ⓘ Free online encyclopedia. Did you know? page 255

దేవినేని నెహ్రూ

దేవినేని నెహ్రూ ఆంధ్రప్రదేశ్కు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ రాష్ట్ర మంత్రి. విజయవాడలో కీలక నేతగా ఈయనకు పేరుంది. కంకిపాడు నియోజక వర్గం నుంచి నాలుగు సార్లు, విజయవాడ తూర్పు నియోజక వర్గం నుంచి ఒకసారి మొత్తం ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. విద్యార ...

దేవినేని ప్రసాద్

దేవినేని ప్రసాద్ ఒక ప్రముఖ సినీ నిర్మాత. ఆర్కా మీడియా వర్క్స్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరు. పల్లకిలో పెళ్ళికూతురు, పంజా, మర్యాద రామన్న, వన్స్ అపాన్ ఎ వారియర్, వేదం, బాహుబలి:ద బిగినింగ్ లాంటి సినిమాలకు సహనిర్మాతగా వ్యవహరించాడు.

దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి (బుజ్జాయి)

ఆయన దేవులపల్లి కృష్ణశాస్త్రి, రాజహంస దంపతులకు సెప్టెంబరు 11 1931 లో జన్మించాడు. ఆయన సోదరి సీత. బుజ్జాయి గారిని కృష్ణశాస్త్రి గారు అందరిలా పాఠశాలకు పంపకపోవడంతో, ఆయనకి సంప్రదాయ పద్ధతుల్లో విద్యాభ్యాసం జరుగలేదు. సాంప్రదాయక చదువులు చదవకపోయినా ఆయన తనక ...

దేశపతి శ్రీనివాస్

దేశపతి శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన కవి, రచయిత. ఆయన సిద్దిపేట వాస్తవ్యులు. ఆయన తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ విభాగానికి ఓఎస్డీగా వ్యవహరిస్తున్నారు.

దొడ్డపనేని ఇందిర

డి.ఇందిర గా ప్రసిద్ధిచెందిన దొడ్డపనేని ఇందిర రాజకీయవేత్త, మంత్రివర్యులు. ఈమె మాజీ మంత్రి ఆలపాటి వెంకటరామయ్య, సామ్రాజ్యమ్మల కుమార్తె. ఈమె జనవరి 7వ తేదీన తెనాలి సమీపంలో యడ్లపల్లి గ్రామంలో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత చెన్నైలో బి.ఎస్.సి. ...

దోమాడ చిట్టబ్బాయి

దోమాడ చిట్టబ్బాయి ప్రముఖ నాదస్వర విద్వాంసులు. వీరు తూర్పు గోదావరి జిల్లా బొలిపాలెం గ్రామంలో చాగంటి రాఘవులు, చిట్టెమ్మలకు 1933 ఆగష్టు 1న జన్మించారు. వీరు దోమాడ లచ్చన్న, అచ్చమ్మలకు దత్తపుత్రుడుగా పెరిగారు. ఈయన మేనమామ పసుపతి వెంకట్రావు చిట్టబ్బాయికి ...

దోర్నాల హరిబాబు

దోర్నాల హరిబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి చెందిన రంగస్థల, సినిమా నటుడు. నాటకాల్లో, టీవీ రియాలిటీ కార్యక్రమాల్లో హాస్యనటుడిగా నటించాడు.

ద్వారకానాథ్ కొట్నీస్

ద్వారకానాథ్ కొట్నీస్ 1938లో జరిగిన రెండవ సినో-జపనీస్ యుద్ధంలో వైద్యసేవలందించేందుకు చైనాకు వెళ్ళిన ఐదుగురు భారతీయ వైద్యుల్లో ఒకరు. పట్టుదల, అంకితభావాలకు పేరుగాంచిన వ్యక్తిగానే కాక భారత-చైనాల మైత్రికి, సహకారానికి చిహ్నంగా నిలిచారు. కెనయడియన్ అయిన డ ...

ద్వారకానాథ్ టాగూర్

టాగూర్ల అసలు ఇంటిపేరు కుషారి. వారు రార్హి బ్రాహ్మణులు. మొదట పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్‌వాన్ జిల్లాలోని కుష్ అనే గ్రామానికి చెందినవారు. రవీంద్ర-జీవిత చరిత్ర రచయిత ప్రభాత్ కుమార్ ముఖర్జీ తన పుస్తకం యొక్క మొదటి సంపుటి 2 వ పేజీలో "కుషారీలు భట్ట నారాయ ...

ధనికొండ హనుమంతరావు

ధనికొండ హనుమంతరావు తెలుగులో లబ్ధ ప్రతిష్ఠుడైన రచయిత. ఇతడు క్రాంతి పబ్లికేషన్స్, క్రాంతి ప్రెస్సులను స్థాపించాడు. రేరాణి పత్రికకు సంపాదకుడిగా పనిచేశాడు. ఇంద్రజిత్ అనే కలం పేరుతో కూడా రచనలు చేశాడు. ఇతడు గుంటూరు జిల్లా, ఇంటూరులో 1919వ సంవత్సరంలో జన్ ...

ధనుష్

వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా, రంగస్థలనామం ధనుష్ గా సుపరిచితుడైన భారతీయ సినిమా నటుడు, నేపథ్య గాయకుడు, రచయిత. 2011 లో, ఇతడు నటించిన ఆడుకలామ్ చలనచిత్రంలో నటనకు గాను భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ నటుడుగా ఎంపికయ్యాడు, అదే సంవత్సరంలో అతడు పాడిన ...

ధన్‌రాజ్

ధన్‌రాజ్ ఒక తెలుగు సినీ నటుడు. 2004 లో తేజ దర్శకత్వం వహించిన జై సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు. జగడం, పిల్ల జమీందార్, భీమిలి కబడ్డీ జట్టు అతనికి గుర్తింపు సాధించి పెట్టిన సినిమాలు. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమంలో ధనాధన్ ధనరాజ్ పేర ...

ధర్మవరం రామకృష్ణమాచార్యులు

ధర్మవరం రామకృష్ణమాచార్యులు సుప్రసిద్ధ నటుడు, నాటక రచయిత, బహుభాషా పండితుడు. ఇతడు "ఆంధ్ర నాటక పితామహుడు"గా ప్రసిద్ధిగాంచాడు. ఇతడు సుమారు 30 కి పైగా స్వంత నాటకాలను రచించాడు. ధర్మవరం గోపాలాచార్యులు ఇతని పెద్దతమ్ముడు.

ధవళ సత్యం

యువతరం కదిలింది - దర్శకుడు నంది ఉత్తమచిత్రం, మందాడి ప్రభాకర రెడ్డి ఉత్తమ నటుడు సుబ్బారావుకు కోపంవచ్చింది - దర్శకుడు ఇంటింటి భాగోతం - దర్శకుడు గుడి గంటలు మ్రోగాయి - దర్శకుడు ఎర్ర మట్టి - దర్శకుడు నేను సైతం - దర్శకుడు మహ్మద్ బిన్ తుగ్లక్ - అసిస్టెం ...

ధాత్రిక స్వప్న

ధాత్రిక స్వప్న తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లాలో జన్మించింది. ఉన్నత విద్యకోసం హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయములో చేరింది. వృక్షశాస్త్రంలో పీహెచ్‌డీ స్కాలర్‌గా చేస్తుంది.

ధారా రామనాథశాస్త్రి

ఇతడు సంప్రదాయక వైదిక కుటుంబంలో జన్మించాడు. ఇతడు 1932, జూన్ 11న ఒంగోలులో సత్యవతమ్మ, వెంకటేశ్వరశాస్త్రి దంపతులకు జన్మించాడు. ఇతని తాత ధారా వెంకట సుబ్బయ్య, తండ్రి వెంకటేశ్వరశాస్త్రి ఇరువురూ నాటకాలలో వేషాలు వేసినవారే. చిన్నప్పటి నుండే నాటకాలు, బుర్రక ...

ధీరుభాయ్ అంబానీ

ధీరుభాయ్ అంబానీ గా పేరుపొందిన ధీరజ్‌లాల్ హీరాచంద్ అంబానీ భారతదేశ వ్యాపారవేత్త. రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు. 1977లో ఈ సంస్థ పబ్లిక్ కి వెళ్ళింది. 2016లో భారత ప్రభుత్వం ఆయన వ్యాపార, వాణిజ్యాల్లో ఆయన చేసిన కృషికి గాను మరణానంతరం పద్మ విభూషణ్ ప ...

నండూరి బంగారయ్య

నండూరి బంగారయ్య సుప్రసిద్ధ సాహిత్య విమర్శకులు, నాటకకర్త, న్యాయవాది. వీరు తూర్పు గోదావరి జిల్లా చెయ్యేరు గ్రామంలో 1903 నవంబరు 20 తేదీన జన్మించారు. వీరు న్యాయశాస్త్రంలో పట్టభద్రులై రాజమండ్రిలో ప్రాక్టీసు ప్రారంభించారు. పత్రికలలో సాహిత్య విమర్శక వ్య ...

నండూరి విఠల్

నండూరి విఠల్ రేడియో ప్రముఖుడు. తన కమ్ర కంఠ స్వరంతో శ్రోతల నాకట్టుకొన్న నండూరి విఠల్ ఆకాశవాణి విజయవాడ కేంద్రలో అనౌన్సర్ గా జీవితం ప్రారంభించారు. విజయవాడ, హైదరాబాదులలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా పనిచేసారు. దూర దర్శన్ హైదరాబాదు కేంద్ర డైరక్టర్ గా పన ...

నండూరి వెంకట సుబ్బారావు

నండూరి వెంకట సుబ్బారావు ప్రసిద్ధ గేయ రచయిత. వీరి ఎంకి పాటలు ఆంధ్ర దేశమంతా సుప్రసిద్ధంగా ప్రబంధాలతో సమానంగా గౌరవించబడ్డాయి. వీరు పశ్చిమ గోదావరి జిల్లాలోని వసంతవాడలో చిన్న బాపన్న దంపతులకు జన్మించారు. వీరి ప్రాథమిక విద్య ఏలూరులోను, కళాశాల చదువు కాకి ...

నందమూరి తారకరత్న

నందమూరి తారకరత్న తెలుగు సినిమా నటుడు. తారకరత్న తెలుగు చిత్రసీమలో ప్రముఖ నటుడు ఎన్.టి.రామారావు గారి మనుమడి. అతడు జనవరి 8, 1983 లో నందమూరి మోహన కృష్ణ దంపతులకు జన్మించాడు. శ్రీరాముడి పాత్ర పోషించాలంటే అది నందమూరి కుటుంబానికే చెల్లిందన్నట్టుగా యన్టీఆ ...

నందమూరి హరికృష్ణ

నందమూరి హరికృష్ణ ప్రముఖ తెలుగు సినిమా నటుడు, రాజకీయ నాయకుడు. ఈయన నందమూరి తారక రామారావు మూడో కుమారుడు. తెలుగుదేశం పార్టీ తరపున శాసన రాజ్యసభ కు ప్రాతినిధ్యం వహించాడు. రామారావు తెలుగు దేశం పార్టీ ఏర్పాటులో భాగంగా రాష్ట్రమంతటా విస్తృతంగా పర్యటించే సమ ...

నందిత శ్వేత

నందిత శ్వేత భారతీయ చలనచిత్ర నటి. తమిళ, తెలుగు చిత్రాలలో నటించింది. కన్నడ చిత్రం నంద లవ్స్ నందిత సినిమాతో శ్వేత తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. తరువాత 2012లో తమిళంలో వచ్చిన అట్టకతి అనే కామెడీ చిత్రంలో నటించింది. 2016లో తెలుగులో వచ్చిన ఎక్కడికి ...

నందిని రాయ్

నందిని 1990, సెప్టెంబరు 18న హైదరాబాదులోని సింధీ కుటుంబంలో జన్మించింది. హైదరాబాదులోని సెయింట్ ఆల్బన్స్ హైస్కూల్ నుండి 2005లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన నందిని, లండన్‌లో ఫైనాన్స్ లో ఎం.బి.ఏ. డిగ్రీని పూర్తి చేసింది.

నందిరాజు నారాయణమూర్తి

నారాయణముర్తి గారి మొదటి భార్య పేరు శ్రీమతి కుసుమ. ఆవిడ పరమపదించక సుప్రసిద్ద నాటక నటిమణి జ్యొతి గారిని వివాహం చేసుకున్నారు. ఆయనకు నలుగురు కొడుకులు. ఆయన వి.డి.ఓ.గా ప్రభుత్వ ఉద్యోగం చేశారు. ఆయన ఉద్యొగంలొ ఉంటూ, నాటక రంగంలొ విశేష సేవలు అందించారు.

నంద్యాల శ్రీనివాసరెడ్డి

నంద్యాల శ్రీనివాసరెడ్డి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నాయకుడు, నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే. 1962లో సి.పి.ఎం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. సాయుధ పోరాటంలో ఉరిశిక్ష ఖరారై చివరి క్షణాల్లో రద్దైన వారిలో శ్రీనివాస్‌రెడ్డి ఒకరు. సీపీఎం జి ...

నగేశ్ కుకునూర్

సినిమా రంగంపై ఆసక్తితో భారతదేశం తిరిగి వచ్చి హైదరాబాద్ బ్లూస్ అనే అంగ్ల చిత్రం తీసినాడు. ఇందులో తెలుగు సంభాషణలు కూడా ఉంటాయి. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మంచి విజయం సాధించి ఈయనకు బాగా పేరు తెచ్చింది. ఆ తరువాత హిందీలొ పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత ...

నగ్నముని

నగ్నముని, అసలు పేరు మానేపల్లి హృషీకేశవరావు. గుంటూరు జిల్లా తెనాలిలో 1940, మే 15 న జన్మించాడు. తండ్రి మానేపల్లి సంగమేశ్వర కవి, తల్లి లక్ష్మీకాంతమ్మ బందరు, హైదరాబాదులలో విద్యాభ్యాసం చేశాడు.1958 నుండి ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో రిపొర్టర్ గ ...

నజ్రియా నజీమ్

నజ్రియా నజీమ్ ప్రముఖ భారతీయ నటి. తమిళ, మలయాళ సినిమాల్లో ఎక్కువగా సినిమాలు చేశారు ఆమె. మలయాళం టివి చానెల్ ఏషియా నెట్ లో వ్యాఖ్యాతగా కెరీర్ ప్రారంభించా రు నజ్రియా. 2006లో పలుంకు అనే మలయాళ చిత్రంతో బాలనటిగా తొలిసారి నటించిన ఆమె, మాడ్ డాడ్ సినిమాతో హ ...

నట్వర్ ఠక్కర్

ఈయన 1932 లో ఆనాటి బ్రిటిష్ ఇండియా, బాంబే ప్రెసిడెన్సీ, దహను ప్రస్తుతం మహారాష్ట్ర ప్రాంతంలో గుజరాతీ కుటుంబంలో జన్మించాడు. గాంధేయ సామాజిక సంస్కర్త కాకా కలేల్కర్ ప్రేరణతో ఈయన 1955 లో తన 23 వ ఏట ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ కు వలస వెళ్లాడు. ప్రజలలో "స ...

నదియా

ఆమె మొదటిసారిగా 1984 లో మలయాళ సినిమాలో మోహన్ లాల్ సరసన నటించింది. 1988 లో ఆమె ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ అయిన శిరీష్ గోడ్‌బొలెను వివాహం చేసుకుని అమెరికాకు వెళ్లింది. తర్వాత కొంతకాలం యునైటెడ్ కింగ్‌డమ్లో నివాసమున్నారు.

నన్నయ్య

నన్నయ భట్టారకుడు తెలుగు సాహిత్యంలో ’’’ఆదికవి’’’గా ప్రఖ్యాతుడయ్యాడు. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతం వారు పాల్కురికిసోమనాథుడిని ఆది కవిగా భావిస్తున్నారు. అతడు వేదాధ్యాయ సంపన్నుడు, శబ్దశాసనుడు, వేదవేదాంగవిదుడు, సంహితాభ్యాసుడు. నానా ...

నములకంటి జగన్నాథమ్

నములకంటి జగన్నాథం మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కవి. రాజకీయనాయకుడు. కాంగ్రేసువాది. మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సభ్యులుగా, రెండు పర్యాయాలు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా పనిచేశారు. ఈ కవి అరుంధతీదేవి చరిత్రం అను వచన కావ్యాన్ని, వనితా విలాసం అను పద్యక ...

నమ్రతా శిరోద్కర్

నమ్రతా శిరోద్కర్ ఒక భారతీయ సినీ నటి. 1993 లో ఈమె మిస్ ఇండియాగా ఎంపికైంది. మొదట రూపదర్శిగా పనిచేసేది. తర్వాత సినీ నటనను వృత్తిగా స్వీకరించింది. ప్రముఖ తెలుగు నటుడు ఘట్టమనేని మహేష్ బాబును 2005 ఫిబ్రవరి లో ప్రేమించి పెళ్ళాడింది. వీరికి ఇద్దరు పిల్లల ...

నరసింహ నంది

నరసింహనంది భారతీయ సినిమా కథా రచయిత, దర్శకుడు, నిర్మాత, పాటల రచయిత. ఆయన ముఖ్యంగా తెలుగు చిత్రసీమలో సుపరిచితుడు. 2008 లో 1940 లో ఒక గ్రామం చిత్రానికి దర్శకత్వం చేసినందుకు గానూ ఆయన జాతీయ ఫిలిం పురస్కారం, నంది పురస్కారం పొందాడు. 2013 లో 60వ జాతీయ చిత ...

నరసింహ రాజు

నరసింహ రాజు ఒక ప్రముఖ తెలుగు నటుడు. 1970 వ దశకంలో అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించాడు. 1978 లో విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన జగన్మోహిని అనే సినిమాతో మంచి పేరు వచ్చింది. ఆంధ్రా కమల్ హాసన్ గా పేరు పొందాడు. సుమారు 110 చిత్రాల్లో నటించాడు. అందులో 90 ...

నరసింహదేవర వేంకటశాస్త్రి

వీరి తల్లి సీతమాంబ. తండ్రి ఉమామహేశ్వరశాస్త్రి. వీరి జన్మస్థానము: తాడేపల్లిగూడెము, నివాసము: తణుకు తాలూకాలోని వెలగదుర్రు వీరు క్రీ.శ. 1828- సర్వజిత్తు నామ సంవత్సర కార్తీక శుద్ధ ద్వితీయ రోజు విశాఖ నక్షత్ర చరుర్థ చరణమున జన్మించారు. ఇతడు క్రీ. శ 1915 ...

నరేంద్ర దభోల్కర్

నరేంద్ర అచ్యుత్ దభోల్కర్ ఒక భారతీయ హేతువాది, మహారాష్ట్రకు చెందిన రచయిత. అంధవిశ్వాసాలకు వ్యతిరేకంగా గళం విప్పి వాటి నిర్మూలనకు "మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన సమితి స్థాపించాడు. అంధవిశ్వాసాలకు వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాడాడు.

నరేశ్ మెహతా

నరేశ్ మెహతా హిందీ భాషకు చెందిన రచయిత. ఈయన ఆయన పేరుతో సుమారు 50 రచనలను ప్రచుచించారు. కవితల నుండి నాటకాలవరకు అనేకం రచించారు. ఆయన అనేక సాహిత్య బహుమతులు, అనేక అత్యున్నత అవార్డులు పొందారు. వాటిలో హిందీ భాషలో సాహిత్య అకాడమీ అవార్డును 1988 లో తాను వ్రాస ...

నరేష్ బేడి

ఈయన ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో జన్మించాడు. ఈయన తండ్రి రమేష్ బేడీ వన్యప్రాణుల ఫోటోగ్రాఫర్. ఈయన తన ఆసక్తిని, తన సోదరుడు అయినటువంటి రమేష్ బేడితో కలిసి తన తండ్రి సమర్పించిన రోలీకార్డ్ కెమెరాతో ఆసక్తిని పెంచుకున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ తన 19వ ఏటా ఎగ ...

నర్రా వెంకటేశ్వర రావు

నర్రా వెంకటేశ్వర రావు తెలుగు నటుడు. ఎక్కువగా సహాయ, ప్రతినాయక, హాస్య పాత్రలలో నటించాడు. ముప్ఫై సంవత్సరాలకి పైగా నటనానుభవం కలిగిన ఆయన సుమారు 500 సినిమాలకు పైగా నటించాడు. ఆయన స్వస్థలం ప్రకాశం జిల్లా, అగ్రహారం గ్రామం.

నర్సింగ్ యాదవ్

నర్సింగ్ యాదవ్ తెలుగు చలనచిత్ర నటుడు. ఇతడు తెలుగు, తమిళ, హిందీ భాషలలో కలిపి సుమారు 300 చిత్రాలకు పైగా నటించాడు. ఎక్కువగా ప్రతినాయక, హాస్యప్రధాన పాత్రలు పోషించాడు. కొబ్బరి బోండాం, మాయలోడు, అల్లరి ప్రేమికుడు, ముఠామేస్త్రి, మాస్టర్, నువ్వొస్తానంటే న ...

నల్ల రామమూర్తి

కోటపల్లి రామమూర్తి ప్రముఖ తెలుగు చలనచిత్ర, రంగస్థల నటుడు. హాస్యనటుడిగా ఇతడు సుప్రసిద్ధుడు. పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు మండలంలోని చింతపర్రు ఈయన స్వస్థలం. ఈయన 1913లో జన్మించాడు. ఇతడు సుమారు రెండు వేల నాటకాలలో, 112 సినిమాలలో నటించాడు.

నల్లమలపు శ్రీనివాస్

శ్రీనివాస్ ది గుంటూరు. తండ్రి స్వంత లారీ నడిపేవాడు. తల్లి గృహిణి. అతనికి ఒక అక్క ఉంది. పదో తరగతి గణితం పరీక్షలో మొదటి సారి ఉత్తీర్ణుడు కాలేక మళ్ళీ రాసి పాసయ్యాడు. కళాశాల చదువుకు వెళ్ళే సమయానికి తండ్రి చనిపోవడంతో కుటుంబ భారం అతని మీద పడింది. వాళ్ళ ...

నల్లాన్ చక్రవర్తి శేషాచార్లు

శేషాచార్లు 1927 సెప్టెంబర్ 15 తేదీన శ్రీమాన్ రామానుజాచార్యులు, శ్రీమతి శేషమ్మ గార్లకు జన్మించారు. వీరి జన్మస్థలం ప్రకాశం జిల్లా, తర్లుపాడు మండలంలోని సీతానాగులవరం అగ్రహారం. వీరి బాల్యం, విద్యాభ్యాసం మార్కాపురంలో జరిగింది. వీరు ప్రభుత్వ ఉద్యోగిగా స ...

నల్లాన్ చక్రవర్తుల పార్థసారథి

నల్లాన్ చక్రవర్తుల పార్థసారథి సంగీతకారుడు. ఆయన ప్రతిఫలాన్ని ఆశించకుండా సంగీతాన్ని విద్యార్థులకు చేరవేయుట కొరకు సారణి సంగీతవిద్యా, సేవాసంస్థను స్థాపించారు. ఆయన అద్భుతంగా కచేరీ చేయటంతో పాటు, సంగీతాన్ని ఉచితంగా నేర్పించి శిష్యులను తయారు చేస్తున్నారు ...

నవీన్ చంద్ర

నవీన్ చంద్ర కర్ణాటక లోని బళ్ళారి లో రామారావు, మాధవి దంపతులకు జన్మించాడు. చిన్నప్పటి నుంచి సినిమాల మీద ఆసక్తి ఉండేది. కుటుంబ సభ్యులు కూడా ఇతన్ని ప్రోత్సహించారు. పాఠశాల నుంచి డ్యాన్సు కార్యక్రమాలు, స్కిట్స్ చేసి బహుమతులు తీసుకున్నాడు.

నవీన్‌ పొలిశెట్టి

నవీన్‌ పొలిశెట్టి ఒక భారతీయ నటుడు. పలు యూట్యూబ్ వీడియోలతో పాటు లఘు చిత్రాలలో నటించాడు. ఇతడి మొదటి సినిమా తెలుగులో ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ. ఈ సినిమా 2019లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్నది. అదే సంవత్సరం "చిచోర్" ద్వారా హిందీ సినిమాల్లోకి ప ...

నసీరుద్దీన్ షా

నసీరుద్దీన్ షా (జులై 20 1949 లేదా 1950 ఆగస్టు 16 ఒక ప్రముఖ భారతీయ నటుడు, దర్శకుడు. ఆయన మూడు నేషనల్ అవార్డులు, మూడు ఫిల్మ్ ఫేర్, వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ పురస్కారాలతో పాటు పలు పురస్కారాలు అందుకున్నాడు. నటనా రంగంలో ఆయన కృషికి భారత ప్రభుత్వం ఆయనకు పద ...

నస్రత్ ఫతే అలీఖాన్

2015 లో నస్రత్ ఫతే అలీఖాన్ కు ఇంటర్నెట్ సెర్చ్ దిగ్గజం గూగుల్ తనదైన శైలిలో నివాళి అర్పించింది. ఫతే అలీ ఖాన్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రాన్ని డూడుల్ గా పెట్టింది. తన బృందంతో కలిసి ఆయన కచేరీ చేస్తున్న చిత్రాన్ని పోస్ట్ చేసింది. ఫతే అలీ ఖాన్ త ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →