ⓘ Free online encyclopedia. Did you know? page 245

కెవిన్ కార్టర్

కెవిన్ కార్టర్ దక్షిణాఫ్రికా చాయాచిత్ర విలేఖరి, బ్యాంగ్-బ్యాంగ్ క్లబ్ సభ్యుడు. అతను 1993 లో సుడాన్లో కరువును వర్ణించే ఛాయాచిత్రం ద్వారా పులిట్జర్ బహుమతిని అందుకున్నాడు. అతను 33 సంవత్సరాల వయస్సులో ఆత్మహత్య చేసుకుని మరణించాడు. అతని కథను 2010 చలన చి ...

కెవిన్ సిస్ట్రోమ్

కెవిన్ సిస్ట్రోమ్ ఒక అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామర్, ఎంట్రెప్రినేటర్ సహా వ్యవస్థాపకుడు అతను మైక్ క్రీగర్‌తో కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద ఫోటో షేరింగ్ వెబ్‌సైట్ ఇన్‌స్టాగ్రామ్‌ను స్థాపించాడు. సిస్ట్రోమ్‌ను అమెరికా సంపన్న పారిశ్రామికవేత్తల జాబితాలో 4 ...

కే

K అన్న ఒక్క ఇంగ్లీషు అక్షరం మాత్రమే ఉన్న కలం పేరుతో కార్టూన్లు వేసిన కార్టూనిస్టు అసలు పేరు సజ్జా కృష్ణ. తన పేరుకు ఆంగ్ల పదకూర్పులోని మొదటి అక్షరం K ను తన కలంపేరు చేసుకున్నాడు. ఇతను తాను చదువుకుంటున్న కాలంలో మాత్రమే వ్యంగ్య చిత్రాలు వేశాడు. తాను ...

కేతిరెడ్డి సురేష్‌రెడ్డి

కేతిరెడ్డి సురేష్‌రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభా స్పీకరు, కాంగ్రేస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. 1959లో చౌట్‌పల్లిలో జన్మించాడు. 1984లో మండలస్థాయి రాజకీయాలలో ప్రవేశించిన సురేష్ రెడ్డి 1989లో మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి బాల్కొండ ...

కేథరీన్ థెరీసా

కన్నడంలో ప్రముఖ నటుడు దునియా విజయ్ సరసన శంకర్ IPS సినిమాతో తెరంగేట్రం చేసిన కేథరీన్ అదే సంవత్సరంలో పృథ్వీరాజ్ సరసన మలయాళంలో ది ధ్రిల్లర్ సినిమాలో నటించింది. అదే సంవత్సరంలో కన్నడ భాషలో ఉప్పుకుండం బ్రదర్స్, విష్ణు సినిమాలలో నటించింది. 2012లో ఉపేంద్ ...

కేదార్‌నాథ్‌ సింగ్

కేదార్‌నాథ్ సింగ్ ప్రతి రచనలో ఒక ఆత్మీయ ఆర్ద్రత కనబడుతుంది. ఆ ఆర్ద్రత ఈ దేశంలోని కోట్లాది గొంతులకు ఒక వేదికగా మారుతూ స్వతంత్ర భారత వైరుధ్యాలను ముందుకు తెస్తుంది. 1934లో ఉత్తర ప్రదేశ్‌లో జన్మించిన కేదార్‌నాథ్ సింగ్ చుట్టూ ఉన్న ప్రపంచానే్తన కవిత్వా ...

కేలూచరణ్ మహాపాత్ర

కేలూచరణ్ మహాపాత్ర ఒక భారతీయ శాస్త్రీయ నృత్య కళాకారుడు, గురువు. ఇతడు ఒడిస్సీ నృత్యాన్ని జనబాహుళ్యం లోనికి తీసుకువచ్చాడు. ఇతడు ఒడిషా రాష్ట్రం నుండి పద్మ విభూషణ్ పురస్కారం పొందిన మొట్టమొదటి వ్యక్తి.

కేవీఆర్ మహేంద్ర

2002లో పీపుల్స్ భారతక్క సినిమా ద్వారా సినిమారంగం ప్రవేశ చేసిన మహేంద్ర, ఆ తరువాత కొన్ని సినిమాలకు కో-డైరెక్టర్ గా పనిచేశాడు. మహేంద్ర తెలంగాణ ఉద్యమం నేపథ్యంపై నిశీధి పేరుతో లఘుచిత్రాన్ని తీశాడు. ఆ లఘుచిత్రం పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేదికల్లో ప ...

కేశవరావు జాదవ్‌

కేశవరావు జాదవ్‌ తెలంగాణ ఉద్యమం తొలితరం నేత. తెలంగాణ సాయుధ పోరాటం, ముల్కీ ఉద్యమం, జై తెలంగాణ పోరాటంతోపాటూ తెలంగాణ మలి దశ ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్న వ్యక్తి.

కేశి నారాయణస్వామి

ఈమె 1918, మార్చి నెలలో మద్రాసు ప్రస్తుతం చెన్నైలో ఒక సంప్రదాయ బద్ధమైన కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి పి.ఎస్.వైద్యనాథ అయ్యర్ ఒక న్యాయవాది. తల్లి గృహిణి. ఈమెకు ఐదుగురు సోదర సోదరీమణులు. ఈమె తన ఐదవ యేటనే నాగపట్నంలో సంగీతం నేర్చుకోసాగింది. ఈమె కుటు ...

కైప సుబ్రహ్మణ్యశర్మ

కైప సుబ్రహ్మణ్యశర్మ అనంతపురం జిల్లాకు చెందిన ప్రముఖుడు. ఈయన 1890, అక్టోబరు లో అనంతపురం జిల్లా ఇల్లూరు గ్రామంలో సుబ్బమ్మ, మహానందిశాస్త్రిగార్లకు జన్మించాడు. మద్రాసులోని పండిత దివి గోపాలాచార్యుల ఆయుర్వేద కళాశాలలో 4 సంవత్సరాలు చదివి భిషగ్వర పట్టాను ...

కైలాశ్ సత్యార్థి

కైలాస్ సత్యార్థి ఒక భారతీయ బాలలహక్కుల ఉద్యమకారుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. ఆయన 1980ల్లో బచ్‌పన్ బచావో ఆందోళన్ స్థాపించి, 80వేల మంది పిల్లల హక్కులు కాపాడేందుకు ఉద్యమాలు నడిపారు. ఆయన 2014 నోబెల్ బహుమతిని, మలాలా యూసఫ్‌జాయ్తో సంయుక్తంగా "యువత, బా ...

కొంగర సీతారామయ్య

ఊరిబడిలో చదివిన సీతారామయ్య గ్రామంలోనే నాటక సమాజము స్థాపించి గయోపాఖ్యానము ప్రదర్శించడం మొదలుపెట్టాడు. గంభీర స్వరముతో సీతారామయ్య చెప్పే పదాలకు, పాడే పద్యాలకు ప్రేక్షకులు పరవశులయ్యేవారు. 1918-19లో పక్కనే ఉన్న దుగ్గిరాలలో శ్రీకృష్ణ విలాస సభ అనే నాటక ...

కొండపల్లి కోటేశ్వరమ్మ

ఈమె కృష్ణా జిల్లా పామర్రులో 1918, ఆగష్టు 5న పుట్టింది. ఆమెకు బాల్యవివాహం అయి ఏడేళ్ళ వయసు వచ్చేసరికల్లా భర్త మరణించి బాల్యవితంతువు అయ్యింది. తల్లిదండ్రులు తమ తప్పు సరిదిద్దుకునేందుకు ఆమెని చదివించారు. కుటుంబంలో పరిస్థితులు ఆమెను చిన్నతనంలోనే జాతీయ ...

కొండపల్లి దశరథ్

సినిమాల్లోకి రాక మునుపు దశరథ్ ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్తో కలిసి టీవీ సీరియళ్ళకు సంభాషణలు రాసేవాడు. దూరదర్శన్ లో ప్రసారమైన వెన్నెల్లో ఆడపిల్ల అనే ధారావాహిక మంచి ఆదరణ పొందింది. వీరశంకర్, తేజ, వై.వి.యస్.చౌదరి లాంటి దర్శకులతో సుమారు పదేళ్ళ పా ...

కొండపల్లి సీతారామయ్య

కొండపల్లి కోటేశ్వరమ్మ ఇతని భార్య. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె కరుణ ఉన్నారు. కుమారుడు పోలీస్ ఎన్ కౌంటరులో మరణించి ఉండవచ్చు. కుమార్తె, అల్లుడు డాక్టర్లు. అల్లుడు అకాల మరణంతో కుమార్తె కూడా కొంత కాలానికి విజయవాడలో డాక్టరుగా పనిచేస్తూ ఆత్మహత్య చేస ...

కొండముది గోపాలరాయశర్మ

ఎదురీత 1945: కులాంతర వివాహం చేసుకోవాలనుకునేవాళ్లకి సమాజంలో ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వుతాయో, వాటిని ఎదుర్కొని ఎలా విజయం సాధించారో ఈ నాటకంలో చూపించబడింది. దీనికి ఆంధ్ర నాటక కళా పరిషత్తు పోటీలలో ఉత్తమ రచన, ప్రదర్శనల విభాగంలో బహుమతులు లభించాయి. గౌతమబుద్ధ ...

కొండేపూడి శ్రీనివాసరావు

ఇతడు పశ్చిమ గోదావరి జిల్లా, కాళ్ళ మండలం బొండాడ గ్రామంలో సెప్టెంబరు 4, 1924న జన్మించాడు. ఇతడు పోలాండ్ దేశంలోని వార్సా విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రానిక్స్ పట్టభద్రుడయ్యాడు.విదేశీ కమ్యూనిస్టు సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించాడు.గుంటూరు జిల్లా అభ్యుద ...

కొంపెల్ల జనార్ధనరావు

కొంపెల్ల జనార్దనరావు ప్రముఖ భావకవి, నాటక రచయిత. అతడు 1906 ఏప్రిల్‌ 15న తూర్పు గోదావరి జిల్లా, కపిలేశ్వరపురం మండలం, మోడేకుర్రులో జన్మించాడు. శ్రీశ్రీ తన మహాప్రస్థానం కవితా సంపుటాన్ని ఇతనికి అంకితమిచ్చాడు.

కొటికెలపూడి కోదండరామకవి

కొటికెలపూడి కోదండరామకవి బొబ్బిలి సంస్థానంలోని ఆస్థాన కవి, పండితుడు, పురోహితుడు. ఇతడు కొటికెలపూడి వేంకటకృష్ణ సోమయాజి నాల్గవ పుత్రుడు. ఇతడు తెలుగులో బహుగ్రంథకర్త

కొడవటిగంటి కుటుంబరావు

కొడవటిగంటి కుటుంబరావు, ప్రసిద్ధ తెలుగు రచయిత, హేతువాది. కొకు గా చిరపరిచితుడైన ఆయన తన యాభై ఏళ్ళ రచనా జీవితంలో పది పన్నెండు వేల పేజీలకు మించిన రచనలు చేసాడు. చందమామ పత్రికను చందమామగా తీర్చిదిద్దిన ప్రముఖులలో ఆయన అగ్రగణ్యుడు. సమకాలీన మానవ జీవితాన్ని ...

కొడవటిగంటి రోహిణీప్రసాద్

కొడవటిగంటి రోహిణీప్రసాద్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. 1949 సెప్టెంబర్ 14న తెనాలిలో ఆయన ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు, వరూధిని లకు జన్మించారు. రోహిణీప్రసాద్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో శాస్త్ ...

కొణిదెల నాగేంద్రబాబు

కొణిదల నాగేంద్రబాబు తెలుగు చిత్ర పరిశ్రమ నటుడు,నిర్మాత. ఆయన చాలా సినిమాల్లో సహాయ నటుడిగానూ, కొన్ని సినిమాల్లో హీరోగాను కూడా నటించారు. అంతే కాకుండా ఆయన అంజనా ప్రొడక్షన్స్ అనే చిత్ర పరిశ్రమ సంస్థకు అధినేత. ఆయన 1961 అక్టోబర్ 29 లో జన్మించారు.

కొత్త భావయ్య

కొత్త భావయ్య చౌదరి ఒక చారిత్రక పరిశోధకుడు. తీరాంధ్ర దేశము, గుంటూరు జిల్లా తెనాలి మండలం సంగం జాగర్లమూడి లో జూన్ 2, 1897లో శివలింగయ్య రాజమ్మ దంపతులకు జన్మించాడు. విజ్ఞాన చంద్రికా మండలి పరీక్షలో కృతార్ధులై శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి నుండి ...

కొత్త రాజబాపయ్య

కొత్త రాజబాపయ్య, గుంటూరు జిల్లా తెనాలి తాలూకా సంగం జాగర్లమూడిలో 1913 జూలై 1వ తేదీన సామాన్య కర్షక కుటుంబములో రాజమ్మ, బుచ్చికోటయ్య దంపతులకు జన్మించాడు. ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన మహా మనీషి.

కొత్త సచ్చిదానందమూర్తి

కొత్త సచ్చిదానందమూర్తి ప్రఖ్యాత తత్వశాస్త్రాచార్యుడు. ఆంధ్ర విశ్వకళా పరిషత్లో తత్వశాస్త్రాచార్యునిగా, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయములో ఉపకులపతిగా పనిచేశాడు. బౌద్ధమతముపై, బుద్ధుని బోధనల తత్వముపై విశేష పరిశోధనలు చేశాడు. ఆచార్య నాగార్జునిపై ఎంతో కొ ...

కొత్తపల్లి పున్నయ్య

ఈయన 1923, ఆగస్టు 19 న సోంపేట మండలం బారువలో జన్మించాడు. పున్నయ్య ఇచ్చాపురం, విజయనగరం ప్రాంతాల్లో విద్యాభ్యాసము చేసాడు. క్విట్ ఇండియా జాతీయోద్యమంలో పాల్గొన్నాడు.

కొప్పరపు సుబ్బారావు

నాటకాలు ఇనుపతెరలు రోషనార అల్లీ ముఠా 1944 చేసిన పాపం వసంతసేన తారా శశాంకం నేటి నటుడు శాస్త్రదాస్యం 1944 నూర్జహాన్

కొప్పరపు సోదర కవులు

కొప్పరపు సోదర కవులు తెలుగు సాహిత్య అవధానంలో ప్రసిద్ధిచెందిన జంట సోదర కవులు. వీరు ప్రకాశం జిల్లా కొప్పరం గ్రామంలో వేంకటరాయలు, సుబ్బమాంబ దంపతులకు జన్మించారు. వీరిలో పెద్దవాడు కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి, రెండవవాడు కొప్పరపు వేంకటరమణ కవి. వీరి గురువు ...

కొమురం భీమ్

కొమురం భీమ్, హైదరాబాదు విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసానికి వ్యతిరేకంగా పోరాడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు. ఇతను ఆదిలాబాద్ అడవులలో, గోండు ఆదివాసుల కుటుంబంలో జన్మించారు. గిరిజన గోండు తెగకు చెందిన కొమరం చిన్నూ- సోంబారు దంపతులకు ఆది ...

కొమురం సూరు

కొమురం సూరు గిరిజన ఉద్యమ నాయకుడు. నిజాం పాలకులకు వ్యతిరేకంగా ఆదివాసీ గిరిజన ఉద్యమాన్ని నడిపిన కొమురం భీమ్ ప్రధాన అనుచరుడిగా గెరిల్లా సైన్యం ఏర్పాటులో ప్రధానపాత్ర పోషించాడు.

కొమ్మాజోస్యుల ఇందిరాదేవి

1973లో కీర్తిశేషులు నాటకంలోని ‘జానకి’ పాత్ర ద్వారా నాటకరంగంలోకి అడుగుపెట్టింది. కీర్తిశేషులు, అన్నాచెల్లెలు, పల్లెపడుచు, కులంలేని పిల్ల, యధాప్రజా - తథారాజా, మనసున్న మనిషి, ఇదా ప్రపంచం, మండువాలోగిలి, మరో మొహెంజొదారో, పుణ్యస్థలి, పావలా, కొడుకుపుట్ట ...

కొమ్మినేని శేషగిరిరావు

కొమ్మినేని శేషగిరిరావు ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు, నటుడు. ఇతడు ప్రముఖ సంగీత దర్శకుడు కె.చక్రవర్తికి సోదరుడు. వీరి స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని పొన్నెకల్లు. ఈయన అనేక సినిమాల్లో నటించాడు. మొదట్లో విలన్‌గా నటించినా, గొప్పవారి గోత్రాలు ...

కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి

గత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఏప్రిల్ 18, 2015 న హైదరాబాదు కొండాపూర్‌ లోని స్వగృహంలో కన్నుమూశాడు.

కొమ్మినేని శ్రీనివాసరావు

కొమ్మినేని శ్రీనివాసరావు KSR గా సుపరిచితులు. ఈయన తెలుగు జర్నలిష్టు, రచయిత, దూరదర్శన్ వ్యాఖ్యాత. ఈయన ప్రస్తుతం సాక్షిలో పనిచేస్తున్నాడు. టెలివిజన్ లో ప్రముఖ షో అయిన "లైవ్ షో విత్ కె.s.ఆర్"ను నిర్వహిస్తున్నాడు.

కొమ్మూరి పద్మావతీదేవి

కొమ్మూరి పద్మావతీదేవి తెలుగులో తొలితరం రంగస్థల నటి, కథా రచయిత్రి. పద్మావతీదేవి చెన్నై లో 1908 జూలై 7 న సంఘసంస్కర్తల కుటుంబంలో జన్మించింది. ఈమె తల్లితండ్రులు సంఘసంస్కరణోద్యమంలో క్రియాశీలకంగా పనిచేస్తూ సంస్కరణ వివాహాం చేసుకున్నారు. వారి వివాహన్ని స ...

కొమ్మూరి సాంబశివ రావు

కొమ్మూరి సాంబశివ రావు ఒక ప్రముఖ నవలా రచయిత. తెలుగులో తొలి హారర్ నవలా రచయిత. ప్రముఖ తెలుగు రచయితల కుటుంబంలో జన్మించాడు. సినీ జర్నలిస్టుగా, పత్రికా సంపాదకుడిగా పనిచేశాడు. 90 కి పైగా నవలలు రాసి డిటెక్టివ్ నవలా రచయితా సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుక ...

కొరటాల సత్యనారాయణ

కొరటాల సత్యనారాయణ ఆంధ్ర కమ్యూనిస్ట్ ఉద్యమ నేతలలో ప్రముఖుడు. భారత కమ్యూనిస్టు పార్టీ- మార్క్సిస్టు యొక్క పాలిట్‌బ్యూరో సభ్యుడు.

కొర్రపాటి గంగాధరరావు

తెలుగు నాటక సాహిత్యంలో వందకుపైగా నాటకాలు, నాటికలు రచించిన మొదటి రచయిత ఇతను. 1955-65 ప్రాంతంలో రంగస్థల ప్రదర్శనల అనుగుణమైన రచనలు చేసి రాష్ట్రవ్యాప్తంగా నాటకొద్యమాన్ని బలోపేతం చేశాడు. కళావని అనే నాటక సంస్థ ద్వారా అనేకమంది యువ కళాకారులను నాటకరంగానిక ...

కొలకలూరి స్వరూపరాణి

కొలకలూరి స్వరూపరాణి ప్రముఖ తెలుగు రచయిత్రి. ఈమె తండ్రి నడికుర్తి వెంకటరత్నం గారు కవి, పండితులు. ఈమె గోవాడ గ్రామంలో జన్మించింది. విద్యాభ్యాసంలో భాగంగా సంస్కృత పంచకావ్యాలు, కాళిదాసత్రయం, భారవి, మాఘం తదితర కావ్యాలు, ప్రబంధాలు చదివింది. ఆమె తొలి రచన ...

కొల్లి శ్రీనాథ్ రెడ్డి

ఆచార్య కొల్లి శ్రీనాథ్ రెడ్డి, భారతీయ హృద్రోగ నిపుణుడు. భారత ప్రజారోగ్య సమాఖ్య అధ్యక్షుడు, వరల్డ్ హార్ట్ ఫౌండేషన్ యొక్క అధ్యక్షుడు. వరల్డ్ హార్ట్ ఫౌండేషన్ అధ్యక్షస్థానాన్ని వహించిన తొలి భారతీయుడు. పద్మభూషణ పురస్కార గ్రహీత. ఇతని తండ్రి కె.వి.రఘునా ...

కొసరాజు రాఘవయ్య చౌదరి

1905లో బాపట్ల తాలూకా కర్లపాలెం మండలం చింతాయపాలెంలో లక్ష్మమ్మ, సుబ్బయ్య దంపతులకు జన్మించారు కొసరాజు. జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి సలహా మేరకు మద్రాసు చేరుకొని కమ్మవారి చరిత్ర పరిశోధన చేపట్టారు.యక్షగానాలు, వీధిభాగవతాలు, హరికథలు, జముకుల కథలు, బుర్రక ...

కోగిర జయసీతారాం

కోగిర జయసీతారాం అనంతపురం జిల్లాలోని ఒక మారుమూల పల్లెలో నిరుపేద కుటుంబంలో జన్మించాడు. 8వ తరగతి వరకు చదివాడు. కోనపురం, నడింపల్లె, బొంతలపల్లె, కోగిర, రామగిరి మొదలైన ప్రాంతాలలో ఒకటవ తరగతి ఉపాధ్యాయుడిగా, ఏకోపాధ్యాయుడిగా 1949 - 85 మధ్యకాలంలో పనిచేశాడు. ...

కోట రాజశేఖర్

కోట రాజశేఖర్ అష్టావధానిగా సుపరిచితులు.అంతే కాదు, వారు ధార్మికోపన్యాసకులు. సంస్కృతభాషా ప్రచారకులు. గణితశాస్త్ర ప్రవీణులు. 1956 నవంబరు 3 వ తేదిన నెల్లూరు జిల్లా, కోవూరు ప్రాంతంలోని అల్లూరులో జన్మించారు. తండ్రి సారంగపాణి, తల్లి సక్కుబాయమ్మ.

కోట హరినారాయణ

కోట హరినారాయణ ఏరోనాటికల్ ఇంజనీరు. తేజస్ యుద్ధ విమానం తయారీ ప్రాజెక్టుకు డైరెక్టరు, ఛీఫ్ డిజైనరు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదుకు ఉప కులపతిగా పనిచేసాడు. ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా కూడా పనిచేసాడు.

కోటగిరి వెంకటేశ్వరరావు

కోటగిరి వెంకటేశ్వరరావు పూర్వీకులు జమీందారు దగ్గర దివాన్లుగా పనిచేశారు. వీరికి ముగ్గురు అన్నయ్యలు, ఇద్దరు అక్కయ్యలు. అందరికన్నా కోటగిరి గోపాలరావు పెద్దవాడు. చిన్నతనంలోనే వీరి తండ్రి మరణించడంతో అన్నగాగే ఇంటి బాధ్యతలను చూశారు. బ్రతుకు తెరువు కోసం మద ...

కోటయ్య ప్రత్యగాత్మ

అయోమయ నివృత్తి పేజీ కోటయ్య చూడండి. కె.ప్రత్యగాత్మ గా ప్రసిద్ధిచెందిన కొల్లి ప్రత్యగాత్మ ఆంగ్లం: Kotayya Pratyagatma తెలుగు సినిమా దర్శకుడు. ఈయన 1925 అక్టోబర్ 31 న గుడివాడలో జన్మించాడు. చదువుకునే రోజుల్లోనే చేసిన జాతీయవాద ప్రదర్శనలకు గాను జె.జె.కళ ...

కోట్ల వెంకటేశ్వరరెడ్డి

మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వేంకటేశ్వరరెడ్డి వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. జలజం సత్యనారాయణతో కలిసి తెలంగాణ రచయితల వేదికకు జిల్లా బాధ్యుడిగా వ్యవహరిస్తున్నాడు. నానీల రచనలో వీరిది అందెవేసిన చెయ్యి. "నూరు తెలంగాణ నానీలు", "నాన్నా! నాలా ఎదుగు", "మనిషెల్ల ...

కోట్ల హనుమంతరావు

డా. కోట్ల హనుమంతరావు రంగస్థల, టీవీ, రేడియో నటుడు, రచయిత, దర్శకుడు, సినిమా నటుడు, రంగస్థల అధ్యాపకుడు. హైదరాబాదు, తెలుగు విశ్వవిద్యాలయంలోని రంగస్థల కళలశాఖలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు.

కోడి రామ్మూర్తి నాయుడు

కోడి రామ్మూర్తి నాయుడు ఆంధ్రరాష్ట్రానికి చెందిన ప్రముఖ వస్తాదు, మల్లయోధులు. ఇరవయ్యో శతాబ్దపు తొలి దశకాల్లో ప్రపంచ ఖ్యాతి గాంచిన తెలుగువారిలో అగ్రగణ్యులు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో జన్మించారు.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →