గురువు వరకు పంజాబు రాష్ట్రంలో వేలాది మంది ప్రజలు సిఖ్ఖు మతానికి మారారు. జిల్లావైశాల్యం 2.632 చ.కి.మీ. 2001 గణాంక ...

పంజాబీ షేక్

షేక్ అరబిక్, పంజాబీ: شيخ, అన్న అరబ్ పదానికి అర్థం తెగ పెద్ద, ప్రభు వంశీకుడు, గౌరవించదగ్గ పెద్దమనిషి/వృద్ధుడు లేదా ఇస్లామిక్ పండితుడు. దక్షిణాసియాలో షేక్ అన్న పదాన్ని జాతివాచకంగా, వంశనామంగా వాడుతున్నారు. దక్షిణాసియలో దీన్ని ముస్లిం వ్యాపార కుటుంబా ...

చిన్న తరహా వ్యవసాయం

నియోలిథిక్ విప్లవం నుండి చిన్న తరహా వ్యవసాయం ఆచరించబడింది. ఇటీవల ఇది పరిశ్రమ వ్యవసాయానికి ప్రత్యామ్నాయం లేదా మరింత విస్తృతంగా, అవధారణార్ధకమైన వ్యవసాయం లేదా ప్రధానంగా మొదటి ప్రపంచ దేశాలలో ప్రబలంగా ఉన్న స్థిరమైన వ్యవసాయ పద్ధతులు. ఎన్విరాన్మెంటల్ హె ...

రైతు

వ్యవసాయం చేసి, ఆహారాన్ని, ముడిసరుకును పండించే వ్యక్తిని రైతు అంటారు. వ్యవసాయదారుడు అని కూడా అంటారు. పంటలు పండించేవారినే కాక, మామిడి, కొబ్బరి, ద్రాక్ష వంటి తోటల పెంపకం, పాడి పశువుల పెంపకం, కోళ్ళ పెంపకం, చేపలు, రొయ్యల పెంపకం మొదలైన వాటిని చేపట్టిన ...

వ్యవసాయ పంచాంగం

పంచాంగంను అనుసరించి చేసే వ్యవసాయంను వ్యవసాయ పంచాంగం అంటారు. ఆంధ్రప్రదేశ్‍తో పాటు దాదాపు ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో స్థానిక పంచాంగాన్ని అనుసరించి వ్యవసాయం చేస్తుంటారు. పంచాంగాన్ని అనుసరించి వేసే పంటల వలన పంట సులభంగా బతకడమే కాకుండా అధిక దిగుబడులు ...

ఎరువు

పెరుగుతున్న జనాభా అవసరాలకు తీర్చి ఆహారోత్పత్తిని పెంచడానికి వ్యవసాయం లో ఎరువులు విస్తృతంగా ఉపయోగంలో ఉన్నాయి. ఎరువులు చేనుకి, మొక్కలకి పోషకాలు అందించుటకు, భూసారము పెంచుటకు ఉపయోగబడతాయి. ఎరువులు వాడటం ముఖ్యం.

పల్లెల్లో వ్యవసాయ విధానాలు

ఒక నిర్ధిష్టమైన పద్ధతిలో మొక్కలను, జంతువులను పెంచి, పోషించి తద్వారా ఆహారాన్ని, మేత, నార, ఇంధనాన్ని ఉత్పత్తి చేయటాన్ని వ్యవసాయం లేదా కృషి అంటారు. వ్యవసాయం యొక్క చరిత్ర మానవ చరిత్రలో అతి పెద్ద అంశము. ప్రపంచవ్యాప్త సామాజిక ఆర్థిక ప్రగతిలో వ్యవసాయభివ ...

తిమ్మరాజుపాలెం (పర్చూరు మండలం)

తిమ్మరాజుపాలెం, ప్రకాశం జిల్లా, పర్చూరు మండలానికి చెందిన గ్రామం. గ్రామ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం ఆయువుపట్టు. వరి, పొగాకు, ప్రత్తి, మిర్చి, శనగ, మినుము పండించే ముఖ్యమైన పంటలు.

పంట

పంట: ఏదైనా మొక్కలనుండి గాని చెట్లనుండి గాని, ఒక పంట కాలము లేదా ఒక సంవత్సర కాలంలో పొందే ఫలమును పంట అని వ్యవహరిస్తాము. ఈ పంటల ద్వారా మానవులకు కావలసిన, తిండి గింజలు, ఆకుకూరలు, కూరగాయలు, ధాన్యములు, పండ్లు, పాడి పశువులకు కావలసిన మేత, గడ్డి మొదలగునవి ల ...

గళ్ళావాళ్ళవూరు

గళ్ళావాళ్ళవూరు, చిత్తూరు జిల్లా, తవణంపల్లి మండలానికి చెందిన. ఈ గ్రామం దిగువ తడకర పంచాయితీలో ఉంది. వ్యవసాయం ఇక్కడి ముఖ్య వృత్తి.

ధూలే జిల్లా

మారాష్ట్ర రాష్ట్ర జిల్లాలలో ధూలేజిల్లా ఒకటి. ధూలే పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.1998 జూలై 1న ధూలే జిల్లా రెండు ప్రత్యేక జిల్లాలుగా విభజించబడ్డాయి. పురాతన కాలం గిరిజన ప్రజలు నివసించిన ప్రాంతాలు ఈ జిల్లాలో ఉన్నాయి.జిల్లా ప్రజలలో వ్యవసాయం ప్రధాన జీవనో ...

డిసెంబర్ 21

1959: కృష్ణమాచారి శ్రీకాంత్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. 1931: అవసరాల రామకృష్ణారావు, కథ, నవల రచయిత. మ.2011 1942: హు జింటావ్, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా యొక్క అత్యున్నత నాయకుడు. 1928: శివానందమూర్తి, మానవతావాది, ఆధ్యాత్మిక, తత్వవేత్త. మ ...

జూన్ 10

1922: జూడీ గార్లాండ్, అమెరికాకు చెందిన నటి, గాయకురాలు, అభినేత్రి. మ.1969 1958: ఇ.వి.వి.సత్యనారాయణ, తెలుగు సినిమా దర్శకుడు. మ.2011 1892: పొణకా కనకమ్మ, కస్తూరిబాయి మహిళా విద్యాకేంద్రమును స్థాపించారు, కొంతకాలం జమీన్ రైతు పత్రిక నడిపారు. మ.1963 1938: ...

1928

మే 15: మిక్కి మౌస్, మిన్ని కలసి షార్టు ప్లేన్ క్రేజీ అనే కార్టున్ యొక్క అరంగేట్రం చెయ్యబడింది. సూర్యాపేటలో జరిగిన ఆంధ్ర సభల్లో గ్రంథాలయ మహాసభ వామన నాయక్ నాయకత్వంలో నిర్వహించారు. జూలై 28: 9వ వేసవి ఒలింపిక్ క్రీడలు ఆంస్టర్‌డాంలో ప్రారంభమయ్యాయి. చిల ...

మల్లాది చంద్రశేఖరశాస్త్రి

మల్లాది చంద్రశేఖరశాస్త్రి ప్రముఖ పండితుడు, పురాణ ప్రవచకులు. ఆయన స్వరంలోని మాధుర్యం, రామాయణ, భారత, భాగవతాలపై ఆయనకున్న పట్టు కారణంగా పురాణప్రవచన ప్రముఖులలో ఆయన ప్రత్యేకతను సంతరించుకున్నారు. తన పదిహేనవ ఏట నుంచి ప్రారంభించిన ఈ ప్రవచన యజ్ఞం అసిధారావ్ర ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →