ⓘ Free online encyclopedia. Did you know? page 221

తులసి ఆకుల నూనె

తులసి ఆకుల నూనె ఓషద గుణాలున్న నూనె.తులసి ఆకుల నుండి తీసిన ఈ నూనెను తులసి అవశ్యకనూనె అందురు.వ్యాపారపరంగా ఈ నూనెను తులసి నూనె అని సాధారణంగా వ్యవహరిస్తుంటారు.తులసి ఆకుల నూనెను ఎండబెట్టిన తులసి ఆకులను స్టీము డిస్టిలేసన్/ఆవిరి స్వేదన క్రియ లేదా సాల్వె ...

దవనం నూనె

దవనం నూనె ఒక ఆవశ్యక నూనె.దవనం నూనెను ఆంగ్లంలో దవన ఆయిల్ అందురు. దవన నూనెను పారిశ్రామికంగా, వైద్యపరంగా పలు ప్రయోజనాలు ఉన్నాయి.దవనం మొక్క ఆకులను పూలతో చేర్చిపూలమా/పూల దండలలుగా కట్టెదరు.ఆహారంలో, సువాసన నిచ్చుటకు కాస్మోటిక్సులో, సుగంధ ద్రవ్యాలలో, సిగ ...

దాల్చిన నూనె

దాల్చిన నూనె ఒక ఆవశ్యక నూనె.దాల్చిన చెట్టు యొక్క బెరడును దాల్చిన చెక్క అంటారు.దాల్చిన చెక్కను ఆనాదిగా చీనా, ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించినట్లు తెలుస్తున్నది.అలాగే దాల్చిన నూనెను కూదా వైద్యంలో, కాస్మాటిక్సులలో, వంటలలో వాడుతారు. దాల్చిన చెక్కను ఆహారం ...

దేవదారు నూనె

దేవదారు నూనె ఒక ఆవశ్యక నూనె.దేవదారు నూనె ఒక సుగంధ పరిమళాన్ని కలిగిన నూనె. దేవదారు నూనెను ఆయుర్వేద, దేశీయ వైద్యంలో ఉపయోగిస్తారు.దేవదారు చెట్టు వృక్షశాస్త్రపరంగా కుప్రేసియే కుటుంబానికి చెందినది. దేవదారు వృక్షశాస్త్ర పేరు జునిపెరస్ విర్జినియాన. దేవద ...

నిమ్మగడ్డి నూనె

నిమ్మగడ్డి నూనె ను లెమన్ గ్రాస్ ఆయిల్ అనికూడా అంటారు.నిమ్మగడ్డి నూనె ఒక ఆవశ్యకనూనె. తక్కువ ఉష్ణోగ్రతలో ఆవిరిగా మారు నూనెలను వోలటైల్ నూనెలు అంటారు.నిమ్మగడ్డి నూనె కూడా ఒక ఆవశ్యక నూనె. వృక్షశాస్త్రంలో గడ్డి జాతి కుటుంబానికి చెందిన లెమన్ గ్రాస్ అనే ...

పసుపు కొమ్ము నూనె

పసుపు కొమ్ము నూనే లేదా పసుపు నూనె ఒక ఆవశ్యక నూనె.పసుపు కొమ్ము నూనె ఒక సుగంధ తైలం.పసుపు నూనె ఓషధీ గుణాలు కల్గివున్నది.పసుపును అనాదిగా భారతదేశంలో వంటల్లో, దేశీయ వైద్యంలో, ఆయుర్వేద వైద్యంలో వాడుతున్నారు. పసుపును భారతీయులు శుభప్రదంగా భావిస్తారు.గడపలక ...

పిప్లాంట్రి

పిప్లాంట్రి గ్రామస్తులు ఒకఆడపిల్ల పుట్టిన ప్రతిసారీ 111 చెట్లనునాటతారు.ఈ చెట్లుమనుగడ సాగించేలా సమాజం నిర్ధారిస్తుంది.బాలికలు పెరిగేకొద్దీ ఈచెట్లు ఫలవంతమవుతాయి.భారతదేశంలో బాలికలపై భారీ లోటుఉంది.ఎందుకంటే సమాజంలో మగపిల్లలపై మక్కువ ఉంది.వరకట్న పద్ధతు ...

పుల్లనారింజ నూనె

పుల్లనారింజ నూనె ఒక ఆవశ్యక నూనె.ఇది ఒక సుగంధ తైలం కూడా. పుల్లనారింజ నూనె ఓషధ గుణాలున్న నూనె.పుల్లనారింజను ఆంగ్లంలోబెర్గామోట్ లేదా బెర్గామోట్ ఆరెంజి అంటారు. పుల్లనారింజ పండు మామూలు నిమ్మకాయ కన్న పెద్దగావుండి తోడిమ భాగం ముందుకు వుండి బేరిపండు వలె వ ...

పెదపూడి నాగశ్రీ ప్రవల్లిక

పెదపూడి నాగశ్రీ ప్రవల్లిక, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా, కొల్లూరు మండలం,కొల్లూరు గ్రామంలో 2003, జూన్ 13న జన్మించింది.తల్లిదండ్రులు గోవిందమ్మ, శ్రీనివాసరావు. ప్రవల్లిక తండ్రి శ్రీనివాసరావు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా, తల్లి గోవిందమ్మ ఆరోగ్ ...

పెద్ద జీలకర్ర నూనె

పెద్ద జీలకర్ర నూనె లేదా తీపి సోంపు/సోపు గింజల నూనె ఒక ఆవశ్యక నూనె, ఒక సుగంధ తైలం.అంతియే కాకుండా ఓషధ గుణాలున్ననూనె. పెద్ద జీలకర్ర గింజలను ఎన్నో ఏళ్ళగా మానవుడు వుపయోగిస్తున్నాడు. పెద్ద జీలకర్ర గింజలు జీర్ణకారిగా పనిచేయును. పెద్ద జీలకర్ర నూనెను ఆరోమ ...

బాయిలరు నీటి చికిత్స

బాయిలరు నీటి చికిత్స అనగా బాయిలరు లో స్టీము ఉత్పత్తికై వాడు నీటినుండీ కరగిన పదార్థాలను తొలగించు ప్రక్రియ. బాయిలరు నీటి చికిత్సను ఆగ్లంలో బాయిలరు వాటరు ట్రీట్మెంట్అంటారు.బాయిలరు నుండి ఉత్పత్తి అగు స్టీము, ఉపయోగించిన ఇంధన ఉష్ణశక్తికి అనులోమానుపాతంల ...

బాల్ చెక్ వాల్వు

బాల్ చెక్ వాల్వు అనునది ఒక ఏకదిశ ప్రవాహ కవాటం.ఏకదిశ ప్రవాహ కవాటం అనునది ఒక ప్రత్యేక రకమైన కవాటం. ఏకదిశ ప్రవాహ కవాటంలో ద్రవం లేదా వాయువు ప్రవాహం కేవలం ఒకదిశలో మాత్రమే ప్రవహించును. వ్యతిరేక మార్గంలో ప్రవహించుటకు ప్రయత్నించిన వెంటనే కవాట తలుపు, కవాట ...

బొంగైగావ్

బొంగైగావ్, అస్సాం రాష్ట్రంలోని బొంగైగావ్ జిల్లా ముఖ్య నగరం, పరిపాలనా ప్రధాన కార్యాలయం. ఈ నగర పట్టణ ప్రాంతం బొంగైగావ్, చిరాంగ్ జిల్లా అంతటా విస్తరించి ఉంది. పశ్చిమ అస్సాంలో అత్యధిక జనాభా కలిగిన పట్టణ సముదాయాలైన గువహాటి, జోర్హాట్, దిబ్రూగర్, సిల్చా ...

మచిలీపట్నం నగరపాలక సంస్థ

మచిలీపట్నం నరగపాలక సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మచిలీపట్నం నగరాన్ని పరిపాలించే పౌరసంఘం. మచిలీపట్నం కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేయబడింది, కానీ ప్రస్తుత ఎన్నికైన కౌన్సిల్ గడువు ముగిసే వరకు ఇది మునిసిపాలిటీగా కొనసాగుతోంది.

మరువం నూనె

మరువం నూనె ఒక ఆవశ్యక నూనె. మరువం నూనెను మరువం సుగంధ తైలం అనికూదా అంటారు.మరువం ఆకులనుంది, పూలగుత్తులనుండి నూనెను ఉత్పత్తి చేస్తారు. ఆవశ్యక నూనెలు సువాసన కల్గి వున్నందున వీటిని సుగంధ తైలాలు అనికూడా అంటారు.మరువం నూనె వైద్యంలో మందుగా ఉపయోగిసారు.అలాగే ...

మల్లెపూల నూనె

మల్లెపూల నూనె లేదా మల్లెల నూనె ఒక ఆవశ్యక నూనె.ఆంగ్లంలో జాస్మిన్ ఆయిల్ అంటారు.పూల నుండి ఉత్పత్తి చెయ్యడం వలన మల్లెపూల నూనె లేదా మల్లెల నూనె అంటారు. మల్లెపూల సుగంధ తైలం అనికూడా అంటారు. మల్లె పూలను పులదండల తయారీలో ఉపయోగిస్తారు, దేవతార్చనకు ఉపయోగిస్త ...

మెంతుల ఆవశ్యక నూనె

మెంతుల ఆవశ్యక నూనె ఒక సుగంధ తైలం.మెంతుల ఆవశ్యక నూనె ఒక ఓషధి గుణాలున్న నూనె. మెంతుల నూనెను మెంతి గింజల నుండి ఆవిరి స్వేదనక్రియ/స్టీము డిస్టిలేసను ప్రక్రియ ద్వారా సంగ్రహిస్తారు.లేత మెంతి ఆకులను కూరలలో ఉపయోగిస్తారు. అలాగే మెంతులను ఆయుర్వేద వైద్యంలో, ...

మొగలి నూనె

మొగలి నూనె లేదా మొగలి తైలం ఒక ఆవశ్యక నూనె/సుగంధ తైలం.ఈ నూనెను సుంగంధ నూనెగానే కాకుండ ఆయుర్వేద వైద్యంలో కూడా వినియోగిస్తారు.మొగలి మగపూలు అత్యంత సువాననను వెలువరించడంవలన ఈపూలను మహిళలు లేతమొగలి ఆకులతో జడపాలి అల్లికలో ఉపయోగిస్తారు.

రాగల 24 గంటల్లో

రాగల 24 గంటల్లో 2019, నవంబరు 22న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ నవహాస్ క్రియేషన్స్, శ్రీ కార్తీకేయ సెల్యులాయిడ్ పతాకాలపై కానూరు శ్రీనివాస్ నిర్మాణ సారథ్యంలో శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఈషా రెబ్బా, సత్యదేవ్ కంచరాన, శ్రీరామ్, గణేష ...

రిపబ్లిక్ స్క్వేర్, యెరవాన్

రిపబ్లిక్ స్క్వేర్ ఆర్మేనియా దేశపు రాజధాని అయిన యెరెవాన్ నగరంలోని ఒక ప్రధాన కూడలి. ఇందులో రెండు విభాగాలు ఉన్నాయి: ఒక ఓవల్ రౌండ్అబౌట్, ఒక ఫేపెజాయిడ్-ఆకారపు విభాగం, ఇది సంగీత ఫౌంటైన్ల పూల్ని కలిగి ఉంటుంది. ఈ స్క్వేర్ చుట్టూ పింక్, పసుపు టఫ్ లో నిర్ ...

రెవెన్యూ డివిజను

రెవెన్యూ విభాగం, అనేది కొన్ని భారతీయ రాష్ట్రాలలోని పరిపాలనా విభాగం.రెవెన్యూ విభాగానికి రెవెన్యూ డివిజనల్ అధికారి నేతృత్వం వహిస్తాడు.ఇది కొన్ని మండలాలు లేదా తహసీళ్లు కలిగి ఉన్న భౌగోళిక ప్రాంతం.మండలాలు లేదా తహసీళ్లుపరిధిలో జనాభా,విస్తీర్నం, సౌలభ్యం ...

లావెండరు నూనె

లావెండర్ నూనె ఒక ఆవశ్యక నూనె.ఒక సుగంధ తైలం.లావెండరు తైలాన్ని ఆరబెట్టిన పూలనుండి, పూలకంకి నుండి ఉత్పత్తి చేస్తారు.లావెండరు నూనెనుఔషధంగా కూడా ఉపయోగిస్తారు.లావెండర్ నూనెను పూలనుండి స్టీము డిస్టిలేసను విధానంలో సంగ్రహిస్తారు.లావెండర్ మొక్క లామియేసియే/ ...

వస వేరు నూనె

వస వేరు నూనె లేదా వస కొమ్ము నూనె ఒకఆవశ్యక నూనె., ఒక సుగంధ తైలం.అంతే కాదు ఔషధ గుణాలున్ననూనె.వస మొక్క ఒషషి మొక్క.వస వేరును, ఆకులను అనాదిగా భారత దేశంలో ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు.వస ఆరాసియా కుటుంబానికి చెందిన మొక్క వృక్షశాస్త్రపేరు ఆకోరస్ కాలమస్ ...

వాము నూనె

వాము నూనె ఒక ఆవశ్యక నూనె.వాము గింజలనుండి ఆవిరి స్వేదన క్రియ ద్వారా ఈ సుగంధ తైలంను ఉత్పత్తి చేస్తారు.వాము నూనెను సుంగంధ తైలంగా, ఔషధ నూనెగా ఉపయోగిస్తారు.వాము గింజలను వంటల్లో ఉపయోగించడంతో పాటు దేశీయ, ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు.వాము నూనెలో శిలీంధ ...

వాహనాల నమోదు కోడ్

ఇది భారత ప్రాంతీయరవాణా కార్యాలయాల జాబితా,వాహన నమోదు కోసం కేటాయించిన సంకేతాలుదీనిలో ఉంటాయి.దీనిలో రాష్ట్రాలుకు కేంద్రపాలిత ప్రాంతాలుకు,వాటి జిల్లాలకు సంకేతాలు విభజించబడ్డాయి. కార్యాలయాలు అన్నీ ఒక నిర్దిష్ట రకానికి చెందినవి: ఆర్టో: అదనపు రవాణా కార్ ...

సంపంగి నూనె

సంపంగి నూనె ఒక ఆవశ్యక నూనె. సంపంగి నూనెను ఎక్కువ సుపరిమళం కల్గివున్నందున, ఈ తైలాన్ని సుగంధనూనెగా/సుగంధ ద్రవ్యం/పెర్ఫ్యూమ్ గా ఉపయోగిస్తారు.అంతే కాకుండా సంపంగి తైలాన్ని దేశీయ, ఆయుర్వేద వైద్యంలో కూడా ఉపయోగిస్తారు. సాధారణంగా సంపంగి పూలనుండి సంపంగి తై ...

సి.ఎఫ్.బి.సి బాయిలరు

సి.ఎఫ్.బి.సి బాయిలరు అనునది ఘన ఇంధనం ఉపయోగించి నీటి ఆవిరిని అనగా స్టీమును ఉత్పత్తి చేయు బాయిలరు. సి.ఎఫ్.బి.సి నగా సర్కులేటెడ్ ఫ్లూయిడైజ్డ్ బెడ్ కంబుసన్ అని అర్థం. ఘన ఇంధనాన్ని ఉపయోగించు బాయిలరులలో ఘన ఇంధనాన్ని మండించు విధానాన్ని అనుసరించి పలుతరగత ...

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం

2020 జూన్ 14 న బాలీవుడ్ నటుడు, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబయి లోని బాంద్రా ప్రదేశంలో గల తన స్వగృహంలో తుది శ్వాస వదిలాడు. సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు అన్నదే మొదటి నుండి సర్వత్రా కలిగిన అభిప్రాయం. అధికారిక పోస్టుమార్టం ...

స్ట్రయినరు

స్ట్రయినరు అనునవి ఒక పైపులో ప్రవహిస్తున్న ద్రవం లేదా వాయువు లేదా నీటి ఆవిరి /స్టీములోని అతి తక్కువ ప్రమాణంలో వున్న ఘనపదార్థాలను వేరుచేయు పరికరం.స్ట్రయినరు అనునది ఒక వడబోత పరికరం/ వడియకట్టు సాధనము.అనగా ఫిల్టరు అనబడు వడబోత భాగాన్ని కల్గివున్న పరికర ...

కట్టా శ్రీనివాసరావు

లోచన అధ్యయన వేదిక వ్యవస్థాపక అధ్యక్షునిగా అనేక సాహితీ కార్యక్రమాల నిర్వహణలోనూ, పలు పుస్తకాల ప్రచురణ లోనూ పాలు పంచుకున్నారు. బాల సాహిత్యం ఖమ్మం జిల్లా సంపాదక వర్గ సభ్యునిగా బడిమెట్లు కమాసపత్రిను విడుదల చేసారు. సృజన సాహితీ, సాహితీ స్రవంతి సంస్థలలో ...

పాలగిరి రామక్రిష్ణా రెడ్డి

పాలగిరి రామక్రిష్ణా రెడ్డి ప్రముఖ నూనె టెక్నాలజీస్టు. ఈయన గత 35 సంవత్సరాలు నూనె గింజల నుండి వివిధ రకాల నూనె లను వేరుచేయడంలో తన అమూల్యమైన అనుభవాన్ని పంచాడు. ఈయన ప్రకాశం జిల్లా గిద్దలూరులో జూలై 1, 1955లో జన్మించాడు. ఈయన ఆదోని ఆర్ట్స్ కళాశాలలో B. Sc ...

బొల్లోజు బాబా

బొల్లోజు బాబా బొల్లోజు బసవలింగం, అమ్మాజి దంపతులకు 1970 ఆగస్టు 15 న పుదుచ్చేరి రాష్ట్రానికి చెందిన యానాంలో జన్మించాడు. అతను జంతుశాస్త్రంలో ఎమ్మెస్సీ, ఎం.ఫిల్ చేసాడు. కొంతకాలం ఉపాధ్యాయునిగా పనిచేసి, ఆంధ్రప్రదేశ్ కాలేజ్ సర్విస్ కమిషన్ పరీక్షలు ఉత్తీ ...

వీవెన్

వీవెన్ గా అందరికీ సుపరిచితుడైన వీరపనేని వీర వెంకట చౌదరి తెలుగు భాషాభిమాని, తెలుగు సాంకేతిక నిపుణులు, తెలుగు స్థానికీకరణలో ఆధ్యులు. లినక్స్లో ఉన్న చాలా సాఫ్ట్‌వేర్ ఉపకరణాలను స్థానికీకరించడంలో విశేష కృషి చేస్తారు.

టెడ్డీబేర్

టెడ్డీబేర్ అనేది ఒక ఎలుగుబంటి బొమ్మ. ఈ బొమ్మలో మెత్తటి దూదిని కుక్కుతారు. దానికి సున్నితంగా ఉండే ఊలు అతికిస్తారు. ఇది చాలా దేశాల్లో పిల్లల ఆటవస్తువుగా ప్రాచుర్యం పొందింది. పుట్టిన రోజులకూ ఇతర పర్వ దినాల్లో వీటిని బహుమతులుగా ఇస్తుంటారు.

బార్బీ

బార్బీ 1959లో విడుదల చేయబడిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫ్యాషన్ బొమ్మ. మాటెల్ అనే కంపెనీ ఈ బొమ్మలను తయారుచేస్తుంది. రూథ్ హాండ్లర్ అనే వ్యాపారవేత్త బార్బీ సృష్టికర్త. ఈ బొమ్మకు బిల్డ్ లిల్లీ అనే జర్మన్ బొమ్మకు చాలా పోలికలు ఉన్నాయి.

బొంగరము

బొంగరము కొయ్యతో చేయబడిన ఒక ఆట వస్తువు. దీనికి తాడు కట్టి బలంగా తిప్పితే కొద్దిసేపు గుండ్రంగా తన అక్షం చుట్టూ తిరుగుతుంది. పల్లెలలో ఒకప్పుడు పిల్లా పెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరు బొంగరాలు తిప్పేవారు. దీనిని తిప్పడానికి వాడే త్రాడుని ప్రత్యేకంగా త ...

అటకామా ఎడారి

అటకామా ఎడారి, దక్షిణ అమెరికా ఖండంలో ఉంది. ఈ ఎడారిలో వర్షపాతం దాదాపు శూన్యం. దక్షిణ అమెరకా పశ్చిమాన, పసిఫిక్ మహాసముద్రం తీరంలో యాండీస్ పర్వతశ్రేణికి పశ్చిమాన ఉన్న సన్నని భూభాగంలో ఉన్న ఈ ఎడారి 1000 కి.మీ. పొడవున విస్తరించి ఉంది. నాసా, నేషనల్ జియొగ్ ...

ఎడారి

ఎడారి అనగా ఎటువంటి వృక్షసంపదా, నీరు లేకుండా కేవలం ఇసుకతో నిండి ఉన్న విశాలమైన భూభాగం. భూమిపై 1/3 వ వంతు వైశాల్యాన్ని ఎడారులే ఆక్రమించి ఉన్నాయి. కానీ ఎడారుల్లో అక్కడక్కడా కనిపించే ఒయాసిస్సులు మాత్రం సారవంతమై జనావాసాలకు అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ నీరు ...

గణపతి అధర్వశీర్షం

గణపతి అధర్వశీర్షము అనేది గణపతి స్తోత్రం. దీని గోప్యత గూర్చి ఫలశ్రుతి లో వివరించబడింది. ఇది అధర్వణ వేదం లోనిది. ఈ స్తోత్రం త్రిమూర్తులతో సహా పంచభూతాలన్నీ గణపతి స్వరూపమే అంటుంది. "ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథ పతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకద ...

తక్లమకాన్ ఎడారి

తక్లమకాన్ ఎడారి చైనా దేశంలోని షిన్జాంగ్–ఉయ్ఘర్ అటానమస్ ప్రాంతపు నైరుతి భాగంలో విస్తరించిన ఇసుక ఎడారి. ఇది తారిమ్ నదీ పరీవాహక ప్రాంతంలో లో విస్తరించి ఉంది. ఈ ఎడారి విస్తీర్ణంలో 85 శాతం కదిలే ఇసుక దిబ్బలు ఆక్రమించి ఉన్నాయి. క్రమం తప్పకుండా తరలే ఇసు ...

వినాయక చవితి

వినాయక చవితి భారతీయుల అతిముఖ్య పండుగలలో ఒక పండగ. పార్వతి, పరమేశ్వరుడు కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. భాద్రపదమాసము శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్త నక్షత్రమున రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి.

వినాయక వ్రత కల్ప విధానము

తాత్పర్యము: మంగళ కరమైన వాటన్నిటిలోనూ అతి మంగళకరమై, సర్వ మంగళ నామధేయురాలవై, అన్ని అర్థములను సాధించి, శరణు జొచ్చిన వారికి ఆశ్రయమిచ్చే, ముక్కంటి దేవర అయిన శివుని అర్ధాంగి అయిన ఓ! పార్వతీ, ఓ! దుర్గాదేవీ, ఓ! నారాయణీ, నీకు నమస్కరిస్తున్నాను. {ఈ క్రింది ...

సహారా ఎడారి

సహారా అంటే అరబ్బీ భాషలో అతిపెద్ద ఎడారి అని అర్థం., గణాంకాల ప్రకారం అంటార్కిటికా తరువాత ప్రపంచములోనే రెండవ అతి పెద్ద ఎడారి. ఈ ఎడారి వైశాల్యం 9.000.000 చదరపు కి.మీ. వైశాల్యంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలంత పెద్దది, ఆస్ట్రేలియా కంటే పెద్దది. ఈ ఎడారి ఉ ...

120 ఫిల్మ్

120 ఫిల్ం అనేది నిశ్చలన ఛాయాచిత్రకళ కొరకు కొడాక్ సంస్థవారు, తమచే రూపొందించిన బ్రౌనీ నెం. 2 అనబడే కెమెరా కోసం 1901 లో తయారు చేసిన ఫిలిం. 135 ఫిల్మ్ వచ్చే వరకూ ఔత్సాహిక ఛాయాచిత్రకళలో 120 ఫిల్ం మాత్రమే వినియోగించబడేది. మీడియం ఫార్మాట్ ఫిలింలు మూడు ర ...

F

F లేదా f అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 6 వ అక్షరం. పలుకునపుడు "ఎఫ్" అని పలికినప్పటికి వ్రాసేటప్పుడు "F"ను పెద్ద అక్షరంగాను, "f"ను చిన్న అక్షరంగాను సూచిస్తారు.

G

G లేదా g అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 7 వ అక్షరం. పలుకునపుడు "జి" అని పలికినప్పటికి వ్రాసేటప్పుడు "G"ను పెద్ద అక్షరంగాను, "g"ను చిన్న అక్షరంగాను సూచిస్తారు.

అంగులి కొండనాలుక

అంగులి కొండనాలుక, లేదా సాధారణంగా కొండనాలుక అని పిలువబడేది, చూడటానికి శంఖువాకారంలో మృదు తాలువు మధ్యభాగం నుండి ముందు చొచ్చుకువచ్చి, బంధన కణజాలము కలిగి, రేసమస్ గ్రంథులెన్నోగల నోటిభాగము. దీనియందు ఎన్నో రక్తరసి గ్రంథులు కూడా ఉండి, చాలా పలుచని లాలాజలాన ...

అంటరానివారు ఎవరు?

అంటరానివారు ఎవరు అనే ఖండకావ్యము శ్రీ వడ్డూరి అచ్యుతరామ కవి చే వ్రాయబడింది.పూజ్యబాపూజే ఆశయాల అనుసరించి వ్రాసిన అస్పృశ్యతా సాంఘిక దురాచారా నిర్మూలనా ప్రబోధ కావ్యము

అఖిల భారత విద్యార్థి సమాఖ్య

అఖిల భారత విద్యార్థి సమాఖ్య భారతదేశంలో జాతీయ స్థాయి వామపక్ష విద్యార్థి సంఘం. ఇది ప్రస్తుతం భారతీయ కమ్యూనిస్టు పార్టీతో సన్నిహితంగా పనిచేస్తున్నది. ఏఐఎస్‌ఎఫ్‌ కు భారతదేశంలో ఘనమైన పోరాట చరిత్ర ఉంది. స్వాతంత్య్రం రాకపూర్వమే ఉత్తర ప్రదేశ్లోని లక్నో న ...

అతిమూత్రవ్యాధి

ఊహ తెలిసిన వయసులోనూ కొంత మంది పిల్లలకు మూత్రం మీద నియంత్రణ ఉండదు. అందుకే పడకమీదే మూత్రం చేస్తూ ఉంటారు. కాకపోతే ఈ పక్క తడిపే ఈ అలవాటు కేవలం పిల్లల్లోనే ఉంటుందని చాలా మంది అనుకుంటారు.అయితే పెద్దవాళ్లలో అంటే 25 నుంచి 65 ఏళ్ల వయస్కుల్లో దాదాపు 10 శాత ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →