ⓘ Free online encyclopedia. Did you know? page 265

మురళీ శర్మ

వీరిది తెలుగు కుటుంబమే. నాన్నగారి పేరు వృజు భూషణ్, అమ్మ పద్మ. వీళ్ళ అమ్మగారిది గుంటూరు. నాన్నగారి వ్యాపారరీత్యా ముంబాయిలో స్థిరపడ్డారు. అక్కడే పుట్టి పెరిగాడు. అక్కడే చదువుకొన్నాడు. ఆ రోజుల్లోనే నాటకాల్లో ప్రవేశించాడు. డిగ్రీ అయ్యాక టెలిఫోన్ ఆపరే ...

మురళీమోహన్ (నటుడు)

మాగంటి మురళీమోహన్ తెలుగు సినిమా కథానాయకుడు, నిర్మాత. జయభేరి గ్రూపు అధిపతి. 2014 లోక్ సభ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా రాజమండ్రి నియోజక వర్గం నుండి గెలిచాడు.

ముర్రే బార్

ముర్రే లెవెల్లిన్ బార్ OC FRSC FRS కెనడియన్ వైద్యుడు, వైద్య పరిశోధకుడు. అతను గ్రాడ్యుయేట్ విద్యార్థి ఎవార్ట్ జార్జ్ బెర్ట్రామ్‌తో కలిసి 1948 లో ఒక ముఖ్యమైన కణ నిర్మాణం బార్ బాడీ "ను కనుగొన్నాడు. అంటారియోలోని బెల్మాంట్‌లో జన్మించిన అతను వెస్ట్రన్ ...

ముళ్ళపూడి వెంకటరమణ

ముళ్ళపూడి వెంకటరమణ ఒక తెలుగు రచయిత. తెలుగు నవలలు, కథలు, సినిమా కథలు, హాస్య కథలు వ్రాశాడు. ముఖ్యంగా తన హాస్యరచనలకు ప్రసిద్ధుడయ్యాడు. ఇతను వ్రాసిన పిల్లల పుస్తకం బుడుగు తెలుగు సాహిత్యంలో ఒక విశిష్టమైన స్థానం కలిగి ఉంది. ప్రఖ్యాత చిత్రకారుడైన బాపు క ...

ముష్టి లక్ష్మీనారాయణ

ముష్టి లక్ష్మీనారాయణ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన లక్ష్మీనారాయణ న్యాయవాద వృత్తిని వదిలి స్వాతంత్య్రోద్యమంలోకి దిగారు. నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆయన వృత్తి వదలి స్వాతంత్ర్య సమరంలోకి వచ్చినప ...

ముహమ్మద్ అలీ షబ్బీర్

ముహమ్మద్ అలీ షబ్బీర్: కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. నిజామాబాదు జిల్లా, కామారెడ్డి శాసనసభ నియోజక వర్గానికి చెందిన నాయకుడు.

ముహమ్మద్ గులాం మొహియుద్దీన్

మహమ్మద్‌ గులాం మొహిద్దీన్‌ స్వాతంత్ర్య సమరయోధులు. గాంధీజీ పిలుపుకు తొలుతగా స్పందించిన ముస్లిం ఆంధ్రుడు. సహాయనిరాకరణ-ఖిలాఫత్‌ ఉద్యమంలో భాగంగా ఆంగ్ల ప్రభుత్వం ప్రసాదించిన పదవులను, ఉద్యోగాలను, బిరుదులను త్యజించాలని మహాత్మా గాంధీ పిలుపు మేరకు రాష్ట్ర ...

ముహమ్మద్ జహూర్ ఖయ్యాం

గెచిచినవి 2010: ఫిల్మ్ ఫేర్ జీవితకాల సాఫల్య పురస్కారము 1982: ఫిల్మ్ ఫేర్ ఉత్తమ సంగీత దర్శకత్వ పురస్కారము: ఉమ్రావ్ జాన్ 2007: సంగీత నాటక అకాడమీ పురస్కారము: సృజనాత్మక సంగీతము 1977: ఫిల్మ్ ఫేర్ ఉత్తమ సంగీత దర్శకత్వ పురస్కారము: కభీ కభీ పరిశీలించినవి ...

ముహమ్మద్ ప్రవక్త

ముహమ్మద్‌ విను, అరబ్బుల మత, రాజకీయ నాయకుడు, ఇస్లాం యొక్క చివరి ప్రవక్త. ముస్లింలు ఇస్లాంను, ఏకేశ్వరోపాసక మతముల ప్రకటనలో చివరి మెట్టుగా భావిస్తారు. ఇస్లాం పరంపర ఆదమ్ ప్రవక్తతో ప్రారంభమయినది. అనేక ప్రవక్తల గొలుసుక్రమంలో ముహమ్మద్ చివరివాడు. ముహమ్మద్ ...

మూరెళ్ల ప్రసాద్

ప్రసాద్ విజయవాడ లో జన్మించారు. విద్యాభ్యాసం అక్కడే పూర్తిచేసి; సినిమాలలో పనిచేయాలని ఉత్సాహంతో మద్రాసు వెళ్ళాడు. తొలినాళ్లలో బాలు మహేంద్ర, రవి యాదవ్, మరికొందరు ఛాయాగ్రాహకుల వద్ద సహాయకునిగా పనిచేశారు. తన చలనచిత్ర జీవితాన్ని సి. సుందర్ దర్శకత్వంలో 2 ...

మూల విజయారెడ్డి

మూల విజయారెడ్డి తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారిణి. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన తర్వాత 2001 నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర నిర్వహించింది. ఈవిడ 2017 లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది. పెద్దపల్లి జి ...

మూలా వెంకటరంగయ్య

వెంకటరంగయ్య అనంతపురం జిల్లాలోని తాడిపత్రి గ్రామంలో జన్మించాడు. ఇతని తండ్రి నారాయణస్వామి కల్లు వ్యాపారంతో ధనవంతుడై తర్వాతికాలంలో రాయలసీమ టెక్స్ టైల్స్, నూనె మిల్లులు, పాల సరఫరా కేంద్రాలు మొదలైన స్థాపించి వ్యాపారాల్ని విస్తరించాడు.

మృకండు మహర్షి

మృకండు మహర్షి మృగశృంగ మహర్షి కుమారుడు. ఈతని కుమారుడే మార్కండేయుడు. భారతీయ చేనేత కులానికి చెందినవాడు. పురాణం ప్రకారం, అతను పద్మం దళముల నుండి నుండి బట్టలు నేసిన మొట్టమొదటివాడు, అతని గొప్ప నైపుణ్యం ఫలితంగా దేవతలచే అనేక వరాలు పొందాడు.

మృధుల భాస్కర్

మృధుల భాస్కర్ 1992, డిసెంబరు 6న ఎస్.ఎల్. భాస్కర్, శీలా భాస్కర్ దంపతులకు కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది. బెంగళూరులోని సిఎంఆర్ నేషనల్ పబ్లిక్ స్కూల్ లో పాఠశాల విద్యను, క్రిస్ట్ జూనియర్, సిఎంఆర్ విశ్వవిద్యాలయం నుండి న్యాయవిద్యని పూర్తిచేసింది.

మెరాజ్ ఫాతిమా

వివిధ పత్రికల్లో ప్రచురితమైతన కవితల ద్వారా సాహితీలోకానికి పరిచయమై, ఈ మధ్యకాలంలో అంతర్జాల సాహిత్యంలో తనదైన స్థానాన్ని నిలుపుకుంటోంది మెరాజ్ ఫాతిమా. ఆమె కవిత్వంలో ఒక స్త్రీ సహజమైన భావనలు, అణచివేతకు గురౌతున్న సందర్భాలు, వివిధ స్థాయిల్లో వారి అలోచనలు ...

మెర్సీ మార్గరెట్

మెర్సీ మార్గరెట్ వర్థమాన తెలుగు కవయిత్రి. కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం పొందిన యువకవయిత్రి. సామాజిక ఉద్యమకర్త. సామాజిక మాధ్యమాల ద్వారా, మరి ముఖ్యంగా ఫేస్ బుక్ సాహిత్య వేదిక కవి సంగమం ద్వారా విస్తృతంగా కవిత్వం రాస్తున్నారు. తాను రాసిన కవిత్వ ...

మెహర్ రమేష్

మెహర్ రమేష్, 2002లో విడుదలైన బాబీ చిత్రంలో మహేష్ బాబు స్నేహితుడిగా నటించాడు. 2004లో ఆంధ్రావాలా చిత్రాన్ని కన్నడంలో వీర కన్నడిగగా రిమేక్ చేసి దర్శకుడిగా మారాడు. 2008లో జూనియర్ ఎన్. టి. ఆర్ హీరోగా కంత్రితో తెలుగు సినిమారంగంలో దర్శకుడిగా అడుగుపెట్టా ...

మేకా రంగయ్య అప్పారావు

ఇదే పేరు గల ఇతర వ్యక్తుల కొరకు అయోమయనివృత్తి పేజీ అప్పారావు చూడండి. ఎం.ఆర్. అప్పారావు గా ప్రసిద్ధిచెందిన నూజివీడు జమిందారీ కుటుంబానికి చెందిన ఇతని పూర్తి పేరు మేకా రంగయ్య అప్పారావు విద్యావేత్త, మాజీ మంత్రి, శాసనసభ్యుడు. ఇతను కృష్ణా జిల్లా నూజివీడ ...

మేకా వెంకటాద్రి అప్పారావు

రాజా మేకా వెంకటాద్రి అప్పారావు, ఉయ్యూరు జమీందారు, కవి, సంస్కృత, పర్షియా భాషలలో పండితుడు. నాట్యము, జ్యోతిష్యం, చిత్రకళ, సంగీతం మొదలగు కళలో కూడా ఆయనకు ప్రవేశముంది.

మేడేపల్లి వేంకటరమణాచార్యులు

మేడేపల్లి వేంకటరమణాచార్యులు ప్రముఖ సంస్కృతాంధ్ర కవులు. వీరు గోలకొండ వ్యాపారి, వైష్ణవుడు, భారద్వాజస గోత్రుడు, ఆపస్తంబసూత్రుడు. వీరి తండ్రి: రఘునాథాచార్యులు. తల్లి: లచ్చమాంబ. జననము: 10-7-1862 సం. నిర్యాణము: 1943 సం. వీరి పూర్వుల నివాసము అనకాపల్లి వ ...

మేధా పాట్కర్

డిసెంబరు 1, 1954 న ముంబాయిలో జన్మించింది. తల్లితండ్రులు ఇందు, వసంత కనోల్కర్ ఇద్దరూ సామాజిక సేవా కార్యకర్తలు. టాటా సంస్థలో ఎం.ఏ.సోషల్ వర్క్, తరువాత 7 సంవత్సరాలు స్వచ్చంద సంస్థల్లో పనిచేసింది. భర్తతో సామరస్యంగా విడిపోయింది. 2014 ఎన్నికలలో ఈమె ఆమ్ ఆ ...

మేర్లపాక గాంధీ

మేర్లపాక గాంధీ ఒక సినీ దర్శకుడు, రచయిత. ఇంజనీరింగ్ చదివి ఆ తర్వాత చెన్నైలోని ఎల్. వి. ప్రసాద్ సంస్థలో సినిమా రంగానికి చెందిన మెలకువలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత హైదరాబాదుకు వచ్చి 2013 లో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యాడు ...

మేర్లపాక మురళి

మేర్లపాక మురళి ప్రముఖ తెలుగు రచయిత. ఈయన ఎక్కువగా శృంగార ప్రధాన రచనలు చేసారు. వాటిలో ఎక్కువగా స్వాతి వారపత్రికలో సీరియల్స్ గా వెలువడ్డాయి. ఈయన కుమారుడు మేర్లపాక గాంధీ సినీ దర్శకుడు.

మైథిలీ రామస్వామి

మైథిలీ రామస్వామి బాల్యంలో తిరునెల్వేలి జిల్లాలోని కడయంలో గడిచింది. స్కూలులో ఆమెకు ప్రేరణకలిగించే గణిత ఉపాధ్యాయులు లభించారు. ఉపాధ్యాయులు అందించిన ప్రోత్సాహం వలన ఆమెకు గణితం అంటే ఆరాధన ఏర్పడింది. ఆమె దాయాది సోదరుడు పి.ఎస్. సుబ్రహ్మణ్యం ద్వారా టి.ఐ. ...

మైనంపాటి భాస్కర్

మైనంపాటి భాస్కర్ ప్రముఖ తెలుగు నవలా/కథా రచయిత, కార్టూనిస్టు. 40 సంవత్సరాలపాటు నవలలు, కథలు, రేడియోనాటకాలు, సమీక్షలు, కాలమ్స్, సినిమా రివ్యూలు, విమర్శావ్యాసాలు వ్రాశాడు. 30 దాకా నవలలు, వందకు పైగా కథలు వ్రాశాడు. ఎన్నో బహుమతులు అందుకున్నాడు. మైనంపాటి ...

మైనంపాటి వేంకటసుబ్రహ్మణ్యము

ఇతడు బుడుగుంటపల్లెలో ప్రాథమిక విద్య ముగించుకుని కోడూరులోని హైయ్యర్ ఎలిమెంటరీ పాఠశాలలో 8వ తరగతి వరకు చదువుకున్నాడు. తరువాత గ్రామాధికారుల పరీక్షలు వ్రాసి ఉత్తీర్ణుడై 1949వరకు గ్రామాధికారిగా పనిచేశాడు. లోకన రాఘవయ్య వద్ద సంస్కృతాంధ్రాలు చదువుకుని మద్ ...

మైలవరపు గోపి

1949, ఆగస్టు 15 న కృష్ణాజిల్లా యద్దనపూడి మొవ్వలో సత్యనారాయణ - అంకమాంబ దంపతులకు జన్మించాడు. ఇతని పూర్తి పేరు మైలవరపు లక్ష్మీ గోపాలకృష్ణమూర్తి. హైస్కూలు విద్యార్థిగా ఉన్నప్పుడే పలు నాటకాల్లో ముఖ్య పాత్రలు పోషించాడు. జిల్లా స్థాయి నాటక పోటీలు, ఏకపాత ...

మైసూరు వాసుదేవాచార్య

మైసూరు వాసుదేవాచార్య భారతీయ సంగీతకారుడు, కర్ణాటక సంగీత వాగ్గేయకారుడు, త్యాగరాజ శిష్య పరంపరలో నేరుగా ఉన్నవాడు. వాసుదేవాచార్య కృతులు దాదాపు 200 వరకూ ఉన్నాయి, ఇవి ఎక్కువగా తెలుగులో, సంస్కృతంలో ఉన్నాయి. బ్రోచేవారెవరురా, దేవాది దేవ శ్రీ వాసుదేవ, మామవత ...

మైసూర్ నాగమణీ శ్రీనాథ్

ఈమె 1950లో కర్ణాటక రాష్ట్రంలోని జోడి గుబ్బి గ్రామంలో జన్మించింది. ఈమె తన ఐదవయేటి నుండే సంగీతాన్ని అభ్యసించింది. తన 9వ యేట మైసూరులో మొట్టమొదటి కచేరీ ఇచ్చింది. ఈమె గౌరి కుప్పుస్వామి, వి.రామరత్నం, ఆర్.విశ్వేశ్వరన్, కె.వి.నారాయణస్వామి, డి.కె.జయరామన్, ...

మొక్కపాటి కృష్ణమూర్తి

ఈయన పశ్చిమ గోదావరి జిల్లా,పెదపాడు మండలానికి చెందిన వసంతవాడ గ్రామంలో 1910లో జన్మించాడు. ఇతని కుటుంబం కవులు, కళాకారులకు పుట్టినిల్లు. మద్రాసులోని స్కూల్ ఆఫ్ ఆర్ట్‌లో చేరి దేవీ ప్రసాద్ రాయ్ చౌదరి వద్ద చిత్రలేఖనంలో శిక్షణ పొందాడు. ఇతని చిత్రాలను ప్రధ ...

మొక్కపాటి నరసింహశాస్త్రి

మొక్కపాటి నరసింహశాస్త్రి సుప్రసిద్ధ తెలుగు హాస్య రచయిత. ఇతడు 1892, అక్టోబర్ 9న తూర్పుగోదావరి జిల్లా, గొల్లల మామిడాడ సమీపంలో వున్న గండ్రేడు గ్రామంలో మహాలక్ష్మమ్మ, పేరిశాస్త్రి దంపతులకు జన్మించాడు. ఇతడు పిఠాపురంలో హైస్కూలు చదువు ముగించాడు.తర్వాత బం ...

మొక్కపాటి సుబ్బారాయుడు

మొక్కపాటి సుబ్బారాయుడు పరిపాలనా దక్షుడు, పండితుడు. ప్రఖ్యాత హాస్యరచయిత మొక్కపాటి నరసింహశాస్త్రి ఈయన సహోదరుడు. ఈయన 1879 సంవత్సరం సెప్టెంబరు 8 తేదీన జన్మించాడు. ఈయన ముత్తాత షట్ఛాస్త్రవేత్త, శ్రౌతి అయి పెద్దాపురం రాజా వత్సవాయి విద్వత్తిమ్మ జగపతి మహా ...

మోగుబాయి కుర్దికర్

గాన తపస్విని మోగుబాయి కుర్దికర్ ప్రముఖ హిందుస్థానీ సంప్రదాయ సంగీత కళాకారిణి. హిందుస్థానీ సంగీతంలోని జైపూర్-అత్రౌలీ ఘరానా సంప్రదాయానికి చెందిన గాయకురాలు ఆమె.

మోదడుగు విజయ్‌ గుప్తా

మోదడుగు విజయ్‌గుప్తా, మత్స్య సాగుల పరిశోధకులు, జీవ శాస్త్రవేత్త. ఆయనకు 2005 లో "వరల్డ్ ఫుడ్ ప్రైజ్" లభించింది. ఆయన తక్కువ వ్యయంతో మంచినీటి చేపల వ్యవసాయం గూర్చి చేసిన అభివృద్ధికి గానూ ఈ బహుమతి ఆయనకు లభించింది. ఈయన ఈ అవార్డు అందుకున్న ఆరవ భారతీయుడు ...

మోదుకూరి జాన్సన్

మోదుకూరి జాన్సన్ నటుడు, నాటక రచయిత. 1970లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అక్కినేని హీరోగా నటించిన మరో ప్రపంచం సినిమా ద్వారా రచయితగా పరిచయం అయ్యారు.

మోనిక (నటి)

మోనిక భారతీయ సినిమా నటి. ఆమె తమిళ చిత్రాలలో ఎక్కువగా నటించారు. 1990లలో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసారు. 2000లలో ఆమె సహాయనటిగా ఎక్కువగ నటించారు. ఆమె "ఆజాగి", ఇంసాయి అరాసన్ 23ఎం పులికేశి, సిలాంధి చిత్రాల ద్వారా ప్రసిద్ధి పొందారు. 2012లో ఆమె తన పేరు ...

మోహన భోగరాజు

మోహన సొంతవూరు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. కానీ ఆమె తల్లిదండ్రులు హైదరాబాదులో స్ధిరపడ్డారు. మోహన పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. ఆమె బీటెక్‌తో పాటే ఎంబీఏ చేశారు. వారి కుటుంబానికి సంగీత నేపథ్యం ఏమీ లేదు. కానీ వాళ్లమ్మ సరదాగా పాటలు పాడుతుండేదట. ...

మోహన్ (నటుడు)

మోహన రావు, ఒక భారతీయ సినీ నటుడు, తమిళ సినిమాల్లో ప్రధానంగా నటించాడు. కొన్ని కన్నడ, తెలుగు, మలయాళ చిత్రాలలో కూడా నటించాడు. తన తొలి చిత్రం కోకిల లో నటించడం ద్వారా "కోకిల మోహన్" గా సుపరితుడైనాడు. మైక్రోఫోన్‌లను ఉపయోగించి గాయకులను పోషించే అనేక పాత్రల ...

మౌనీ రాయ్

మౌనీ రాయ్, ఒక భారతీయ టివి నటి, మోడల్. ఆమె నటించిన క్యూంకీ సాస్ భీ కభీ బహూ థీ ధారావాహికలోని కృష్ణ తులసి పాత్ర, దేవోంకీ దేవ్, మహదేవ్ లో సతీదేవి పాత్ర, నాగిన్ లోని శివన్యా, శివాంగీ పాత్రలు చాలా పేరు పొందాయి. ఐసీ నఫ్రత్ తో కైసా ఇష్క్ ధారావాహికలో జనూన ...

యండమూరి వీరేంద్రనాథ్

యండమూరి వీరేంధ్రనాథ్ ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు. తూర్పు గోదావరి జిల్లా రాజోలులో యండమూరి చక్రపాణి, నరసమాంబ దంపతులకు నవంబరు 14 1948లో జన్మించాడు. ఇతడు తెలుగులో సుప్రసిద్ధ నవలా రచయిత. యండమూరి వ్రాసిన చాలా నవలలు చది ...

యడ్లపల్లి మోహనరావు

యడ్లపల్లి మోహనరావు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, రచయిత. స్వార్థభారతి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు. ప్రభుత్వోద్యోగిగా, పారిశ్రామికవేత్తగా 35 సంవత్సరాల పాటు పనిచేసిన మోహనరావు, తర్వాతి దశలో వ్యక్తిత్వ వికాస శిక్షకుడయ్యాడు. పలు విద్యాలయాలు, ఉద్యో ...

యనమండ్ర నాగయజ్ఞ శర్మ

"వై.ఎన్‌.శర్మ" గా చిత్రపరిశ్రమలో సుపరిచితులైన నాగయజ్ఞ శర్మ వాయులీన విద్వాంసునిగా పేరొందారు. వయొలిన్‌ మాత్రమే కాకుండా తబలా, ఆర్కెస్ట్రా కండక్టింగ్‌. ఇలా అన్నీ చేసేవారు. మాయాబజార్‌ చిత్రంతో ఘంటసాల వెంకటేశ్వరరావు దగ్గర అసిస్టెంట్‌గా చేరిన వై.ఎన్‌.శర ...

యనమదల కాశీ విశ్వనాథ్

యనమదల కాశీ విశ్వనాథ్ తెలుగు సినీ నటుడు, దర్శకుడు. నువ్వు లేక నేను లేను ఆయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా. దర్శకుడు కాక మునుపు ఆయన సుమారు 25 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టరు, అసోసియేట్ దర్శకుడు, కో డైరెక్టరుగా పనిచేశాడు. నటుడిగా ఆయన మొదటి సినిమా రవ ...

యర్నాగుల సుధాకర రావు

యర్నాగుల సుధాకర రావు ప్రముఖ డిటెక్టివ్ నవలా రచయిత. ఈయన కలం పేరు శ్రీ భయంకర్. 1971 వ సంవత్సరం నుండి ఈయన రచనలు ప్రాచుర్యం పొందాయి. ఈయన రాసిన డిటెక్టివ్ నవలలు శ్రీ భయంకర్ అన్న కలం పేరుతో ప్రచురితమయ్యి సాహిత్య లోకాన్ని కట్టిపడవేసాయి. యర్నాగుల సుధాకర ...

యలమంచిలి హనుమంతరావు

ఆయన కృష్ణా జిల్లా గన్నవరం తాలూకా మేడూరులో 1938 మార్చి 1 న సాంబశివరావు, వరలక్ష్మి దంపతులకు జన్మించారు. 3వ తరగతి వరకు మేడూరులో చదివి, ఇంటర్మిడియట్ వరకు విజయవాడలో సి.వి.ఆర్.జి.ఎం. హైస్కూలులో, ఎస్.ఎస్.ఆర్ & సి.వి.ఆర్ కళాశాలలో 1956 నుండి 1959 వరకు బాప ...

యలవర్తి నాయుడమ్మ

గుంటూరు జిల్లా యలవర్రు గ్రామములో ఒక వ్యవసాయ కుటుంబములో సెప్టెంబరు 10, 1922 న జన్మించాడు. గ్రామ పాఠశాలలో ప్రాథమిక విద్య అభ్యసించిన పిమ్మట గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివాడు. 1943 లో కాశీ హిందూ విశ్వవిద్యాలయములో రసాయన టెక్నాలజీలో ...

యల్లాప్రగడ సుదర్శన్‌రావు

యల్లాప్రగడ సుదర్శన్‌రావు మహబూబ్ నగర్ జిల్లా, కొల్లాపూర్ ప్రాంతానికి చెందినవారు. ప్రస్తుతం ఇండియన్ కౌన్‌సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్, న్యూఢిల్లీ సంస్థకు చైర్మెన్‌గా పనిచేస్తున్నారు.

యశ్

నవీన్ కుమార్ గౌడ 1986 జనవరి 8 న కర్ణాటకలో హసన్ లోని భువనహళ్లిలో జన్మించాడు. తండ్రి అరుణ్ కుమార్ కె.ఎస్ఆర్టిసి రవాణా సేవలో,డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. తల్లి పుష్ప లతా యశ్ నందిని అనే చెల్లెలు ఉంది. యశ్ చిన్ననాటి రోజులు మైసూర్‌ లో ఉండేవాడు. కర్ణాటక ...

యశ్ పాల్

ఖమ్మం జిల్లా, ఖమ్మం రూరల్ మండలంలోని, కొండాపురం గ్రామంలో జన్మించాడు. తల్లి సుక్కమ్మ, తండ్రి వీరస్వామి.తన అక్క శాంతమ్మ యశ్ పాల్ పుట్టింది పోరాటాల పురిటి గడ్డ ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం కొండాపురం గ్రామం. పి.జి వరకు చదువుకున్న యశ్ పాల్ కు పాటలంటే ...

యసుటారో కొయిడే

యసుటారో కొయిడే 112 సంవత్సరాలు జీవించిన జపాన్ కురువృద్ధుడు. రైట్ సోదరులు విమానాన్ని తయారుచేయడానికి కొన్ని నెలల ముందు ఆయన జన్మించారని, అత్యధిక వయసుగల వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో కూడా చోటు దక్కించుకున్నారని తెలిపారు.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →