ⓘ Free online encyclopedia. Did you know? page 257

నేలనూతల రామకృష్ణయ్య

నేలనూతల రామకృష్ణయ్య ప్రముఖ రంగస్థల నటుడు. అభినవ నారద, ఆభినవ చాణక్య, ది కస్టోడియన్ ఆఫ్ ఓరియంటర్ ఆర్ట్స్ బిరుదాంకితుడు.

నేహా శర్మ

నేహా శర్మ ప్రముఖ భారతీయ నటి, మోడల్. నేహా శర్మ మొదట తెలుగు సినిమా చిరుతలో రాం చరణ్ సరసన నటించింది ఇది 2007లో విడుదల అయింది. నేహా శర్మ కుర్రాడు సినిమాలో కూడా నటించారు. ఆమె ఎక్కువగా హిందీ సినిమాల్లో నటించింది.

నైనా జైస్వల్

ఈమె తన ఎనిమిదవ ఏటనే తన SSC ని పూర్తి చేసింది. తన 10 వ ఏటలో Inter విద్యని St. Marys College, Hyderabadలో పూర్తి చేసింది. తన 13 వ ఏటాలో తన Graduation ని St. Marys Collegeలో Mass Communication and Journalism విభాగంలో పూర్తి చేసింది. ప్రస్తుతం 14 వ ఏ ...

నైనా లాల్ కిద్వాయ్

నైనా లాల్ కిద్వాయ్ ఒక భారతీయ చార్టెడ్ అకౌంటెంట్.ప్రసుతము భారత పరిశ్రమక సమాఖ్య అధ్యక్షురాలుగానూ, హెచ్. ఎస్. బి. సి భారత శాఖకు అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నారు.

నైవేలి సంతానగోపాలన్

ఇతడు 1963,జూన్ 6వ తేదీన తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జన్మించాడు. ఇతడు చెంబై అనంతమణి భాగవతార్, సి.ఎస్.ఆనందన్, ఆర్.రంగనాథన్, తంజావూరు శంకర అయ్యర్, మహారాజపురం సంతానం, టి.ఎన్.శేషగోపాలన్‌ల వద్ద సంగీతం నేర్చుకున్నాడు. ఇతడు స్వదేశంలోను, విదేశాలలోను ముఖ్ ...

నోముల సత్యనారాయణ

నోముల సత్యనారాయణ తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాకు చెందిన సాహితీవేత్త, రచయిత, బహుబాషావేత్త.తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌మరియు హిందీ భాషల్లో అనేక రచనలు రచించాడు.

నోయెల్ సీన్

నోయెల్ సీన్ భారతీయ ర్యాప్ కళాకారుడు, స్వరకర్త, సినీ నటుడు. అతను ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్నాడు. టాలీవుడ్ లో మొదటి ర్యాపర్, బహుముఖ నటుడిగా గుర్తింపు పొందిన అతను స్వతంత్రంగా సంగీత నిర్మాత, టెలివిజన్ వ్యాఖ్యాత, రేడియో జాకీ, గేయ రచయ ...

నోరి దత్తాత్రేయుడు

డా. నోరి దత్తాత్రేయుడు సుప్రసిద్ధ భారతీయ వైద్యుడు, రేడియేషన్ ఆంకాలజిస్టు. ఇతడు అమెరికాలోని మెమోరియల్ స్లోన్ కేటరింగ్ ఆసుపత్రి యందు క్యాన్సర్ విభాగానికి అధికారిగా సేవచేస్తున్నాడు.

నోరి నరసింహశాస్త్రి

నోరి నరసింహశాస్త్రి ప్రముఖ తెలుగు కవి. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు, కన్నడ భాషలలో అతివేలమయిన అభినివేశాన్ని సంపాదించుకున్న మనీషులు. సాహిత్య శాస్త్రవలోకనంలో, ప్రాచీనాంధ్ర కవితా పరిశీలనంలో, అధునాతన సాహిత్య నిర్మాణంలో, సాంస్కృతిక అధ్యయనంలో, నవ్య సాహిత్ ...

నోస్ట్రడామస్

మైకేల్ డి నోస్ట్రడామె, సాధారణంగా లాటిన్ భాషలో "నోస్ట్రడామస్" అని వ్రాస్తారు. ఇతను ఫ్రాన్స్కు చెందిన ఒక సిద్ధాంతకర్త. ఇతను రాబోవు సంఘటనలను ఊహించి, ముందే తన రచనలలో వ్రాసుకున్నాడు. ఈ రచనలకు "ప్రాఫెసీస్ ఆఫ్ నోస్ట్రడామస్" అని పేరు. మన తెలుగులో కాల జ్ఞ ...

నౌషాద్

నౌషాద్ అలీ భారత సినిమా సంగీతకారుడు. బాలీవుడ్కు చెందిన ఓ ప్రసిద్ధ సంగీతకారుడు. ఆయన స్వతంత్రంగా సంగీత దర్శకునిగా ప్రేమనగర్ 1940 మొట్టమొదటి సినిమా. ఆయన సంగీత దర్శకునిగా విజయం సాధించిన సినిమా "రత్తన్ 1944". దానితర్వాత 35 గోల్డెన్ జూబ్లీ హిట్స్, 12 గో ...

న్యాయపతి కామేశ్వరి

రేడియో అక్కయ్య గా పేరుపొందిన న్యాయపతి కామేశ్వరి విజయనగరంలోని 1908లో జన్మించారు. ఈమె తండ్రి పేరిని జగన్నాధదాసు. వీరిది పండితుల, విద్వాంసుల కుటుంబం. ప్రాథమిక విద్యాభ్యాసం తరువాత విశాఖపట్నంలోని క్వీన్ మేరీ బాలికల ఉన్నత పాఠశాలలో చదివారు. మరల విజయనగరం ...

పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి

వీరి తల్లిదండ్రులు వేంకటేశ్వర్లు, అలమేల్మంగ. వీరి అన్నయ్య పంచాగ్నుల దక్షిణామూర్తి శాస్త్రి. వీరు మద్రాసులోని ఆంధ్ర పత్రిక కార్యాలయంలో పనిచేశారు. 1908 నుండి ఆ పత్రిక ఉగాది సంచికలు వీరి పర్యవేక్షణలోనే విదులయ్యాయి. వీరు 1930లో ఆర్య భారతీ గ్రంథమాలను ...

పండిట్ జస్రాజ్

జస్రాజ్ హర్యానాలోని హిస్సార్ ప్రాంతంలో మేవాతి ఘరానాకు చెందిన కుటుంబంలో జన్మించాడు. తండ్రి పండిట్ మోతీరామ్‌జీ శాస్త్రీయ సంగీత కళాకారుడు. జస్రాజ్ తన నాలుగేళ్ళ వయసులోనే తండ్రిని పోగొట్టుకున్నాడు.

పండిట్ రవిశంకర్

పండిట్ రవి శంకర్, ఏప్రిల్ 7, 1920లో గాజీపూర్ లో జన్మించాడు. ఇతడు అల్లాయుద్దీన్ ఖాన్, హిందూస్థానీ సంగీతంలో మైహార్ ఘరానా స్థాపకులు యొక్క శిష్యుడు. సితార్ వాయిద్యం ద్వారా అనేక ప్రయోగాలు చేసి ప్రపంచ వ్యాప్తంగా అనేక సంగీత కచేరీలు, ప్రదర్శనలు ఇచ్చిన సం ...

పంతుల జోగారావు

పంతుల జోగారావు తెలుగు కథకుడు. ఈయన అక్టోబరు 12, 1949లో విజయనగరం జిల్లా పార్వతీపురంలో జన్మించాడు.సాలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సీనియర్ తెలుగు పండిట్ గా పనిచేసి, 2007 అక్టోబరు 31 వ తేదీన పదవీ విరమణ చేసారు. వీరి కథనశైలి సూటిగా, సరళంగా, స్వీయానుభవంలో ...

పంతుల రమ

పంతుల రమ సంగీతకారుల కుటుంబంలో జన్మించారు. ఆమె తల్లి తండ్రులు పంతుల గోపాలరావు వాయులీన విద్వాంసులు.ఆమె తల్లి పంతుల పద్మావతి వైణికురాలు. ఆమె తండ్రి ఆల్ ఇండియా రేడియోలో ఇంజనీరుగా ఉండేవారు. ఆమె ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి సంగీతంలో పి.హెచ్.డి అందుకున్నా ...

పకిడె అరవింద్

అరవింద్ స్వస్థలం జనగామ జిల్లా, రఘునాథపల్లి మండలానికి చెందిన కంచ‌న‌ప‌ల్లి అనే మారుమూల గ్రామం. మార్చి 15, 1995లో లీల, సత్యనారాయణ దంపతులకు మొదటి సంతానంగా జన్మించాడు. తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయదారులు. అరవింద్ కు ఒక తమ్ముడున్నాడు. వారిది సాధారణ మధ్య త ...

పట్రాయని నరసింహశాస్త్రి

పట్రాయని వెంకట నరసింహశాస్త్రి సాలూరు పెదగురువుగా, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన సంగీత విద్వాంసునిగా పేరు పొందిన వారు. వీరి కుమారుడు సాలూరు చినగురువుగా ప్రసిద్ధిచెందిన పట్రాయని సీతారామశాస్త్రి. పట్రాయని పాపయ్యశాస్త్రి ఏకైక కుమారుడైన పట్రాయని నరసిం ...

పట్రాయని సీతారామశాస్త్రి

పట్రాయని సీతారామశాస్త్రి సుప్రసిద్ధ గాయకుడు, వాగ్గేయకారుడు. ఇతను సాలూరు చినగురువు గా ప్రసిద్ధుడు. ఇతని తండ్రి పట్రాయని నరసింహశాస్త్రి వద్ద సంగీతం నేర్చుకున్నాడు. ఇతని పూర్వీకులు ఒకాయన సైనిక అధిపతిగా పనిచేసి కీర్తి ప్రతిష్టలు సంపాదించాడు. పట్రాయుడ ...

పట్లోళ్ల నర్సింహారెడ్డి

పట్లోళ్ల నర్సింహారెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయనాయకుడు, మాజీ ఎమ్మెల్యే. భారత జాతీయ కాంగ్రెస్ తరపున 1989 నుండి 1994 వరకు జహీరాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.

పద్మరాజన్

పి. పద్మరాజన్ ఒక భారతీయ చలన చిత్ర నిర్మాత, చిత్ర రచయిత, రచయిత. అతను మలయాళ సాహిత్యం, మలయాళ సినిమాల్లో విశేష కృషి చేసాడు. పద్మరాజన్ 1980 లలో భరతన్, కె.జి.జార్జ్ లతో కలిసి మలయాళ చలన చిత్ర పరిశ్రమలో చలనచిత్ర నిర్మాణానికి గాను కొత్త పాఠశాల స్థాపించాడు ...

పద్మసంభవుడు

పద్మసంభవుడు 8వ శతాబ్దంలో టిబెట్ ప్రాంతానికి చెందిన బౌద్ధ గురువు. పద్మ సంభవుడు అనగా పద్మం నుంచి జన్మించినవాడని అర్థం. తాంత్రిక బౌద్ధాన్ని టిబెట్ కు పరిచయం చేసింది, అక్కడ మొట్టమొదటి బౌద్ధారామాన్ని నెలకొల్పింది ఈయనే. పద్మసంభవుడు టిబెట్ కు పదమూడు వంద ...

పద్మాలయ ఆచార్య

పద్మాలయ ఆచార్య తెలంగాణ రాష్ట్రంకు చెందిన హరికథ కళాకారిణి. 1980లో హరికథల ప్రదర్శనలను మొదలుపెట్టిన పద్మాలయ ఆచార్య, దేశ విదేశాల్లో వేలాది ప్రదర్శనలు ఇచ్చింది. 2019లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.

పరమేశ్వరుడు (గణిత శాస్త్రవేత్త)

వాటసెరి పరమేశ్వర నంబూద్రి భారతదేశంలో ప్రముఖ గణిత శాస్త్రవేత్త మాధవుని చే స్థాపించబడిన కేరళ పాఠశాలలో గణిత, ఖగోళ శాస్త్రవేత్త. అతను ఒక జ్యోతిష్కుడు కూడా. మధ్యయుగ భారతదేశంలో పరిశీలనాత్మక ఖగోళ శాస్త్రానికి కారణమైన శాస్త్రవేత్త. అయన తనను తాను గ్రహణం ప ...

పరశురామ్ (దర్శకుడు)

పరశురామ్ తెలుగు సినిమా స్క్రీన్ ప్లే రచయిత, దర్శకుడు. 2008లో వచ్చిన యువత సినిమా ద్వారా దర్శకుడిగా మారిన పరశురామ్, ఆంజనేయులు, సోలో, గీత గోవిందం సినిమాలకు దర్శకత్వం వహించాడు.

పరస్సల బి పొన్నమ్మాళ్

పరస్సల బి. పొన్నమ్మాళ్ ఒక భారతీయ కర్ణాటక సంగీత విద్వాంసురాలు. తిరువనంతపురంలోని శ్రీ "అనంతపద్మనాభస్వామి దేవాలయం"లో నవరాత్రి ఉత్సవాలలో స్త్రీలు పాల్గొనడం నిషేధం. 300 సంవత్సరాలుగా ఉన్న ఈ అచారాన్ని ధిక్కరిస్తూ 2006 సెప్టెంబరు 23వ తేదీన తిరువాంకూరు రా ...

పరిటాల శ్రీరాములు

పరిటాల శ్రీరాములు అనంతపురం జిల్లాకు చెందిన ప్రజానాయకుడు, రచయిత. జిల్లాల్లో భూపోరాటాల్లో పాల్గొని భూస్వాముల ఆధీనంలో ఉన్న అధిక భూముల్ని సాధారణ రైతులకు అందేలా చేశాడు. ఈయన జీవితం ఆధారంగా దర్శకుడు ఎన్. శంకర్ శ్రీరాములయ్య అనే సినిమా రూపొందించాడు.

పరిమళ్

పరిమళ్ మహబూబ్ నగర్ జిల్లా బిజినపల్లి మండలంలోని మంగనూర్ గ్రామానికి చెందిన కవి. వెంకటయ్య అను జన్మ నామం కలిగిన ఈ కవి పరిమళ్ పేరుతో కవిత్వం రాస్తున్నాడు. ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, పత్రిక, ప్రస్థానం, ప్రగతి, సోయి, ప్రజాసంసృతి, అరుణతార వంటి పత్రికలలో, పా ...

పరుచూరి రాజారామ్

వృత్తిరీత్యా వైద్యులు అయిన వీరు 1940, మార్చి 13వ తేదీన సంవత్సరంలో తెనాలిలో పరుచూరి సీతారామయ్య, శివరావమ్మ దంపతులకు జన్మించారు. వీరు కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీ నుండి ఎం.బి.బి.ఎస్. డిగ్రీని 1965లో పొందిన తర్వాత డిప్లమా ఇన్ డెర్మటాలజీ చేసి గుం ...

పరేష్ రావల్

పరేష్ రావెల్ భారత చలనచిత్ర రంగానికి చెందిన నటుడు, రాజకీయనాయకుడు. 1984లో చిత్ర సీమలోకి ప్రవేశించాడు. పలు భాషా చిత్రాల్లో నటించాడు. 2014లో అహ్మదాబాద్ తూర్పు నుండి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించాడు.

పర్చా అంజలీదేవి

పర్చా అంజలీదేవి తెలంగాణ రాష్ట్రంకు చెందిన గైనకాలజిస్టు. 2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ వైద్యురాలుగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.

పల్లడం సంజీవరావు

సంజీవరావు 1882లో కొయంబత్తూరు సమీపంలోని పల్లడం అనే గ్రామంలో ఒక తంజావూరు మరాఠీ కుటుంబంలో జన్మించాడు. ఇతడు షట్కాల నరసయ్య, శీర్కాళి నారాయణస్వామి వద్ద సంగీతం నేర్చుకున్నాడు.పన్నెండు సంవత్సరాల వయసు నాటికే ఇతడు సంగీతంలో మెళకువలన్నీ నేర్చుకున్నాడు. ఆ తర్ ...

పల్లవి రామిశెట్టి

పల్లవి రామిశెట్టి తెలుగు టెలివిజన్ నటి. ఈటీవీలో వచ్చిన సీరియళ్ళ ద్వారా గుర్తింపు పొందిన పల్లవి, భార్యామణి సీరియల్‌లోని పాత్రకు ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డు అందుకుంది.

పల్లె వాణి

పల్లె వాణి తెలంగాణ రాష్ట్రంకు చెందిన జానపద కళాకారిణి. బోనాలు, బతుకమ్మ, అమ్మవారి జాతర, పోతురాజు, శివసత్తుల నృత్యాలు ప్రదర్శించే పల్లెవాణి, 2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ జానపద కళాకారిణిగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.

పల్లోంజీ షాపూర్‌జీ మిస్త్రీ

పల్లోంజీ షాపూర్‌జీ మిస్త్రీ భారత్‌లో అత్యంత విజయవంతమైన, శక్తిమంతమైన వ్యాపారవేత్త. భారత్‌, పశ్చిమాసియా, ఆఫ్రికాల్లో విస్తరించి ఉన్న వ్యాపారాన్ని ఒంటిచేత్తో నడిపిన వ్యక్తి. 14.7 బిలియన్‌ డాలర్లతో 2015 ఫోర్బ్స్‌ జాబితాలో ఈయన అయిదో స్థానం దక్కించుకున ...

పవిత్ర లోకేష్

పవిత్ర లోకేశ్ భారతీయ చలనచిత్ర, టెలివిజన్ నటి. ఈమె ప్రధానంగా కన్నడం, తెలుగు చిత్రాలలో సహాయక పాత్రలు పోషిస్తుంది. స్టేజీ, చలన చిత్ర నటుడు మైసూర్ లోకేశ్‌కు కూతురు, ఆమె 16 ఏళ్ల వయసులోనే తన తొలి చిత్రంలో నటించింది. అప్పటి నుండి 150 కి పైగా కన్నడ సినిమ ...

పసుపులేటి కన్నాంబ

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో 1912లో జన్మించిన కన్నాంబ ఆనాటి నావెల్ నాటక సమాజంలో పదమూడు సంవత్సరాల వయస్సులో బాల పాత్రలు వేస్తూ తొలిసారిగా నాటక రంగ ప్రవేశం చేసింది. తన నాటకరంగానుభవంతో 1935లో హరిశ్చంద్ర తెలుగు చలన చిత్రంలో చంద్రమతిగా అడుగు పెట్టింది ...

పాండురంగ వామన్ కాణే

ఆచార్య పాండురంగ వామన్ కాణే మహారాష్ట్రకు చెందిన ప్రముఖ భారతీయ చరిత్రకారుడు, సంస్కృత పండితుడు, ఉపాధ్యాయుడు. 1963 లో ఈయన భారతరత్న పురస్కారానికి ఎంపికయ్యాడు. ఈయనకు మహామహోపాధ్యాయ అనే బిరుదు ఉంది. హిస్టరీ ఆఫ్ ధర్మశాస్త్ర ఈయన రచించిన ప్రఖ్యాత గ్రంథం. ఈ ...

పాండురంగయ్య

పాండురంగయ్య 1938 లో మాధవస్వామి, అలివేలు మంగమాంబ దంపతులకు కర్నూలు జిల్లా పెదపాడులో జన్మించాడు. చిన్నవయసులోనే తండ్రి చనిపోవడంతో పాండురంగయ్య తన మేనమామైన వెంకటకవి దగ్గర పెరిగాడు. వెంకటకవి అష్టావధాని, పండితుడు. ఈయన దగ్గరే తెలుగు, సంస్కృతం భాషలు నేర్చు ...

పాకాల తిరుమల్ రెడ్డి

పాకాల తిరుమల్ రెడ్డి చిత్రకళారంగంలో పి.టి.రెడ్డి గా చిరపరిచితుడు. అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన చిత్రకారుల్లో పి.టి.రెడ్డి ముఖ్యుడు. ఆరు దశాబ్దాలుగా చిత్రకళారంగంలో అలుపెరుగని కృషి చేసిన మహనీయుడు ఆయన. మరణించే వరకు కుంచెలను రంగరించిన తెలంగాణ చిత్రకార ...

పాటిబండ్ల ఆనందరావు

పాటిబండ్ల ఆనందరావు రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు. బహుళజాతి కంపెనీ ఫ్యాక్టరీ నిర్మాణ ప్రయత్నంలో, భూమిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న సామాన్య పేద రైతు ఇతివృత్తాన్ని తీసుకొని రాసిన పడమటి గాలి నాటకంతో జీవనాటక రచయితగా గుర్తింపు పొందాడు.

పాటిబండ్ల వెంకటపతిరాయలు

పాటిబండ్ల వెంకటపతిరాయలు ప్రముఖ కవి, రచయిత. ఈయన ఆంధ్రా గాంధీగా సుప్రసిద్ధులు. ఈయన ఉభయభాషా ప్రవీణుడు. తెలుగు,హిందీ,సంస్కృతంలో ప్రావీణ్యతతో పలు పుస్తకాలు వ్రాసారు. హిందీ ఉపాధ్యాయులుగా పనిచేసారు.

పాటూరు రామయ్య

పాటూరు రామయ్య కమ్యూనిస్టు నాయకుడు. ప్రజాశక్తి సంపాదకులు. అతను కృష్ణా జిల్లా నిడుమోలు నియోజకవర్గానికి నాలుగు సార్లు శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యాడు. అతమి సీపీఎం కేంద్ర క‌మిటీ స‌భ్యుడు. అతను ఆల్‌ఇండియా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వ ...

పాతూరి రాజగోపాల నాయుడు

రాజన్న గా పేరు గాంచిన పాతూరి రాజగోపాల నాయుడు 1900 వ సంవత్సరము నవంబర్ 7వ తేదీతన స్వగ్రామమైన దిగువమాఘంలో జన్మించాడు. ఈయన స్వాతంత్ర్య సమర యోధుడు. మాజీ పార్లమెంటు సభ్యుడు. రైతు నాయకుడు. సాహితీవేత్త. సంఘసంస్కర్త, రచయిత.

పానుగంటి లక్ష్మీ నరసింహారావు

పానుగంటి లక్ష్మీ నరసింహారావు తెలుగు సాహితీవేత్త. సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించిన నరసింహారావును పాఠకలోకం కవిశేఖరుడనీ, అభినవ కాళిదాసు అనీ, ఆంధ్ర అడిసన్ అనీ, ఆంధ్ర షేక్ స్పియర్ అనీ బిరుదులతో అభినందించింది.

పాయల్ రాజ్‌పుత్

పాయల్ రాజ్ పుత్ 1990 డిసెంబర్ 5 న్యూఢిల్లీ లో జన్మించింది.తల్లిదండ్రులు విమల్ కుమార్ రాజ్ పుత్,నిర్మల్ రాజ్ పుత్.పాయల్ రాజ్‌పుత్ తన తల్లిదండ్రులతో కలిసి ముంబైలో నివసిస్తుంది.చిన్ననాటి నుండి నటన పై ఎక్కువ ఆశక్తి ఉండటంతో గ్రాడ్యుయేషన్ పూర్తి సినీ ప ...

పారుపల్లి సుబ్బారావు

1908లో మొట్టమొదట బందరు బాలభారతి సంఘం రసపుత్ర విజయం నాటకంలో విమల పాత్రలో నటించాడు. తమ అన్న పారుపల్లి రామకృష్ణయ్య పంతులు డా. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గురువు దగ్గర సంగీతాన్ని నేర్చుకొని, మైలవరం కంపెనీలో అప్పటి సంగీత దర్శకుడు పాపట్ల కాంతయ్య పరబ్రహ్మ ...

పార్క్ చాన్-వుక్ (దర్శకుడు)

పార్క్ చాన్-ఉక్ దక్షిణ కొరియాకు చెందిన ప్రసిద్ధ సినీ దర్శకుడు, రచయిత, నిర్మాత. అంతకు పూర్వం సినీ విమర్శకుడిగా పనిచేశారు. దక్షిణ కొరియాలో ఎంతో పేరుపొందిన దర్శకుడిగా ప్రసిద్ధికెక్కారు. వీరు తీసిన చిత్రాలైన "జాయింట్ సెక్యూరిటీ ఏరియా" "సింపతీ ఫర్ మిస ...

పాలగిరి సూరపరాజు

చిన్ననాటి నుండి సంగీతం పై మక్కువ ఉండేది. కీ. శే రత్నాకరం వెంకటరామ రాజు వద్ద ప్రధమ సంగీత సాధన ప్రారంబించాడు. ఆనాటి గొప్ప నటులతో కలిసి అనేక నాటకాలు, పాత్రలు పోషించారు. సంగీత సారధ్యం వహించి అందరు మన్ననలు పొందెను.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →