ⓘ Free online encyclopedia. Did you know? page 205

శంభల

కొన్ని పరిశోధనలు, కొన్ని భారతీయ గ్రంథాలూ, బౌద్ధ గ్రంథాలలో రాసిన దానిని బట్టి చూస్తే బాహ్య ప్రపంచానికి తెలియని లొకం ఒకటి హిమాలయాలలో ఉంది. దాని పేరే శంభల. దీనినే పాశ్చాత్యులు హిడెన్ సిట అంటారు.ఎందుకంటే వందలు, వేల మైళ్ళ విస్తీర్ణంలో ఉన్న హిమాలయాలలో ...

శకుంతల (చిత్తరువు)

శకుంతల లేదా దుష్యంతునికై ఎదురు చూస్తున్న శకుంతల భారతీయ చిత్రకారుడు రాజా రవివర్మ చిత్రించిన పురాణ చిత్రలేఖనం. రవివర్మ దీనిని మహాభారత గాధలో ముఖ్యమైన పాత్ర ఐన శకుంతల ను వర్ణిస్తుంది. ఈ చిత్రంలో ఆమె తన పాదం లో గుచ్చుకున్న ముల్లును తీస్తున్నట్లు చిత్ర ...

శకునం

శకునం అనగా జరగబోవు పని గురించిన సంజ్ఞ. కొన్ని వస్తువులు, కొందరు వ్యక్తులు శుభ శకునాలు గాను కొన్ని అశుభ శకునాలు గానూ భావిస్తారు. శకునాల శాస్త్రీయత ప్రశ్నార్ధకమైనందువల్ల హేతువాదులు శకునాలను పట్టించుకోవటాన్ని మూఢ నమ్మకంగా కొట్టిపారేస్తారు. అయితే మాన ...

శక్తిపీఠాలు

హిందువులు పార్వతీ దేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాథల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకొన్న కొన్ని స్థలాలను శక్తి పీఠాలు అంటారు. ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి. అయిత ...

శక్తీశ్వరస్వామి ఆలయం, యనమదుర్రు

శక్తీశ్వరస్వామి ఆలయం ప్రాచీన శివాలయం. ఇది అత్యంత విలక్షణమైన శివలింగాన్ని కలిగియుంది. ఈ దేవాలయం భీమవరానికి 5 కి.మీ దూరంలో ఉన్న యనమదుర్రు గ్రామంలో నెలకొని ఉంది.

శత పుష్పం

శతపుష్పం అనేది ఎపియాసే అనే కుటుంబానికి చెందిన సుగంధ ద్రవ్య మొక్క. దీని శాస్త్రీయ నామం అనెథమ్ గ్రావియోలెన్స్. ఆంగ్లంలో దీన్ని దిల్ సీడ్ అని అంటారు. తెలుగులో బద్ద సోంపు అని అంటారు.

శతరూప-2013

2013 తెలుగు భాషా సాంస్కృతిక వికాస సంవత్సరం సందర్భంగా అంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సాంస్కృతిక శాఖ వారు శతరూప-2013 ను నిర్వహిస్తున్నారు. ఇందులో అవధానం, శాస్త్రీయ సంగీతం, నృత్యం, హరికథ, బుర్రకథ, సాహిత్యం, మిమిక్రీ, మైమ్, మ్యాజిక్, నాటకం, వాద్యం వంటి రూపక ...

శతాబ్దము

తిరుమల కృష్ణమాచార్య 1888–1989 రామానుజాచార్యుడు 1017-1137 బాబ్ హోప్ 1903-2003 శివకుమార స్వామీజీ 1907 ఎమ్.ఎ.శ్రీనివాసన్ 1897-1998 గ్వాలియర్ సంస్థానం దివాన్. కేశవరాం కాశీరాం శాస్త్రి 1905 కబీరుదాసు 1399-1518 కె.ఎల్.డోర్జీ 1904–2007, మొట్టమొదటి సిక్క ...

శతాబ్ది ఎక్స్‌ప్రెస్

శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లు విహారయాత్ర, తీర్థయాత్రలు లేదా వ్యాపార యాత్ర కోసం ముఖ్యమైన ఇతర నగరాలతో మెట్రో నగరాలను అనుసంధానించడానికి భారతీయ రైల్వేస్‌చే నిర్వహించబడుతున్న కొన్ని వేగంగా ప్రయాణించే ప్రయాణీకుల రైళ్లు. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉదయంపూ ...

శరత్ జ్యోత్స్నారాణి

ఈమె ప్రఖ్యాత కవి ఎస్. టి. జ్ఞానానంద కవి, సుగుణమణి దంపతులకు కాకినాడలో జన్మించింది. ఈమె బి.ఎ. అన్నవరం సత్యాదేవి కళాశాలలో తెలుగు ప్రత్యేక అంశంగా చదివింది. ఈమె తెలుగు సాహిత్యంలో నాగార్జున విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ, హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం న ...

శరద్ అనంతరావు జోషి

శరద్ అనంతరావు జోషి ప్రముఖ రైతు నాయకుడు, షెట్కారీ సంఘటన వ్యవస్థాపక నేత. ఈయన స్వతంత్ర భారత పక్ష పార్టీ వ్యవస్థాపకుడు. గొప్ప పరిశోధకుడు కూడా అయిన జోషి 2004 జూలై 5 నుంచి 2010 జనవరి 9 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. సభ్యునిగా ఉన్న ఆ కాలంలో అతను 16 స్థ ...

శరీరము-ఇంధనము

శరీరము-ఇంధనము శరీరము శక్తి మీద ఆధారపడి పనిచేస్తుంది. ఆ శక్తి మనము అందించే ఇంధనం పై ఆధారపడుతుంది. మనం తినే ఆహారమే సదరు ఇందనము. ప్రతి శారీరక భాగము పనిచేయడానికి, మరమ్మతు చేసుకోవడానికి, పునరుజ్జీవనం పొందడానికి శక్తి అవసరం. శరీరానికి చాలినన్ని పోషకాల్ ...

శశికళ కకొడ్కర్

శశికళ కకొడ్కర్, గోవాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకురాలు. ఆమెను అందరూ తాయి అని పిలుస్తారు. గోవాలోని మహారాష్ట్రవాడీ గోమంటక్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకురాలు ఆమె. గోవాకు, డామన్ అండ డయూలకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు శశికళ. మహారాష్ట్రవాడీ గోమంట ...

శాంతి (1952 సినిమా)

రాజానగర్ జమీందారు కుమారుడు కరుణాకర్ విశ్వవిద్యాలయంలో పట్టభద్రుడై తిరిగివచ్చి, అంతవరకు ట్రస్టీల అజమాయిషీలో ఉన్తన ఎస్టేటును స్వయంగా నిర్వహించుకుని, మానవులంతా సమానులే అన్తన భావాలను ఆచరణలో తీసుకురావడానికి పూనుకుంటాడు. తన తండ్రి మరణించే సమయానికి ఎస్టే ...

శాంతి నివాసం

శాంతినివాసం 1960 లో సి. ఎస్. రావు దర్శకత్వంలో విడుదలైన సినిమా. అక్కినేని నాగేశ్వరరావు, రాజసులోచన, దేవిక, కృష్ణకుమారి ఇందులో ప్రధాన పాత్రధారులు పోషించారు. ఈ సినిమాను మళయాళ భాషలో "శాంతి నివాస్" పేరుతో డబ్ చేశారు.

శాకంభరి

పూర్వం హిరణ్యాక్షుని వంశంలో దుర్గముడనే వాడొకడు పుట్టాడు. వాడు పరమ రాక్షసుడు. అతనికి ఒక దురాలోచన వచ్చింది. అది - వేదాలను అపహరిస్తే వాటి బలంతో బ్రతుకుతున్న దేవతలు నశిస్తారు - అని. వెంటనే హిమాలయా పర్వతాలకు వెళ్ళి వెయ్యి సంవత్సరాలు ఉగ్ర తపస్సు చేశాడు ...

శాకటాయన వ్యాకరణము

పాణిని రచించిన గ్రంథము అష్టాధ్యాయి. శబ్ద శాస్త్రమును సూత్ర రూపమున బోధించి కృతకృత్యుడయిన వారిలో ఈతడే ఉత్తమోత్తముడు. వ్రాసినవి నాలుగువేల సూత్రములు. వానికి అనుకూలపడుటకు, అధికారము లనియు అనువృత్తు లనియు మరికొన్నిటిని స్వీకరించెను. అష్టాధ్యాయికి పిదప వ ...

శాక్య

శాక్య చివరి వేదకాల భారతదేశం వంశం, ప్రస్తుత భారత ఉపఖండంలో రెండవ పట్టణీకరణ కాలం. షాక్యులు స్వతంత్ర ఒలిగార్కికు గణతంత్ర రాజ్యాన్ని శాక్య గణరాజ్య అని పిలుస్తారు. శాక్య రాజధాని కపిలవస్తు, ఇది నేటి తిలౌరాకోట, నేపాలు లేదా భారతదేశపు పిప్రాహ్వా, భారతదేశంల ...

శాతకర్ణి

భారతదేశంలోని దక్కను ప్రాంతాన్ని పరిపాలించిన శాతవాహన రాజులలో శాతకర్ణి మూడవవాడు. ఆయన పాలన సాధారణంగా క్రీ.పూ 70-60 నాటిది. అయినప్పటికీ కొంతమంది రచయితలు క్రీస్తుపూర్వం 187-177 మధ్యకాలానికి చెందిన వాడని పేర్కొన్నారు.

శాన్వీ శ్రీవాస్తవ

శాన్వికి ఒక అన్నయ్య ఒక అక్క ఉన్నారు, అక్క విదీషా శ్రీవాస్తవ కూడా ఒక నటే. షాన్వి ముంబైలోని ఠాకూర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ కామర్స్లో చదివింది, 2013 లో తన B.Com డిగ్రీని పూర్తిచేసింది. ఆమె కూడా ముంబైలో MBA చేస్తున్నది. ఆమె అజమ్గఢ్లోని చిల్డ్రన్ కాలేజ ...

శారద (1973 సినిమా)

రాధాలోల గోపాల గానవిలోల యదుబాల నందకిషోరా - పి.సుశీల బృందం శారదా నను చేరవా ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కె లేతబుగ్గ - వి.రామకృష్ణ శ్రీమతి గారికి తీరనివేళ శ్రీవారి చెంతకు చేరని వేళ - వి.రామకృష్ణ, పి.సుశీల అటో ఇటో తేలిపోవాలి. అటో ఇటో తేలిపోవాలా - చక్రవర్తి ...

శారదా పీఠం

శారదా పీఠం, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీరులో నీలం నది ఒడ్డున గల సరస్వతీ దేవి శక్తిపీఠం వద్ద ఉండేది. శారదా పీఠ్ 5000 సంవత్సరాల పురాతన హిందువుల మందిరం దీనిని క్రీస్తుపూర్వం 237 లో మౌర్య మహారాజు అశోకుడు నిర్మించారు. కానీ కొంత మంది కుషాన్ సామ్రజ్యంలో ని ...

శారదా శ్రీనివాసన్

ఆమె 1935 ఆగస్టు 18న జన్మించింది. ఆమెకు రేడియో హీరోయిన్ అనే పేరు ఉండేది. 1959లో హైదరాబాదు ఆకాశవాణి కేంద్రంలో డ్రామా ఆర్టిస్టుగా చేరింది. ఆకాశవాణిలో ప్రి రికార్డింగ్లే, ఎడిటింగులు లేని కాలంలో చిన్న అపశృతి పలికినా నాటకం సర్వ నాశనమై పోతుంది. ఆ రోజుల్ ...

శార్వరి

క్రీ.శ. 1900: వైశాఖమాసములో తిరుపతి వేంకట కవులు బొబ్బిలివద్దనుండు పాలతేరు గ్రామమున, గజపతినగరం, విశాఖపట్టణంలో యవధానములు జరిపారు. పిదప ఆశ్వయుజ మాసములో నర్సారావుపేటలోను, మార్గశిర మాసములో కేశనకుర్తిలో ఆకొండి కామన్న గారి యింటిలోను యవధానములు నిర్వహించారు.

శిబి చక్రవర్తి

శిబి చక్రవర్తి గొప్ప దాత, దయా గుణము కల చక్రవర్తి.ఇతడు ఉశీనరుడు అనే మహారాజు కుమారుడు. భృగుతుంగ పర్వతం మీద ఓ సారి పెద్ద ఎత్తున యజ్ఞం చేసాడు శిబి చక్రవర్తి. ఎందరో మహర్షులు ఆ యజ్ఞానికి హాజరయ్యారు.అందరికీ ఘనంగా మర్యాదలు జరిగాయి. అందర్నీ గొప్పగా సత్కరి ...

శివకర్ బాపూజీ తలపడే

శివకర్ బాపూజీ తలపడే) భారత శాస్త్రవేత్త. ఈయన సుబ్బరాయ శాస్త్రితో కలసి 1895 లో తొలివిమానాన్ని నిర్మించి ఆకాశ గమనాన్ని విజయవంతంగా నిర్వహించారట. వీరు మహారాష్ట్ర వాసులు. ఈయన తయారు చేసిన మానవ రహిత విమానం 1500 అడుగుల ఎత్తు వరకు ప్రయాణించగలదు. రైటు సోదరు ...

శివయ్య

శివయ్య 1998 లో ఆర్. సురేష్ వర్మ దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో రాజశేఖర్, మోనికా బేడి ముఖ్యపాత్రల్లో నటించారు. ఎం. ఎం. శ్రీలేఖ ఈ చిత్రానికి స్వరరచన చేసింది. సురేష్ ప్రొడక్షన్స్ లో రాజశేఖర్ నటించిన తొలి చిత్రం ఇది. రాజశేఖర్ నటించిన తొలి డి. టి ...

శివారెడ్డి (నటుడు)

శివారెడ్డి 1972 లో కరీంనగర్ జిల్లా, రామగుండంలో జన్మించాడు. శివారెడ్డి బాల్యంలో డ్యాన్సు, పాటలంటే ఆసక్తి చూపేవాడు. తండ్రి దేవాలయానికి తీసుకెళితే అక్కడ భక్తి పాటలు పాడేవాడు. పాఠశాల సాంస్కృతిక కార్యక్రమాల్లో నృత్యం చేసేవాడు. ఉపాధ్యాయులను అనుకరించి న ...

శివుని వేయి నామములు- 101-200

విశ్వరూప = ప్రపంచ స్వరూపము తానే అయినవాడు స్వయంశ్రేష్ఠః = తనంతట తానుగా ఉత్తముడైనవాడు బలవీరః = బలము చేత పరాక్రమం కలవాడు బలః = బలము కలవాడు గణః = సమూహ స్వరూపమైనవాడు గణకర్తా = ప్రమధాది గణములను సృష్టించువాడు గణపతిః = ప్రమధాతి గణములకు అధిపతియైనవాడు దిగ్ ...

శివ్వారం వన్యప్రాణుల అభయారణ్యం

శివ్వారం వన్యప్రాణుల అభయారణ్యం తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా, జైపూర్ మండలం, శివ్వారం గ్రామ సమీపంలో ఉన్న వన్యప్రాణుల అభయారణ్యం. ఇది మంథని నుండి 10 కి.మీ., పెద్దపల్లి నుండి 40 కి.మీ., కరీంనగర్ నుండి 80 కి.మీ., గోదావరిఖని నుండి 30 కి.మీ. దూరంలో ...

శిశువు

అప్పుడే జన్మించిన లేదా నెలల వయస్సు గల పిల్లలను శిశువు గా వ్యవహరిస్తారు.వీరు ఆహారముకోసము ముఖ్యముగా తల్లిపాలపై ఆధారపడి ఉంటారు.తల్లిపాలలో శిశువుకి కావాల్సిన శక్తి, అన్ని పోషకాలు ఉంటాయి అందుకే ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే తాగితే చాలా ఆరోగ్యంగా ఉంట ...

శీతకుండ

పైరు ఉన్న పొలాలలో లేదా తోటలలో తెల్లని బొట్టులు పెట్టిన నల్లని కుండ కర్రపై బోర్లించబడి ఉంటుంది, ఈ కుండనే శీత కుండ అంటారు. పైరుకు ఎక్కువగా చీడపీడలు ఆశించే శీతాకాలంలో ఈ కుండలను ఏర్పాటు చేయడం వలన ఈ కుండకు శీతకుండ అనే పేరు వచ్చింది. ముఖ్యంగా కనుమ పండు ...

శీతల లేపనం

చర్మ రక్షణకు వాడే సౌందర్య సాధనాలలో శీతల లేపనం ఒకటి. ఇవి సూర్యుని వేడి నుండి, చలిగాలి నుండి, దుమ్ము ధూళి నుండి చర్మాన్ని రక్షిస్తాయి. అంతే కాక చర్మాన్ని శుభ్రపరచి, నునుపుగా చేస్తాయి. లేపనాలు నూనె, నీటిల ఎమల్షన్లు.

శీను వాసంతి లక్ష్మి

శీను వాసంతి లక్ష్మి 2004 లో ఆర్. పి. పట్నాయక్ హీరోగా వచ్చిన ప్రయోగాత్మక చిత్రం. ఈ సినిమాకు ఆది మూలం వాసంతియుం లక్ష్మియుం పిన్నే నిజానుం అనే మలయాళ సినిమా. ఇదే సినిమా తమిళంలో కూడా విక్రం హీరోగా కాశీ అనే పేరుతో రీమేక్ చేయబడింది. ఈ సినిమాలో కథా నాయకు ...

శీర్కాళి గోవిందరాజన్

శీర్కాళి గోవిందరాజన్ ఒక కర్ణాటక సంగీత గాత్ర విద్వాంసుడు, భారతీయ చలనచిత్ర నేపథ్య గాయకుడు. ఇతడు మద్రాసు ప్రెసిడెన్సీలోని శీర్కాళి అనే చిన్న గ్రామంలో శివచిదంబరం, అవయాంబళ్ అమ్మాళ్ దంపతులకు జన్మించాడు. ఇతడు తన ఎనిమిదవ యేట త్రిపురసుందరి దేవస్థానంలో ఒక ...

శీలా సుభద్రాదేవి

శీలా సుభద్రాదేవి ప్రముఖ కవయిత్రి, కథారచయిత్రి. ఈమె చిత్రకారిణి కూడా. ఈమె 1949లో విజయనగరంలో జన్మించింది. ఈమె ప్రముఖ రచయిత, చిత్రకారుడు శీలా వీర్రాజు భార్య. ఈమె తొలిరచన 1975లో వెలువడింది. స్త్రీవాద కవిత్వోద్యమం ప్రారంభమవటానికి ముందుగానే, 1980ల నాటి ...

శుకుడు

శుక బ్రహ్మ వేద వ్యాసుని కుమారుడు. ఈ మహర్షి తన జీవితమంతయు సంచారియై ప్రతి గృహమునందు ఆవు పాలు పితికినంత సమయము మాత్రమే గడుపుచుండెడివాడు. కాని పరీక్షిత్తు మహారాజు అంత్యకాలమునందు అతని ఇంటిలో ఏడు దినములు గడిపి అతనికి శ్రీ మద్భాగవతము మొదలగు పురాణములు విన ...

శుశృతుడు

శుశృతుడు ఆయుర్వేదానికి చెందిన ఒక శస్త్ర చికిత్సకుడు, అధ్యాపకుడు. క్రీ.పూ. 6వ శతాబ్దానికి చెందిన శుశృతుడు, వారణాసిలో జన్మించాడు. ఇతని ప్రసిద్ధ గ్రంథం శుశృతుడు సంహిత వైదిక సంస్కృతంలో వ్రాయబడింది. ఈ శుశృత సంహిత లో వ్యాధులు వాటి నివారణోపాయాలు విపులంగ ...

శృంగార లీల

శృంగార లీల 1976, డిసెంబరు 17న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. జయశ్రీ చిత్ర పతాకంపై ఎం.ఎల్. నారాయణరావు నిర్మాణ సారథ్యంలో కైలాసం బాలచందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జెమినీ గణేశన్, కమల్ హాసన్, లక్ష్మి, జయసుధ, జయభారతి ప్రధాన పాత్రల్లో నటించగా, సాల ...

శేఖర్ (కార్టూనిస్టు)

శేఖర్ తెలుగులో ఉన్న బహుకొద్దిమంది మంచి కార్టూనిస్టుల్లో ఒకరు. ఆయన కార్టూన్లు కొత్త కొత్త ఐడియాలతో రాజకీయాల పైన తీవ్రమైన, సున్నితమైన విమర్శలతో చాలా బావుంటాయి, శేఖర్ కార్టూన్లు నవ్వించేవే కాదు, లోతుగా ఆలోచింపజేస్తాయి కూడా. శేఖర్కు కార్టూనిస్ట్ గా 2 ...

శేఖర్ సూరి

శేఖర్ సూరి ఒక సినీ దర్శకుడు. తెలుగు సినిమాలే కాక బాలీవుడ్ లో కూడా పనిచేశాడు. తరుణ్ హీరోగా వచ్చిన అదృష్టం అతని మొదటి సినిమా. ఎ ఫిల్మ్ బై అరవింద్ దర్శకుడిగా అతనికి మంచి పేరు తెచ్చిన సినిమా.

శేషం కృష్ణకవి

శేషం కృష్ణకవి కవి-పండితుడు-కావ్యా రచయిత. పూర్వకాలమున విద్వత్వకవిత్వముల వన్నెకెక్కిన ఆంధ్రదేశీయపండిత వంశములలో శేషంవారి వంశమొకటి. వీరి ఆద్యనివాసము తెలంగాణాలోగాని, రాయలసీమలోగాని ఒక గ్రామం కావచ్చును. అది ఇపుడు నిరూపింపరాదుగాని యీవంశములోని కొంతమంది కా ...

శేషం రామానుజాచార్యులు

శేషం రామానుజాచార్యులు సుప్రసిద్ధ కవి, పండితుడు, వ్యాఖ్యాత, ఉభయ భాషా ప్రవీణుడు. ఆకాశవాణి కార్యనిర్వహణ అధికారిగా విభిన్న కార్యక్రమాలను ఆయన సమర్థవంగా నిర్వహించారు. ప్రముఖ పత్రికల్లో ఎన్నో వ్యాసాలు రాసారు. ఆముక్తమాల్యద, చింతరామృతం, చైతన్యరేఖలు, సమాలో ...

శైలేష్ కుమార్ బందోపాధ్యాయ

ఈయన 1926 మార్చి 10 న జార్ఖండ్ రాష్ట్రంలోని చక్రధర్‌పూర్ గ్రామంలో జన్మించాడు. ఈయన తండ్రి భారతీయ రైల్వే ఉద్యోగి. 1942 లో మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత సాధించిన తరువాత, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ ఇండియా పోలీసులు రెండుసార్లు అరెస్టు చేశారు. ...

శొంఠి వెంకట రామమూర్తి

వెంకటరామమూర్తి ఆనకట్టల నిర్మాణ నిపుణులు. ఆయన విశాఖపట్టణంలో ఆగస్టు 1 1888 న వెంకటరమణయ్య, రాజేశ్వరమ్మ దంపతులకు జన్మించారు. ఆయన ఉన్నత పాఠశాల విద్య, ఉన్నత విద్యను విశాఖపట్టణంలో చదివారు. ఆయన ఎ.వి.ఎన్.కాలేజీలో విద్యనభ్యసించారు. మద్రాసు విశ్వవిద్యాలయంలో ...

శోభ గుర్టు

శోభ గుర్టు, ప్రముఖ భారతీయ హిందుస్థానీ సంగీత కళాకారిణి. హిందుస్థానీ సంగీతంలో, లలిత సంగీత రీతిలో ఎక్కువగా పాడేది శోభ. ఆమెకు సంప్రదాయ సంగీతంలో సంపూర్ణ ప్రవేశం ఉన్నా, హిందుస్థానీ లలిత సంగీతం ద్వారానే ఎంతో ప్రసిద్ధి చెందింది ఆమె. ఆమె కచేరీలు చేసేటప్పు ...

శోభనా శర్మ

శోభనా శర్మ కొలకత్తాలో సంప్రదాయకుటుంబంలో జన్మించింది. తరువాత ఢిల్లీలో పెరిగింది. స్కూలు విద్య లేడీ ఇర్విన్ స్కూలు "లో కొనసాగింది. తరువాత ఢిల్లీలో కెమెస్ట్రీ ఆనర్స్ పూర్తిచేసింది. ఆమెకు బి.ఎస్.సి ఫిజిక్స్ కెమెస్ట్రీ టీచరుగా పనిచేసిన డాక్ట్ర్. వి.ఎం ...

శోభన్ బాబు

శోభన్ బాబు గా ప్రసిద్ధుడైన ఉప్పు శోభనా చలపతిరావు విస్తృతంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న తెలుగు సినిమా కథా నాయకుడు. అధికంగా కుటుంబ కథా భరితమైన, ఉదాత్తమైన వ్యక్తిత్వం కలిగిన పాత్రలలో రాణించాడు. తన చలన చిత్ర జీవితంలో ముఖ్యంగా ప్రేమ కథలలో అతను ...

శోభానాయుడు

శోభానాయుడు వెంపటి చిన సత్యం శిష్యురాలు. వెంపటి నృత్యరూపాలలో ఈమె అన్ని ప్రధాన పాత్రలనూ పోషించింది. చిన్నతనంలోనే ఆమె నృత్య నాటకాల్లో పాత్రలు పోషించడం మొదలుపెట్టింది. సత్యభామ, పద్మావతి, చండాలిక పాత్రల్లో ఆమె రాణించింది. స్వచ్ఛమైన నృత్యరీతి, అంకితభావ ...

శౌర్య క్షిపణి

శౌర్య క్యానిస్టరు నుండి, భూమి నుండి భూమ్మీదకు ప్రయోగించే, వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణి. అయితే మామూలు బాలిస్టిక్ క్షిపణిలాగా కాకుండా దీని ప్రయాణమంతా ఇంజను పనిచేస్తూనే ఉంటుంది. టర్మినల్ గైడెన్స్ వ్యవస్థను వాడుకుంటూ లక్ష్యంపై దాడి చేస్తుంది. అందుచే ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →