ⓘ Free online encyclopedia. Did you know? page 160

చినగంజాము మండలం

చినగంజాము మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలం. ఈ మండలంలో 7 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.మండలం కోడ్:05125. చినగంజాం మండలం బాపట్ల లోకసభ నియోజకవర్గంలోని, పర్చూరు శాసనసభ నియోజకవర్గం కింద నిర్వహించబడుతుంది. OSM గతిశీల పటం

చినగొన్నూరు

చినగొన్నూరు గ్రామం మధ్యగా క్యాంప్‌బెల్ కాలువ ప్రవహించుచున్నది. ఈ కాలువకు ఒక ప్రక్కన కొత్తఊరుగానూ ఇంకొక ప్రక్కన పాత ఊరుగానూ పిలుస్తుంటారు. ఈ కాలువ దాటడానికి, దశాబ్దాలుగా వంతెన లేకపోవడంతో గ్రామస్థుల దీర్ఘకాల పోరాటంతో, 72 లక్షల ర్ప్ప్

చినపాండ్రాక

2014, జూలై-31న ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ నిశార్ అహ్మద్, సర్పంచిగా 1119 ఓట్ల మెజారిటీతో ఎన్నికైనారు. చినపాండ్రాక గ్రామ పంచాయతీ పరిధిలో రామాపురం, రంగారావుపేట, పాశ్చాపురం, చినపాండ్రాక గ్రామాలు ఉన్నాయి.

చినపారుపూడి

పెదపారుపూడి మండలం మొత్తం ప్రాంతంతో పాటుగా పట్టణ ప్రాంతం కూడా ఉంది.

చినాలు

క్రీ.పూ 221 నుండి చైనాను పాలించిన క్విను పాత లిప్యంతరీకరణలలో సిను లేదా చిను రాజవంశం లేదా క్రీ.పూ 9 వ శతాబ్దం నుండి ఉనికిలో ఉన్న పూర్వపు క్విను రాజ్యం నుండి ఉద్భవించిందని విశ్వసిస్తున్నారు. గ్రీకో-రోమన్లు చైనాను చినా లేదా సినే అని అంటారు. అయితే ఈ ...

చిన్న జీయర్ స్వామి

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారు, దీపావళి పండుగ రోజున రాజమండ్రి సమీపంలోని అర్తమూరులో అలమేలు మంగతాయారు, వేంకటాచార్యులు గార్లకి శ్రీమన్నారాయణాచార్యులుగా జన్మించారు. ఈ సమీపంలోని గౌతమ విద్యాపీఠంలో స్వామి వేద గ్రంథము ...

చిన్న మంగళారం

చిన్న మంగళారం తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన మొయినాబాద్ నుండి 13 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన హైదరాబాదు నుండి 38 కి. మీ. దూరంలోనూ ఉంది.

చిన్నఅవుటపల్లి

చిన అవుటపల్లి కృష్ణా జిల్లా, గన్నవరం మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన గన్నవరం నుండి 4 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన విజయవాడ నుండి 28 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 553 ఇళ్లతో, 2574 జనాభాతో 405 హెక్టార్లలో ...

చిన్ననాటి స్నేహితులు

చిన్ననాటి స్నేహితులు 1971, అక్టోబర్ 6న విడుదలైన తెలుగు సినిమా. కె.విశ్వనాధ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, జగ్గయ్య, దేవిక, శోభన్ బాబు, వాణిశ్రీ తదితరులు నటించారు.

చిన్నయరసాల హరిజనవాడ

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అం ...

చిన్నవార్వాల్

చిన్నవర్వల్, తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లా, గండీడ్ మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన గండీడ్ నుండి 14 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మహబూబ్ నగర్ నుండి 43 కి. మీ. దూరంలోనూ ఉంది.

చిన్నా

చిన్నా తెలుగు నటుడు. నాగార్జున కథానాయకుడిగా నటించిన శివ సినిమాలో సహాయ పాత్రతో ప్రేక్షకులకి సుపరిచితుడు. అతని జన్మనామం అరుగుంట జితేంద్ర రెడ్డి. స్వస్థలం నెల్లూరు. ఆ ఇంట్లో అనే హారర్ సినిమాకు దర్శకత్వం వహించాడు.

చిన్నాగిరిపల్లి

అగిరిపల్లె మండలం మొత్తంతో పాటు పట్టణ పరిధిలో ఉన్న ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

చిన్నాపురం (మచిలీపట్నం)

ఈ పాఠశాలలో చదువుచున్న కట్టా కొండలమ్మ అను విద్యార్థిని, సబ్-జూనియర్ బాలికల విభాగంలో, రాష్ట్రస్థాయి ఖో-ఖో పోటీలకు ఎంపికైనది. ఈమె 2014,నవంబరు-7న ప్రకాశం జిల్లాలోని మైనంపాడులో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటుంది. ఈమె ఇటీవల విజయవాడలోని ఇందిర ...

చిన్ముద్ర

బొటనవేలు, చూపుడు వేలు చివరలు కలిసి, మిగిలిన మూడు వేళ్లను నిటారుగా ఉంచితే దానిని చిన్ముద్ర అని అంటారు. ధ్యాన సమయంలో ఆధ్యాత్మిక శక్తి బయటకు ప్రసరించకుండా ఈ ముద్ర ఆపుతుంది. ‘చిన్ముద్ర’ అనగా బొటన వ్రేలిపై చూపుడు వ్రేలుని నిలిపి ఉంచటం. బొటన వ్రేలుని భ ...

చిమబాత్

చిమబాత్ అన్నది అమృత్‌సర్ జిల్లాకు చెందిన బాబ బకాలా తాలూకాలోని గ్రామం, ఇది 2011 జనగణన ప్రకారం 617 ఇళ్లతో మొత్తం 3370 జనాభాతో 393 హెక్టార్లలో విస్తరించి ఉంది. సమీప పట్టణమైన రయ్యా అన్నది 2 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1745, ఆడవారి సంఖ్య ...

చిమ్మని మనోహర్

ఆయన స్వంత ఊరు వరంగల్. ఆయన ప్రస్తుతం హైదరాబాదు లో నివసిస్తున్నారు. ఆయన మెషినిస్టుగా ఫాక్టరీల్లో పనిచేసిన కొంతకాలం తర్వాత మళ్లీ చదువు వైపు దృష్టి మళ్ళించారు. తెలుగు సాహిత్యం, లైబ్రరీ & ఇన్‌ఫర్మేషన్ సైన్సుల్లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రా ...

చియాంగ్ కై-షేక్

చియాంగ్ కై-షెక్, 1928, 1975 మధ్య చైనా రిపబ్లిక్ నాయకుడిగా పనిచేసిన ఒక రాజకీయ, సైనిక నాయకుడు. చియాంగ్ కుమింటాంగ్ KMT, చైనీయుల నేషనలిస్ట్ పార్టీ, అలాగే సన్ యట్-సెన్ యొక్క దగ్గరి మిత్రుడు. చియాంగ్ కుమింటాంగ్ యొక్క వామ్పో మిలటరీ అకాడెమీ యొక్క కమాండెం ...

చిరంజీవి

చిరంజీవి గా పిలవబడే కొణిదెల శివశంకర వరప్రసాద్ సినీ నటుడు, రాజకీయ నాయకుడు. కేంద్రప్రభుత్వంలో 2012 ఆగస్టు 27 నుంచి 2014 మే 26 దాకా పర్యాటక శాఖా మంత్రి గా పనిచేశాడు. మెగాస్టార్ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. తన బ్రేక్ డ్యాన్స్ కు పేరు పొందిన చి ...

చిరంజీవి రాంబాబు

చిరంజీవి రాంబాబు 1978, మార్చి 11న విడుదలైన సాంఘిక చిత్రం. ఈ సినిమాకు తాతినేని ప్రకాశరావు దర్శకత్వం వహించగా పద్మజా పిక్చర్స్ బ్యానర్‌పై కోగంటి విశ్వేశ్వరరావు నిర్మించాడు.

చిరతపూడి

చిరతపూడి / ఆంగ్లములో: Chirata Pudi, ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా, అంబాజీపేట మండలానికి చెందిన గ్రామం. దీని తపాలా ఇండెక్స్ సంఖ్య అనగా PIN Code 533 229. అయినవిల్లి, కొత్తపేట, కపిలేశ్వరపురం దీని సమీపంలో వున్న మండలాలు. ఈ గ్రామం. రావులపాలెం ...

చిరివాడ

చిరివాడ కృష్ణా జిల్లా, బాపులపాడు మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన బాపులపాడు నుండి 17 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన గుడివాడ నుండి 19 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 542 ఇళ్లతో, 1732 జనాభాతో 456 హెక్టార్లలో వ ...

చిరుత (సినిమా)

ప్రముఖ తెలుగు సినిమా నటుడు చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ తొలి చిత్రంగా చిరుత పెద్దయెత్తున అంచనాలతో, పబ్లిసిటీతో, అభిమానుల ఆర్భాటాల మధ్య విడుదలయ్యింది.

చిలకలపూడి రైల్వే స్టేషను

చిలకలపూడి రైల్వే స్టేషను భారతీయ రైల్వేలు పరిధిలోని రైల్వే స్టేషను. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాలో చిలకలపూడిలో పనిచేస్తుంది. చిలకలపూడి రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్, విజయవాడ రైల్వే డివిజను కింద పనిచేస్తుంది. ఇది గుడివాడ-మ ...

చిలకలూరిపేట

చిలకలూరిపేట ఆంధ్ర ప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన ఒక పట్టణం. గుంటూరుకు దాదాపు 40 కి మీల దూరంలో ఉంది. గుంటూరు జిల్లాలో నాలుగవ అతిపెద్ద పట్టణం. రాష్ట్రంలో ముఖ్య వ్యాపార కేంద్రంగా పేరొందిన ఈ పట్టణం జనాభా 147.179 2001. ఈ ప్రాంతం ప్రజలు దీనిని పేట ...

చిలుకూరి దేవపుత్ర

చిలుకూరి దేవపుత్ర అనంతపురం జిల్లాకు చెందిన కథా రచయిత. దళితుల జీవన చిత్రాలతో పాటు, కరువు, ఫ్యాక్షనిజం అణగారిన వర్గాల బతుకు కథనాలను కథలుగా మలిచి సీమ జీవితాన్ని ప్రపంచ పాఠకులకు తెలియచేసిన అద్భుత కథకుడు నవలాకారుడు చిలుకూరి దేవపుత్ర.

చిలుకూరి వీరభద్రరావు

చిలుకూరి వీరభద్రరావు పత్రికా సంపాదకుడిగా జీవితాన్ని ప్రారంభించి, ఆంధ్రుల చరిత్ర రచనకు జీవితాన్ని అంకితం చెసిన ఇతిహాసకుడు. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా లోని రేలంగి గ్రామంలో 1872 లోఒక పేద కుటుంబంలో జన్మించారు. దేశోపకారి, ఆంధ్ర దేశాభిమాని, విభుదరంజని, ...

చిలుకూరు (మధిర)

చిలుకూరు, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, మధిర మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన మధిర నుండి 12 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఖమ్మం నుండి 68 కి. మీ. దూరంలోనూ ఉంది.

చిలుముల విఠల్‌ రెడ్డి

చిలుముల విఠల్‌ రెడ్డి కమ్యూనిస్టు నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ శాసన సభ్యుడు. సిపిఐ శాసనసభా పక్ష నాయకుడిగా ఆయన కూడా పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుతో ఆయనకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవి. విఠల్ రెడ్డిని అప్పట్లో ఎన్టీఆర్ బావ గా అభివర్ణిం ...

చిల్పూర్

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 940 ఇళ్లతో, 3668 జనాభాతో 1481 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1799, ఆడవారి సంఖ్య 1869. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 713 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 32. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 577691.పి ...

చిల్లర భవానీదేవి

ఈమె 1954, అక్టోబర్ 5న సికిందరాబాదులో జన్మించింది. ఈమె తండ్రి కోటంరాజు సత్యనారాయణశర్మ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆమె పినమామ చిల్లర భావనారాయణరావు కూడా ప్రముఖ సాహితీవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈమె ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి హిందీలో ఎం.ఎ., ఉస్మానియా విశ్వవిద ...

చివరకు మిగిలేది (నవల)

ఇదే పేరుతో వచ్చిన సినిమా కోసం చివరకు మిగిలేది చూడండి. చివరకు మిగిలేది బుచ్చిబాబు రచించిన మనోవైజ్ఞానిక నవల. జీవితానికి సంబంధించిన పలు మౌలికమైన ప్రశ్నలను రేకెత్తించే రచనగా పలువురు సాహిత్యవేత్తలు పేర్కొన్నారు.

చివుకుల ఉపేంద్ర

చివుకుల ఉపేంద్ర/చివుకుల జొగి ఉపేంద్ర భారత జాతికి చెందిన అమెరికా రాజకీయవేత్త.డెమోక్రటిక్ పార్టీ సభ్యుడిగా 2002 లో నూజెర్సి జనరల్ శాసనసభకి 17వ జిల్లా చట్తసభ తరుపున ఎన్నుకోబడినాడు. ఫ్రాంక్లిన్‌టౌన్‌షిప్‌కు డెప్యూటీ మేయర్‌గా, 2000లో మేయర్‌గా, న్యూజెర ...

చివుకుల పురుషోత్తం

చివుకుల పురుషోత్తం సుప్రసిద్ధ నవలా రచయిత. ఇతని నవల ఏదిపాపం? ను హిందీలో సూర్యనాథ్ ఉపాధ్యాయ "క్యాహై పాప్?" పేరుతోనూ ఇంగ్లీషులో భార్గవీరావు సిన్నర్, సెయింట్ పేరుతోనూ అనువదించారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ సినిమాకు కథను అందించాడు. ఈ తొలి నవలలోనే ఆంధ్ ...

చిష్తియా

చిష్తియా లేదా చిష్తీ తరీఖా - ఇస్లాం మతములోని ఒక తత్వ తరీఖా అయిన సూఫీ తరీఖా. క్రీ.శ. 930, ఆఫ్ఘనిస్తాన్ లోని హెరాత్ ప్రాంతపు చిష్త్ అనే పట్టణంలో మొదలైన ఒక ఆధ్యాత్మిక విధానం. ఈ చిష్తీ విధానంలో ప్రేమ, సహనం, ఉదాత్తతకు ప్రథమస్థానాలివ్వబడ్డాయి. ఈ తరీఖా ...

చీకటి రాజ్యం

చీకటి రాజ్యం 2015 నవంబరు 10న విడుదలైన ద్విభాషా చిత్రం. ఈ చిత్ర తమిళ పేరు "తూంగా వనం". ఇది స్లీప్‌లెస్ నైట్ అనే ఫ్రెంచి సినిమా ఆధారంగా తీయబడింది.

చీకోలు సుందరయ్య

చీకోలు సుందరయ్య చిత్తూరు జిల్లా, బుచ్చినాయుడు ఖండ్రిగ మండలం, కుక్కంబాకం గ్రామంలో 1955, డిసెంబరు 10న జన్మించాడు. హైదరాబాదులోని ప్రముఖ సాహిత్య సంస్థ రంజని తెలుగు సాహితీ సమితికి అధ్యక్షుడిగా వ్యవహరించాడు.

చీజ్

చీజ్ అనేది పాలు ప్రోటీన్ కేసైన్ గడ్డకట్టడం ద్వారా లభించే పాల ఉత్పత్తి. ఇది విస్తృత శ్రేణి రుచులలో, మిశ్రిత రుచులు, వివిధ రూపాల్లో ఉత్పత్తి చేయబడుతుంది. ఇది పాల నుండి ప్రోటీన్లు, కొవ్వు వేరుచేసి గడ్డకట్టించడం ద్వారా తయారు చేయబడుతుంది. సాధారణంగా ఆవ ...

చీపురుపల్లి

చీపురుపల్లి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా,చీపురపల్లి మండలానికి చెందిన జనగణన పట్టణం. శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి జాతర మహోత్సవం మార్చి 3 ఆదివారం నుండి. మూడు రోజులపాటు నిర్వహించబడుతుంది. ఆలయకమిటీ ఛైర్మన్ జి.వాసుదేవరావు అమ్మవారికి తొలిప ...

చీమలపాడు(ఏ.కొండూరు మండలం)

చీమలపాడు కృష్ణా జిల్లా, ఏ.కొండూరు మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన ఎ.కొండూరు నుండి 7 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తిరువూరు నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2875 ఇళ్లతో, 11322 జనాభాతో 4476 హెక్టార్ల ...

చీమల్‌దారి

చీమల్‌దారి,తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లా, మోమిన్‌పేట్‌ మండలంలోని గ్రామం.ఇది పంచాయతి కేంద్రం. ఇది మండల కేంద్రమైన మోమిన్‌పేట్‌ నుండి 15 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన సదాశివపేట నుండి 27 కి. మీ. దూరంలోనూ ఉంది

చీరాల బాలకృష్ణమూర్తి

ఇతని రంగస్థల జీవితం 5వ యేటి నుండి ప్రారంభమైంది. ఐదేళ్ల వయసులో ఉన్న బాలకృష్ణమూర్తి గానాన్ని విన్న వెంకుబాయి సురభి కంపెనీ వారు అడగగానే తండ్రి రంగయ్య వారికి అప్పగించాడు. ఉపనయనం కూడా సురభి కంపెనీ వారే చేశారు. అతనికి 14 వ ఏడు వచ్చేవరకు సురభి కంపెనీలో ...

చుక్కా సత్తయ్య

చుక్కా సత్తయ్య ఒగ్గు కథ పితామహుడు, ఒగ్గుకళ సామ్రాట్. బీరప్పకథను ఒగ్గుకళలో విలీనం చేసి ఈ కళకే వన్నే తెచ్చాడు. శివ స్వరూపమైన వీర భద్రుడు విరోచిత కథను గానం చేయడమే ఒగ్గు కథ అంటారు.

చూడసామా రాజవంశం

9 వ - 15 వ శతాబ్దాల మధ్య భారతదేశంలోని ప్రస్తుత గుజరాతు రాష్ట్రంలోని సౌరాష్ట్ర ప్రాంతం. వారి రాజధాని జునాగడు వామనస్థలిలో ఉంది. తరువాత వారు రాజపుత్ర వంశాలుగా వర్గీకరించబడ్డారు. వారు కృష్ణుడు పుట్టిన చంద్రవంశానికి చెందిన వారు పేర్కొన్నారు. చుడసామా ర ...

చూడామణి (సినిమా)

జానకి పిక్చర్స్‌ పతాకాన పుష్పవల్లి, నారాయణరావు సి.ఎస్‌.ఆర్‌. సుందరమ్మ, పులిపాటి ముఖ్య పాత్రలు ధరించగా చూడామణి చిత్రం రాజాశాండో దర్శకత్వంలో రూపొందింది. వెంపటి సదాశివబ్రహ్మం స్క్రీన్‌ప్లే సమకూర్చగా టి.జి.కమలాదేవి నటగాయనిగా పరిచయం అయింది.

చూపులు కలిసిన శుభవేళ

చూపులు కలిసిన శుభవేళ 1988 లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన హాస్యభరితమైన సినిమా. ఇందులో మోహన్, నరేష్, అశ్విని, సుధ ముఖ్యపాత్రల్లో నటించారు. ఇది సుత్తి వీరభద్రరావు ఆఖరి సినిమా కూడా. సినిమా పూర్తికాకముందే ఆయన చనిపోతే ఆయన పాత్రకు జంధ్యాల గాత్రం అందించార ...

చెంగేష్‌పూర్

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 183 ఇళ్లతో, 809 జనాభాతో 341 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 405, ఆడవారి సంఖ్య 404. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 251 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 11. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 574469.పిన్ క ...

చెంగోల్

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 588 ఇళ్లతో, 2606 జనాభాతో 918 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1269, ఆడవారి సంఖ్య 1337. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 733 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 3. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 574459.పిన్ ...

చెట్టిచెర్ల

ఈ గ్రామంలో 2013 డిసెంబరు 14 నుండి 16 వరకూ, శ్రీ పోలేరమ్మ విగ్రహ ప్రతిష్ఠ పూజలు జరిగినవి. పండితులు యంత్ర, నాగప్రతిష్ఠలు, కలశ స్థాపన చేశారు. కుంభాభిషేకం, పూర్ణాహుతి పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు. 3 పౌరాణిక నాటకాలు ప్రదర్శించారు.

చెట్టున్నపాడు

చెట్టున్నపాడు, పశ్చిమ గోదావరి జిల్లా, భీమడోలు మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన భీమడోల నుండి 18 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఏలూరు నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 733 ఇళ్లతో, 2417 జనాభాతో 173 ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →