ⓘ Free online encyclopedia. Did you know? page 261

బాబు (చిత్రకారుడు)

బాబు తెలుగులో మంచి వ్యంగ్య చిత్రకారులలో ఒకడు. "బాబు" కలం పేరు. అసలు పేరు కొలను వెంకట దుర్గాప్రసాద్‌. ఇతని కార్టూన్లను 1963 సంవత్సరం నుండి మొదలు పెట్టి పుంఖాను పుంఖాలుగా అన్ని ప్రముఖ పత్రికల్లోను ప్రచురించారు. ఇతని కార్టూన్లు ఆంధ్రపత్రికలో మొదట ప్ ...

బాబ్ మార్లే

రాబర్ట్ నెస్టా మార్లే, OM జమైకా గాయకుడు, పాటల రచయిత. రెగె యొక్క మార్గదర్శకులలో ఒకరిగా పరిగణించబడుతున్న అతని సంగీత వృత్తిని రెగె, స్కా, రాక్‌స్టెడీ యొక్క అంశాలను మిళితం చేయడం ద్వారా, అలాగే సున్నితమైన, విలక్షణమైన స్వర, పాటల రచన శైలిని గుర్తించడం ద్ ...

బాబ్జీ

బాబ్జీ 1966, ఏప్రిల్ 25న సబాహు బాబు, పార్వతీదేవి దంపతులకు ప్రకాశం జిల్లా, పెద్ద దోర్నాల గ్రామంలో జన్మించాడు. ప్రకాశం జిల్లాలోని బెస్తవారిపేట, గిద్దలూరు, పొదిలి, ఎర్రగొండపాలెం, మార్కాపురంలో బాబ్జీ విద్యాభ్యాసం సాగింది. బి.యస్సీ. వరకు చదువుకున్నాడు.

బారు అలివేలమ్మ

అలివేణమ్మ 1897 సెప్టెంబరులో జన్మించారు. ఆమె స్వస్థలం కాకినాడ. ఈమె 1897 సంవత్సరం పత్రి కృష్ణారావు, వెంకుబాయమ్మ దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి పత్రి కృష్ణారావు, తల్లి వెంకూబాయమ్మ. అలివేణమ్మ భర్త బారు రాజారావు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. అఖిల భా ...

బాల సరస్వతి (నృత్యకారిణి)

20 వశతాబ్దం భరతనాట్యానికి సువర్ణయుగం. అటు కులీన కుటుంబంలో జన్మించిన రుక్మిణి అరండేల్, ఇటు దేవదాసి కుటుంబంలో జన్మించిన టి.బాలసరస్వతి భరతనాట్యకళ ప్రపంచ లలితకళల పటంలో ప్రముఖస్ధానం అలంకరించటానికి తమవంతు కృషి చేశారు. మనముందు తరాలవారు సాహిత్య, సంగీత, న ...

బాలగంగాధర తిలక్

THISTELUGU POET దేవరకొండ బాలగంగాధర తిలక్ SEE HIS PARA. బాలగంగాధర తిలక్ / బలవంత్ గంగాధర్ తిలక్ Bal Gangadhar Tilak మరాఠీ: बाळ गंगाधर टिळक ని భారతజాతీయోద్యమ పితగా పేర్కొంటారు. అతను జాతీయోద్యమాన్ని కొత్తదారులు పట్టించాడు. దేశవ్యాప్తంగా సామాన్యప్రజల్ ...

బాలసుధాకర్‌ మౌళి

అతను విజయనగరం జిల్లా మెంటాడ మండలం పోరాం గ్రామంలో జన్మించాడు. అతను విజయనగరం జిల్లాలోని గర్భాం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా పని చేస్తున్నాడు. ఉత్తరాంధ్ర కవిత్వంలో నవ్య గొంతుకగా మౌళి నిలిచాడు. 2014లో ఆయన ప్రచురించిన "ఎగరాల్ ...

బాలాదిత్య

బాలాదిత్య ఒక తెలుగు నటుడు, టివి వ్యాఖ్యాత, డబ్బింగ్ కళాకారుడు. బాల నటుడిగా పలు సుమారు 40 సినిమాల్లో నటించాడు. తరువాత 10కి పైగా సినిమాల్లో కథానాయకుడిగా నటించాడు. ఇతని అన్న కౌశిక్ కూడా బాల నటుడిగా కెరీర్ ప్రారంభించి పలు టి. వి. కార్యక్రమాల్లో, కొన్ ...

బాలి (చిత్రకారుడు)

బాలి వ్యంగ్య చిత్రకారుడు. వీరు వేల సంఖ్యలో కథలకు, నవలలకు బొమ్మలు వేశారు. వీరి అసలు పేరు ఎం. శంకర రావు. వీరి స్వస్థలం అనకాపల్లి. జననం సెప్టెంబరు 29, 1945.

బాలు మహేంద్ర

బాలు మహేంద్ర దక్షిణ భారతీయ సుప్రసిద్ధ ఛాయాగ్రహకుడు, దర్శకుడు. కళాత్మక చిత్రాలను తీయడంలో పేరుగాంచిన ఈయన ఇప్పటివరకు ఐదు జాతీయ అవార్డులు అందుకున్నారు. మొదట ఛాయాగ్రాహకుడిగా తమిళ చిత్ర సీమలో ప్రవేశించారు. అనంతరం ఆయన స్క్రీన్ ప్లే, దర్శకత్వ, నిర్మాణరంగ ...

బి హనుమారెడ్డి

హనుమారెడ్డి 1941వ సంవత్సరం జులై 1వ తేదిన రాఘవరెడ్డి, శేషమ్మ దంపతులకు జన్మించాడు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలోని వెంకటాపురం గ్రామం ఆయన జన్మస్తలం. వెంకటాపురం, అద్దంకిలలో పాఠశాల, గుంటూరులో బిఏ చదివారు. తర్వాత లా చదివి న్యాయవాది వృత్తి లోకి వెళ్లారు.

బి. కె. ఎస్. అయ్యంగార్

బెల్లుర్ కృష్ణమచార్ సుందరరాజా అయ్యంగార్ బి. కె. ఎస్. అయ్యంగార్ గా ప్రసిద్ధులు. "అయ్యంగార్ యోగ" యోగ శైలి యొక్క స్థాపకుడు, ప్రపంచంలో యోగ ఉపాధ్యాయులలో ఒక ప్రసిద్ధ యోగ గురువుగా భావిస్తున్నారు.

బి. జయ

బి. జయ తెలుగు సినిమా దర్శకురాలు. జర్నలిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించి, సూపర్ హిట్ అనే సినీవారపత్రికను స్థాపించి, ప్రేమలో పావని కళ్యాణ్‌ సినిమాతో దర్శకురాలిగా మారింది.

బి. జీవన్ రెడ్డి

2008లో వచ్చిన రక్ష, 2011లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, అప్పల్రాజు సినిమాలకు జీవన్ రెడ్డి సహాయ దర్శకుడిగా పనిచేశాడు. 2013లో తొలిసారిగా దళం సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం ఏకకాలంలో తమిళంలో కూట్టం గా రూపొంద ...

బి. పద్మనాభం

పద్మనాభం తెలుగు సినిమా, రంగస్థల నటుడు, సినీనిర్మాత, దర్శకుడు. ఇతని పూర్తి పేరు బసవరాజు వెంకట పద్మనాభ రావు. ఈయన తొలి తెలుగు సినిమా విడుదలైన సంవత్సరం 1931లో ఆగస్టు 20వ తేదీన కడప జిల్లా పులివెందుల తాలూకా సింహాద్రిపురం గ్రామంలో జన్మించాడు. తల్లి శాంత ...

బి. బి. లాల్

ఈయన 1921, మే 2 న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీ అనే గ్రామంలో జన్మించాడు. ఈయన అలహాబాద్ విశ్వవిద్యాలయం నుంచి సంస్కృత విభాగంలో మాస్టర్ డిగ్రీని పూర్తి చేశాడు.

బి. వి. ప్రసాద్

బి. వి. ప్రసాద్ ప్రముఖ తెలుగు దర్శకుడు. మట్టిలో మాణిక్యం చిత్రానికి గాను ఇతనికి ఉత్తమ తెలుగు చిత్రంగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది.

బి. వెంకట్రామరెడ్డి

బి. వెంకట్రామరెడ్డి భారతీయ చలనచిత్ర నిర్మాత. తమిళ, తెలుగు చిత్రాలను నిర్మించాడు. విజయా హెల్త్‌ సెంటర్‌, ఎడ్యుకేషనల్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీగా పనిచేశాడు.

బి. సరోజా దేవి

బి. సరోజాదేవి, ఒక ప్రసిద్ధ దక్షిణభారత చలనచిత్ర నటి. పద్మభూషణ్ అవార్డు గ్రహీత. అనేక తెలుగు, కన్నడ, తమిళ సినిమాలలో నటించింది. 1955లో హొన్నప్ప భాగవతార్ నిర్మించిన మహాకవి కాళిదాస అనే కన్నడ సినిమాతో ఈమె సినిమా రంగంలో ప్రవేశించింది. హిందీ, తెలుగు, తమిళ ...

బి.ఎ.సుబ్బారావు

1937 నుండి 1940 వరకూ కలకత్తా లో ఉండి బెంగాళీ చిత్రాలు చేసారు. అక్కడనుండి మద్రాస్ వచ్చి "పల్లెటూరి పిల్ల" చిత్రాన్ని ప్రారంచారు. తరువాత ఎన్నో సినిమాలు చేసారు.

బి.ఎస్.మాధవరావు

బి.ఎస్. మాధవరావు పూర్తీపేరు "బెంగళూరు శ్రీనివాసరావు మాధవరావు". ఆయన మే 29 1900 లో బెంగళూరు లో జన్మించారు. ఈయన తండ్రి పేరు శ్రీనివాసరావు. ఈయన కలకత్తా విశ్వవిద్యాలయం నుండి 1938 లో డి.ఎస్.సి డిగ్రీని పొందారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆర్మమెంట్ టెక్నాలజీ పూణ ...

బి.ఎస్.రంగా

సినిమా పరిశ్రమలో ఒక శాఖలో అనుభవం సంపాదించినవారు ఇంకో శాఖని చేపట్టడం ఆనవాయితీగా వస్తూనేవుంది. ఎడిటర్లుగా పేరు తెచ్చుకున్నవారు దర్శకులయ్యారు, నటులుగా ప్రవేశించి దర్శకులైనవారున్నారు, నిర్మాతలుగా చిత్రాలు తీసి దర్శకులు కూడా అయినవారు కొందరైతే, దర్శకుల ...

బి.ఎస్.రాజయ్యంగార్

రాజయ్యంగార్ కర్ణాటక రాష్ట్రంలోని బాణావర అనే గ్రామంలో జన్మించాడు. ఇతడు తన 13వ యేటనే తల్లిదండ్రులను కోల్పోయి తన మేనమామ శ్యామాచార్ వద్ద పెరిగాడు. ఇతని కంఠశ్రావ్యాన్ని మెచ్చుకున్న వరదాచార్ ఇతడిని తమ "రత్నావళి నాటక కంపెనీ"లో చేర్చుకున్నాడు. అక్కడ ఇతడు ...

బి.ఎస్.రాములు

బి.ఎస్.రాములు నవలాకారుడు, కథకుడు. వర్ధమాన కథకుల కోసం ఎన్నో వర్క్‌షాపులు నిర్వహించాడు. ఆధునిక సమాజంలో సాహిత్యాన్ని, సమాజాన్ని రెంటినీ అంతే సీరియస్‌గా అధ్యయనం చేయడం రాములు ప్రత్యేకత. రాములును 2016 అక్టోబరు 22న తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ తొలి చైర్మ ...

బి.ఎస్.సరోజ

బి.ఎస్.సరోజ 1950వ దశకంలో తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలలో నటించింది. ఈమె తండ్రి జాన్సన్ మొదటి మలయాళ సినిమా విగత కుమారన్‌ లో నటించాడు. ఈమె భర్త టి.ఆర్.రామన్న సౌండ్ ఇంజనీర్‌గా చిత్రసీమలో పనిచేశాడు.

బి.కె థెల్మా

బి.కె థెల్మా తల్లితండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు. ఆమె తాతగారు బ్రిటిష్ ప్రభుత్వ ఉద్యోగి. ఆమె తాతగారు చాలా క్రమశిక్షణ, దృఢమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఆమె తాత బ్రిటిష్ సైన్యంలో పనిచేసిన తరువాత ప్రభుత్వ పాఠశాలలో డ్రాయింగ్ టీచర్‌గా పనిచేసాడు. బి.కె ...

బి.కె.బిర్లా

బసంత్ కుమార్ బిర్లా బిర్లా కుటుంబానికి చెందిన భారతీయ వ్యాపారవేత్త. అతను బి.కె.బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ అనే ఇంజనీరింగ్ కళాశాల నడుపుతున్న కృష్ణార్పణ్‌ ఛారిటీ ట్రస్ట్ చైర్మన్. అతను ఖతార్‌లోని బిర్లా పబ్లిక్ స్కూల్‌, ముంబై సమీప ...

బి.డి. జెట్టి

బి.డి.జెట్టి గా పిలవబడే బసప్ప దానప్ప జెట్టి తాత్కాలిక భారత రాష్ట్రపతి బాధ్యతలు స్వీకరించిన వారిలో రెండవవాడు.1974, ఆగస్టు 24 నుండి రాష్ట్రపతిగా పనిచేయుచున్న ఫకృద్దీన్ అలీ అహ్మద్ హఠాత్తుగా మరణించడంతో బసప్ప జెట్టి కొంత కాలం తాత్కాలిక రాష్ట్రపతిగా పన ...

బి.దేవేంద్రప్ప

ఇతడు 1899లో మైసూరు రాజ్యం ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రం, శివమొగ్గ జిల్లా ఆయనూర్‌లో జన్మించాడు. ఇతని తండ్రి బి.ఎస్.రామయ్య కర్ణాటక సంగీత గాత్రవిద్వాంసుడు. ఇతడు తొలుత తన తండ్రి వద్ద సంగీత పాఠాలు నేర్చుకున్నాడు. తరువాత తాళబ్రహ్మ బిడారం కృష్ణప్ప వద్ద గాత ...

బి.నాగిరెడ్డి

ఈయన డిసెంబర్ 2, 1912న కడప జిల్లా, కొండాపురం మండలంలోని పొట్టిపాడు గ్రామంలో అమ్మమ్మ ఇంట, రైతు కుటుంబంలో జన్మించాడు. ఈయన స్వస్థలం, సింహాద్రిపురం మండలంలోని ఎద్దులయ్యగారి కొత్తపల్లె వై.కొత్తపల్లె గ్రామం. ఆ పల్లెటూరి వీధిబడిలో రామాయణ మహాభారతాలు, భాగవతం ...

బి.రాజం అయ్యర్

ఇతడు తమిళనాడు రాష్ట్రం, రామ్‌నాద్ జిల్లా ప్రస్తుతం శివవంగ జిల్లాలోని కారైకుడి గ్రామంలో జన్మించాడు. ఇతని తండ్రి బాలసుబ్రహ్మణ్య అయ్యర్, తల్లి లక్ష్మీ అమ్మాళ్.

బి.వి. రంగారావు

రంగారావు 1920, సెప్టెంబర్ 24 న నరసింహారావు, సీతారావమ్మ దంపతులకు కృష్ణాజిల్లా, విజయవాడ సమీపంలోని తెన్నేరు లో జన్మించాడు. 12 సంవత్సరాల వయసులో తల్లి మరణించడంతో మేనమామైన తెన్నేటి చలపతిరావు దగ్గర ఉండి ఎస్.ఎస్.సి. పూర్తిచేసి విజయవాడ మున్సిపల్ ఆఫీసులో ఉ ...

బి.వి.ఎస్.రామారావు

భావరాజు వెంకట సీతారామారావు రాజమండ్రిలో 1932లో జన్మించాడు. భావరాజు సత్యనారాయణ, సత్యవతి గారలు ఇతని తల్లిదండ్రులు. ప్రముఖ రచయిత బి.వి.రమణారావు, ప్రముఖ ఇంద్రజాలికుడు బి.వి.పట్టాభిరామ్, ప్రముఖ కార్టూనిస్ట్ సత్యమూర్తి ఇతని సోదరులు. ఇతడు మెకానికల్, సివి ...

బి.వి.పరమేశ్వరరావు

బి.వి.పరమేశ్వరరావు మహిళల ఆర్థిక స్వేచ్ఛకోసం "మహిళా సంఘాల" కు బీజం వేసినవాడు. అతను భాగవతుల చారిటబుల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకుడు. మహిళల ఆర్థిక స్వేచ్ఛ ద్వారానే గ్రామస్వరాజ్యం సాధ్యమని భావించిన అతను నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, ఆర్థికమంత్రి పీవీ నరసి ...

బి.వి.రామన్

బి.వి.సుబ్రహ్మణ్య రామన్ ఒక కర్ణాటక సంగీత విద్వాంసుడు. ఇతడు తన కవల సోదరుడు బి.వి.లక్ష్మణన్‌తో కలిసి ఆరు దశాబ్దాలకు పైగా కర్ణాటక సంగీత రంగంలో కృషిచేశాడు.

బిందు ఎ బంబాహ్

బిందు అనుభా బంబాహ్ భారత డేసానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త. ఈమె చికాగోలో 1983 న పి.హెచ్.డిని పూర్తి చేశారు. ప్రస్తుతం స్కూల్ ఆఫ్ ఫిజిక్స్, హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. ఈమె UNESCO వారి ద్వారా యంగ్ సైంటిస్ట్ అవార్డును పొందారు. ఆమె పి ...

బిందు మాధవి

బిందు మాధవి ఒక దక్షిణ భారతీయ సినీ నటి. ఎక్కువగా తమిళ, తెలుగు సినిమాల్లో నటించింది. ముందుగా తెలుగులో తన కెరీర్ ను ప్రారంభించి తరువాత తమిళ సినీ పరిశ్రమలో దృష్టి మళ్ళించింది.

బిజినేపల్లి లక్ష్మీకాంత గుప్త

బిజినేపల్లి లక్ష్మీకాంత గుప్త మహబూబ్ నగర్ జిల్లా చెందిన తెలుగు కవి. ఈ కవి స్వస్థలం జిల్లాలోని బిజినపల్లి. ఇంటి పేరు బాదం, అయినా తన ఊరిపేరే ఇంటి పేరుగా స్థిరపడిపోయింది. నాలుగు దశాబ్దాలు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి, ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్ ...

బిత్తిరి సత్తి (చేవెళ్ళ రవి)

బిత్తిరి సత్తి అసలు పేరు కావలి రవికుమార్ చేవెళ్ల రవి. కావలి నరసింహ, యాదమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలంలో పామెన గ్రామంలో 1979, ఏప్రిల్ 5న జన్మించాడు. పాఠశాల విద్యను పామెనలో చదివిన రవి, మాధ్యమిక విద్యను చేవెళ్లలో ...

బిపాషా బసు

బిపాషా బసు ఒక భారతీయ సినిమా నటి, మోడల్. ఈమె వివాహానంతరం బిపాషా బసు సింగ్ గ్రోవర్ గా పిలువబడుతోంది. ఈమె ప్రధానంగా హిందీ సినిమాలలో నటించినా, తమిళ, తెలుగు, బెంగాలీ, ఇంగ్లీషు సినిమాలలో కూడా నటించింది. ఈమె భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణు ...

బిర్సా ముండా

బిర్సా ముండా భారతీయ అటవీ జాతుల స్వాతంత్ర్య సమరయోధుడు, జానపద నాయకుడు. ఇతడు ముండా జాతికి చెందినవాడు.19వ శతాబ్దపు చివరి రోజుల్లో, నేటి బీహార్, ఝార్ఖండ్ ఆటవిక ప్రాంతాల్లో, బ్రిటిషు కాలంలో జరిగిన మిలీనేరియన్ ఉద్యమానికి సారథ్యం వహించాడు. తద్వారా భారత స ...

బిల్కీస్ లతీఫ్

బిల్కీస్ ఇద్రిస్ లతీఫ్ ఆంధ్రప్రదేశ్కు చెందిన సమాజ సేవకురాలు, రచయిత్రి, ఈమె భారతదేశంలోని మురికివాడల్లో చేసిన కృషికి పేరుపొందినాడు. ఈమె అనేక వ్యాసాలు, ఐదు పుస్తకాలు వ్రాసింది. అందులో ఎషెన్షియల్ ఆంధ్రా కుక్‌బుక్, ఫ్రేగ్రెన్స్ ఆఫ్ ఫర్‌గాటన్ యియర్స్, ...

బీరం మస్తాన్‌ రావు

గుంటూరులో 1944 అక్టోబర్ 30న జన్మించిన మస్తాన్ రావు రంగస్థల కళాకారుడు. ప్రజా నాట్యమండలి, యువజన నాట్యమండలి, ఆంధ్ర ఆర్ట్ థియేటర్స్ వంటి సమాజాలలో చురుకైన పాత్ర పోషించారు. 1971లో నిర్మించిన "బాలమిత్రుల కథ" సినిమాలోని బాల నటులకు శిక్షణనిచ్చేందుకు బీరం ...

బుడ్డా వెంగళరెడ్డి

బుడ్డా వెంగళరెడ్డి 1866 కాలంలో సంభవించిన కరువు కాలంలో తన ఆస్తినంతా ధారపోసి ఎంతోమంది ప్రాణాల్ని కాపాడిన మహా దాత. వీరు కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ గ్రామంలో సంపన్న రైతు కుటుంబంలో నల్లపురెడ్డి, వెంకటమ్మ దంపతులను జన్మించాడు. ఇతడు పెద్దగా చదవకపోయినా తల్లి ...

బుద్ధఘోషుడు

ఆచార్య బుద్ధఘోషుడు క్రీ.శ. 5 వ శతాబ్దికి చెందిన సుప్రసిద్ధ భారతీయ థేరవాద బౌద్ధ పండితుడు. పాళీ భాషా విద్వాంసుడు. దేశ విదేశీ పండితులచే థేరవాద సంప్రదాయంలో గొప్ప వ్యాఖ్యాతగా గుర్తించబడ్డాడు. బౌద్ధ పాళీ వాజ్మయంలో బహు గ్రంధ రచయితగా ప్రసిద్ధికెక్కాడు. జ ...

బుద్ధవరపు పట్టాభిరామయ్య

బుద్ధవరపు పట్టాభిరామయ్యా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురానికి చెందిన కథా రచయిత. స్వాతంత్య్రాభిలాష ను తెలుగు జాతి నర నరాలకు ప్రవహింప జేయడంలో చారిత్రిక నాటకాలు ప్రముఖ పాత్రను పోషిస్తున్న 1920-30లలో అనేక చారిత్రక నాటకాలు వెలువడి ప్రదర్శితమయ్యాయి. నాట ...

బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి

శాస్త్రి మేనమామ కొటేశ్వరరావు స్వతహాగా హరిదాసు. ఉత్తమ గాయకుడు. మేనమామ పర్యచేక్షణలో పద్యాలు, పాఠాలు శ్రావ్యముగా పాడుట నేర్చుకున్నాడు. వానపాముల సత్యనారాయణ వద్ద పద్యాలు భావయుక్తముగా పాడుట, చిత్రకళలోని మెలకువలు నేర్చుకున్నాడు. శాస్త్రి నటనా విశిష్ఠత గ ...

బెందాళం కృష్ణారావు

ఈయన శ్రీకాకుళం జిల్లా లోని కవిటి గ్రామంలో సెప్టెంబరు 17. 1971 న జన్మించారు. ఇంటర్మీడియట్ వరకూ కవిటిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకున్నారు. ఆ తర్వాత విజయనగరం మహారాజా కళాశాలలో డిగ్రీ చేసారు. "ప్రసారమాధ్యమాలకు తెలుగులో రాయడం" పై పీజీ డిప్లమో చ ...

బెనర్జీ (నటుడు)

బెనర్జీ గా పేరుగాంచిన మాగంటి వేణు బెనర్జీ ఒక తెలుగు సినిమా నటుడు. ఎక్కువగా సహాయ పాత్రలలో, విలన్ గా నటించాడు. సినీ పరిశ్రమలో ఆయన 30 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. సహాయ దర్శకుడిగా తన ప్రస్థానం ప్రారంభించి నటుడిగా మారాడు.

బెళ్లూరి శ్రీనివాసమూర్తి

బెళ్లూరి శ్రీనివాసమూర్తి తండ్రి బెళ్లూరి హనుమంతరావు కూడా సాహిత్యపిపాసకుడు. ఎన్నో పద్యాలను అల్లినవాడు. హనుమంతరావు అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం మొదలైన సమస్త వైద్యశాఖలలో సిద్ధహస్తుడు. శ్రీనివాసమూర్తి పుట్టపర్తి శ్రీనివాసాచార్యుల వద్ద శిష్యరికం చేశాడ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →