ⓘ Free online encyclopedia. Did you know? page 165

టి.బృంద

తంజావూరు బృంద కర్ణాటక సంగీత విద్వాంసురాలు. ఈమె గాత్ర విద్వాంసురాలైనప్పటికీ వీణను కూడా వాయించగలదు. ఈమెను అభిమానులు ఆప్యాయంగా "బృందమ్మ" అని పిలుస్తారు.

టి.యస్.విజయచందర్

టి.యస్.విజయచందర్ ఒక ప్రముఖ తెలుగు సినిమా నటుడు. ఇతడు నటించిన చారిత్రాత్మకమైన కరుణామయుడు, ఆంధ్రకేసరి మొదలైన సినిమాలు ప్రేక్షకుల్ని అలరించాయి. ఆయన అసలు పేరు రామచందర్. 1942లో మద్రాసులో పుట్టాడు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు ...

టి.వి.కె.శాస్త్రి

టి.వి.కె.శాస్త్రి. భారతీయ కళల పరిరక్షణకు కృషి చేసిన కళాపిపాసి. శాస్త్రి ఆంధ్రప్రదేశ్‌లోని బొబ్బిలిలో జన్మించి, అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసుకుని చెన్నైలో స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. అప్పటి మద్రాసు ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రి ఆర్‌ఎస్‌ఆర్‌కే ర ...

టి.వెంకటేశ్వరరావు

తాడిపనేని వెంకటేశ్వరరావు బెజవాడ కార్పొరేషన్ మొదటి మేయర్. 1981-83, 1995-2000 సంవత్సరాల మధ్యకాలంలో రెండు సార్లు ఆయన మేయర్ గా పనిచేశాడు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం చెమళ్లమూడి. విజయవాడ నగరంలో పేదలకు మౌలిక వసతులు కల్పించడంలో ప్రము ...

టిగ్రాన్ కజ్మల్యాన్

1994, 1998 - అంతర్జాతీయ రచన కోర్సులు, రాయిటర్స్, బి.బి.సి., లండన్, యు.కె. 1979-1984 - యెరెవాన్ రాష్ట్ర విశ్వవిద్యాలయం, ఫిలాలజీ డిపర్టుమెంటు 1990-1992 - మాస్కో హైయష్ట్ కోర్సెస్ ఫర్ ఫిలిం డైరెక్టర్స్, రష్యా

టిటికాకా సరస్సు

టిటికాకా సరస్సు Lake Titicaca - లేక్ టిటికాకా అనేది పెరూ, బొలీవియా యొక్క సరిహద్దులో ఆండీస్‌లో ఒక పెద్ద, లోతైన సరస్సు. ఇది నీటి పరిమాణం, ఉపరితల వైశాల్యము ద్వారా దక్షిణ అమెరికాలో అతిపెద్ద సరస్సు. దక్షిణ అమెరికాలోని మారాకైబో సరస్సు ఒక పెద్ద ఉపరితల ప ...

టెనొఫవిర్

Tenofovir disoproxil fumarate, టెనొఫవిర్ -1- propan-2-yl"oxy}methyl) phosphonic acid, TDF, brand name Viread®) అనేది HIV-1, hepatitis B చికిత్సలో ఉపయోగించే nucleoside reverse transcriptase inhibitors అనే తరగతికి చెందిన ఒకానొక ఔషదము. దీనికి TDF పొ ...

టెర్రకోట

టెర్రకోట, టెర్రా కోటా లేదా టెర్రా-కొట్టా ఇటాలీభాష: "కాల్చిన భూమి", లాటిను టెర్రా కోక్టా నుండి, ఒక రకమైన మట్టి పాత్రలు, మట్టి ఆధారిత మెరుస్తున్న సిరామికు. ఇక్కడ కాల్చిన పింగాణి. టెర్రకోట అనేది సాధారణంగా మట్టి పాత్రలలో తయారైన శిల్పకళకు, నాళాలు, నీర ...

టేకు కుటుంబము

టేకుచెట్టు ఎనుబది మొదలు నూటయేబది యడుగుల వరకు బెరుగు పెద్ద వృక్షము. ఆకులు: - అభిముఖచేరిక. లఘుపత్రములు సమాంచలము అడుగున మెత్తని రోమములు గలవు. కొన సన్నము. పుష్పమంజరి: - కొమ్మల చివరలనుండి ద్వివృంత మధ్యారంభమంజరులగు పెద్దరెమ్మ గెలలు. ప్రతి పుష్పమువద్దను ...

టైఫాయిడ్

టైఫాయిడ్ జ్వరం, ఆంత్రిక జ్వరం, సాల్మొనెల్ల టైఫి గా కూడా పిలువబడుతుంది లేదా సాధారణంగా టైఫాయిడ్ అంటారు, ఈ వ్యాధి సాల్మొనెల్ల ఎంటేరికా సరోవర్ టైఫి అనే బాక్టీరియా వలన కలుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈ వ్యాధి అతిసారం, దద్దుర్లు కలుగజేసే ఒక అంటువ్యా ...

టోగో

టోగో అధికారికంగా టోగోలీసు రిపబ్లికు పశ్చిమ ఆఫ్రికాలో ఒక దేశం. పశ్చిమసరిహద్దులో ఘానా, తూర్పు సరిహద్దులలో బెనిన్ ఉత్తరసరిహద్దులో బుర్కినా ఫాసో ఉన్నాయి. సార్వభౌమ దేశం అయిన టోగో దక్షిణప్రాంతంలో గినియా గల్ఫు వరకు విస్తరించింది. ఇక్కడే రాజధాని లోమే ఉంద ...

టోపీ

టోపి or టోపీ ṭōpi. తెలుగు n. A cap or hat. కుల్లాయ. టోపీ ఒక రకమైన శిరోధారణ తలకి ధరించేది. భారతీయుల తలపాగాకి పాశ్చాత్యుల రూపమే టోపీ. తలపాగా ఎలాగైతే చలికాలంలో చెవులని కప్పి ఉంచి, ఎండాకాలం తలని అధిక సూర్యరశ్మి నుండి కాపాడి, తలకి పట్టే చెమటని పీలుస్త ...

ట్యాక్సీ సంఖ్యలు

ఒక సారి జబ్బుతో మంచం పట్టి ఉన్న రామానుజన్ ని చూడటానికి ప్రొఫెసర్ హార్డీ టేక్సీ చేయించుకుని వెళ్ళేరుట. ఆ టేక్సీ మీద ఉన్న 1729 ని చూసి అది "చాల చప్పగా ఉన్న సంఖ్యలా అనిపించింది" అన్నారుట, హార్డీ. "అయ్యయ్యో! అది చప్పనైనదేమీ కాదు, చాల ఆసక్తికరమైన సంఖ్ ...

ట్యాలి 9.0

కంప్యూటర్ అకౌంటింగ్ లో ట్యాలి అనునది చాలా ప్రాముఖ్యత కలిగిన సాఫ్ట్వేర్. చిన్న సంస్థల నుంచి పెద్ద సంస్థల దాకా ట్యాలిని ఉపయోగిస్తున్నారు. ట్యాలిని ఉపాయొగించి చాలా సులభముగా అకౌంటింగ్ ని నిర్వహించవచ్చు. మొదటగా అకౌంటింగ్ ని మాన్యువల్ గా ఎలా చెస్తారో అ ...

ట్యునీషియా

ట్యునీషియా, అధికారిక నామం రిపబ్లిక్ ఆఫ్ ట్యునీషియా, ఉత్తర ఆఫ్రికా లోని మెఘర్బు ప్రాంతంలో ఉన్న ఒక దేశం. ట్యునీషియా వైశాల్యం 1.63.610 చ.కి.మీ. దేశ ఉత్తరాంత ప్రాంతం అయిన కేప్ అంగేలా ఆఫ్రికాఖండం ఉత్తరాంత ప్రాంతంగా ఉంది. దీని వాయవ్యసరిహద్దున అల్జీరియా ...

ట్రాఫిక్ కాలుష్యం

ట్రాఫిక్ నుండి చాలా ప్రబలంగా కాలుష్య కారకాలుగా కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, కర్బన పదార్థాలు, కణాలు ఉన్నాయి. ఈ ఉద్గారాలను అభివృద్ధి చెందిన దేశాలలో రవాణా మూలాల అన్ని మూలాల నుండి ఉద్గారాలు శాతం 30 మధ్య, 90 ఉన్నారు. అక్కడ కూడా కాంపౌండ్స్ దా ...

ట్రెడల్ పంపు

ట్రెడల్ పంపు అనగా మానవ శక్తితో నడిచే చూషణ పంపు, ఇది బావి యొక్క పైభాగాన ఉంటుంది. ట్రెడల్ అనగా కాలితో తొక్కుటవల్ల పని చేయు యంత్ర భాగం. ట్రెడల్‌ను కాలుతో తొక్కుతూ ఈ పంపును పనిచేయిస్తారు. ట్రెడల్ పంపు నీటి పారుదల కొరకు ఉపయోగిస్తారు. దీనిని ఏడు మీటర్ల ...

ట్రైకోమోనాస్

ట్రైకోమోనాస్ వజినాలిస్, ప్రోటోజోవా కు చెందిన ఒక పరాన్న జీవి. దీని వలన వచ్చే వ్యాధిని ట్రైకోమోనియాసిస్ అంటారు. ఇది అభివృద్ధి చెందిన దేశాలలో సంభవించే ప్రోటోజోవా వ్యాధి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 180 మిలియన్ ...

ట్విట్టర్

ట్విట్టర్ అనేది అంతర్జాలంలో లభించే సామాజిక మాధ్యమ సేవ. ఇందులో సభ్యులు ట్వీట్లు అనబడే చిన్న చిన్న సందేశాలను పంపవచ్చు, చదువుకోవచ్చు. నమోదయిన సభ్యులు సందేశాలను పోస్టు చేయవచ్చు, చదవవచ్చు. సభ్యులు కానివారు సందేశాలను కేవలం చదువుకోవడానికే వీలుంటుంది. ఈ ...

డబారుసింగి

దబరుసింగి శ్రీకాకుళం జిల్లా, మందస మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన మందస నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన పలాస-కాశీబుగ్గ నుండి 28 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 160 ఇళ్లతో, 656 జనాభాతో 288 హెక్టార్లలో ...

డబ్‌స్మాష్

డబ్‌స్మాష్ అనేది ఐఓఎస్, ఆండ్రాయిడ్‌ల కొరకు రూపొందించిన వీడియో మెసేజింగ్ అప్లికేషన్. ఈ అప్లికేషన్ ఉపయోగించి, వినియోగదారులు ప్రఖ్యాతిచెందిన కొటేషన్ లేదా డైలాగ్ వంటివాటి ఆడియో రికార్డింగ్ కి డబ్బింగ్ చెప్తూన్న తమ వీడియో రికార్డ్ చేసుకోగలుగుతారు. డబ్ ...

డయానా (కెమెరా)

డయానా) హాంగ్‌కాంగ్ లోని కౌలూన్ ప్రదేశానికి చెందిన గ్రేట్ వాల్ ప్ల్యాస్టిక్ ఫ్యాక్టరీ చే 1950వ దశకంలో రూపొందించబడిన ఒక టాయ్ కెమెరా. ఇది ప్లాస్టిక్ తో తయారు చేయబడింది. ఈ కెమెరాలో ప్రాథమికంగా 120ఎంఎం ఫిలిం వాడబడిననూ, ఆధునిక వెర్షన్ లతో లభ్యమయ్యే 35ఎ ...

డాక్టర్ చేప

డాక్టర్ చేప అనేది "గర్రా రూఫా" చేపల జాతికి చెందినది. దీని మారుపేర్లు నిబిల్ చేపలు, కంగల్ చేపలు. అలాగే దీని రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ PhysioFish ®. "గర్రా రూఫా"ను "రెడ్దిష్ లాగ్ సక్కర్" అనికూడా పిలుస్తారు. ఈ రకం డాక్టర్ చేపలు టర్కీ దేశంలోని ఈతకొలన ...

డానీ డెంజోంగ్ప

డానీ డెంజోంగ్ప ఒక సుప్రసిద్ద భారతీయ సినీ నటుడు. హిందీతో బాటు పలు దక్షిణాది భాషలలో నటించాడు. ఎక్కువగా ప్రతినాయక పాత్రలను రక్తి కట్టిస్తుంటాడు. దర్శకుడిగా కూడా కొన్ని చిత్రాలు చేశాడు.

డానీ బాయిల్

డానీ బాయిల్: డానీ బాయిల్, ఆంగ్ల దర్శకుడు, నిర్మాత; Radcliffe, Bury, Lancashire లో జన్మించాడు. ఆయన తీసిన స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమాకు గాను ఆయనకు Best Director, 2009 Oscar Award లభించింది.

డి. కామేశ్వరి

డి.కామేశ్వరి కథారచయిత్రిగా తెలుగుసాహిత్య లోకానికి పరిచయం. ఈమె 11 కథా సంపుటాలు, 21 నవలలు, సుమారు 300 కథలు, 30 కవితలు, 1 కవితా సంపుటి వ్రాసింది. కొత్తమలుపు నవల న్యాయం కావాలి సినిమాగా, కోరికలే గుర్రాలైతే నవల అదే పేరుతో సినిమాగా వచ్చాయి. కొన్ని నవలలు ...

డి. సుజాతాదేవి

ఈమె పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని చింతపల్లి గ్రామంలో 1949, ఏప్రిల్ 26న సీతామహాలక్ష్మి, నాగభూషణం దంపతులకు జన్మించింది. ఎంఏ తెలుగు లిటరేచర్ చేశారు. ‘ఆహ్వానం’ తెలుగు సాహిత్య పత్రిక, ఆంధ్రమహిళా సభ పబ్లికేషన్స్ విభాగం, సీపీ బ్రౌన్ అకాడమీల్లో అస ...

డి.జయకాంతన్

జయకాంతన్, తమిళ రచయిత, పాత్రికేయుడు, వక్త, సినీ నిర్మాత, సినీ విమర్శకుడు, సామాజిక కార్యకర్త. అతనిని జెకె అని కూడా పిలుస్తారు. కడలూర్ లో జన్మించిన జయకాంతన్ చిన్నప్పుడే చదువు మానేశాడు. మద్రాసు వెళ్ళి అక్కడ, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాలో చేరాడు. 60 ...

డి.రామలింగం

ఇతడు 1924, జూన్ 8వ తేదీన ఖమ్మం జిల్లా, ఎర్రుపాలెం మండలం, బనిగండ్లపాడు గ్రామంలో జన్మించాడు. ఇతడు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యం ప్రధాన విషయంగా పట్టభద్రుడయ్యాడు. ఇతనికి ఉర్దూ, హిందీ, బెంగాలీ భాషలలో ప్రవేశం ఉంది. ఇతడు 1946-48 మధ్య హైద ...

డిజిటల్ ఇండియా

డిజిటల్ ఇండియా అనునది మనదేశంలో సమాచార సాంకేతిక రంగఫలాలను సామాన్య ప్రజానీకానికి చేరువ చేయడాకిని కేంద్రప్రభుత్వము ప్రారంభించిన పథకము. 2015 జూలై 1 న దీనిని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడి ప్రారంభించాడు.

డివైజ్ డ్రైవర్

కంప్యూటింగ్ లో డివైజ్ డ్రైవర్ అనేది కంప్యూటర్కు జోడించబడిన డివైజ్ యొక్క నిర్దిష్ట రకాన్ని నిర్వహించే లేదా నియంత్రించే ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్‌. డ్రైవర్ హార్డ్‌వేర్ పరికరాలకు ఒక సాఫ్ట్‌వేర్ ఇంటర్ఫేస్ అందిస్తుంది, ఉపయోగించబడుతున్న హార్డ్‌వేర్ యొక్క ...

డిస్కో (2012 సినిమా)

డిస్కో 2012, ఏప్రిల్ 20న విడుదలైన తెలుగు చలనచిత్రం. స్టైల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై అభినవ్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో హరి కె చందూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిఖిల్ సిద్ధార్థ్, సారా శర్మ జంటగా నటించగా, మంత్రా ఆనంద్ సంగీతం అందించాడు. ఇది బాక్సాఫీస్ ...

డిస్పర్సివ్ పట్టకం

పట్టకం అనేది "ముక్కోణపు పట్టకం ". ఇక్కడ తెలుసుకోవడం కోసం పునః. ప్రతిబింబించే కాంతి పట్టకమును చూడండి.వెడ్జ్ పట్టకం చూడండి. ఒకా డిస్పర్సివ్ పట్టకం అనేది సాధారణంగా జ్యామితీయ ముక్కోణపు పట్టకం.ఈ డిస్పర్సివె పట్టకం యొక్క ఆకారం ఆప్టికల్ పట్టకంలోని ఒక రక ...

డీన్ జోన్స్ (క్రికెట్ ఆటగాడు)

డీన్ మెర్విన్ జోన్స్ ఒక ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు మరియు కోచ్. డీన్ జోన్స్ ఆస్ట్రేలియా క్రికెట్ లో అత్యంత ప్రతిభావంతుల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 80, 90వ దశకాల్లో అనేక వీరోచిత ఇన్నింగ్స్ లతో ఆస్ట్రేలియాకు ఎన్నో విజయాలు అందించ ...

డెన్నిస్ టిటో

డెన్నిస్ ఆంథోనీ టిటో ఒక అమెరికన్ ఇంజనీర్, మల్టీమిలియనీర్, ఇతను మొట్టమొదటి అంతరిక్ష పర్యాటకుడిగా ప్రసిద్ధి చెందాడు, ఇతను తన సొంత నిధులను వెచ్చించి అంతరిక్ష పర్యటన గావించాడు. ఇతను 2001 మధ్యకాలంలో ISS EP-1 ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషను విజిటింగ్ మిషన్ ...

డెన్మార్క్

డెన్మార్క్ అధికార నామం కింగ్డం ఆఫ్ డెన్మార్క్ డెన్మార్క్ మూడు స్కాండినేవియన్ దేశాల్లో ఒకటి. ఇది నార్డిక్ దేశం, సార్వభౌమాధికారం కలిగిన దేశంగా ఉంది. ప్రధాన భూభాగం దక్షిణ సరిహద్దులో జర్మనీ, ఈశాన్య సరిహద్దులో స్వీడన్, ఉత్తర సరిహద్దులో నార్వే ఉన్నాయి. ...

డై కాస్టింగ్

డై కాస్టింగ్ అనేది ఒక మెటల్ కాస్టింగ్ ప్రక్రియ, ఇది మాములుగా అధిక పీడనంలో కరిగిన లోహాన్ని అచ్చు కుహరంలోకి బలవంతం చేయడం ద్వారా వర్గీకరించబడుతుంది. అచ్చు కుహరం అనేది రెండు గట్టిపడిన సాధనం స్టీల్ డైస్ ను ఉపయోగించి సృష్టించబడుతుంది, ఇవి ఆకారంలో తయారవ ...

డైక్లోరోసైలన్

డై క్లోరోసైలన్ ఒక రసాయన సంయోగ పదార్థం. దీనిని DCS అనికూడా పిలుస్తారు.ఈ సంయోగపదార్థం యొక్క రసాయన సంకేత పదం H 2 SiCl 2.అర్ధవాహక ఉత్పత్తి ప్రక్రియలో సిలికాన్ నైట్రేడ్ను వృద్ధి పరచుటకై LPCVD గదిలో అమ్మోనియాతో డై క్లోరోసైలన్ ను మిశ్రమం చేయుదురు.అధిక గ ...

డొక్కా సీతమ్మ

తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో నిత్యాన్నదాతగానూ అన్నపూర్ణ గానూ ప్రసిద్ధి చెందిన వ్యక్తి డొక్కా సీతమ్మ. గోదావరి మధ్యస్థంగా కల డెల్టా ప్రాంతములోని డెల్టాగన్నవరం లేదా లంకల గన్నవరం అని పిలువబడే ఊరిలో ఇల్లాలుగా ప్రవేశించిన ఈమె ఆ ప్రాంతములలో త ...

డ్రైవర్ బాబు

డ్రైవర్ బాబు 1986, జనవరి 1న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీకృష్ణ ప్రసన్న ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో బోయిన సుబ్బారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శోభన్ బాబు, రాధ, తులసి ప్రధాన పాత్రల్లో నటించగా, కె. చక్రవర్తి సంగీ ...

ఢిల్లీ రాజేశ్వరి

ఢిల్లీ రాజేశ్వరి తెలుగు సినిమా నటి. ఈమె దేశ రాజధాని ఢిల్లీలో పుట్టి పెరగడం వల్ల ఢిల్లీ రాజేశ్వరిగా సినిమా రంగంలో పిలువబడుతూ ఉంది. స్నాతకోత్తర విద్యను అభ్యసించిన రాజేశ్వరి నృత్యాన్ని అభ్యసించింది. ఈమె తండ్రి మల్లేశ్వరశర్మ, తల్లి హైమవతి. నటిగా మారక ...

ఢిల్లీ-మొరదాబాద్ రైలు మార్గము

ఢిల్లీ-మొరదాబాద్ రైలు మార్గము ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మొరదాబాద్ లను అనుసంధానించే రైలు మార్గము. ఈ మార్గములో గజ్రౌలా-నజీబాబాద్ శాఖ మార్గము కూడా చేర్చబడింది. ఇది ఉత్తర రైల్వే జోన్ యొక్క పరిపాలనా అధికార పరిధిలో ఉంది.

తంగి సత్యనారాయణ

తంగి సత్యనారాయణ శ్రీకాకుళం జిల్లాకు చెందిన శాసనసభ్యుడు. శ్రీకాకుళం జిల్లా నుండి ఈయనొక్కడే సభాపతిగా చేశాడు. చాలా మంచి స్వభావము కలవాడు. వెలమ కులములో పుట్టి, న్యాయవాదిగా ఎదిగి రాజకీయాలలో అత్యున్నత పదవి అయిన శాసనసభ సభాపతిగా ఎన్నికయ్యాడు. రాష్ట్ర శాసన ...

తంగిరాల చక్రవర్తి

తంగిరాల చక్రవర్తి విజయవాడ దగ్గర ఉన్న కపిలేశ్వరపురం లో సెప్టెంబరు 18, 1964 తేదీన జన్మించాడు. తండ్రి నాటకరంగ ప్రముఖుడు తంగిరాల వెంకటశివరామకృష్ణ ప్రసాద్. అతడికి దర్శకబ్రహ్మ, దర్శకసామ్రాట్, నాటక కళా కోవిద మొదలైన బిరుదులు ఉన్నాయి. చక్రవర్తి ఆంధ్ర విశ్ ...

తంజావూరు మరాఠీ రాజ్యం

తంజావూరు మరాఠీ రాజ్యం భోంస్లే రాజవంశం మరాఠా రాజ్యం 17 - 19 వ శతాబ్దాల మధ్య తమిళనాడు రాజ్యంగా ఉంది. వారి మాతృభాష మరాఠీ. ఈ రాజవంశాన్ని వెంకోజీ స్థాపించాడు.

తంజావూరు వీణ

తంజావూరు వీణ తీగలు మీటుతూ సప్తస్వరాలు అందించే సంగీత వాయిద్యము. ఇది తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరులో ఉత్పత్తి అగుచున్నందున దీనికి తంజావూరు వీణగా ప్రసిద్ధి పొందింది.

తండ్రి (సినిమా)

చక్కగ నీవే దిద్దుకొమ్ము నీ సంసారమ్మే స్వర్గమురా కర్షకులం మేమే, మేమే, కర్షకులం మేమే - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి మల్లెపూలవెన్నెలలా అల్లనల్ల ఉల్లమందు ఎల్లప్పుడు చిన్నారీ నిదురపోవరా నీవైన పొన్నారి నిదుర మహిళామణులారా ఎవ్వరో మధువన కుసుమాలా? - రచన: ...

తంబళ్ళవారిపల్లె

"తంబిళ్ళవారిపల్లె" కడప జిల్లా కోడూరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 516 105., ఎస్.ట్.డి.కోడ్ = 08566. తంబిళ్ళవారిపల్లె గ్రామం, అనంతరాజుపేట పంచాయతీ పరిధిలోని గ్రామం.

తక్కల మధుసూధనరెడ్డి

తక్కల మధుసూధనరెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర సమితి తరపున ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గం ఎమ్.పి.గా 14వ లోక్ సభ ఎన్నికలలో ఎన్నికయ్యారు. ఈయన ఆదిలాబాదు జిల్లా, బోథ్ లో 1946 జనవరి 16న జన్మించారు. ఈయన తండ్రి చరణదాసు రెడ్డి, తల్లి గోదావరి.

తక్కెల్లపాడు

తక్కెల్లపాడు, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, ఎర్రుపాలెం మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన ఎర్రుపాలెం నుండి 7 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన విజయవాడ నుండి 58 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 645 ఇళ్లతో, ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →