ⓘ Free online encyclopedia. Did you know? page 260

ప్రాణ్ కుమార్ శర్మ

ఈయన 1938 లో కసూర్‌లో పుట్టారు. గ్వాలియర్‌లో బిఏ చదివి ఢిల్లీకి వచ్చి ఈవెనింగ్ కాలేజీ ద్వారా ఎంఏ పట్టా తెచ్చుకున్నారు. బొంబాయిలోని జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్‌స్ నుండి ఐదేళ్ల ఫైన్ ఆర్ట్‌స్ కోర్సును దూరవిద్య ద్వారా చదివారు. ఏదైనా స్కూలులో డ్రాయింగ్ టీచరు ...

ప్రాతూరి తిరుమలరావు

ప్రాతూరి తిరుమలరావు భారతీయ శిశువైద్య నిపుణులు, వైద్య, నాన్ ఫిక్షన్ సాహిత్య రచయిత. ఆయన హైదరాబాదు లోని గాంధీ వైద్య కళాశాల లో ప్రొఫెసరుగా పనిచేసారు. ఆయన శిశువైద్యానికి సంబంధించిన రెండు పుస్తకాలను ఆంగ్లంలో రాసారు. అవి "ద ఇన్సులిన్ రిక్వైర్‌మెంట్ ఆఫ్ ...

ప్రిన్స్ సిసిల్(నటుడు)

ప్రిన్స్ సిసిల్ ఒక భారతీయ నటుడు, ఆయన తెలుగు చిత్రాలలో నటించారు. బస్ స్టాప్ అనే తన హిట్ చిత్రం కోసం అతను బాగా పేరు గాంచాడు. రియాలిటీ టివి షో బిగ్ బాస్ తెలుగులో అతను పోటీ పడేవారిలో ఒకరు, అతను 57వ రోజున తొలగించబడ్డాడు.

ప్రియ ఆనంద్

ప్రియ ఆనంద్ ఒక భారతీయ నటి. ఈమె తమిళ, మలయాళ, హిందీ, కన్నడ, తెలుగు చిత్రాలలో నటించింది. అమెరికాలో ఉన్నత చదువులు ముగించిన తర్వాత ఈమె 2008లో నటనా వృత్తిని చేపట్టింది. ఈమె తొలిసారి తమిళ యాక్షన్ థ్రిల్లర్ వామనన్ చిత్రంలో తెరపై కనిపించింది. తరువాత ఆమె త ...

ప్రియ దావిదర

ప్రియ దావిదర స్త్రీఎకాలజిస్టులలో ప్రొఫెసర్ బాధ్యతలను స్వీకరిచించిన వారిలో ప్రథమ మహిళ. ఆధునిక కాలంలో మహిళా ఎకాలజిస్టుల మారిన స్థితిగతులకు ఆమె ఒక చక్కని కానుక. ఆమె ఎకాలజిస్ట్‌మారడానికి పలు కారణాలు ఉన్నాయి. అమే తండ్రి ఉత్సాహవంతుడైన ప్రకృతిఆరాధకుడు, ...

ప్రియదర్శన్

ప్రియదర్శన్ సోమన్ నాయర్ ప్రముఖ భారతీయ సినీ దర్శకుడు, రచయిత, నిర్మాత. పలు భారతీయ భాషల్లో 90కి పైగా సినిమాలు తీశాడు. ఎక్కువగా మలయాళం, హిందీ సినిమాలకు దర్శకత్వం వహించాడు. తమిళంలో 6, తెలుగులో రెండు సినిమాలు చేశాడు. ఆయన 1984 లో మలయాళ సినిమాలతో తన కెరీ ...

ప్రియదర్శి పులికొండ

ప్రియదర్శి హైదరాబాదులో జన్మించాడు. ప్రియదర్శి హైదరాబాదు విశ్వవిద్యాలయంలో మాస్ కమ్యూనికేషన్స్ లో పి. జి. చేశాడు. ఇతనికి చిన్నతనం నుంచి సినిమాల మీద ఆసక్తి ఉంది. తండ్రి ప్రొఫెసర్. ఈయన కవితలు, పద్యాలు రాసేవాడు. తల్లి గృహిణి. ప్రియదర్శి చెల్లెలు నావిక ...

ప్రియా బెనర్జీ

ప్రియా బెనర్జీ భారతీయ సినిమా నటి, మోడల్. 2013లో తెలుగులో వచ్చిన కిస్ సినిమాలో తొలిసారిగా నటించిన ప్రియా బెనర్జీ హిందీ, తెలుగు, తమిళ చిత్రాలలో నటించింది.

ప్రియాంక దత్

ప్రియాంక దత్ హైదరాబాదుకు చెందిన భారతీయ సినిమా దర్శకురాలు. ఆమె ప్రముఖ సినిమా నిర్మాత, వైజయంతీ మూవీస్ అధినేత చలసాని అశ్వినీదత్ కుమార్తె. ఆమె యు.సి.ఎల్.ఎ నుండి చిత్ర నిర్మాణానికొరకు విద్యనభ్యసించింది. ఆమె తన 21వ యేట 2004 లో బాలు చిత్రం ద్వారా సహనిర్ ...

ప్రీతా రెడ్డి

భారతదేశం యొక్క అతిపెద్ద ఆరోగ్య సంస్థలుగా ఉన్న అపోలో హాస్పిటల్స్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ ప్రీతా రెడ్డి. ఈమె ఆరోగ్య పరిశ్రమ విభాగంలో భారతదేశం యొక్క మార్గదర్శక మహిళా వ్యాపారవేత్తలలో ఒకరు. ఈమె సెప్టెంబరు 2012 లో వైద్య సాంకేతిక సంస్థ మెడ్ట్రానిక్ యొ ...

ప్రీతి అమీన్

ప్రీతి అమిన్ హైదరాబాదులో జన్మించింది. తల్లిపేరు నీతా అమీన్. ప్రీతి కుటుంబం మహారాష్ట్రలోని ముంబైలో నివసిస్తోంది. హైదరాబాదులోని సెయింట్ ఆండ్రూస్ హైస్కూల్ లో పాఠశాల విద్యను పూర్తిచేసిన ప్రీతి, సికింద్రాబాదులోని కస్తూర్బా గాంధీ మహిళా కళాశాలలో, హైదరాబ ...

ప్రీతి జింగానియా

ప్రీతి ఝాంగియాని ముంబైలో ఒక సింధీ కుటుంబంలో జన్మించింది. ఈమె మొదటి సారి రాజశ్రీ ప్రొడక్షన్స్ వారి "యే హై ప్రేమ్" అనే మ్యూజిక్ ఆల్బంలో అబ్బాస్‌తో కలిసి నటించింది. ఈ ఆల్బం ఈమె, అబ్బాస్ ఇద్దరితో పాటు ఆల్బం గుర్తుగా వాడిన కోలాకు పేరు తెచ్చిపెట్టింది. ...

ప్రీతి నిగమ్

ప్రీతి నిగమ్ హైదరాబాదులో జన్మించింది. ఈవిడ పూర్వీకులు ఉత్తరప్రదేశ్‌ నుంచి హైదరాబాదులోని సుల్తాన్‌బజార్‌కు వచ్చారు. నిజాం రాజ్యంలో మంత్రులుగా పనిచేసేవారు. ప్రీతి తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులుగా పనిచేశారు, తండ్రి రంగస్థల నటుడు.

ప్రీతి శంకర్

ప్రీతి శంకర్ తల్లి ఉన్నత పాఠశాల టీచర్. ఆమె విద్యార్థులకు గణితం, ఫ్రెంచ్ బోధించేది. ఆమె తల్లి ద్వారా అల్‌జీబ్రా నేర్చుకున్నది. 1958లో ఆమె కుటుంబం పూనా నుండి జమ్ముకు మారింది. ఆమె తండ్రి ఇండియన్ ఆర్మీ ఆఫీసరుగా పనిచేసేవాడు. ఆయనను భారత్, పాకిస్తాన్ సర ...

ప్రేమ (నటి)

ప్రేమ, సినీనటి. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళ సినిమాల్లో నటించింది. ప్రేమ నటించిన ఓం, యజమన సినిమాలు కన్నడ సినిరంగంలో అత్యధిక వసూళ్లు చేసిన సినిమాలుగా నిలిచాయి. తన రెండు దశాబ్దాల సినీ జీవితంలో అనేకమంది నటుల సరసన నటించింది. ఆమె విష్ణువర్ధన్, మోహన్ లా ...

ప్రేమలతా అగర్వాల్

Premlata Agarwal is an Indian mountain climber, who on May 20, 2011 became the oldest Indian woman to have scaled the worlds tallest peak, Mount Everest, at the age of 48 years. She also became the first person from Jharkhand state to go on an ex ...

ప్రేమి విశ్వనాథ్

ప్రేమి 1991, డిసెంబరు 2న విశ్వనాథ్, కాంచన దంపతులకు కేరళ రాష్ట్రం ఎర్నాకులంలోని ఎడప్పల్లిలో జన్మించింది. న్యాయవాద కోర్సు చేసింది. కొచ్చిలోని ఒక సంస్థకు లీగల్‌ అడ్వైజర్‌గా పనిచేసిన ప్రేమికి ఫొటోగ్రఫీ అంటే అమితమైన ఇష్టం. ఆ ఇష్టంతో కొన్ని పెళ్ళిళ్ళకు ...

ప్రేమ్‌ నజీర్

ప్రేమ్‌ నజీర్ ఒక భారతీయ చలనచిత్ర నటుడు. ఇతడు "నిత్య హరిత నాయకన్"గా పేర్కొనబడ్డాడు. ఇతడు రంగస్థల నటుడిగా మొదలై 1952లో తొలి సినిమాలో నటించి మూడు దశాబ్దాలకు పైగా మలయాళ సినిమాలలో నటించాడు. ఇతడు రెండు గిన్నిస్ ప్రపంచ రికార్డులను సృష్టించాడు. మొదటిది 7 ...

ఫతే సింగ్

ఫతే సింగ్ భారత సిక్ఖు మత, రాజకీయ నాయకుడు. పంజాబీ సుబా ఉద్యమంలో కీలకమైన వ్యక్తి. ఆయన అనుచరులు గౌరవంతో సంత్ ఫతే సింగ్ అని పిలుచుకుంటూంటారు.

ఫత్తేపూర్

ఫతేపూర్, తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా, చిల్పూర్ మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన చిల్పూర్ నుండి 14 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన జనగామ నుండి 43 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 577 ఇళ్లతో, 2484 జనాభాతో 1266 ...

ఫరీదా జలాల్

ఫరీదా జలాల్ ప్రముఖ భారతీయ సినీనటి. పలు సినిమాలు, టీవీ ధారావాహికలు, నాటకాలలో నటించింది. ఈవిడ భర్త తబ్రెజ్ బర్మావర్ కూడా నటుడే. ఈయన 2003, సెప్టెంబరులో చనిపోయాడు.ఈ దంపతులకు ఒక కుమారుడు యాసీన్ ఉన్నాడు. ఫరీదా కథా నాయికగా విజయవంతం కానప్పటికి, సహాయనటిగా ...

ఫర్హాద్ జమా

ఫరహాద్ జామా బ్రిటిష్ ఐటి డైరెక్టర్, నవలా రచయిత. అతను 1966 లో భారతదేశం తూర్పు తీరంలో ఉన్న విశాఖపట్నం లో జన్మించాడు. ఖరగ్‌పూర్‌లో చదివిన తరువాత ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్‌లో పనిచేయడానికి ముంబైకి వెళ్లాడు. అతని కెరీర్ అతన్ని న్యూయార్క్, జూరిచ్, లక్సెంబ ...

ఫహద్ ఫాసిల్

ఫహద్ ఫాసిల్ ఒక భారతీయ నటుడు, చిత్ర నిర్మాత. ప్రధానంగా మలయాళ చిత్ర పరిశ్రమలో పనిచేస్తాడు. నలభైకి పైగా చిత్రాలలో నటించాడు. ఒక భారత జాతీయ చలనచిత్ర పురస్కారాo, నాలుగు కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు, మూడు సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో సహా పలు అవార్డు ...

ఫారూఖ్ షేఖ్

ఫారూఖ్ షేఖ్: Farooq Sheikh or Farooque Sheikh ఒక భారతీయ సినిమా నటుడు, విశాల హృదయుడు, టెలివిజన్ వ్యాఖ్యాత. 1977-1989 సం.ల మధ్య హిందీ సినిమాలలో తన సొంత నటన ముద్రను వేశాడు. మూస-సినిమాలకు ప్రక్కన పెట్టి కొత్త తరహా సినిమాలకు నాంది పలికాడు, విజయమూ సాధి ...

ఫూలన్ దేవి

ఫూలన్ దేవి భారతదేశంలో పేరుగాంచిన ప్రముఖ బందిపోటు దొంగలలో ఒకరు. ఉత్తరప్రదేశ్‌లో యమునా నది తీరాన, ఒక మారుమూల గ్రామమైన ‘గోర్ఖాకా పూర్వా’లో 1963 ఆగస్టు 10న ఫూలన్‌ దేవి జన్మించింది. ఆమె తల్లిదండ్రులు, నదిపై పడవలు నడిపే సాంప్రదాయక వృత్తిగల అత్యంత వెనకబ ...

ఫెడెరికో ఫెలినీ

నేను సాహిత్యాన్ని” అన్న కాఫ్కా రీతి లో." నేను సినిమాను” అని చాటిన ఇటాలియన్ దర్శకుడు ‘ఫెడెరికో ఫెలినీ’. ఆయన చేసిన సినిమాల ద్వారా ప్రపంచ సినీ చరిత్రలో అరుదైన ఆర్టిస్టిక్ జీనియస్ అనిపించుకున్నాడు ఫెలినీ. ఆయన జీవితం గురించి చదివినవారికీ, ఆయన సినిమాలు ...

ఫెర్డినాండ్ మోనోయర్

ఫెర్డినాండ్ మోనోయర్ ఫ్రెంచ్ నేత్రవైద్యుడు. ఆయన 1972 లో డైఆప్టర్ అనే పదాన్ని నేత్రవైద్య శాస్త్రంలో పరిచయం చేసాడు. ఆయన నేత్రవైద్యంలో నేత్రాలను పరీక్షించుటకు మోనోయర్ ఛార్టు ను ఆవిష్కరించారు. ఆయన ఆ ఛార్టులో తన పేరును క్రింది నుండి పైకి అక్షరాలు వచ్చే ...

ఫైసల్ ఖాన్

ఖాన్ బాలీవుడ్ నిర్మాత గాను నటుడుగాను కొన్ని చిత్రాలలో ప్రత్యేక పాత్రలు నటించారు. తండ్రి తాహిర్ హుస్సేన్, సోదరుడు నటుడు, నిర్మాత అయిన అమీర్ ఖాన్, అతనికి ఇద్దరు సోదరీమణులు ఉన్నారు, నిర్మాత అయిన నిఖాత్ ఖాన్ ఫర్హాత్ ఖాన్. అతని మామ నాసిర్ హుస్సేన్ నిర ...

ఫ్రాంజ్ కాఫ్కా

ఫ్రాంజ్ కాఫ్కా ఇరవయ్యవ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమయిన జర్మనీ రచయిత. ఆయన పలు నవలలు, కథలు రాశారు. సాహిత్యం లోని అస్థిత్వవాద శైలి పై ఆయన రచనలు ప్రభావవంతమైనవి. తన జీవితాన్ని సంపూర్ణంగా సాహిత్యానికే వెచ్చించాడు కాఫ్కా. అతనికి సాహిత్య వ్యాసంగం పట్ల విపర ...

ఫ్లోరెన్స్ నైటింగేల్

ఫ్లోరెన్స్ నైటింగేల్ సమాజ సేవకురాలు, నర్సు. రోగులకు వైద్యులు ఇచ్చే ఔషధం ఎంత ముఖ్యమో, నర్సులు చేసే సేవలు కూడా అంతే ముఖ్యము. లేడి విత్ ది లాంప్ గా పేరెన్నికగన్న ఫ్లోరెన్స్ నైటింగేల్ చేసిన సేవలవలన మరణించే రోగుల సంఖ్య బాగా తగ్గింది. యుద్ధంలో దెబ్బ తి ...

బండి నారాయణస్వామి

బండి నారాయణస్వామి అనంతపురం జిల్లా అనంతపురం పాతఊరులో 1952 జూన్ 3 న జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు హన్నూరప్ప, పోలేరమ్మ. తల్లి,తండ్రి కూలిపని చేసేవారు. తండ్రి తరిమెల నాగిరెడ్డి అనుచరుడు. బాల్యం నుండే స్వామికి పుస్తకపఠనం పట్ల ఆసక్తి కలిగింది. స్థానిక ...

బండ్ల గణేష్

బండ్ల గణేష్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సినీనిర్మాత, నటుడు. ఇతను నిర్మాత అయ్యే ముందు చాలా కాలము పాటు చిన్న నటుడిగా ఉన్నాడు. సుస్వాగతం, సూర్యవంశం, నువ్వు నాకు నచ్చావ్ లాంటి సినిమాల్లో సహాయ పాత్రలు పోషించాడు. నిర్మాతగా మారి ఆంజనేయులు, తీన్ మార్, గబ ...

బందా కనకలింగేశ్వరరావు

బందా కనకలింగేశ్వరరావు సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు, నాటక ప్రయోక్త, నాట్యకళా పోషకుడు. వీరు కృష్ణా జిల్లాలోని ఆటపాక గ్రామంలో జన్మించారు. వీరు ఆటపాకలో ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత బందరు నోబుల్ కళాశాల చదివి, మద్రాసు లా కళాశాల నుండి 1932 లో బి.ఎల్ ...

బందా సింగ్ బహదూర్

బందా సింగ్ బహదూర్ సిక్ఖు సైన్యాధ్యక్షుడు, నాయకుడు. 15వ ఏట ఇల్లు విడిచి సన్యసించి, మాధవ్ దాస్ అన్న దీక్షానామం స్వీకరించారు. గోదావరి తీరంలో గల నాందేడ్ ప్రాంతంలో ఒక మఠాన్ని స్థాపించారు. సెప్టెంబరు 1708లో ఆయనను తన ఆశ్రమంలో గురు గోవింద సింగ్ సందర్శించ ...

బడలూర్ కృష్ణమూర్తిశాస్త్రి

ఇతడు 1894లో తమిళనాడు రాష్ట్రం, తంజావూరు జిల్లా, కుంభకోణం సమీపంలోని అందనల్లూర్ గ్రామంలో సంగీతకారుల కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి సేతురామశాస్త్రి ఒక హరికథా కళాకారుడు. కృష్ణమూర్తిశాస్త్రి మొదట కర్ణాటక సంగీతాన్ని తన తండ్రి వద్ద నేర్చుకున్నాడు. తర ...

బడే గులాం అలీ ఖాన్

ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ దేవనాగరి: बड़े ग़ुलाम अली ख़ान ; షాహ్‌ముఖి: بڑے غلام علی خان ; ఉర్దూ: بڑے غلام علی خان ; జననం బ్రిటిష్ రాజ్ లోని పంజాబ్ లోని, లాహోర్ దగ్గర కసూర్ 1902 లో ; మరణం హైదరాబాదు భారతదేశం, ఏప్రిల్ 25, 1968. ఇతను ఒక భారతీయ గాయకుడ ...

బత్తిని మొగిలయ్య గౌడ్

బత్తిని మొగిలయ్య గౌడ్ వరంగల్ తూర్పు కోట నివాసి. తల్లిదండ్రులు బత్తిని చెన్నమ్మ, మల్లయ్యలు, అన్న బత్తిని రామస్వామి గౌడ్.చెన్నమ్మ, మల్లయ్య ధంపతుల ఐదవ సంతానంగా ఈ కాలపు దీరుడిగా ఖిల్లా ఓరుగల్లులో పాఠాలు నేర్చుకున్నాడు. మొగిలయ్య కోట బడిలో 4వ తరగతి వరక ...

బరాటం నీలకంఠస్వామి

బరాటం నీలకంఠ స్వామి శ్రీకాకుళం టౌన్ లో ప్రముఖ హోల్ సేల్ & రిటైల్ బట్టలు, మెడికల్ వ్యాపారవేత్త. ఈయన్ని ముద్దుగా శశి గారు అని పిలుస్తారు. వ్యాపార కులమైన కోమటి కులములో పుట్టి ధనార్జనే ముఖ్యం కాదని చిన్నతనం నుండి ఆధ్యాత్మికముగాను, సేవాపరము గాను ఎన్నో ...

బర్ఖాదత్ (పాత్రికేయురాలు)

బర్ఖాదత్ టెలివిజన్ పాత్రికేయురాలు. వీరు జాతీయంగా పేరొందిన ప్రముఖ చానల్ ఎన్.డి.టి.వి లో గత 21ఏళ్ళుగా పనిచేశారు. 2017 జనవరిలో ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1999లో కార్గిల్ యుద్ధ సమయంలో దత్ యుద్ధానికి సంబంధించిన వార్తలను కార్గిల్ ప్రాంతానికి వెళ్ళి ...

బర్ధావాన్ సట్‌నర్

బెర్థా ఫెలిసిటాస్ సోఫీ ఫ్రైప్రా ఆన్ సట్నర్ అస్ట్రేలియన్ నవలా రచయిత. ఈమె తీవ్రమైన శాంతికాముకమైన వ్యక్తి. ఈమె నోబెల్ శాంతి బహుమతి పొందిన మొదటి మహిళ, నోబెల్ బహుమతి పొందిన రెండవ మహిళ.

బర్రి రామచంద్రరావు

బి.ఆర్ గా సుప్రసిద్ధులైన బర్రి రామచంద్రరావు 1922 నవంబరు 21వ తేదీన విశాఖ జిల్లా యలమంచిలిలో మత్స్యకార కుటుంబంలో జన్మించారు. ప్రాథమిక విద్యను స్వస్థలంలోనూ, ఉన్నత పాఠశాల‌, ఇంటర్మీడియట్‌ విద్యను విశాఖలో చదివి బిఎస్సీ ఆనర్స్‌ ని ఆంధ్ర విశ్వవిద్యాలయం ను ...

బలభద్రపాత్రుని రమణి

బలభద్రపాత్రుని రమణి ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొత్త తరం రచయిత్రి, చలనచిత్ర రచయిత్రి. రమణి గారు దాదాపు 20 పైన నవలలు రాశారు. వాటిలో కొన్ని సినిమాలగా కూడా వచ్చినాయి.

బళ్ళారి రాఘవ

బళ్ళారి రాఘవ తెలుగు నాటకరంగ ప్రముఖులు. ప్రముఖ న్యాయవాది అయినా నాటకాలలో ప్రత్యేకాభిమానం, ప్రతిభతో రాణించాడు. తన సమయాన్ని, సంపదను నాటక రంగ పురోగతికోసం వెచ్చించిన 1946, ఏప్రిల్ 16 న మరణించాడు.

బాంబే సిస్టర్స్

ఈ సోదరీమణులు కేరళ రాష్ట్రంలోని త్రిచూర్‌లో ముక్తాంబాళ్, ఎన్.చిదంబరం అయ్యర్ దంపతులకు జన్మించారు. వీరు బొంబాయిలో పెరిగారు. వీరి ప్రాథమిక విద్యాభ్యాసం మాతుంగ సౌత్ ఇండియన్ ఎడ్యుకేషన్ సొసైటీ హైస్కూలులో జరిగింది. మధ్యప్రదేశ్ భోపాల్ నుండి ప్రైవేటుగా ఇంట ...

బాచు అచ్యుతరామయ్య

అచ్యుతరామయ్య 1926లో సెప్టెంబర్ 23న గాజుల్లంకలో జన్మించారు. యువజన సంఘంలో చేరి ప్రముఖ కమ్యూనిష్టు నాయకులు చల్లపల్లి నారాయణరావుతో కలిసి కమ్యూనిష్టు నడిపిన వివిధ ఉద్యమాలలో పాల్గొన్నారు. ప్రజనాట్య మండలి నిర్వహించిన ఫాసిష్టు వ్యతిరేక శిక్షణా శిబిరంలో శ ...

బాజీ రౌట్

బాజీ రౌట్ పన్నెండు సంవత్సరాల వయస్సులో చంపబడిన అతి పిన్న వయస్కుడైన భారత అమరవీరుడు. పడవ నడిపే వృత్తి చేస్తుండేవాడు. 1938 అక్టోబరు 11న ధెంకనల్ జిల్లాలోని భుబన్ లోని నీలా కాంతపూర్ ఘాట్ వద్ద బ్రాహ్మణి నదిని దాటించవలసినదిగా బ్రిటిష్ వారు కోరినపుడు అతను ...

బాతిక్ బాలయ్య

బాతిక్ బాలయ్య, తెలంగాణ రాష్ట్రానికి చెందిన చిత్రకారుడు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలు, గ్రామీణ జానపద చిత్రాలను తన కుంచెతో ఆవిష్కరించి బాతిక్ చిత్రకళలో పేరొందాడు. సుమారు 40 ఏళ్లపాటు కొన్నివేల బాతిక్‌ చిత్రాలు వేశాడు.

బాదామి సర్వోత్తం

బాదామి సర్వోత్తం తొలితరం భారతీయ సినిమా దర్శకుడు. ఈయన హిందీ, తెలుగు, తమిళ సినిమాలకు దర్శకత్వం వహించాడు. సర్వోత్తం బెంగుళూరులోని చెన్నపట్టణం లో జన్మించాడు. ఈయన తండ్రి మైసూరులో రెవిన్యూ అధికారి. బెంగుళూరులోని ఒక అమెరికా కంపెనీకి కార్ల అమ్మకందారుగా జ ...

బాపు

బాపు తెలుగునాట పేరెన్నికగన్న బహుముఖ ప్రజ్ఙాశాలి. బాపు గీత, బాపు వ్రాత తెలుగువారి సంస్కృతిలో భాగమయ్యాయి. బాపు చిత్రం ప్రచురించని తెలుగు పత్రికలు అరుదు. ఆయన వేసిన కార్టూనులూ, పుస్తకాల ముఖచిత్రాలూ లెక్క పెట్టడం కష్టం.

బాబా వాంగ

బాబా వాంగ బల్గేరియా దేశానికి చెందిన ఒక ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని. ఈవిడ జోస్యం చాలా సందర్భాలలో నిజమైనది.బాబా వాంగ బతికున్నప్పుడు ఆమె చెప్పిన మాటలు నిజమవుతుండడంతో ధనవంతులు, వివిధ దేశాలకు చెందిన రాజకీయ నాయకులు ఆమె వద్దకు వెళ్లి తమ భవిష్యత్ గురించి చ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →