ⓘ Free online encyclopedia. Did you know? page 171

దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరాలయం

ఇక్కడ ఉన్న శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరాలయం మూలంగా ఈ ప్రాంతానికి దేవుని కడప అని పేరు వచ్చింది. తిరుమల క్షేత్రానికి దేవుని కడప గడప అంటారు. ఇక్కడి వేంకటేశ్వర స్వామిని కృపాచార్యులు ప్రతిష్ఠించారని ప్రతీతి. అందు వలన ఈ పట్టణానికి కృపాపురమని పేరు వచ్చింది. ...

దేవులపల్లి కృష్ణశాస్త్రి (రచయిత)

దేవులపల్లి కృష్ణశాస్త్రి రచయిత, చిత్రకారుడు, కార్టూనిస్ట్‌, గ్రాఫిక్‌ డిజైనర్‌. ఆయన ఆంగ్ల రచనల ద్వారా సుప్రసిద్ధుడు. కృష్ణశాస్త్రి తొలి నవల "ఐస్ బోయిస్ ఇన్ బెల్ బాటమ్స్" దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంది. అది కొంత ఆత్మకథాత్మకంగా ఉంటుంది. ఆ పుస్ ...

దేవులపల్లి సోదరకవులు

దేవులపల్లి సోదరకవులు: దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి, దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి. వీరి తల్లిదండ్రులు వెంకమాంబ, వేంకటకృష్ణశాస్త్రి. వీరి స్వగ్రామము కూచిమంచి తిమ్మకవి గ్రామమైన చంద్రమపాలెము. కూచిమంచి వేంకటరాయకవి ఈ సోదరకవులకు గురువు. ఈ సోదరకవులు ఇరు ...

దేవేంద్ర ఫడ్నవిస్

దేవేంద్ర ఫడ్నవిస్ మహారాష్ట్రకు చెందిన రాజకీయనాయకుడు. 1970లో నాగ్పూర్‌లో జన్మించిన ఫడ్నవిస్ అంచెలంచెలుగా ఎదుగుతూ 2014 మహారాష్ట్ర ఎన్నికలలో విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా దేవేంద్ర ఫడ్నవిస్ ను ప్రకటించబడి 2014 అక్టోబరు 31న ...

దేశాల జాబితా – ఆంగ్లభాష మాట్లాడేవారి సంఖ్య క్రమంలో

ప్రంపంలోని వివిధ దేశాలలో ఆంగ్ల భాష మాట్లాడే వారి సంఖ్య ఈ జాబితాలో ఇవ్వబడింది. ఇందులో ఇంగ్లీషును మొదటిభాషగా మాట్లాడే స్థానికులు, ఇంగ్లీషును రెండవ భాషగా మాట్లాడేవారు కలిపి లెక్కించడమైనది. అయితే రెండవభాషగా మాట్లాడే భాష గురించిన గణాంకాలు అంత నిర్దిష్ ...

దేశాల జాబితా – కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్

వివిధ ఇంధనాల దహనం వల్ల కార్బన్ డయాక్సైడ్ వాయువు వాతావరణంలోకి వెలువడుతుంది. దీనినే కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్ అంటారు. వాతావరణంలో సమతుల్యత దెబ్బ తినడానికీ, భూగోళం ఉష్ణోగ్రత పెరగడానికీ, ఓజోన్ కవచం క్షీణించడానికీ ఇది ముఖ్యమైన కారణం. వివిధ దేశాల కార్బన్ ...

దైతరీ నాయక్

దైతరీ నాయక్ ఒడిషా, కియోంజర్ జిల్లాలోని బైతరణి గ్రామానికి చెందిన సమాజ సేవకుడు. బీడు బారుతున్న పొలాలకు నీళ్లివ్వడానికి ప్రభుత్వాలు ముందుకు రాని సమయంలో తనే పలుగు, పారా పట్టి కొండను తవ్వి కాలువ నిర్మించాడు. అతని కృషి ఫలితంగా ఆ గ్రామంలో సుమారు వంద ఎకర ...

దైతా గోపాలం

దైతా గోపాలం, తెలుగు రంగస్థల నటుడు, సినీ గీత రచయిత, నటుడు శ్రీకాకుళం శివార్లలో ఉన్న పాపనాశనంలో జన్మించిన దైతా గోపాలం తెలుగు నాటకరంగం, మరచిపోలేని మేటి కళాకారుడు. ఈయన అనేక నాటకాలు ఆడారు. అచ్యుత రామశాస్త్రి రచించిన సక్కుబాయి నాటకాన్ని దైతా గోపాలం తన ...

దొంగ - దొంగది

బేవార్సుగా తిరిగే వాసు మనోజ్‌, విజ్జి సదా తిట్టుకుంటూనే ఒకరినొకరు ఇష్టపడుతారు. విజ్జి వలన వాసు తన తండ్రి ఇచ్చిన డబ్బును పోగొట్టుకోవాల్సి వస్తుంది. తండ్రి చెడామడా తిట్టడంతో తిరుపతి నుంచి వైజాగ్‌ వెళ్ళి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటాడు. విజ్జికి కూడా ...

దొంగ దొర

దొంగ దొర 1979, జూన్ 8న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. సౌమ్య సినీ ఆర్ట్స్ పతాకంపై ఆర్.ఎస్. రామరాజు నిర్మాణ సారథ్యంలో టి. ఎన్. బాలు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమల్ హాసన్, శ్రీప్రియ, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించగా, ఇళయరాజా, టివిఎస్ రాజు సంగీత ...

దొంగనోటు

దొంగ నోట్లు సినిమా కోసం ఇక్కడ చూడండి. దొంగనోటు లేదా నకిలీ నోటు అనగా అనధికారికంగా ఒక దేశపు ద్రవ్య మారకమును ముద్రించి చలామణి చేయడము. దాదాపు ప్రపంచంలో అన్ని దేశాలు దీనిని తీవ్ర నేరంగా పరిగణిస్తాయి.

దొంగలకు సవాల్

దొంగలకు సవాల్ 1979, మే 18న విడుదలైన తెలుగు చలనచిత్రం. త్రిమూర్తి కంబైన్స్ పతాకంపై యు. సూర్యనారాయణ బాబు, పి. బాబ్జి నిర్మాణ సారథ్యంలో కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, జయప్రద, నాగభూషణం, మోహన్ బాబు, సత్యనారాయణ, పద్మనాభం, కాంతారావు ...

దొంగలు (నాటిక)

దొంగలు చైతన్య కళా భారతి, కరీంనగర్ వారు ప్రదర్శించిన సాంఘిక నాటిక. ఈ నాటికను ప్రముఖ రచయిత పి. శివరాం రచించగా, నటుడు దర్శకుడైన మంచాల రమేష్ దర్శకత్వం వహించాడు.

దొంగలు దొరలు (1964 సినిమా)

దొంగలు దొరలు 1964, సెప్టెంబరు 9న విడుదలైన అనువాద తెలుగు చలనచిత్రం. బి. ఆర్. పంతులు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివాజీ గణేశన్, ఎం. ఆర్. రాధ, బాలాజీ, దేవిక, వాసంతి, సంధ్య తదితరలు నటించగా, జె. పురుషోత్తం సంగీతం అందించారు.

దొంతులమ్మ

దొంతులమ్మ ఆంధ్ర యోగిని, అవధూత. ఆమె అరవైయేళ్ళ వయసులో కూడా నెత్తిమీద నీళ్ళ కుండల్ని దొంతలుగా పెట్టుకొని మోస్తూ ఉండేది. అందువల్ల ఆ ప్రాంత జనం ఆమెను "దొంతులమ్మ" అని పిలిచేవారు. ఆమె తన అరువది యేళ్ల వయసుకో కృష్ణా జిల్లా మచిలీపట్నం చేరింది. ఒక యోగి ఆమెక ...

దోనేపూడి రాజారావు

ఇతడు 1924లో కృష్ణాజిల్లా, ఉంగుటూరు మండలం, కొయ్యగూరపాడు గ్రామంలో జన్మించాడు. ఇతడు ఎం.ఎ. వరకు చదువుకున్నాడు. తెనాలిలోని వి.ఎన్.ఆర్.కళాశాలలో 30 సంవత్సరాలకు పైగా హిందీ అధ్యాపకుడిగా పనిచేశాడు. 1947 నుండి రచనలు చేయడం ప్రారంభించాడు.

దోపిడీ దొంగలు

దోపిడీ దొంగలు 1968లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. శ్రీ కృష్ణసాయి ప్రొడక్షన్స్ పతాకంపై ఎర్రా అప్పారావు నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఎ.తిరుముగం దర్శకత్వం వహించాడు. ఎం.జి.రామచంద్రన్, జయలలిత ప్రధాన పాత్రలుగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్న ...

దోమకాటుతో వచ్చే వ్యాధులు

దోమ సాధారణంగా ఎక్కడపడితే అక్కడ కనిపించే కీటకం. అది మనుషుల రక్తం తాగి బతుకుతుంది. అయితే అలా అది రక్తం పీల్చేప్పుడు మన శరీరంలోకి కొన్ని క్రిములను కూడా విడుదల చేస్తుంది. ఆ క్రిముల వల్ల ఎన్నో వ్యాధులు వస్తాయి. అందులో కొన్ని ఇక్కడ.

దోమలచే వ్యాపించు వ్యాధులు

సామాన్యముగ భారతదేశమునందు హెచ్చుగ వ్వాపించు మార్గములను బట్టి వానిని నాలుగు తరగతులగ విభజింప వచ్చును. 1. దోమలచే వ్వాపించునవి. చలిజ్వరము: బూదకాలు., 2. ఆహారము మూలమున గాని నీటి మూలమున గాని వ్వాపించునవి: కలరా, టైపాయిడు జ్వరము, గ్రహణి విరేచనములు., 3. గాల ...

దౌలాపూర్ (యాలాల)

దౌలాపూర్, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లా, యాలాల మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన యాలాల నుండి 12 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తాండూరు నుండి 10 కి. మీ. దూరంలోనూ ఉంది.తాండూరు - కోడంగల్ ప్రధాన రోడ్డు మార్గములో ఉంది. జుంటుపల్లి పోయె మార్గ ...

ద్యావనపల్లి సత్యనారాయణ

ద్యావనపల్లి సత్యనారాయణ ప్రముఖ చరిత్రకారుడు, ఏపీ గిరిజన సంగ్రహాలయ సంరక్షకులు. ఆయన పరిశోధనా విభాగంలో తెలుగు విశ్వవిద్యాలయం 2014 కీర్తిపురస్కారాన్ని అందుకున్నారు.

ద్రవ ఆక్సిజన్

ద్రవ ఆక్సిజన్ అనేది ఉపగ్రహ వాహక నౌకలు, జలాంతర్గామి, వాయు పరిశ్రమలలో వాడే ఆక్సీకరణి. మౌలిక ఆక్సిజన్ యొక్క భౌతిక రూపాలలో ఒకటి. దీనిని రాబర్ట్ హెచ్. గొడ్దార్డ్ 1926 లో కనుగొన్న మొట్టమొదటి ద్రవ-ఇంధన రాకెట్‌లో ఆక్సిడైజర్‌గా ఉపయోగించారు, ఇది ఇప్పటి వరక ...

ద్రుపదుడు

ద్రుపదుడు పాంచాల దేశానికి రాజు. ఇతనికి యజ్ఞసేనుడు అని కూడా పేరు. విద్యాభ్యాస సమయంలో ద్రోణుడు అతడికి సహాధ్యాయి, మంచి మిత్రుడు. తమ మైత్రిని పురస్కరించుకుని, తన సకల సంపదలను పంచుకుంటాను అని ద్రోణునికి మాట ఇచ్చాడు. ద్రుపదుడు రాజ్యాధికారానికి వచ్చాక ద్ ...

ద్రోణవల్లి అనసూయమ్మ

ఆమె కృష్ణాజిల్లా మోటూరులో 1930 లో జన్మించారు. ఆమె బాబాయి యలమంచిలి వెంకటకృష్ణయ్య ప్రభావంతో జాతీయోద్యమంలో పాల్గొన్నారు. తన గ్రామంలోని గ్రంథాలయంలో రష్యన్‌ సాహిత్యాన్ని చదివి కమ్యూనిస్టు రాజకీయాలవైపు అడుగులు వేశారు. 1946లో కమ్యూనిస్టు పార్టీ సభ్యురాల ...

ద్రోణాచార్యుడు

ద్రోణాచార్యుడు లేదా ద్రోణుడు భరద్వాజ మహాముని పుత్రుడు. మహాభారతంలో ఈయనది కీలకమైన పాత్ర. చిన్నతనంలో తండ్రి దగ్గర వేదవేదాంగాలతో పాటు విలువిద్యను కూడా నేర్చుకున్నాడు. ఈయనతో పాటు పాంచాల దేశపు రాజకుమారుడు ద్రుపదుడు కూడా అవే విద్యలు నేర్చుకున్నాడు. వీరి ...

ద్రౌపది (నవల)

ద్రౌపది యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వ్రాసిన నవల. ఈ నవల ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో ధారావాహికంగా వచ్చింది. తరువాత కొన్నాళ్ళకు పుస్తకరూపంలో అచ్చయింది. ఈ నవలకు 2009 లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.

ద్వారం దుర్గా ప్రసాదరావు

ద్వారం దుర్గా ప్రసాదరావు ప్రసిద్ధ వాయులీన విద్వాంసులు. ఆయన విజయనగరం లోని మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలకు ప్రిన్సిపాల్ గా పనిచేసారు. దాదాపు 60 ఏళ్లుగా సంగీత క్షేత్రంలో చేసిన అశేష కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు సంగీత నాటక అకాడమీ అవ ...

ద్వారం నరసింగరావు నాయుడు

ఆయన సంగీత విద్వాంసుడు ద్వారం వెంకటకృష్ణ నాయుడు కుమారుడు. ఆయన పినతండ్రి వాయులీన విద్వాంసుడు, సంగీత కళానిథి బిరుదాంకితుడు అయిన ద్వారం వెంకటస్వామి నాయుడు ఆయన బాల్యం నుండి తన తండ్రి వద్ద సంగీతంలో శిక్షణ పొందాడు. ఆయన శిష్యులు కూడా సంగీత ప్రపంచంలో పేరొ ...

ద్వారం బాప్ రెడ్డి

ద్వారం బాప్ రెడ్డి ఐక్యరాజ్య సమితి యొక్క ఆహార, వ్యవసాయ సంస్థ వద్ద పనిచేసిన ఒక శాస్త్రవేత్త, నిర్వాహకుడు. బాప్ రెడ్డి యునైటెడ్ స్టేట్స్ వచ్చిన తొలితరం భారతీయ రెడ్డి, వారు యునైటెడ్ స్టేట్స్ 1946 లో వచ్చారు.

ద్వారం భావనారాయణ రావు

ద్వారం భావనారాయణ రావు ప్రముఖ వయొలిన్ విద్వాంసుడు, ద్వారం వెంకటస్వామి నాయుడు గారి కుమారుడు. ఇతడు ద్వారం వెంకటస్వామి, జగ్గయ్యమ్మ దంపతులకు 1924 జూన్ 15 తేదీన బాపట్లలో జన్మించాడు. చెన్నైలో విద్యాభ్యాసం చేసిన తర్వాత తండ్రి వద్ద, ప్రొ.పి.సాంబమూర్తి వద్ ...

ద్వారక పార్థసారథి

ద్వారకాబాయి స్వాతంత్ర్య సమరయోధుడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారి పుత్రిక. ఈమె మద్రాసులోని చింతాద్రిపేటలో 1920, డిసెంబరు 17వ తేదీన గాడిచర్ల హరిసర్వోత్తమరావు, రమాబాయి దంపతులకు మూడవ సంతానంగా జన్మించింది. ఈమె బాల్యం నంద్యాలలో గడిచింది. తన తల్లివద్ద స ...

ద్వీప వక్రతలు

లోతైన సముద్ర భాగాలలో సముద్ర కందకాలకు లేదా సముద్రాంతర్గత పర్వత పంక్తులకు సమాంతరంగా ఒక వక్రం రూపంలో ఏర్పడిన అగ్ని పర్వత దీవులను ద్వీప వక్రతలు గా పిలుస్తారు. ఇవి రెండు సముద్ర పలకల అభిసరణ సరిహద్దుల వద్ద ఏర్పడతాయి. ఇవి ద్వీప సమూహం లో ఒక ప్రత్యెక తరగతి ...

ధనందుడు

బౌద్ధ గ్రంథం మహాబోధివంశం ఆధారంగా ధననందుడు నందరాజవంశం చివరి పాలకుడు. ఆయన రాజవంశం స్థాపకుడు ఉగ్రసేనుడి ఎనిమిది మంది సోదరులలో చిన్నవాడు. ధననందుడి చేత అవమానించిన చాణక్యుడు అనే బ్రాహ్మణుడు ఆయనను పడగొడతామని శపథం చేసి నందరాజధాని పాటలీపుత్ర మీద దాడి చేసి ...

ధనుంజయ గోత్రం

ధనుంజయ గోత్రము అనగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాజుల కులంలో నాలుగు గోత్రములలో ఒకటి. ఇతర గోత్రములు ఏవనగా - కౌండిన్య, వశిష్ట, కాస్యప. ఈ గోత్రం ఆర్య క్షత్రియులు,కర్ణాటక రాజులకు, రాజాపూర్ సరస్వతి బ్రాహ్మణులకు, కన్యకుబ్జ బ్రాహ్మణులకు, గౌడ సరస్వతి బ ...

ధనుష్ క్షిపణి

పృథ్వి క్షిపణి యొక్క సముద్ర రూపమే ధనుష్ క్షిపణి. ఇది సాంప్రదాయిక పేలోడ్‌నే కాక, అణు వార్‌హెడ్‌ను కూడా మోసుకుపోగలదు. 350 కిమీ పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. 2012 అక్టోబరు 5 న, 2013 నవంబరు 23 న, 2015 ఏప్రిల్ 9 న, 2015 నవంబరు 24 న ధనుష్‌ను విజయవంత ...

ధమ్మపదం

బౌద్ధ ధర్మ గ్రంథ సంపుటి అయిన త్రిపిటకాలలో ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రసిధ్ధికెక్కిన గ్రంథము ధమ్మపదం. ఈ గ్రంథము నాలుగు వందల ఇరవై మూడు గాథలలో బుద్ధుని బోధనలు సంక్షిప్త రూపములో ఉంది. ఈ గ్రంథము పూర్తిగా పద్యరూపంలో ఉంది. బుద్ధుని బొధనలు సమాన్య ప్రజ ...

ధరణి పోర్టల్ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం

ధరణి సమీకృత భూమి రికార్డులు తెలంగాణ రాష్ట్రములో ఉన్న వ్యవసాయ, వ్యవసాయేతర ప్రజల ఆస్తుల నమోదు ఉండే అధికారిక పోర్టల్. ధరణి మొట్ట మొదటి సారిగా దేశములో ప్రప్రథమముగా తెలంగాణ ప్రభుత్వం ఆరంభించింది. దీని ప్రధాన ఉద్దేశ్యం ప్రభుత్వం లో పారదర్శకత, సామర్థ్యా ...

ధర్మచక్రం (1996 సినిమా)

ధర్మచక్రం 1996 లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో వెంకటేష్, రమ్యకృష్ణ, ప్రేమ, గిరీష్ కర్నాడ్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఇది మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో నటనకుగాను వెంకటేష్ కు నంది అవార్డ్ వరించింది. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన ...

ధర్మపత్ని (1941 సినిమా)

ధర్మపత్ని కూడా చూడండి. ధర్మపత్ని, 1941లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సుప్రసిద్ధ మరాఠీ రచయిత విష్ణు సఖారాం ఖండేర్కర్ రాసిన ఓ కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. పి.పుల్లయ్య దర్శకత్వంలో ఫేమస్‌ ఫిలింస్‌ పతాకాన ఈ చిత్రాన్ని షిరాజ్‌ ఆలీ హకీం నిర్మించాడు. ర ...

ధర్మరత్న

ధర్మరత్న లేదా గోభరణ లేదా జు ఫాలన్ క్రీ. శ. 1 వ శతాబ్దానికి చెందిన భారతీయ బౌద్ధ సన్యాసి. చైనా చక్రవర్తి మింగ్ ఆహ్వానం మేరకు క్రీ. శ. 68 లో తన సహచర బౌద్ధ సన్యాసి కశ్యప మాతంగునితో కలసి చైనాలో అడుగుపెట్టాడు. కశ్యప మాతంగుడు, ధర్మరత్నలను చైనాలో బౌద్ధ ధ ...

ధర్మవరం చేనేత పట్టుచీరలు, పావడాలు

ధర్మవరం చేనేత పట్టుచీరలు, పావడాలు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ధర్మవరంలో నేయబడుతున్న వస్త్రాలు. ఈ వస్త్రాలకు భౌగోళిక గుర్తింపు చట్టం 1999 ప్రకారం భారతదేశంలోని భౌగోళిక గుర్తింపు చిహ్నాల జాబితా లో స్థానం లభించింది.

ధర్మవరపు సుబ్రహ్మణ్యం

ధర్మవరపు సుబ్రహ్మణ్యం తెలుగు సినిమా హాస్యనటుడు. టీవీ రంగం నుండి సినిమా రంగం లోకి ప్రవేశించాడు. స్వస్థలం ప్రకాశం జిల్లాలోని కొమ్మినేనివారి పాలెం.వామపక్షభావాలు కలిగిన సుబ్రహ్మణ్యం గతంలో ప్రజా నాట్యమండలి తరఫున ఎన్నో నాటకాలు, ప్రదర్శనలు ఇచ్చారు. దూరద ...

ధర్మాన ప్రసాదరావు

ధర్మాన ప్రసాదరావు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను శ్రీకాకుళం శాసనసభ నియోజక వర్గానికి చెందిన మాజీ శాసనసభ్యుడు, మాజీ రాష్ట్ర మంత్రి. అతను ఆంధ్ర ప్రదేశ్ విభజన జరగక పూర్వం గల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రోడ్లు, భవనాల శాఖ, రెవెన్ ...

ధర్మారం (జగిత్యాల)

ధర్మారం తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా, జగిత్యాల మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన జగిత్యాల గ్రామీణ నుండి 7 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 300 ఇళ్లతో, 1080 జనాభాతో 298 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవ ...

ధర్మేంద్ర

ధర్మేంద్ర భారతీయ ప్రముఖ నటుడు. ఆయన అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్. బాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేశారు ధర్మేంద్ర. హిందీ సినిమాకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. ఎక్కువగా యాక్షన్ సినిమాల్లో నటించిన ధర్మేంద్ర ...

ధూల్‌పేట్

భారతదేశంలోని హైదరాబాద్‌లోని పాత శివారు ప్రాంతాలలో లేదా ఇన్నర్ నగరంలో ధూల్‌పేట్స్ ఒకటి. ఇది హైదరాబాద్ OLD నగరంలో భాగం. నిజాం పాలనలో ఉత్తర ప్రదేశ్ నుండి వలస వచ్చిన ప్రజలు ఈ ప్రదేశంలో నివసిస్తున్నారు. ఈ ప్రజలు ఈ ప్రాంతంలో స్థిరపడటానికి నిజాం సహాయం చ ...

ధృవవిజయం

చిత్తజల్లు పుల్లయ్య దర్శకత్వంలో 1936లో ఈస్ట్‌ ఇండియా ఫిలిం కంపెనీ పతాకంపై తెలుగులో ధ్రువ విజయము, సతీ అనసూయ అనే రెండు సినిమాలు కలిసి రూపొందించి జతగా మే 8, 1936న విడుదల చేశారు. పెద్ద నటీనట వర్గంతో ధ్రువ విజయము, పిల్లలతో సతీ అనసూయ నిర్మించారు. అప్పట ...

ధౌళిగిరి

ధౌళిగిరి ఒరిస్సా లోని భువనేశ్వర్కు 8 కిలోమీటర్ల దూరంలోని దయానది ఒడ్డునున్న పర్వతంపై నిర్మించబడిన ఒక బౌద్ధక్షేత్రం. చరిత్రలో ఈ ధౌళి ప్రదేశానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రదేశంలోనే అశోక చక్రవర్తికి యుద్ధం అంటే విరక్తి కలిగి జ్ఞానోదయం కలిగి బౌద్ధమతా ...

ధ్యేయం

ధ్యేయాన్ని లక్ష్యం అని కూడా అంటారు. ధ్యేయాన్ని ఆంగ్లంలో గోల్ అంటారు. కోరుకున్న ఫలితాన్ని సాధించడానికి ఒక జంతువు లేదా వ్యక్తి లేదా వ్యవస్థ ఊహ ద్వారా ప్రణాళికను తయారు చేసుకొని అనుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి ఒక క్రమపద్ధతి ప్రకారం అభివృద్ధిని సాధిస ...

నంగేగడ్డ

ఈ గ్రామానికి సమీపంలో వక్కపట్లవారిపాలెం కమ్మనమోలు, గణపేశ్వరం, నాగాయలంక, పర్రచివర, తలగడదీవి గ్రామాలు ఉన్నాయి.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →