ⓘ Free online encyclopedia. Did you know? page 187

భారతీయ భాషల కంప్యూటర్ ప్రక్రియ

భారతీయ భాషల కంప్యూటర్ శాస్త్రం కంప్యూటర్లను భారతీయభాషలలో వాడటానికి కావాలసిన ప్రామాణికాలు, ప్రక్రియ/ పద్ధతులను వివరిస్తుంది. దీనికొరకు కేంద్ర ఎలెక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖలో భారతీయ భాషల కొరకు సాంకేతికాభివృద్ధి విభాగం ప్రత్యేకంగా పనిచేస్తున్నది.

భారతీయ భూస్వామ్యవాదం

భారతీయ భూస్వామ్యవాదం 1500 లలో మొఘలు రాజవంశం వరకు భారతదేశ సామాజిక నిర్మాణాన్ని రూపొందించిన భూస్వామ్య సమాజాన్ని సూచిస్తుంది. భారతదేశంలో భూస్వామ్యవాదాన్ని పరిచయం చేయడంలో, ఆచరణలో పెట్టడంలో గుప్తులు, కుషాన్లు ప్రధాన పాత్ర పోషించారు. భూస్వామ్యం కారణంగా ...

భారతీయ మహాశిల్పము

భారతీయ మహాశిల్పము స్వర్ణ సుబ్రహ్మణ్య కవి రచించిన శిల్పకళకు సంబంధించిన విశేష గ్రంథము. దీనికి సంబంధించిన మొత్తం 16 భాగాలలోను 1, 2, 3 భాగాల్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సహాయముతో 1942 ముద్రించారు. భారతీయ శిల్పకళ క్రీస్తు పూర్వం నాటి సింధులోయ నాగ ...

భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ

భారతదేశంలో రైల్వే మంత్రిత్వ శాఖ, భారతీయ రైల్వేలు బాధ్యత వహిస్తుంది. భారతీయ రైల్వేలు, భారతదేశంలో రైలు రవాణాలో గుత్తాధిపత్యాన్ని నిర్వహిస్తున్న ఒక సంస్థ.

భారతీయ విద్యాభవన్

భారతీయ విద్యాభవన్ ఒక భారతీయ విద్యా సంస్థ. దీనిని కె.ఎం.మున్షీ మహాత్మాగాంధీ సహకారంతో 1938, నవంబరు 7న స్థాపించాడు. The trust programmes through its 119 centres in India, 7 centres abroad and 367 constituent institutions, cover "all aspects of life ...

భారత్ డైనమిక్స్ లిమిటెడ్

భారత్ డైనమిక్స్ లిమిటెడ్ భారతదేశంలో ఆయుధాలు, క్షిపణి వ్యవస్థలను తయారు చేసే కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ. 1970 లో దీన్ని హైదరాబాదులో గైడెడ్ ఆయుధ వ్యవస్థల తయారీ కేంద్రంగా స్థాపించారు. భారతీయ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, డిఆర్‌డిఓ, అంతరిక్ష పరిశ్రమల నుండి ఇ ...

భావశ్రీ

భావశ్రీ 1935, జనవరి 26న శ్రీకాకుళం జిల్లాలో జన్మించాడు. ఈయన స్వగ్రామం గంగువారిసిగడాం మండలంలోని సంతవురిటి గ్రామం. ఈయన తండ్రి సూర్యనారాయణ సమాజ సేవకుడు. తల్లి అమ్మన్నమ్మ, గృహిణి. తెలుగు భాషలో ప్రత్యేక బి.ఎ డిగ్రీతో ఉత్తీర్ణుడైన భావశ్రీ తెలుగు, సంస్క ...

భావిగి భద్రేశ్వరస్వామి దేవాలయము, తాండూరు

శ్రీ భావిగి భద్రేశ్వరస్వామి దేవాలయము తాండూరు పట్టణములో నడిబొడ్డున ఉన్నది. కోర్కెలు తీర్చే దేవాలయంగా ఇది ప్రసిద్ధి చెందింది. వందల సంవత్సరాల నుంచి నిత్య పూజలందుకుంటున్న శ్రీ భావిగి భద్రేశ్వర స్వామికి ప్రతి ఏటా ఏప్రిల్ మాసంలో ఉత్సవాలు జర్గుతాయి. భక్ ...

భాస్వరము

భాస్వరం లేదా ఫాస్ఫరస్ Phosphorus ఒక మూలకము. దీని సంకేతము P, పరమాణు సంఖ్య 15. ఇది స్వేచ్ఛగా ప్రకృతిలో లభించదు. ఇతర మూలకాలతో కలిసివుంటుంది. జీవకణాలన్నింటి కేంద్రకామ్లాలు అయిన డి.ఎన్.ఎ., ఆర్.ఎన్.ఎ.లలో ఇది ఒక మూల పదార్ధము. దీని ఆర్థిక ప్రాముఖ్యతలో అత ...

భిరానా

భిరానా, హర్యానారాష్ట్రం లోని ఫతేహాబాద్ జిల్లాలో ఉన్న చిన్న గ్రామం. పురావస్తు పరిశోధనలలో వెల్లడైన ఆధారాలను బట్టి దాని చరిత్ర హరప్పా నాగరికత కంటే ముందు కాలానికి, సా.పూ. 8 - 7 సహస్రాబ్దులకు చెందినదని తేలింది. దీన్ని భిర్దానా, భిర్హానా అని కూడా అంటారు.

భిల్లు ప్రజలు

భిల్లు లేదా భీలు పశ్చిమ భారతదేశంలో ఇండో-ఆర్యభాషా కుటుంబానికి చెందిన సమూహం. వారు ఇండో-ఆర్య భాషల పశ్చిమ జోను ఉప సమూహమైన భిల్లు భాషలను మాట్లాడతారు. 2013 నాటికి భిల్లు భారతదేశంలో అతిపెద్ద గిరిజన సమూహంగా గుర్తించబడుతుంది. భిల్లులు గుజరాతు, మధ్యప్రదేశు ...

భివాని

భివానీ హర్యానా రాష్ట్రం లోని పట్టణం, భివానీ జిల్లాకు ముఖ్య పట్టణం. ఈ నగరం ఆధ్యాత్మిక అభ్యాస కేంద్రంగా ఉంది. అంతేకాక ఇది, ప్రాంతీయ రాజకీయాలకు కేంద్రం కూడా. ముగ్గురు మాజీ హర్యానా ముఖ్యమంత్రులు - బన్సీ లాల్, బనార్సీ దాస్ గుప్తా, హుకుమ్ సింగ్ లకు ఇది ...

భీమడోలు

భీమడోలు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం. పిన్ కోడ్: 534 425. ఎస్.టి.డి కోడ్:08829. చిన్న తిరుపతి గా ప్రసిద్ధి చెందిన ద్వారకా తిరుమల ఈ మండలంలానికి సమీపములోనే ఉంది. ఇది సమీప పట్టణమైన ఏలూరు నుండి 25 కి. మీ. దూరంల ...

భీమరాజు వెంకటరమణ

భీమరాజు వెంకటరమణ హాస్య కథా రచయిత. ఆయన హాస్య కథలతోపాటు మామూలు కథలు అనగా ప్రేమకథలు, కుటుంబ సంబంధాల కథలు కూడా రాశాడు. అతను హాస్యరచన రంగంలో తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాన్ని 2017లో అందుకున్నాడు

భీమవరం (ఎర్రుపాలెం మండలం)

భీమవరం, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, ఎర్రుపాలెం మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన ఎర్రుపాలెం నుండి 19 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఖమ్మం నుండి 80 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 764 ఇళ్లతో, 2623 జన ...

భీమిరెడ్డి నరసింహారెడ్డి

భీమిరెడ్డి నరసింహారెడ్డి సామాజిక, రాజకీయ కార్యకర్త, కమ్యూనిస్టు నాయకులు. ఆయన భారతీయ కమ్యూనిస్టు పార్టీ తరపున మిర్యాలగూడ లోక్‌సభ నియోజకవర్గం ఎమ్.పి.గా 1971, 1984, 1991లలో ఎన్నికయ్యారు.

భీమిలి ఉత్సవ్

నవంబరు 9.10 తేదీలలో ఈ ఉత్సవాలు జరిగాయి.వివిధ కళా రూపాలు, స్టాళ్ళు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు.ప్రతి సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. శాస్త్రీయ నృత్య ప్రదర్శణ, సంగీత విభావరి,స్థానిక కళాకారుల ప్రదర్శనలు, బాడీ బిల్డింగ్, బాక్సింగ్ ...

భీమ్‌సేన్ జోషి

హిందుస్థానీ గాయకుడైన భీమ్‌సేన్ గురురాజ్ జోషి కిరాణా ఘరానాకు చెందిన భీమ్‌సేన్ జోషి ఖయాల్ గాయనంలోనే కాక, భక్తిరస ప్రధానమైన భజనలు, అభంగాలు పాడడంలో సిద్ధ హస్తుడు. ఈయన కర్ణాటకలోని గదగ్ జిల్లాలో జన్మించాడు.

భీష్మ ఏకాదశి

భీష్మ ఏకాదశి శ్రీ విష్ణు సహస్ర నామ జయంతి మాఘ శుక్ల ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటాము. శ్రీ విష్ణు సహస్రనామం భీష్మపితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం. భారత సంగ్రామం పూర్తి అయిన తర్వాత భీష్మపితామహుడు అంపశయ్యపైనే ఉండి పొయ్యాడు. ఎక్కడి వాళ్ళు వారి వారి రాజ ...

భీష్మ పర్వము ప్రథమాశ్వాసము

అప్పటి వరకు కృతవర్మ రథంపై ఉన్న శల్యుడు రథం దిగి గద తీసుకుని శంఖుని రథం విరుగ కొట్టాడు. రథం విరిగిన శంఖుడు వేగంగా కత్తి తీసుకుని అర్జునిని రథం చాటుకు వెళ్ళాడు. భీష్ముడు శంఖుని విడిచి వేగంగా పాండవ సేనలోకి చొచ్చుకు వెళ్ళి వీరవిహారం చేస్తున్నాడు. మంచ ...

భుజము

మానవుని శరీరంలోని రెండు భుజాలు చేతుల్ని మొండెంతో కలుపుతాయి. మూడు కీళ్ళు, మూడు ఎముకలు, కండరాలతో ఇది ఒక క్లిష్టమైన భాగం. మన చేతులు అన్ని కోణాలలో తిరగడానికి భుజమే కారణం.

భుబనేశ్వర్

భువనేశ్వర్ Oriya: ଭୁବନେଶ୍ୱର. pronunciation పట్టణం ఒడిషా రాష్ట్రం యొక్క రాజధాని. ఆ పట్టణంలో లింజరాజ శివ ఆలయం ఉంది. భువనేశ్వరుడు అంటే శివుడు. శివుని పేరు మీద ఆ పట్టణానికి భుబనేశ్వర్ అని పేరొచ్చింది.

భువన్ షోమ్ (సినిమా)

భువన్ షోమ్ 1969, మే 12న మృణాళ్ సేన్ దర్శకత్వంలో విడుదలైన హిందీ చలనచిత్రం. బాలాయ్ చంద్ ముఖోపాధ్యాయ్ రచించిన బెంగాళీ కథ అధారంగా రూపొందిన ఈ చిత్రంలో ఉత్పల్ దత్, సుహాసిని ములే నటించారు. 1969 జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఈ చిత్రం ఉత్తమ చిత్రం, ఉత్తమ దర ...

భూ పరిశీలన ఉపగ్రహం

ఒక భూ పరిశీలన ఉపగ్రహం లేదా ఎర్త్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం అనేది కక్ష్య నుండి భూమి పరిశీలన కోసం ఉపయోగించే లేదా రూపకల్పన చేయబడిన ఒక ఉపగ్రహం, ఇందులో గూఢచారి ఉపగ్రహాలు పర్యావరణ పర్యవేక్షణ, వాతావరణ శాస్త్రం, కార్టోగ్రఫీ వంటి సైనికేతర ఉపయోగాల కోసం ఉద్ద ...

భూకైలాస్ (1940 సినిమా)

‌ఇదే పేరుగల మరొక సినిమా కోసం భూకైలాస్ 1958 సినిమా‌ చూడండి. 1940లో విడుదలైన ఈ భూకైలాస్ చిత్రం మైసూరు శ్రీ సాహిత్య సామ్రాజ్య నాటకమండలి వారి నాటకం యొక్క తెర అనువాదం. అందువలన సన్నివేశ చిత్రీకరణ మొదలైన అంశాలు, రంగస్థల నాటకాన్ని పోలిఉంటాయి. 1958లో విడు ...

భూపతిరాజు రామకృష్ణంరాజు

భూపతిరాజు రామకృష్ణంరాజు ఆంధ్ర క్షత్రియులలో రాజ్యాంగ పదవి అధిష్టించిన మొట్టమొదటి వ్యక్తి. వీరు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలో కుముదవల్లి అనే గ్రామంలో భూపతిరాజు సుబ్బరాజు, చంద్రమ్మ దంపతులకు రెండవ కుమారునిగా 1949లో జన్మించారు. వీరికి భార్య విజ ...

భూపాల్ రెడ్డి

ఎం.భూపాల్ రెడ్డి ఒక తెలుగు రచయిత, సినిమా నటుడు. ఇతనికి 2011లో కేంద్ర సాహిత్య అకాడమీ వారి బాల సాహిత్య పురస్కారం లభించింది. ఇతడు వ్రాసిన ఉగ్గుపాలు అనే కథాసంపుటికి ఈ అవార్డును ప్రదానం చేశారు.

భూమిలోపలి ఋతువులు

భూమి లోపల, భూతలమునకు దిగువన 10 అడుగుల లోతున ఉండే ఋతువులు ఒకటే ఉండవు.దానికి కారణం నేల మంచి ఉష్ణవాహకం కాదు.లెనింగ్రాడ్లో విపరీతంగా మంచు పడుతున్నప్పుడు కూడా నీరు గడ్డకట్టి నీటి గొట్టాలు బద్దలు కావు.అవి 2 మీటర్ల లోతున ఉంటాయి.నేలకు పై భాగాన కలిగే శీతో ...

భూవైజ్ఞానిక కాల రేఖ

భూవైజ్ఞానిక కాల రేఖ, భూమి పొరల వయసును బట్టి కాలాన్ని నిర్ణయించే పద్ధతి. భూమి చరిత్రలో జరిగిన ఘటనల కాలాన్ని వివరించేందుకు జియాలజిస్టులు, పేలియోంటాలజిస్టులూ ఈ కాలరేఖను వాడుతారు. ఈ వ్యాసంలో చూపించిన కాలపట్టికలోని పేర్లు, కాలం, రంగులను ఇంటర్నేషనల్ కమ ...

భూసార పరీక్ష

భూమి యొక్క సారాన్ని పరీక్షించి తెలుసుకొనే పద్ధతిని భూసార పరీక్ష అంటారు. భూమి మొక్కలకు కావాల్సిన పోషకాలను అందిస్తూ మొక్క పెరుగుదలకు, దిగుబడిని అందించడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. రైతు నేల యొక్క పోషక సామర్థ్యాన్ని తెలుసుకోవడం వలన ఏ నేలలో ఏ పంట వేస్ ...

భోపాల్ - ఇండోర్ ఎసి డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్

భోపాల్ - ఇండోర్ ఎసి డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక ఎసి డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది భోపాల్ రైల్వే స్టేషను, ఇండోర్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది. ఇది ఇండోర్ జంక్షన్ నుండి భోపాల్ హబీబ్గంజ్ వరకు రైలు నెంబర్ 22183 గా ...

భోపాల్ - బిలాస్ పూర్ ఎక్స్ ప్రెస్

భోపాల్ బిలాస్ పూర్ ఎక్స్ ప్రెస్/ప్యాసింజర్ లేదా ‘బిలాస్ పూర్’ ఎక్స్ ప్రెస్ రైలు అనేది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలోని భోపాల్ జంక్షన్, బిలాస్ పూర్ మధ్య నడిచే రైలు. మధ్యప్రదేశ్ నుంచి విడిపోయి కొత్తగా ఏర్పడిన ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో బిలాస్ ప ...

భోపాల్ హబీబ్‌గంజ్ - ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

భోపాల్ హబీబ్‌గంజ్ - ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సాధారణంగా "భోపాల్ - ముంబై ఎక్స్‌ప్రెస్" అని సూచిస్తారు, ఒక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది మధ్య ప్రదేశ్ రాజధాని భోపాల్ యొక్క భోపాల్ హబీబ్‌గంజ్ రైల్వే స్టేషను, ముంబై, ...

భోపాల్‌ తాజ్‌మహల్‌

తాజ్‌మహల్‌ పేరుచెప్పగానే మనకు ఆగ్రాలో షాజహాన్‌ నిర్మించిన తాజ్‌మహల్‌ గుర్తొస్తుంది. ముంతాజ్‌ ప్రేమకు గుర్తుగా ఆయన నిర్మించిన ఆ కట్టడం ప్రపంచ వింతల్లో చోటు సంపాదిం చుకున్న విషయమూ మనకు తెలిసిందే. అయితే, అచ్చం అలాగే కాకపోయినా మనదేశంలో మరో తాజ్‌మహల్‌ ...

మంగళ

మంగళ జెమినీ స్టూడియోస్ నిర్మించిన తెలుగు సినిమా. ఇది 1951, జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదలయ్యింది. 1943లో జెమినీ సంస్థే తీసిన మంగమ్మ శపథం తమిళ సినిమా కథ ఈ చిత్రానికి ఆధారం. ఈ సినిమాను తెలుగు, హిందీ భాషలలో నిర్మించారు. హిందీ సినిమా 1950లో విడుద ...

మంగళా నార్లీకర్

మంగళా నార్లింకర్ చిన్నవయసు నుండి తెలివైన విద్యార్థులలో ఒకటిగా గుర్తింపు పొందింది. అప్రయత్నంగానే ఆమె మిడిల్ స్కూల్, ఉన్నత పాఠశాల వరకు ప్రభుత్వం నుండి ద్కాలర్‌షిప్ అందుకున్నది. ఉన్నత పాఠశాల చదివే సమయంలో" కామత్ ఆమెను అభిమానించే ఆమెకు మిగిలిన విద్యార ...

మంగళూరు

మంగళూరు, పలకడం, నగరము కర్ణాటక రాష్ట్రము ప్రధాన నగరాలలో ఒకటి. ఈ నగరము కర్ణాటక రాష్ట్రానికి, భారత దేశానికి ఒక నౌకాశ్రయము ఇచ్చింది. ఈ నగరము భారత దేశ పశ్చిమమున అరేబియా సముద్రముతీరములో పశ్చిమ కనుమలకు పశ్చిమాన ఉంది. మంగళూరు దక్షిణ కన్నడ జిల్లా రాజధాని, ...

మంగళూరు సెంట్రల్ - నాగర్‌కోయిల్ జంక్షన్ పరశురాం ఎక్స్‌ప్రెస్

మంగళూరు సెంట్రల్ - నాగర్‌కోయిల్ జంక్షన్ పరశురాం ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలులో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది మంగళూరు రైల్వే స్టేషను, నాగర్‌కోయిల్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది,

మంగా శివలింగం గౌడ్

మంగా శివలింగం గౌడ్ ప్రముఖ దంత వైద్యులు.దంతవైద్యానికి గొప్పతనాన్ని, దంతవైద్యులకు గౌరవాన్ని తెచ్చిపెట్టడంలో ఆయన పడిన శ్రమ వృథా కాలేదు. అందుకే ఇప్పుడు దేశంలోని గొప్ప డెంటిస్టుల్లో ఒకరు కాగలిగారు. గవర్నర్‌కి ఫ్యామిలీ డెంటిస్ట్‌గా గౌరవాన్ని అందుకున్న ...

మంగిపూడి వేంకటశర్మ

నిరుద్ధ భారతము మానవ ధర్మపరమైన హిందూ మత పరమార్ధమును తేటతెనుగున పద్యరూపమునను హృద్యముగ బోధించుచున్నది. భారతీయులందు హరిజనులత్యంత నిరుద్ధులు. భారత ధర్మరక్షణమునకు నిరుద్ధుల నిరుద్ధులు గావలసిన యవసరమును దేశ కాల పరిస్థితులు సువ్యక్తము చేయుచున్నవి. సనాతనుల ...

మంగు రాజా

ఏ మనిషైనా సాంత్వన పొందేది సంగీతం తోనూ, హాస్యం తోనూ మాత్రమే. కాని ఒకరికి మాత్రం ఆ సంగీతం జీవనం, జీవనాధారం, శక్తీ. ఆసక్తీ, మతం, భక్తీ ఆన్నీ. అతనే మ్యూజికాలజిస్ట్ రాజా గా పేరుగాంచిన రాజా.

మంచి గంధము కుటుంబము

ఈ కుటుంబములో చెట్లు గుబురు మొక్కలును గలవు. ఆకులు ఒంటరి చేరిక గానైనను, అభిముఖ చేరిక గానైన నుండును. సమాంచలము కణుపు పుచ్చము లుండవు. ఏనెలు పెద్దవి గావు. కొన్నిటి ఆకులు చిన్నవిగా బొల్సుల వలెనే యుండును. కొన్నిటికి లేనేలేవు. పువ్వులు చిన్నవి. ఆకుపచ్చగా ...

మంచికంటి రాంకిషన్‌ రావు

మంచికంటి రాంకిషన్‌ రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీనియర్‌ కమ్యూనిస్టు నాయకులు, మాజీ శాసనసభ్యులు. రాంకిషన్‌ రావు కృష్ణాజిల్లా, నందిగామ తాలూకా, పెనుగంచిప్రోలులో పర్సా రామానుజరావు, సీతమ్మ దంపతులకు 1917 అక్టోబరు 11 న జన్మించారు.

మంచు లక్ష్మి

ఈమె కుటుంబంలో తల్లి తప్ప అందరూ నటులే. తండ్రి కలెక్షన్ కింగ్ గా ప్రసిద్ధి చెందిన విఖ్యాత నటుడు మోహన్ బాబు. సోదరులు మంచు విష్ణువర్థన్, మంచు మనోజ్ కుమార్ ఇద్దరూ నటులే.

మంజు సింగ్

మంజు సింగ్ భారతీయ సినిమా నటి, నిర్మాత. ఈమె అనేక టి.వి సీరియళ్ళకు నిర్మాతగా యున్నారు. ఆమె దూరదర్శన్ చానల్ లోని "షో థీమ్" తో తన కెరీర్ ప్రారంభించారు. ఈమె స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ పై "ఔర్ ఏక్ కహానీ" అనే సీరియల్ ను నిర్మించారు. అది ఏడు హీరోహో ...

మంజుల పరిటాల

మంజుల 1990, మే 9న శివశంకర్, పుష్ప దంపతులకు కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరులో జన్మించింది. మంజుల తండ్రి హెడ్ కానిస్టేబుల్, నటుడు. తల్లి గృహిణి. మంజుల బి.కామ్ కామర్స్ పూర్తిచేసింది.

మంజుల్ భార్గవ

మంజుల్ భార్గవ ఒక ఇండియన్ కెనడియన్ అమెరికన్ గణిత శాస్త్రవేత్త. సియోల్ లో జరిగిన అంతర్జాతీయ గణిత కాంగ్రెస్-2014లో 13-08-2014 న ఇతను గణిత నోబెల్ పురస్కారంగా పిలుచుకొనే "ఫీల్డ్స్ మెడల్"ను అందుకున్నాడు. గణిత శాస్త్రంలో అసమాన ప్రతిభ చూపిన వారికి ఈ ఫీల్ ...

మంటాడ

పమిడిముక్కల మండలం మొత్తం ప్రాంతంతో పాటు, పట్టణ ప్రాంతం కూడా ఉంది.

మంటో కథలు

సాదత్ హసన్ మంటో దేశవిభజన విషాద ఘటనల నేపథ్యంలో ఈ కథలు రాశారు. బ్రిటీష్ ఇండియా స్వాతంత్ర్యం పొందే కాలంలో భారతదేశం, పాకిస్తాన్ లు విభజన చెందాయి. విభజనలో హిందువులు, ముస్లింలు, సిక్కులు తీవ్రమైన మతకలహాల వల్ల లక్షలమంది అపహరణలు, మరణాల పాలయ్యారు. అటు పశ్ ...

మండోజి నర్సింహాచారి

మండోజి నర్సింహాచారి తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువ శాస్త్రవేత్త. ఆయన ఆరిపోయిన ట్యూబ్ లైట్లతో మళ్లీ వెలుగులు నింపేందుకు క్రొత్త ఆవిష్కరణ "చారి ఫార్ములా" ను రూపొందించాడు.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →