ⓘ Free online encyclopedia. Did you know? page 170

దాసులకుముదవల్లి

దాసులకుముదవల్లి, పశ్చిమ గోదావరి జిల్లా, గణపవరం మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన గణపవరం నుండి 18 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తణుకు నుండి 18 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 331 ఇళ్లతో, 986 జనాభాతో 215 ...

ది ఆల్కెమిస్ట్

ది ఆల్కెమిస్ట్, పాలో ఖెలో అనే రచయిత వ్రాసిన ఒక దృష్టాంత నవల. ఇది మొట్టమొదట 1988లో ముద్రింపబడింది. ఈ నవలలో "శాంటియాగో" అనే స్పానిష్ గొర్రెల కాపరి తన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి సాగించిన ప్రయాణం వర్ణింపబడింది. దీనిని ఒక modern classic గా అభివర్ణించ ...

ది గుడ్, ది బాడ్ అండ్ ది అగ్లీ

ద గుడ్, ద బాడ్ అండ్ ది అగ్లీ సెర్గియో లీన్ దర్శకత్వంలో, క్లింట్ ఈస్ట్ వుడ్, లీ వాన్ క్లీఫ్, ఎలి వాలచ్ వరుసగా టైటిల్ రోల్స్ లో నటించిన 1966 నాటి ఇటాలియన్ చిత్రం. ఈ సినిమా స్పాగెట్టీ వెస్టర్న్ శైలి లో కావ్యస్థాయిని అందుకున్న గొప్ప చలన చిత్రం. సినిమ ...

ది లైవ్స్ ఆఫ్ అదర్స్ (2006 సినిమా)

ది లైవ్స్ ఆఫ్ అదర్స్ 2006 సంవత్సరంలో విడుదలైన ఒక జర్మన్ చలనచిత్రం. ఫ్లోరియన్ హెంకెల్ వాన్ డొన్నెర్స్మార్క్ తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఉల్రిచ్ మూహ్, మార్టినా గెడెక్, సెబాస్టియన్ కోచ్, ఉల్రిచ్ తుకర్ తదితరులు నటించారు.

దిగుమర్తి బుచ్చి కృష్ణమ్మ

బుచ్చి కృష్ణమ్మ 1900, ఆగస్టు 21న వెంకటరమణరావు, లక్ష్మీదేవి దంపతులకు రాజమహేంద్రవరం లో జన్మించింది. రమణరావు ఆయుర్వేద వైద్యుడు, వీరేశలింగం అనుచరుడు. పాఠశాల విద్య ఎనమిద తరగతిలోనే ఆపేసిన బుచ్చి కృష్ణమ్మ హిందీ విశారదలో ఉత్తీర్ణులయింది.

దిజ్ఞాగుడు

దిజ్ఞాగుడు విఖ్యాత బౌద్ధ తర్కవేత్త. భారతదేశంలో నిగమన తార్కిక అభివృద్ధికి తొలి పునాదులు వేసిన పండితుడు. తొలిసారిగా బౌద్ధ తార్కిక, జ్ఞానమీమాంస ప్రమాణాలను రూపొందించాడు. భారతీయ తర్కశాస్త్ర పితామహుడిగా గుర్తించబడ్డాడు. ప్రమాణ సముచ్చయం, న్యాయ ప్రవేశం వ ...

దిపన్ కుమార్ ఘోష్

ఘోష్ "అయస్కాంత హమిల్టన్ స్టడీ" అనే థీసిస్ పై, ప్రొఫెసర్ CK మజుందార్ యొక్క మార్గదర్శకత్వంలో, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ముంబై నుండి తన PhD చేశాడు.

దిలీప్ కొణతం

దిలీప్ కొణతం రచయిత, సాంకేతిక నిపుణుడు. ఇంగ్లీషులో బహుళ ప్రజాదరణ పొందిన "కన్ఫెషన్స్ ఆఫ్ యాన్ ఎకనామిక్ హిట్‌మ్యాన్" అనే ఆంగ్ల పుస్తకాన్ని ఒక దళారీ పశ్చాత్తాపం పేరిట తెలుగులోకి అనువదించి తెలుగు పుస్తక ప్రపంచంలో సంచలనం సృష్టించిన దిలీప్, ప్రస్తుతం తె ...

దిలీప్ దోషి

దిలీప్ రసిక్‌లాల్ దోషి గుజరాతీ మూలానికి చెందిన మాజీ భారత క్రికెటర్ అతను 1979 నుండి 1983 వరకు 33 టెస్టులు, 15 వన్డేల్లో ఆడాడు. 1947 డిసెంబర్ 22 న గుజరాత్ లోని రాజ్‌కోట్లో జన్మించాడు. ముప్పై ఏళ్ళ వయస్సు దాటాక టెస్టులు ఆడడం మొదలు పెట్టడమే కాకుండా 10 ...

దీపం

దీపము లేదా దివ్వె ఒక విధమైన కాంతినిచ్చే సాధనము. చిన్న దీపమైనా చీకటిని తరిమేస్తుంది. దీపావళి దీపాల సమాహారంతో ఉత్సాహంగా జరుపుకునే హిందూ పండుగ.

దీపక్ శోధన్

రోషన్ హర్షాద్‌లాల్ "దీపక్" శోధన్ pronunciation భారతదేశ టెస్టు క్రికెట్ క్రీడాకారుడు. ఆయన మూడు టెస్ట్‌లు ఆడి 181 పరుగులు చేశారు. ఆయన సగటు60.33. అంతేకాక ఆయన 43 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు కూడా ఆడి 1802 పరుగులు చేశారు.

దీపికా పడుకోణె

దీపిక పడుకోన్ లేదా దీపికా పడుకోణె: ದೀಪಿಕಾ ಪಡುಕೋಣೆ; పుట్టిన తేది జనవరి 5, 1986) భారతీయ సూపర్ మోడల్, బాలీవుడ్ నటి. 2018 లో నటుడు రణ్ వీర్ సింగ్ ని వివాహమాడింది.

దుగ్గిరాల బలరామకృష్ణయ్య

దుగ్గిరాల బలరామకృష్ణయ్య కృష్ణా జిల్లాలోని అంగలూరు గ్రామంలో 1905 సంవత్సరంలో జన్మించాడు. తెలుగు, సంస్కృతం, హిందీ సాహిత్యాన్ని అభ్యసించాడు. అతనికి బెంగాలీ, గుజరాతీ, ఉర్దూ భాషల్లో కూడాఅ ప్రావీణ్యం ఉంది. అతను అలహాబాద్ లోని హిందీ విద్యాపీఠంలో 3 సంవత్సర ...

దుగ్యాల శ్రీనివాస రావు

దుగ్యాల శ్రీనివాస రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయనాయకుడు, మాజీ శాసనసభ్యుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా పనిచేశాడు.

దుడ్డేపూడి

దుడ్డేపూడి, పశ్చిమ గోదావరి జిల్లా, భీమడోలు మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన భీమడోల నుండి 9 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తాడేపల్లిగూడెం నుండి 26 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 327 ఇళ్లతో, 1235 జనాభాత ...

దుద్దిల్ల శ్రీపాద రావు

1935 సంవత్సరమలో మార్చి 2 న కాటారం మండల ధన్వాడ గ్రామానికి చెందినా మౌళి పటేల్ రాధాకిష్టయ్య, కమలా బాయి దంపతులకు జన్మించాడు. అమ్మమ్మ వారు నివాసముండే నాగపూర్ లో పుట్టిన అయన ప్రాధమికవిద్య ధన్వాడ గ్రామంలో చేసి, ఎస్ ఎస్ సి వరకు మంథనిలోని బావ సువర్ణ చంటయ్ ...

దుద్దెడ సుగుణమ్మ

దుద్దెడ సుగుణమ్మ శ్రీవరిసాగు అత్యధిక దిగుబడినిచ్చిందని నిరూపించిన మహిళ. ఈవిడ 2017 లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.

దున్న ఇద్దాసు

ఈయన క్రీ.శ. 1811 న నల్లగొండ జిల్లా, పెద్ద ఊర మండలం, చింతపల్లి గ్రామంలో దున్న రామయ్య- ఎల్లమ్మ దంపతులకు జన్మించాడు. ఈయన బాల్యంలో అందరిలాగే పెరిగాడు. చిన్నతనంలో పశువులు కాయటం, నాగలి దున్నటం, చెప్పులు కుట్టటం, వంటి పనులు చేసేవాడు. బిరుదు రామరాజు గారు ...

దురదగుంట తీగ

దురదగుంట తీగ వృక్ష శాస్త్రీయ నామం Tragia involucrata. దీనిని చినుగంట తీగ అని కూడా అంటారు. హింది: బర్ హన్తా, ఆంగ్లం: ఇండియన్ స్టింగింగ్ నేటిల్:మలయాళం. ఇది వృక్ష శాస్త్రములోని యుఫోర్బిఎసే కుటుంబమునకు చెందినది. ఈ మొక్కను ఆయుర్వేద, సిద్ధ వైద్య విధానా ...

దుర్గం చిన్నయ్య

దుర్గయ్య 1974, మే 17న రాజాం, మల్లక్క దంపతులకు మంచిర్యాల జిల్లా, నెన్నెల్‌ మండలం, జండావెంకటాపూర్ గ్రామంలో జన్మించాడు. ఈయన వృత్తి వ్యవసాయం. బి.ఏ వరకు చదువుకున్నాడు.

దుర్గం చెరువు తీగల వంతెన

హైదరాబాద్ దుర్గం చెరువు సరస్సు పై నిర్మించిన అత్యాధునిక, అత్యధిక శక్తివంతమైన తీగల ఆధారిత వంతెన, మాదాపూర్, జూబ్లీహిల్స్ మధ్య దూరం తగ్గించడంతో పాటు ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. దేశంలో అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిగా దుర్గం ...

దుర్గా ఖోటే

దుర్గా ఖోటే ఒక భారతీయ చలనచిత్ర నటి. ఈమె హిందీ, మరాఠీ సినిమాలలోను, నాటకాలలోను 50 సంవత్సరాల పాటు విరివిగా నటించింది. ఈమె దాదాపు 200 సినిమాలలో నటించింది. ఈమె తన జీవితకాల సాఫల్యతకు భారతీయ సినిమారంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారా ...

దుర్గానంద్

దుర్గానంద్ జనవరి 12 1927లో తెనాలి దగ్గర మోదుకూరులో జన్మించారు. వీరి పూర్తిపేరు చక్రాల దుర్గానందరాజు. దుర్గానంద్ మీద గంథకుటి సాహిత్య మాసపత్రికలో ఓ ప్రత్యేక సంచికను విడుదల చేసింది. వీరి గ్రంథాలన్నింటినీ క్లుప్తంగా సమీక్షించింది. దుర్గానంద్ 1959వ సం ...

దుర్గాప్రసాద్ ఓజా

దుర్గాప్రసాద్ ఓజా ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. ఈయన పక్కా ఆంధ్రుడు కాకపోయినా తెలుగునాట ఉండి పరిశోధనలు చేసిన ప్రసిద్ధ శాస్త్రవేత్త.

దుర్గ్ - అజ్మీర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్

దుర్గ్ - అజ్మీర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది దుర్గ్ రైల్వే స్టేషను, అజ్మీర్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది. దుర్గ్ - అజ్మీర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ లేదా దుర్గ్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఛత్తీస్గఢ్ లోని ఒక పట్టణం ...

దుర్ముఖి

క్రీ. శ. 1897: పుష్య శుద్ధ నవమి: మంత్రిప్రగడ భుజంగరావు వారిచేత రచించబడిన గానామృతము ప్రచురించబడినది. క్రీ.శ. 1896: జ్యేష్ఠమాసము: తిరుపతి వేంకట కవులు నర్సాపురములో శతావధానము జరిపారు. తిరిగి ఆషాఢమాసము మొగల్‌తుర్తి కోటలో శతావధానము జరిపారు. ఆశ్వయుజ కార ...

దువ్వాడ జగన్నాథం

డిజె దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌అల్లు అర్జున్‌ విజ‌య‌వాడ‌లోని బ్రాహ్మ‌ణుడు. ధ‌ర్మో ర‌క్షితి ర‌క్షితః అనే సూత్రాన్ని న‌మ్మేవాడు. అన్యాయం చేసేవాళ్ళ‌ను చంపేయాల‌నుకునే ర‌కం. జ‌గ‌న్నాథ‌మ్‌కు ఎఫ్‌.ఐ.ఆర్ రాసే పోలీస్ ఆఫీస‌ర్‌ముర‌ళీశ‌ర్మతో స‌హా కొంత మంది స‌హ‌కా ...

దూబగుంట రోశమ్మ

దూబగుంట రోశమ్మ సారా వ్యతిరేక ఉద్యమ సారథి. ఈమె మధ్య తరగతికి చెందిన కుటుంబంలో పుట్టింది. నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలోని దూబగుంట అనే ఓ కుగ్రామం ఈమె స్వగ్రామం. ఈమె అసలు పేరు వర్ధినేని రోశమ్మ. తన స్వగ్రామం దూబగుంట నుండి ప్రారంభమైన సారా వ్యతిరేక ఉద్ ...

దృశ్యం (సినిమా)

సురేష్ ప్రొడక్షన్స్, వైడ్ యాంగిల్ క్రియేషన్స్, రాజ్ కుమార్ థియేటర్స్ ప్రై. లి. సమ్యుక్తంగా నిర్మించించబడిన 2014 తెలుగు సినిమా దృశ్యం ". ఫ్యామిలీ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన అరుదైన తెలుగు సినిమాల్లో ఒకటైన ఈ సినిమా మలయాళంలో 2013లో మోహన్ లాల్, మీనా, ...

దెందుకూరు

దెందుకూరు,తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, మధిర మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన మధిర నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఖమ్మం నుండి 63 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1237 ఇళ్లతో, 4215 జనాభాతో 2525 ...

దేవగిరి కృష్ణ

కన్నారా అని కూడా పిలువబడే కృష్ణ భారతదేశంలోని దక్కను ప్రాంతంలోని సెయునా రాజవంశానికి పాలకుడు. ఆయన మాల్వాలోని పరమారా రాజ్యం మీద విజయవంతంగా దాడి చేశాడు. వాఘేలా, హొయసల మీద అనాలోచిత యుద్ధాలు చేశాడు. యాదవ శాసనాలు ఆయనకు లేదా ఆయన సైనికాధికారులకు అనేక ఇతర ...

దేవగిరి మహదేవ

మహాదేవ భారతదేశంలోని దక్కను ప్రాంతంలోని సెయునా రాజవంశానికి పాలకుడు. ఆయన తన సోదరుడు కృష్ణుడి తరువాత సింహాసనం అధిష్టించి కొల్లాపూరు శిలాహరాలను ఓడించాడు. ఆయన పొరుగున ఉన్న కాకతీయ హొయసల రాజ్యాలను మీద చేసిన దాడిలో ఓటమిచవిచూసాడు. తన కదంబ పాలెగాండ్ర తిరుగ ...

దేవతల కొలువులు

ఈనాడు దేవతల కొలువులు అన్ని గ్రామాల్లోనూ అంతగా జరగక పోయినా అక్కడక్కడ వెనుక బడిన ప్రాంతాల్లో దేవతల మొక్కు బడులు, తాతర్లు సంబరాలు జరుగుతూ వుంటాయి. వీటిని ఉగాది, సంక్రాంతి మొదలైన పండుక దినాల్లో జరుపుతారు. గ్రామ దేవతలకు నైవేద్యాలు అర్పిస్తారు. గ్రామ ద ...

దేవదారు

దేవదారు లేదా దేవదారువు వివృతబీజాలలో పైన్ జాతికి చెందిన వృక్షం. ఈ పత్రి దేవదారు వృక్షానికి చెందినది. ఇది ఎక్కువగా అరణ్యాల్లో పెరుగుతుంది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు పదమూడవది. పార్వతీ దేవికి మహా ఇష్ ...

దేవదాసీ నృత్యాలు

ఆంధ్ర దేశంలో దేవ దాసీలు, భాగవతులూ నృత్య కళను పోషించి అభివృద్ధి లోకి తీసుకు వచ్చారు. దేవదాసీల నృత్య కళ, భాగవతుల నృత్య కళ అని అది వేరు వేరుగా అభివృద్ధి పొందింది. భాగవతులు యక్షగానాలూ, వీధి భాగవతాలు, భామాకలాపాల ద్వారా నృత్య కళను ప్రచారం చేశారు. దేవదా ...

దేవనబోయిన నాగలక్ష్మి

డి.నాగలక్ష్మి యానిమల్ సైన్సెస్ శాస్త్రవేత్త. ఆమె ఆంధ్రప్రదేశ్ లోని కోరుట్ల నందు గల "ఏనిమల్ న్యూట్రిషన్ ఇన్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్" కు విభాగాధిపతిగా ఉన్నారు. ఆమె అనేక జాతీయ, రాష్ట్ర అవార్డులను అందుకున్నారు. ఆమె 80 కి పైగా పరిశోధన పత్రాలను వి ...

దేవరంపాడు(రాజుపాలెం)

కొండమోడుకు ఒకటిన్నర కిలోమీటరు దూరంలో, దేవరంపాడు గుట్టపై వేంచేసియున్న ఈ స్వామివారిని, ఈ ప్రాంతంలో భక్తులు నేతి వెంకన్న గా పిలుచుకుంటారు. భక్తులు తమ పాడిపశువులు ఈనిన తరువాత, తొలిసారి కవ్వంతో చిలకగా వచ్చిన వెన్నను దాచి, ఉత్సవ వారాలలో స్వామివారిని ఆ ...

దేవరకొండ బాలగంగాధర తిలక్

అంటూ తన కవితా పరమార్థం చెప్పుకున్న, భావ కవులలో అభ్యుదయ కవీ, అభ్యుదయ కవులలో భావకవీ అయిన తిలక్ పూర్తి పేరు దేవరకొండ బాలగంగాధర తిలక్. ఇతను కవి, కథకుడు, నాటక కర్త. అంటూ బలమైన కంఠంతో విశ్వమానవ సౌభ్రాతృత్వానికి నిబద్ధుడై మానవతా కేతనాన్ని ఎగురవేయడమే ధ్య ...

దేవరకొండ విఠల్ రావు

దేవరకొండ విఠల్ రావు భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు 14వ లోక్‌సభకు మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు. వీరి కుటుంబం డి.వి.ఆర్. ఇంజనీరింగ్ కళాశాల స్థాపించారు.

దేవరశిల కథలు

డాక్టర్ వేంపల్లి గంగాధర్ సాహిత్య అకాడమీ యువ పురస్కారం అందుకున్న తొలి తెలుగు రచయిత. ఈయన కడప జిల్లాకు చెందిన కథకుడు. రాష్టపతి భవన్ ఇన్ రెసిడెన్సి ప్రోగ్రాం కు ఎంపికయిన మొదటి భారతీయ సాహిత్యవేత్త. రాష్టపతి భవన్ లో 2014 సెప్టెంబరు 8 వ తేది నుంచి 26 వర ...

దేవరాజు రవి

ఇతని అసలు పేరు దేవరాజు వేంకట సత్యనారాయణరావు. ఇతడు విజయనగరం జిల్లా మృత్యుంజయనగరం గ్రామంలో 1939, ఏప్రిల్ 5వ తేదీన జన్మించాడు. ఇతని స్వస్థలం బరంపురం. ఇతడు 12 నవలలు, 200 పైగా కథలు, 1250 సినిమా సమీక్షలు ఇంకా పలు ఇతర వ్యాసాలూ వ్రాశాడు. మొదటిసారిగా 1959 ...

దేవరుప్పుల

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1765 ఇళ్లతో, 7104 జనాభాతో 2808 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3521, ఆడవారి సంఖ్య 3583. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1472 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 303. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 578266 ...

దేవాంగిపిల్లి

దేవాంగిపిల్లి ఒక రకమైన జంతువు. ఇవి ప్రైమేట్స్ లోని లోరిసిడే కుటుంబంలోని లోరినే ఉపకుటుంబానికి చెందిన జీవులు. వీనిలో లోరిస్ ప్రజాతి కి చెందినవాటిని సన్నని దేవాంగిపిల్లులు అని, నిక్టిసెబస్ ప్రజాతి కి చెందినవాటిని మెల్లని దేవాంగిపిల్లులు అని అంటారు.

దేవాంతకుడు (1984)

ఆడుతూ, పాడుతూ సరదాగా ఉండే విజయ్ చిరంజీవి అనే యువకుడికి పందాలు కాయడం, ఎలాగైనా ఆ పందెం నెగ్గించుకోవడం అలవాటు. అతను అరుణ్ హరి అనే యువకుని హత్య కేసులో ఇరుక్కుంటాడు. అప్పుడు విజయ్ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడమే ఈ సినిమా కథ.

దేవాదుల ప్రాజెక్టు

దేవాదుల ప్రాజెక్టు గా పేరొందిన జె.చొక్కారావు గోదావరీ జలాల ఎత్తిపోతల పధకం వరంగల్ జిల్లాలోని కరువు ప్రాంతాలలో సాగునీరు అందజేసేందుకు గోదావరి నదిపై రూపొందించిన నీటి పారుదల పధకం. ఇది వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండలం దేవాదుల, గంగారం గ్రామల వద్ద నిర్మిత ...

దేవానంద్

దేవానంద్ సుప్రసిద్ధ హిందీ సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు. బాక్స్ ఆఫీస్ వద్ద విజయ దుందుభి మోగించిన గైడ్ చిత్రం పెక్కు విశేషాలను కలిగి ఉంది. ఈ చిత్రంలో నాయికగా నటించమని వహీదారెహమాన్ ను దేవానందే కాకుండా సత్యజిత్ రే కూడా అడగటం జరిగిందని కొందరు చెప్తార ...

దేవినేని మాణిక్యం,దాసరి వెంకటసుబ్బయ్య జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, ముసునూరు

దేవినేని మాణిక్యం,దాసరి వెంకటసుబ్బయ్య జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, ముసునూరు. ఈ పాఠశాల పూర్వ విద్యార్థుల ప్రోతాహంతో, పాఠశాలకు అదనపు హంగులు ఏర్పడినవి. జిల్లాలోనే అతున్నతమైన పాఠశాలలో ఒకటిగా గుర్తింపు పొందినది. ఈ పాఠశాలలో 1948 నుండి 2000 సం. వరకూ చద ...

దేవీలాల్

1914 సెప్టెంబర్‌ 25 వ తేదీన హర్యానా లోని సిర్సాలా జిల్లా తేజఖేరాలో జన్మించిన చౌదరీ దేవీలాల్ భారత దేశపు రాజకీయవేత్త. స్వాతంత్ర్య సంగ్రామంలో కూడా ప్రముఖ పాత్ర వహించాడు. తావుగా ఉత్తర భారతీయులందరికీ చిరపరిచితుడైన దేవీలాల్హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి గ ...

దేవుడు చేసిన బొమ్మలు

దేవుడు చేసిన బొమ్మలు 1976, నవంబరు 11న విడుదలైన తెలుగు చలనచిత్రం. లక్ష్మీ ఫిల్మ్ ఆర్ట్స్ పతాకంపై వి.కె. ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో వి. హనుమాన్ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాగంటి మురళీమోహన్, జయసుధ, మోహన్ బాబు, ప్రభ ప్రధాన పాత్రల్లో నటించగా, ...

దేవుడే గెలిచాడు

దేవుడే గెలిచాడు 1976, నవంబరు 26న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీవిజయకృష్ణ మూవీస్ పతాకంపై ఎస్. రఘునాథ్ నిర్మాణ సారథ్యంలో విజయనిర్మల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అంజలీదేవి, కృష్ణ, విజయ నిర్మల, జగ్గయ్య ప్రధాన పాత్రల్లో నటించగా, రమేష్ నాయుడు సంగీతం అ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →