ⓘ Free online encyclopedia. Did you know? page 178

పానగల్లు

గమనిక: పానగల్లు ని మహబూబ్ నగర్ జిలాలోని అదేపేరుగల మండలంతో వ్యత్యాసాన్ని గమనించగలరు. పానగల్లు, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, నల్గొండ మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన నల్గొండ నుండి 3 కి.మీ. దూరంలో ఉంది.

పాపం (చలం రచన)

గుడిపాటి వెంకట చలం వ్రాసిన కథల సంపుటి ఇది. దీనిలో 12 కథలు ఉన్నాయి. తెనాలి యువకార్యాలయం వారు దీనిని ప్రకటించారు. వెల నాలుగణాలు. 1937లో ప్రచురింపబడింది. 1942లోను, 1944లోను పునర్ముద్రించబడింది.

పాపనాశం శివన్

పాపనాశం రామయ్య శివన్) ఒక భారతీయ కర్ణాటక సంగీత స్వరకర్త, గాయకుడు. ఇతడు 1930, 40 దశకాలలో కన్నడ, తమిళ సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. ఇతడు "తమిళ త్యాగరాజు"గా పేరు గడించాడు. ఇతడు స్వరపరచిన కృతులను ఎం.కె.త్యాగారాజ భాగవతార్, ఎం.ఎస్. సుబ్బులక్ష్మి ప ...

పాపాఘ్ని కథలు

డాక్టర్ వేంపల్లి గంగాధర్ సాహిత్య అకాడమీ యువ పురస్కారం అందుకున్న తొలి తెలుగు రచయిత. ఈయన కడప జిల్లాకు చెందిన కథకుడు. రాష్టపతి భవన్ ఇన్ రెసిడెన్సి ప్రోగ్రాం కు ఎంపికయిన మొదటి భారతీయ సాహిత్యవేత్త. రాష్ట పతి భవన్ లో 2014 సెప్టెంబరు 8 వ తేది నుంచి 26 వ ...

పాపానాయుడుపేట

పాపానాయుడుపేట, చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలానికి చెందిన ఓ. ఈ గ్రామం మండల గ్రామాలలో కల్లా పెద్దది. ఇది తిరుపతికి అతి సమీపంలో ఉంది. ఇక్కడ పూసలు, వ్యవసాయం వృత్తులు. రకరకాల జాతూలకు నెలవు ఈ ఊరు. ఇక్కడ ప్రాథమిక పాఠశాల నుంచి కాలేజి వరకు ఉన్నాయి. స్వర్ణ ...

పాపాల భైరవుడు

మరితూపులనే ఆపుమురా నేడు మురిపాలే - పి.లీల - రచన: ఎ.వేణుగోపాల్ చిందాలే కన్నె అందాలే మందారమాల నీ అందాలే - స్వర్ణలత, రామం - రచన: వడ్డాది నా ఆశ నేడురాగంబు పాడు అనురాగ హృదయం - ఘంటసాల, పి.లీల - రచన: వరప్రసాదరావు ఇది రహస్యము రహస్యము ఊహాతీతము - వైదేహి - ...

పాపి కొండలు

పాపికొండలు, తూర్పు కనుమలలోని దట్టమైన అడవులతో కూడిన ఒక పర్వత శ్రేణి. ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నడుమ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరం నగరానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలోను, తెలంగాణ లోని భద్రాచలం ప ...

పాబ్లో ఎస్కోబార్

పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ గావిరియా కొలంబియాకు చెందిన మత్తుపదార్థాల అక్రమవ్యాపారి, నార్కో తీవ్రవాది. అతను అత్యున్నత స్థితిలో ఉన్నప్పుడు అమెరికాకు అక్రమ రవాణా అయిన కొకైన్‌లో 80 శాతం అతని ముఠానే రవాణా చేసేది. ఎస్కోబార్ ఏటా 21.9 బిలియన్ డాలర్లు వ్యక్త ...

పామిటొలిక్ ఆమ్లం

పామిటొలిక్ ఆమ్లం ఒక అసంతృప్త కొవ్వు ఆమ్లం.ఈ ఆమ్లాన్నీ పామిటో లియిక్ ఆసిడ్, పామిటోలి ఈయిక్ ఆసిడ్ అనికూడా పలుకుతారు. ఇది ఎక్కువగా పామే కుటుంబానికి చెందిన చెట్ల గింజల, కాయల నూనెల్లో ట్రైగ్లిజరాయిడు రూపంలో లభిస్తుంది.గ్లిజరాయిడులు ఆనగా ఒక అణువు గ్లిజ ...

పాము

పాములు లేదా సర్పాలు పొడవుగా, పొలుసులు కలిగి, కాళ్లులేని, భూచరాలైన సరీసృపాలు. ఇంతవరకు పాములలో 2.900 జాతులను గుర్తించారు. ఇవి అంటార్కిటికాలో మినహా ప్రపంచమంతటా విస్తరించి ఉన్నాయి. ఇందులో చాలా వరకు విషపూరితం కావు. మొత్తం ఇరవై కుటుంబాలలో మూడింటికి చెం ...

పాముకాటు

పాము కాటు వేయటం ద్వారా తన కోరలతో ఏర్పరచిన గాయాన్ని పాముకాటు అంటారు. పాముకాటు విషపూరితమైనది. అయితే పాము జాతుల యొక్క అధిక భాగం విషపూరితం కానివి ఉన్నాయి, సాధారణంగా ఇవి విషంతో కంటే అదుముట ద్వారా వేటాడిన ఆహారాన్ని చంపుతాయి, విషపూరిత పాములు అంటార్కిటిక ...

పాముల గద్ద

పాముల గద్ద ను షార్ట్-టూడ్ ఈగిల్ అని కూడా పిలుస్తారు, ఇది అక్సిపిట్రిడే కుటుంబంలో ఒక మధ్యస్థ పరిమాణం గల పక్షి. దీనిలో కైట్స్, బజార్డ్స్, హారియర్స్ వంటి అనేక ఇతర రోజువారీ కనిపించే గ్రద్దలు కూడా ఉన్నాయి.

పాములపాడు (పొదిలి)

పాములపాడు ప్రకాశం జిల్లా, పొదిలి మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన పొదిలి నుండి 13 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మార్కాపురం నుండి 55 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 302 ఇళ్లతో, 1250 జనాభాతో 1266 హెక్టార్లలో వ ...

పారనంది రామశాస్త్రి

ఇతడు కాసలనాటి వైదిక బ్రాహ్మణకుటుంబంలో పరీధావి సంవత్సరం1853 శ్రావణ శుక్ల నవమితిథి నాడు రామలక్ష్మమ్మ, ముఖలింగేశ్వరుడు దంపతులకు పర్లాకిమిడి సంస్థానానికి చెందిన పిండివాడ గ్రామంలో జన్మించాడు. ఆశ్వలాయన సూత్రుడు.ఇతని గోత్రము కాశ్యపస గోత్రం. ఇతడు పేరు మో ...

పారాసిటమాల్

పారాసెటమాల్ లేదా ఎసిటమైనోఫేన్ విస్తృతంగా వాడబడుతున్న ఒక ఓవర్-ది-కౌంటర్ అనల్జసిక్, యాంటీ పైరటిక్. దీన్ని సాధారణముగా జ్వరము, తలనొప్పి, ఇతర చిన్న నొప్పులకు, పోటులకి వాడుతారు. ఇది అనేక జలుబు, ఫ్లూ మందులు తయారీలో చేర్చబడుతున్న ఒక ముఖ్య పదార్ధము. శస్త్ ...

పారుపల్లి రామక్రిష్ణయ్య

త్యాగరాజు ఒక గొప్ప కర్నాటక సంగీత విద్యాంసుడు. ఆయన తన జీవితంలో చాలాకాలం తమిళనాడులోని తంజావూరు జిల్లా యందు నివసించి అనేకమంది మహావిద్వాంసులకు సంగీత శిక్షణనిచ్చి 1847 వ సంవత్సరంలో పరమపదించారు. అట్టివారిలో వారి జ్ఞాతి ఆకుమళ్ళ మనంబుచావడి వెంకటసుబ్బయ్య ...

పార్శీ వెంకటేశ్వర్లు

పార్శీ వెంకటేశ్వర్లు ప్రముఖ కవి, తత్వవేత్త. ఆయన ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి ఆలోచనా విధానంతో భావ కవిత్వమే బాసటగా, సాహితీ వ్యాసంగమే లక్ష్యంగా ముందుకుసాగిన ప్రముఖ కవి.

పార్శ్వనాథ జైన ఆలయం, గుమ్మిలేరు

శ్రీ శంకేశ్వర పార్శ్వనాథ జైన ఆలయం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ జైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఈ జైన ఆలయం తూర్పు గోదావరి జిల్లాలో ఆలమూరు మండలంలోని గుమ్మిలేరు గ్రామంలో ఉంది. స్థానికంగా ఈ ఆలయాన్ని ‘గుమ్మిలేరు జైన ఆలయం’ అని కూడా పిలుస్తారురు. పూర్తిగా పాలర ...

పాలకుర్తి (జనగాం జిల్లా)

పాలకుర్తి, తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా, పాలకుర్తి మండలానికి చెందిన గ్రామం. ఇది సమీప పట్టణమైన జనగామ నుండి 35 కి. మీ. దూరంలో ఉంది. వరంగల్ జిల్లా కేంద్రం నుండి 50 కిలోమీటర్ల దూరంలో, వరంగల్ - హైదరాబాద్ రహదారిపై స్టేషను ఘనపురం నుండి 23 కి.మీ.దూరంలో ...

పాలకొల్లు రైల్వే స్టేషను

పాలకొల్లు రైల్వే స్టేషను గోరింటాడ, చింతపర్రు స్టేషన్ల మధ్య నరసాపురం-భీమవరం శాఖా మార్గమున ఉంది. ఇది నేషనల్ హైవే 165కు దగ్గరగా ఉంది, ఎన్‌హెచ్ 216, ఆంధ్రప్రదేశ్ రహదారి 45 పాలకొల్లు నగరం మీదుగా ఉన్నాయి. పాలకొల్లు రైల్వేస్టేషన్ కోనసీమలో ఉండే ప్రజలకు అ ...

పాలడుగు వెంకట్రావు

పాలడుగు వెంకట్రావు భారత జాతీయ కాంగ్రెస్ రాజకీయనాయకుడు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్సీగా వ్యవహరించారు.రెండు సార్లు నూజివీడు ఎమ్మెల్యేగా పనిచేసారు.

పాలపర్తి వెంకటేశ్వర్లు

పాలపర్తి వెంకటేశ్వర్లు ఈపూరుపాలెం లో పేద వ్యవసాయ కుటుంబంలో లక్ష్మీకాంతమ్మ, పోలయ్యలకు పెద్ద కుమారుడిగా జన్మించాడు. స్టూవర్టుపురం పాఠశాలలో పదవతరగతి వరకు, ఇంటర్‌ నుంచి డిగ్రీ వరకు చీరాల వి.ఆర్‌.ఎస్‌. వై.ఆర్‌.ఎన్‌. కళాశాలలో చదివాడు. గ్రూప్‌-1 అధికారి ...

పాలపుంత

పాలపుంత. దీనిని పాలవెల్లి అని కూడా అంటారు. ఇది ఒక నిషేధిత సర్పిలాకార గేలెక్సీ, ప్రాంతీయ గేలెక్సీ సమూహాల భాగం. వీక్షించగలిగే విశ్వములోని పాలపుంత, బిలియన్లకొద్దీ వున్న గేలెక్సీలలో ఒకటి. ఈ గేలక్సీ మానవాళికొరకు ప్రాముఖ్యతను కలిగి వున్నది, కారణం మనం న ...

పాలాసియో డి సాల్

పాలాసియో డి సాల్‌ అనే హోటల్ ఉప్పు దిమ్మలతో కట్టబడినది. ఇది ప్రపంచం లో అతి పెద్ద ఉప్పు క్షేత్రం అయిన సలార్ డి ఉయుని వద్ద కలదు. ఇది 10582 చ.కి.మీ. వైశాల్యం గలది. ఇది బొలీవియా దేశ ముఖ్య పట్టణం "లా పాజ్"కు దక్షిణంగా 350 కి.మీ. దూరంలో ఉంది. ప్రపంచంలో ...

పాలిచెర్ల రవి కిరణ్‌కుమార్ రెడ్డి

పాలిచెర్ల రవి కిరణ్‌కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి వ్యక్తిగత కార్యదర్శి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోశాధికారి. అత్యంత ప్రజాదరణ పొందిన వైయస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పథకానికి అతను ఇంచార్జీగా వ్యవహరించాడు. ప్రభ ...

పాలు

పాలు లేదా క్షీరము శ్రేష్ఠమయిన బలవర్ధక ఆహారము. ఇందులో అన్ని రకాలైన పోషక విలువలు ఉన్నాయి. కొద్దిగా విటమిన్ సి, ఇనుము తక్కువ. అన్ని వయసులవారూ తీసుకోదగ్గ ఉత్తమ ఆహార పదార్ధము. పాలను ఉత్పత్తి చేసే జంతువులు ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు. హిందువులు పవిత ...

పాలెగాడు (పుస్తకం)

కుంఫిణీ ప్రభుత్వాన్ని ఎదిరించిన వీరుల్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒకరు. ఆయన పోరాట గాథను యస్‌.డి.వి. అజీజ్‌ ‘పాలెగాడు’ పేరుతో ఆద్యంతం ఆసక్తికరంగా రచించాడు. నరసింహారెడ్డికి గురువులాంటి గోసాయి వెంకన్న, నీడలాగా పనిచేసిన ఓబయ్యతో పాటు, అతని సిద్ధాంతాలతో ...

పాలెపు సీతారామ కృష్ణ హరనాథ్

ఆయన విజయనగరం జిల్లా గజపతినగరం లో నవంబరు 9 1927 న జన్మించారు. ఆయన తండ్రి పేరు గుంపస్వామి పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పనిచేసేవారు. హరనాథ్ ఎం.ఎ చదివి ఫార్మకోలజీలో డి.ఎస్.సి పట్టాను పొందారు. 1952లో ఎం.డి చేసారు. మద్రాసు మెడికల్ కాలేజీ స్టేన్లీ మెడికల్ ...

పాల్గాట్ మణి అయ్యర్

పాల్గాట్ టి.ఎస్.మణి అయ్యర్ కర్ణాటక రంగ క్షేత్రంలో ప్రఖ్యాత మృదంగ కళాకారుడు. భారత ప్రభుత్వం నుండి సంగీత కళానిథి, పద్మభూషణ అవార్డులను పొందిన మొదటి మృదంగ కళాకారుడు.

పి. శివశంకర్

పుంజల శివశంకర్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి. 1978, 80, 85లలో భారత జాతీయ కాంగ్రెస్ ఎం.పి.గా పనిచేశాడు.

పి.ఆదినారాయణరావు

పెనుపాత్రుని ఆదినారాయణరావు తెలుగు సినిమా సంగీత దర్శకుడు, నిర్మాత. ఇతడు భార్య, నటి అంజలీదేవి పేరుతో స్థాపించిన అంజలీ పిక్చర్స్ అధినేత.

పి.ఎమ్.ఎస్

ప్రీ మెన్స్‌ట్రువల్ సిండ్రోమ్ -: పి.ఎమ్.ఎస్. అనేది ఒక వ్యాధి కాదు నెల నెలా జరిగే రుతుస్రావానికి ముందు ఎదురయ్యే లక్షణాల సముదాయాకి ఈ పేరిచ్చారు. ఈ పరిస్థితిలో చాలా రకాల లక్షణాలు ఏర్పడవచ్చును. మనిషి మనిషికీ ఈ లక్షణాలు మారవచ్చు. అయితే లక్షణాలేవైనా, న ...

పి.ఎస్.నారాయణస్వామి

ఇతడు తమిళనాడు లోని అనతాండవపురం గ్రామంలో పి.ఎన్.సుబ్రమణియన్, మధురాంబాళ్ దంపతులకు 1934, ఫిబ్రవరి 24న జన్మించాడు. ఇతని తండ్రి వృత్తి రీత్యా వైద్యుడైనప్పటికీ సంగీతం పట్ల అభిరుచి మెండుగా ఉండేది. ఇతడు వసంత నారాయణస్వామిని వివాహాం చేసుకున్నాడు. ఈ దంపతులక ...

పి.కున్హి కృష్ణన్

పి.కున్హికృష్ణన్ ఒక ఇస్రో శాస్త్రవేత్త,ఎలక్ట్రానిక్సు, కమ్యూనికేసన్ లోఇంజనీరింగు చేశాడు. పి.కున్హి కృష్ణన్ జులై 2015 నుండి జులై 31 2018 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని,నెల్లూరు జిల్లాలో వున్న శ్రీహరికోట సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంకు డైరెక్టరుగా పన ...

పి.వి.ఆర్.కె ప్రసాద్

పి. వి. ఆర్. కె ప్రసాద్ ఒక మాజీ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులో అధికారి. ఇతడు ఐ.ఎ.ఎస్. అధికారిగా పలుచోట్ల పనిచేశాడు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రుల వద్ద కార్యదర్శిగా పనిచేశాడు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు ఎక్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేశాడు. సాహిత్ ...

పి.వి.మిధున్ రెడ్డి

పి.వి. మిధున్ రెడ్డి ఒక భారతీయ రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు. అతను ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా కు చెందిన రాజకీయ కుటుంబానికి చెందినవాడు. అతను రాజంపేట నుండి పార్లమెంటు సభ్యునిగా 16 వ లోక్‌సభకు ఎన్నికైనాడు. అతను భారత ప్రధాని నరేంద్రమోడీ ఎ ...

పి.వేణుగోపాల్

డాక్టర్ పి.వేణుగోపాల్ ప్రముఖ హృద్రోగ శస్త్రచికిత్స వైద్యంలో నిపుణులు. 49 సంవత్సరాల సేవ తరువాత 3, జులై 2008న అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ డైరెక్టర్ గా పదవీ విరమణ చేసారు. కేంద్ర ఆరోగ్యమంత్రి అంబుమణి రామదాసుతో అల్ ఇండియా మెడికల్ సైన్సెస్ నిర్వహణపరమ ...

పింగళి వెంకయ్య

పింగళి వెంకయ్య, స్వాతంత్ర్య సమర యోధుడు, భారతదేశ జాతీయ పతాక రూపకర్త. అతను 1916లో "భారత దేశానికి ఒక జాతీయ పతాకం" అనే ఆంగ్ల గ్రంథాన్ని రచించాడు.

పింగళుడు

పింగళ ప్రాచీన భారతీయ గణిత శాస్త్రవేత్త. ఈయన ప్రసిద్ధ గణిత గ్రంథం "చంధః శాస్త్రము" యొక్క రచయిత. ఈ గ్రంథం సంస్కృతంలో గల ప్రాచీన గ్రంథం. ఈయన భారత సాహిత్య చరిత్రలో ప్రముఖ గణిత శాస్త్రవేత్త "పాణిని" లేదా ప్రముఖ గ్రంథం "మహాభాష్య" రచయిత "పతంజలి" యొక్క స ...

పిఎస్‌ఎల్‌వి

పిఎస్‌ఎల్‌వి, పోలార్ సెటిలైట్ లాంచ్ వెహికిల్ అనే పదానికి సంక్షిప్త పదం. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ రూపొందించి, అభివృద్ధి పరచిన ఉపగ్రహ వాహక నౌక ఇది. ఇస్రో తయారు చేసిన రాకెట్‌లలో అత్యంత విశ్వసనీయమైన పనితనాన్ని కనబరుస్తున్న నౌక ఇది. ఈ వాహక రాకెట్ ...

పిగ్మీ స్పెర్మ్ వేల్

మరగుజ్జు స్పెర్మ్ వేల్ స్పెర్మ్ వేల్ కుటుంబం లో మూడు రకాల టూత్డ్ వేల్ జాతులలో ఒకటి. అవి తరచుగా సముద్రంలో కనబడవు. కాని వాటి గురించి చాలా పోగు నమూనాల పరీక్ష బట్టి తెలుసుకోవచ్చును.

పినాక మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్

పినాక, భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అభివృద్ధి చేసిన మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచరు. పినాక మార్క్-1 కు 40 కి.మీ., మార్క్-2 కు 65 కి.మీ. పరిధి ఉంది. పినాక వ్యవస్థ 44 సెకండ్లలో 12 హై ఎక్స్‌ప్లోజివ్ రాకెట్లను పేల్చగలదు. ఈ వ్యవస్థ తేలిగ్గా రవాణా చ ...

పినిశెట్టి శ్రీరామమూర్తి

చిన్ననాటి నుండి నాటక రచన, ప్రదర్శనలలో కృషిచేశారు. 1944 సంవత్సరంలో ఆదర్శ నాట్యమండలిని స్థాపించారు. ఆదర్శజ్యోతి అనే నాటకం రాసి, ప్రదర్శించి ప్రశంసలు పొందారు. వీరు రాసిన ఇతర నాటకాలు కులం లేని పిల్ల, పల్లె పడుచు, అన్నా చెల్లెలు అనేక నాటక సమాజాల వారు ...

పిన్నమనేని నరసింహారావు

ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కృష్ణా జిల్లా లోని నెప్పల్లి గ్రామంలో 1914లో పున్నయ్య, వరలక్ష్మీ దంపతులకు జన్మించారు. ఆయన కుటుంబం సమాజ సేవ, జాతీయ వాదం కలిగి ఉండేవారు. ఆయన తండ్రి పిన్నమనేని పున్నయ్య గారు స్థానిక సంస్థల నిర్వహణలలో నాయకత్వం వహి ...

పిరాట్ల వెంకటేశ్వర్లు

1902లో ప్రారంభమైన కృష్ణా పత్రిక తెలుగు పత్రికారంగంలో ఒక విప్లవాత్మక మార్పును తెచ్చింది. అయితే తదనంతర కాలంలో వివిధ సమస్యల కారణంగా మూతబడింది. 1982లో ఈ పత్రికను పిరాట్ల వెంకటేశ్వర్లు పునరుద్ధరించాడు. పత్రికకు సంపాదకుడిగా ఉంటూ పత్రిక పూర్వవైభవానికి త ...

పిరుదు

శ్రోణి, పిర్రలు లేదా పిరుదులు కాలికి పైన ముడ్డి వెనుక భాగంలో ఎత్తుగా ఉండే దిండ్లు లాంటి భాగములు. అనేక సంస్కృతులలో, పిర్రలు లైంగిక ఆకర్షణలో పాత్ర పోషిస్తాయి. దానినే గుద మైథునం అంటారు.

పిల్ట్‌డౌన్ మనిషి

పిల్ట్‌డౌన్ మనిషి ఒక పాలియో ఆంత్రోపోలాజికల్ మోసం. కొన్ని ఎముకల శకలాలను, అప్పటికి ఇంకా తెలియని తొలి మానవుడి శిలాజ అవశేషాలుగా చూపించిన బూటక కథనం ఇది. 1953 లో ఇదంతా మోసం అని తేల్చారు. 2016 లో జరిపిన విస్తృతమైన శాస్త్రీయ సమీక్షలో, ఈ బూటక వ్యవహారానికి ...

పిల్లితేగ

పిల్లితేగ లేదా తోటతేగ లేదా పిచ్చుకతేగ అనేది ఒక వసంత ఋతువులో పండే ఆకుకూర, ఎస్పారగస్ జన్యువుకు చెందిన ద్వైవాత్సరిక మొక్క. ఇదొకప్పుడు లిల్లీ కుటుంబంలోకి ఉల్లి, వెల్లుల్లి జాతులతోపాటు వర్గీకరించబడింది. కాని, లిలియాసియే కుటుంబము తర్వాతికాలంలో సవరింపబడ ...

పిల్లుట్ల ప్రకాశ్‌

పిల్లుట్ల ప్రకాష్ తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లా, కొండపాక మండలంలోని బందారం గ్రామంలో జన్మించాడు. అతను తన తండ్రి నుంచి వారసత్వంగా చిందుయక్షగానాన్ని నేర్చుకున్నాడు. ఆ యక్షగానాన్ని గ్రామగ్రామాన ప్రదర్శించి కుటుంబ పోషణ చేస్తూండేవాడు. క్రమంగా జానపద ...

పిళ్లా రామారావు

శ్రీరామారావు 1935 నుండి 1944 మధ్య కాలంలో ఎ.వి.ఎన్ ఉన్నత పాఠశాల, పాఠశాల, ఎ.వి.ఎన్ కళాశాలలలో పాఠశాల విద్య, కళాశాల విద్యలనభ్యసించారు. విజయనగరం మహారాజా కళాశాలలో బీఎస్సీ భౌతికశాస్త్రం, ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఎం.ఎస్.సి ని 1956లో పూర్తిచేశారు. ఆయన 1942లో ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →