ⓘ Free online encyclopedia. Did you know? page 258

పాల్గాట్ ఆర్.రఘు

ఇతడు పాల్గాట్ రామస్వామి, అనంతలక్ష్మి దంపతులకు 1928, జనవరి 9వ తేదీన బర్మా దేశం, రంగూను పట్టణంలో జన్మించాడు. ఇతడు బాల్యం నుండే మృదంగ పాఠాలను తిన్నియం వెంకట్రామ అయ్యర్, తిరుచ్చి రాఘవ అయ్యర్‌ల వద్ద అభ్యసించాడు. తరువాత ఇతడు పాల్గాట్ మణి అయ్యర్ వద్ద మృ ...

పాల్వాయి గోవర్ధన్ రెడ్డి

పాల్వాయి స్వగ్రామం నల్గొండ జిల్లా, చండూరు మండలం, ఇడికుడ. ఆయన నవంబరు 20, 1936న జన్మించాడు. ఆయన తండ్రిపేరు రంగారెడ్డి. తల్లిపేరు అనసూయమ్మ. ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలోని వివేకవర్ధిని కళాశాలలో బి. ఎ. చదివాడు. జూన్ 16, 1962 ఆయనకు సృజమని తో వివాహం ...

పాల‌క్ ల‌ల్వాని

తెలుగులో నాగశౌర్య హీరోగా వచ్చిన అబ్బాయితో అమ్మాయి సినిమా పాల‌క్ ల‌ల్వాని తొలి సినిమా. 2028లో కమల్ చంద్ర దర్శకత్వంలో రవి శంకర్ సంగీతంలో రహత్ ఫతేహ్ ఆలీ ఖాన్ తో దిల్ జఫ్రాన్ అనే వీడియోలో నటించింది. 2018లో జువ్వ సినిమాలో నటించింది. ఈ సినిమాలో పాల‌క్ ...

పావని పరమేశ్వరరావు

పావని పరమేశ్వరరావు జూలై 1 1933 న ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం మొగిలిచెర్ల గ్రామంలో జన్మించారు. నెల్లూరులోని వీఆర్‌ కాలేజీలో బీఏ పూర్తి చేసి ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌ఎం పట్టాను పొందారు.

పి మొహంతి హెజ్మాడీ

మొహంతి హెజ్మాడీ తండ్రి పేరు భగబత్ మొహంతి. ఆయన బ్రిటిష్ ప్రభుత్వ పాలనలో ఇంజనీరుగా పనిచేసి పదవీ విరమణ పొందాడు. తరువాత విజయాంతంగా కంట్రాటర్‌ వృత్తి సాగించి విదుల ఉద్యమానికి కూడా నిధిసహాయం అందించాడు. ఆమె తల్లి నిసమొనీ దేవి స్వాతంత్ర్యోద్యమంలో భాగస్వా ...

పి. చంద్రశేఖర అజాద్

ఇతడు 1955, మే 22న గుంటూరు జిల్లా, భట్టిప్రోలు మండలం, వెల్లటూరు గ్రామంలో పమిడిముక్కల లక్ష్మణరావు, విజయలక్ష్మి దంపతులకు జన్మించాడు. ఇతని తండ్రి కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేశాడు. ఇతని చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. తల్లి ఇతడిని పెంచి పెద్దచేసింది. ...

పి. జె. శర్మ

పి.జె.శర్మ పేరొందిన పూడిపెద్ది జోగీశ్వర శర్మ డబ్బింగ్ కళాకారుడు, తెలుగు రంగస్థల, సినిమా నటుడు. తెలుగు, కన్నడ భాషల్లో 150కి పైగా చిత్రాల్లో నటించాడు. 500 కి పైగా సినిమాలకు డబ్బింగ్ కళాకారుడిగా తన గాత్రం అందించాడు. అతను, రాం రాబర్ట్ రహీం, కలెక్టర్ ...

పి. పుల్లయ్య

పి. పుల్లయ్య గా పేరుగాంచిన పోలుదాసు పుల్లయ్య మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత. వీరి సినీ నిర్మాణం పద్మశ్రీ పిక్చర్స్ పతాకం పై చేపట్టారు. ఈయన సతీమణి తెలుగు సినీనటి పి.శాంతకుమారి.

పి. భాస్కరయోగి

భాస్కరయోగి 1977 లో మహబూబ్ నగర్ జిల్లా పోతిరెడ్డిపల్లి గ్రామంలో జన్మించారు. వారి స్వగ్రామం బుద్ధసముద్రం. చిన్నతనం నుండి ఆధ్యాత్మికసంస్కారం కలిగిన ఈయన, కళాశాల చదివే రోజుల్లో తాళపత్ర పరిశోధకులు శ్రీరుష్యశివయోగి వద్ద 1996లో యోగదీక్ష స్వీకరించారు. వార ...

పి. రవిశంకర్

రవిశంకర్ ఒక డబ్బింగ్ కళాకారుడు, సినీ నటుడు. సాయి కుమార్ సోదరుడు. ఇతను ఎక్కువగా ప్రతినాయక, సహాయ పాత్రలకు డబ్బింగ్ చెప్పాడు. ఇప్పటి దాకా అరుంధతి సినిమాతో సహా ఆరు సార్లు ఉత్తమ డబ్బింగ్ కళాకారుడిగా నంది పురస్కారాలు అందుకున్నాడు.

పి. వాసు

పి. వాసు అని పిలవబడే వాసుదేవన్ పీతాంబరన్ ఒక సినీ దర్శకుడు, రచయిత. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో చిత్రాలు రూపొందించాడు. సినీ పరిశ్రమలో 30 ఏళ్ళకుపైగా అనుభవం కలిగిన ఈయన సుమారు 50 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించాడు.

పి. వి. రమణ (నాటక రచయిత)

పి.వి. రమణ ప్రముఖ నాటక రచయిత, పరిశోధకుడు, సమీక్షకుడు, న్యాయ నిర్ణేత, నాటకరంగ అధ్యాపకుడు. ఆధునిక తెలుగు నాటకరంగం గురించి సాధికారికంగా, సమగ్రంగా విశ్లేషించగలిగినవారిలో ఒకరైన రమణ తెలుగు సాంఘిక నాటకం అనే అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసి ...

పి.ఆర్.రాజు

పి.ఆర్.రాజు ప్రముఖ చిత్రకారుడు. ఈయన జాతీయ పురస్కారాన్నిపొందడంతో పాటు పలు అవార్డులు కూడా పొందారు. ఇరవై సంవత్సరాలు జాతీయ సెంట్రల్ లలిత కళా అకాడమీకి సభ్యుడిగా ఉన్నారు. తెలుగువారు గర్వపడేలా పీఆర్ రాజు చిత్రకళలో అద్భుతంగా రాణిస్తూ పెయింటింగ్‌లో 50 రకా ...

పి.ఎల్. నారాయణ

పి.ఎల్.నారాయణ గా ప్రఖ్యాతిపొందిన పుదుక్కోటై లక్ష్మీనారాయణ విలక్షణమైన నటుడు, నాటక ప్రయోక్త. సినిమాల్లోకి ప్రవేశించక మునుపు నాటక రచయితగా, నటుడిగా పని చేశాడు. సినిమాల్లో ఈయన ఎక్కువగా సహాయ పాత్రలు, కొన్ని హాస్య ప్రధానమైన పాత్రలు పోషించాడు. 1992 లో యజ ...

పి.ఎస్.ఆర్. అప్పారావు

అప్పారావు 1923, జూలై 21 వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా, కొవ్వూరు తాలూకా, బందపురంలో జన్మించాడు. కొవ్వూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలోను, విజయవాడ శ్రీరాజా రంగయ్యప్పారావు కళాశాలలోనూ, ఆంధ్ర విశ్వవిద్యాలయంలోను విద్యాభ్యాసం చేశాడు.

పి.చంద్ యాదగిరి

ఇతను అనేక కలం పేర్లతో రచనలు చేశారు అవి వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. వీరు 1980 నుండి 100 కు పైగా కథలు వ్రాశారు. 4 కథా సంపుటాలు, 7 నవలలు ఇతర పుస్తకాలు 10 కి పైగా ప్రచురించ బడ్డాయి. తెలుగు సాహిత్యం లో కార్మిక, శ్రామిక వర్గాలపట్ల ఉద్యమ స్పృహతో నవలలు ...

పి.జి. వింద

పి.జి.వింద తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు. 2004లో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ఇతను అనుమానస్పదం, అష్టా-చెమ్మా, వినాయకుడు మొదలగు సినిమాలకు ఛాయగ్రాహకుడిగా పనిచేసాడు. ఇతను ఛాయగ్రాహకుడిగా పనిచేసిన గ్రహణం సినిమ ...

పి.వి. రంగారామ్

1941లో జిల్లా మునసబుగా నియమితుడై 1945లో సబ్-జడ్డి పదవిని చేపట్టాడు. 1927 నుంచి 1930 వరకు మదరాసు ఆంధ్ర మహాసభకు కార్యదర్శిగా వ్యవహరించాడు. యుద్ధకాలంలో ప్రాంతీయ యుద్ధనిధి డైరెక్టర్ గా పనిచేశాడు.

పి.వి.రాజమన్నార్

పాకాల వెంకటరమణారావు రాజమన్నార్ న్యాయవాది, పండితుడు, భారత రాజకీయనాయకుడు. 1948 నుండి 1961 వరకు మద్రాసు రాష్ట్రపు ఉన్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు. అప్పటి మద్రాసు రాష్ట్ర గవర్నరు ఏ.జె. జాన్ మరణించడంతో హైకోర్టు ప్రధాన న్యాయాధిపతిగా ...

పి.సాంబశివరావు

ఆయన 1935 సెప్టెంబరు 20 న ఏలూరులో జన్మించారు. బి.ఎస్.సి. వరకూ ఏలూరులోనే చదువుకున్నారు. డిగ్రీ పూర్తయ్యేటప్పటికి ఆయన నాన్నగారు చనిపోయారు. తరువాత ఆయన చదువు కొనసాగలేదు. ఆయన అన్నయ్య "నవశక్తి" గంగాధరరావుగారు అప్పటికే చిత్రపరిశ్రమలో స్టిల్ ఫోటోగ్రాఫర్ గ ...

పి.సి.సర్కార్

పి.సి.సర్కార్ గా పిలువబడే ప్రొతుల్ చంద్ర సర్కార్ గొప్ప భారతీయ ఐంద్రజాలికుడు. దేశవిదేశాల్లో లెక్కలేనన్ని ఇంద్రజాల ప్రదర్శనల నిచ్చాడు. అతనికి ముగ్గురు కుమారులు. మానిక్ సర్కార్, దర్శకుడు, ఎనిమేటర్, లేసర్ నిపుణుడు. పి.సి.సర్కార్ జూనియర్, పి.సి.సర్కార ...

పింగళ కల్యాణి (సీతారావమ్మ)

ఖిల్లీ రాజ్య పతనం బొబ్బిలి పాదుకా పట్టాభిఫేకం చాణుక్య చంద్రగుప్త రాణీరుద్రమ వంటి నాటకాలలో ప్రధాన పాత్రలు ధరించారు.

పింగళి పార్వతీ ప్రసాద్

పింగళి పార్వతీ ప్రసాద్‌ ఆకాశవాణి, దూరదర్శన్‌ న్యూస్‌ రీడర్‌, రచయిత్రి. దాదాపు 35 ఏళ్లపాటు ఆకాశవాణిలోని సీనియర్ న్యూస్ రీడర్‌గా పనిచేసింది.

పిండిప్రోలు లక్ష్మణకవి

పిండిప్రోలు లక్ష్మణకవి తెలుగు కవి. అతను నియోగిబ్రాహ్మణుఁడు. గోదావరి జిల్లాలోని రామచంద్రపురము తాలూకాలోని కుయ్యేరు అనుగ్రామంలో నివాసముండేవాడు. అతడు ఆ గ్రామానికి మిరాసీదారుడు. ఈ గ్రామము పిఠాపురం జమీందారీ లోనిది.

పిఠాపురం నాగేశ్వరరావు

పిఠాపురం నాగేశ్వరరావు ప్రముఖ సినీ సంగీత దర్శకులు. తెలుగు సినీ జగత్తులో మాధవపెద్ది - పిఠాపురం లను జంట గాయకులు అంటారు. పిఠాపురం నాగేశ్వరరావు, తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో 1930 మే 5 న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు విశ్వనాధం - అప్పయమ్మ గార్లు. అస ...

పిశుపాటి సుబ్రహ్మణ్యశాస్త్రి

ఇతడు 1904వ సంవత్సరంలో కనకాంబ, సీతారాములు దంపతులకు జన్మించాడు. ఇతని అన్న పిశుపాటి సుబ్రహ్మణ్యశాస్త్రి వద్ద వ్యాకరణం చదువుకున్నాడు. రాజమహేంద్రవరం గౌతమీ సంస్కృత కళాశాలలో సంస్కృత పండితుడిగా పనిచేశాడు. కొంతకాలం సూర్యరాయాంధ్ర నిఘంటు నిర్మాణంలో పాల్గొన్ ...

పీటర్ నార్త్

1998 AVN బెస్ట్ గ్రూప్ సీన్ - గ్లూటెస్ టు ది మ్యాక్సిమస్ వీడియో కోసం 1992 F.O.X.E పురుష ఫ్యాన్ ఫేవరేట్ 1991 F.O.X.E పురుష ఫ్యాన్ ఫేవరేట్ 1990 F.O.X.E పురుష ఫ్యాన్ ఫేవరేట్

పీలా కాశీ మల్లికార్జునరావు

మల్లికార్జునరావు తెలుగు సినీ, రంగ స్థల హాస్య నటులు. ఆయన పూర్తి పేరు పీలా కాశీ మల్లికార్జునరావు. పాఠశాల దశనుంచే నాటకాల్లో నటించే వారు. 50 నుంచి 60 నాటకాలూ, ఏకపాత్రాభినయం పాత్రలూ ఆయనకు నటన మీద మంచి పట్టు లభించేదానికి దోహదపడ్డాయి.

పుచ్చా పూర్ణానందం

ఇతడు గుంటూరు జిల్లా, పెద్ద కొండూరు గ్రామంలో 1910, ఆగష్టు 10వ తేదీన జన్మించాడు. ఇతడు దుగ్గిరాలలో ఎస్.ఎస్.ఎల్.సి వరకూ చదివి, రాజమండ్రి ప్రభుత్వ కళాశాలలో బి.ఏ., బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో మదన్ మోహన్ మాలవ్యా వైస్ ఛాన్సలర్‍గా వుండగా ఎమ్.ఎ., ఎల్.ఎల ...

పుట్టపర్తి నారాయణాచార్యులు

పుట్టపర్తి నారాయణాచార్యులు తెలుగు పదాలతో ‘‘శివతాండవం’’ ఆడించిన కవి. ఇంత హొయలుగా గేయం సాగడానికి వారికి తప్పక సంగీత పరిజ్ఞానం ఉండాల్సిందే. నిజానికి సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం అతనుది. అతను పలుకు పలుకులో మధురిమ ఒలుకుతుంది. ఆధునిక మహాక ...

పుపుల్ జయకర్

ఈవిడ రచయితనే కాకుండా ఇతర రంగాలలో కూడా విశేష ప్రతిభను ప్రదర్శించింది. స్వాతంత్ర్యానంతరం అంతరించి అవసాన దశకు చేరిన సాంప్రదాయ గ్రామీణ కళలను, హస్త కళలను పునరుజ్జీవింపజేయడంలో ఈమె కృషి అనన్య సామాన్యం. 1980 లలో ఈవిడ ఫ్రాన్స్. అమెరికా, జపాన్ దేశాలలో భారత ...

పురాణం పురుషోత్తమశాస్త్రి

పురుషోత్తమ శాస్త్రి 1925వ సంవత్సరంలో గుంటూరు జిల్లా, నల్లపాడు గ్రామంలో తన మాతామహుని ఇంట్లో జన్మించాడు. ఇతని తండ్రి పురాణం కనకయ్య శాస్త్రి సంగీత విద్వాంసుడు. అతడు గద్వాల సంస్థానంలో, యాదగిరిగుట్ట దేవస్థానంలో ఆస్థాన విద్వాంసునిగా ఉన్నాడు. తండ్రి ప్ర ...

పులికంటి కృష్ణారెడ్డి

పులికంటి కృష్ణారెడ్డి కథకుడు, కవి, రంగస్థల కళాకారుడు, బుర్రకథ గాయకుడు. చిత్తూరు నుండి శ్రీకాకుళం వరకు ఏ వేదిక ఎక్కినా "రాయలసీమ చిన్నోణ్ణి రాళ్ళమద్దె బతికేవాణ్ణి - రాగాలే ఎరుగకపోయ్‌నా అనురాగానికి అందేవాణ్ణి" అంటూ గొంతెత్తి పాడి అందరి మన్ననలను అందు ...

పులిపాటి వెంకటేశ్వర్లు

పాఠశాలలో చదువుతున్నప్పుడే 11వ ఏట రంగస్థలం పై ప్రవేశించారు. పద్య నాటకం పట్ల అభిమానం ఏర్పరుచున్న పులిపాటి తెనాలి రామ విలాస సభలో సభ్యుడిగా చేరారు. స్థానం నరసింహారావు, బందా కనకలింగేశ్వర రావు, బళ్ళారి రాఘవ, ఉప్పాల వెంకటరత్తయ్య వంటి మహామహుల సరసన మద్రాస ...

పువ్వాడ శేషగిరిరావు

వీరు 12 జూలై, 1906 తేదీన దివి తాలూకా మొవ్వ గ్రామంలో సుందరరామయ్య, అన్నపూర్ణమ్మ దంపతులకు జన్మించారు. వీరు ఉభయ భాషా ప్రవీణ పరీక్షలో ఉత్తీర్ణులై అధ్యాపక వృత్తిలో విశేషంగా రాణించారు. వీరు విజయవాడ హిందూ కళాశాలలోను, విజయనగరం మహారాజా కళాశాలలోను, బందరు హి ...

పువ్వుల రాజేశ్వరి

ఇమ్మడి లింగయ్య సరోజిని మెమోరియల్స్ విజయవాడ రాఘవ, కన్నాంబ అవార్డులు యల్.కె.ఎన్. రాజమండ్రి రాఘవ కళానిలయం నిడదవోలు సుమధుర కళానికేతన్ విజయవాడ అభిరుచి విజయవాడ

పుష్పకుమారి

పుష్పకుమారి దక్షిణ భారతదేశపు చలనచిత్ర నటి. ఈమె ఎక్కువగా తెలుగు సినిమాలలో నటించింది. ఎక్కువగా సహాయ పాత్రలను ధరించింది. ఈమె ఆదుర్తి సుబ్బారావు, దుక్కిపాటి మధుసూధనరావు, తాతినేని రామారావు, వి.మధుసూధనరావు, కె.ఎస్.ప్రకాశరావు, బాపు, గిడుతూరి సూర్యం, బి. ...

పూజ ఝవేరి

పూజ ఝవేరి భారతీయ చలనచిత్ర నటి. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించిన పూజ, 2015లో వచ్చిన భమ్ బోలేనాథ్ సినిమాతో సినిమారంగంలోకి వచ్చింది. రిన్, నేచర్ పవర్ సోప్, శ్రీ కుమారన్ జ్యువెలర్స్ వంటి బ్రాండ్ల కోసం దాదాపు 20 టీవీ వాణిజ్య ప్రకటనలలో నటించింది.

పూజ భట్

పూజా భట్ 1972 ఫిబ్రవరి 24 జన్మించారు. భారతీయ చిత్ర దర్శకురాలు, నటి, వాయిద్యకారిణీ, మోడల్, చిత్ర నిర్మాత. భారతీయ చలన చిత్ర దర్శకుడు, మహేష్ భట్ పెద్ద కుమార్తె.

పూజా హెగ్డే

పూజా హెగ్డే ఒక భారతీయ మోడల్, నటి. పూజ 2010 లో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో రెండో స్థానం లో నిలిచింది. దీని తరువాత 2012 లో తమిళ సూపర్ హీరో సినిమా ముగమూడి అనే సినిమాలో అవకాశం వచ్చింది.ఈమె 2014 లో ముకుంద సినిమా ...

పూరీ జగన్నాథ్

పూరీ జగన్నాథ్ ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత. బద్రి ఇతను దర్శకత్వం వహించిన తొలి చిత్రం. 2006వ సంవత్సరంలో ఇతను దర్శకత్వం వహించిన పోకిరి చిత్రం తెలుగు సినీ చరిత్రలో అత్యంత విజయవంతమైనదిగా నిలిచింది. కాని ఆ తరువాత 2009వ సంవత్సరంలో విడు ...

పూర్ణ

పూర్ణ ఒక భారతీయ సినీ నటి, మోడల్. ఆమె శాస్త్రీయ నృత్య కళాకారిణికి తన కెరీర్ ను ప్రారంభించి తరువాత సినీ రంగంలోకి ప్రవేశించింది. రవిబాబు దర్శకత్వంలో వచ్చిన హారర్ సినిమాలు అవును, అవును 2 సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది.

పూర్ణ చందన.కె

పూర్ణ చందన శ్రీకాకుళం జిల్లాకు చెందిన కరాటే విద్యలో ప్రతిభావంతురాలు. శ్రీకాకుళం పట్టణంలో 9 వ వార్డులో అమ్మానగర్ లో నివసిస్తున్న కర్రి రవిప్రసాద్, వెంకరరమణమ్మ ల రెండో కుమార్తె పూర్ణచందన చిన్ననాటి నుంచి కెఇకెట్, కరాటే క్రీడల్లో ప్రతిభ కనబరుస్తూ ప్ర ...

పూర్ణిమ (నటి)

పూర్ణిమ ఒక సినీ నటి. జంధ్యాల దర్శకత్వంలో 1981 లో వచ్చిన ముద్ద మందారం సినిమాతో సినీరంగంలో ప్రవేశించింది. 1981 నుంచి 1988 మధ్యలో తెలుగు, తమిళ, కన్నడ సినిమాలతో కలిపి సుమారు 50 సినిమాల్లో నటించింది.

పూర్ణిమా సిన్హా

పూర్ణిమా సిన్హా తండ్రి డాక్టర్ నరేష్ చంద్ర సెన్‌గుప్తా కన్‌స్టిట్యుషనల్ లాయర్. అతను ప్రఖ్యాత రచయితకూడా. 65 కంటే అధికమైన పుస్తకాలను, బెంగాలీలోనూ, ఆంగ్లంలోనూ పలు వ్యాసాలను వ్రాసారు. వాటిలో కొన్ని స్త్రీవిద్యను కేంద్రీకృతం చేసి ఉన్నాయి. అతను వ్రాసిన ...

పూసపాటి కృష్ణంరాజు

కృష్ణంరాజుగారు 1928, ఆగష్టు 20 న విజయనగరం జిల్లా ద్వారపూడి గ్రామంలో జన్మించారు. 1948లో ఎస్టేట్ అబాలిషన్ ఆక్ట్ జమీందారీ రద్దు చట్టం వల్ల ఆస్తులు పోయినా, ఆభిజాత్యాలు పోని కుటుంబాలను దగ్గరనుంచి చూశారు. ఉన్నతవిద్య లేకపోయినా, విశాఖ కాల్టెక్స్ రిఫైనరీ, ...

పూసపాటి కృష్ణసూర్యకుమార్

ఆయన తెనాలిలో నవంబరు 29 1954 న సత్యనారాయణ, సుశీల దంపతులకు జన్మించారు. ఆయన 6 వయేట తన తండ్రి మరణించారు. ఆయన బి.కాం చేసారు. అనంతరం ఆయన మెటీరియల్స్ మేనేజిమెంటులో పోస్టుగ్రాడ్యుయేట్ డిప్లొమా పొందారు. సిరమిక్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సామర్లకోట, స ...

పూసల వీర వెంకటేశ్వరరావు

ఆయన 1941 విజయదశమి రోజున అన్నపూర్ణమ్మ,రామయ్య దంపతులకు జన్మించారు. ఆయన బి.ఎ, ఎల్.ఎల్.బి, పి.జి.డి.ఎల్ విద్యార్హతలు పొందారు. ఆయన రాంగస్థల ప్రవేశాన్ని 1956కీ బాలనటునిగా ప్రారంభించారు.కార్మిక శాఖలో ప్రభుత్వోద్యోగం చేసారు. 1960 నుండి రంగస్థల రచయితగా తన ...

పృథ్వీ రాజ్

పృథ్వీ రాజ్ ఒక దక్షిణ భారత సినీ నటుడు. తెలుగు, తమిళ, కన్నడ సినిమాలలో నటించాడు. 1990, 2000 దశకాల్లో తమిళ టీవీ కార్యక్రమాల్లో ఎక్కువగా కనిపించాడు. 1997లో వచ్చిన పెళ్ళి సినిమాకు ఉత్తమ విలన్ గా నంది అవార్డు అందుకున్నాడు.

పృథ్వీ వెంకటేశ్వరరావు

సంగీత కుంటుబమవడంతో వెంకటేశ్వరరావు చిన్నప్పటినుండే నాటకాలలో నటించడం ప్రారంభించాడు. ఈలపాట రఘురామయ్య దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు. గయోపాఖ్యానం నాటకంలోని నారదుని పాత్రలో రంగస్థలంపై అడుగుపెట్టాడు. విజయవాడ లోని శ్రీ రాజరాజేశ్వరి నాట్యమండలి, రాజమండ్ర ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →