ⓘ Free online encyclopedia. Did you know? page 34

ఆది పర్వము చతుర్థాశ్వాసము

మాండవ్యముని ఊరి వెలుపల ఆశ్రమం నిర్మించుకుని ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాడు. ఒక రోజు కొందరు దొంగలు రాజధనాన్ని అపహరించి రాజభటులు వెంట తరమగా మాండవ్య ముని ఆశ్రమంలో దాక్కున్నారు.రాజభటులు వచ్చి ఇటుగా ఎవరైనా దొంగలు వచ్చారా అని ప్రశ్నించగా మౌనవ్రతంలో ...

ఋచీక మహర్షి

ఒక ముసలి బ్రాహ్మణుడు అయిన ఋచీక మహర్షితో భార్య పేరు సత్యవతి ఋచీకుడి భార్యకి వివాహం జరిగింది. సత్యవతి ఋచీకుడి భార్య తండ్రి గాధి రాజు. గాధి తండ్రి కుశనాభుడు, గాధి కుమారుడు విశ్వామిత్రుడు. ఋచీక మహర్షి దంపతులకు పుట్టిన కుమారుడు జమదగ్ని మహర్షి. ఋచీక మహ ...

భరతుడు (కురువంశం)

భరతుడు పురాణాల ప్రకారం భారతదేశాన్ని పరిపాలించిన గొప్ప చక్రవర్తుల్లో ఒకరు. ఆయన శకుంతలా, దుష్యంతుల కుమారుడు. భరతుని పేరుమీదుగానే భారతదేశానికి ఆ పేరువచ్చిందని చెబుతారు.

2015 గోదావరి పుష్కరాలు

2015 సంవత్సరంలో గోదావరి పుష్కరాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా ఏర్పాట్లు చేసి జరిపించాయి. ఈ పుష్కరాలు గోదావరి నది తీరాన వివిధ ప్రాంతాలలో జరుగుతాయి.

శిక్ష (వేదాంగం)

శిక్ష ప్రధాన లక్ష్యం వేద శ్లోకాలు, మంత్రము ల లోని అక్షరములను, స్వరములను ఉచ్చారణ సరైన రీతిగా బోధించునది. ఇందులో అతి పురాతన శబ్ద పాఠ్యపుస్తకాలు ప్రాతిశాఖ్యములు గా చెప్పవచ్చును.

మా ఇలవేల్పు

అయిగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని శ్లోకం - బృందం సాంప్రదాయం మాణిక్యవీణా ముఫలాలయంతీం మదాలసాం శ్లోకం - బి.పద్మనాభం సాంప్రదాయం ఎక్కడ ఉన్నవో నా మొర విన్నావో తల్లిగ నిను తలచే చెల్లిని - పి.లీల కోరస్ - రచన: దాశరధి మంగళ గౌరీ మాహేశ్వరి మము కన్న ...

కావూరి పూర్ణచంద్రరావు

ఇతడు 1924, సెప్టెంబరు 3వ తేదీ వినాయకచవితి నాడు రక్తాక్షి నామ సంవత్సర భాద్రపద శుద్ధ చవితి కృష్ణా జిల్లా, గుడివాడ పట్టణంలో బగళాదేవి, సూర్యప్రకాశరావు దంపతులకు జన్మించాడు. ఇతని స్వగ్రామము చింతలపూడి అగ్రహారం. ఇతడు ఒకటవ క్లాసు నుండి అయిదవ క్లాసు వరకు గ ...

కె.వి. రాఘవరావు

రాఘవరావు 1920, డిసెంబర్ 15 న ఖమ్మం జిల్లా దుమ్ముగూడెంలో జన్మించాడు. దుమ్ముగూడెం లో ప్రాథమిక విద్య, భద్రాచలం హైస్కూల్ విద్య, రాజమండ్రి లో ఇంటర్మీడియట్ విద్య, బందరు లో డిగ్రీ విద్యను పూర్తిచేశాడు.

ధర్మవరం గోపాలాచార్యులు

కన్నడ నాటకాలకు పోటీగా రామకృష్ణమాచార్యులు ఒక తెలుగు నాటకం రాసి మొదట ప్రదర్శించాడు. కానీ అది సరిగా ప్రదర్శన కాలేదు. దాంతో తెలుగు భాష నాటక రచనకు పనికిరాదన్న భావనకు దారితీసింది. అప్పుడు రామకృష్ణమాచార్యులు స్వయంగా నాటక రచన, ప్రదర్శనలను ప్రారంభించి ప్ర ...

క‌ర్త‌వ్యం (2018 సినిమా)

నెల్లూరు జిల్లా క‌లెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు తీసుకొంటుంది యువ ఐఏఎస్ అధికారిణి మ‌ధువ‌ర్షిణి న‌య‌న‌తార‌. ప‌క్క‌నే స‌ముద్రంతో పాటు. అంత‌రిక్ష ప్ర‌యోగాల‌తో ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతిగాంచిన ఆ ప్రాంతంలోని నీటి కరవుని చూసి చ‌లించిపోతుంది. ఎలాగైనా గ్రామాల‌కి తాగునీర ...

పూతలపట్టు శ్రీరాములురెడ్డి

ఈయన 1892 ఏప్రిల్ 5లో లక్ష్మమ్మ, పెద్దబుచ్చిరెడ్డి దంపతులకు చిత్తూరు జిల్లా పూతలపట్టు గ్రామంలో జన్మించాడు. ఇతడు ప్రాథమిక విద్య పాఠశాలలో చదువుకొన్నాడు. తరువాత స్వయంకృషితో ఆంధ్ర, తమిళ, సంస్కృత సాహిత్యాలు చదువుకున్నాడు. ఇతని తండ్రి హరికథలను చెప్పేవాడ ...

దూసి కనకమహలక్ష్మి

దూసి కనకమహాలక్ష్మి శ్రీకాకుళం జిల్లాకు చెందిన సంగీత విద్వాంసురాలు. ఈమె ఆముదాలవలస మండలానికి చెందిన దూసి గ్రామానికి చెందినవారు. కనకమహాలక్ష్మి పుట్టినిల్లు, ఇటు మెట్టినిల్లు కుటుంబమంతా సంగీత కళాకారులే కావడం విశేషం. అదే ఒరవడిలో భార్యాభర్తలు, పిల్లలు ...

ఎన్.ఆర్.చందూర్

ఇతని కథలు జగతి, పుస్తకం, కథావీధి, ఆంధ్రజ్యోతి, భారతి, వినోదిని, యువ, చిత్రగుప్త, తెలుగు స్వతంత్ర, ఆనందవాణి, పారిజాతమ్‌ తదితర పత్రికలలో ప్రచురితమైంది. ఇతని కథానిలయంలో లభ్యమౌతున్న ఇతని కథలు కొన్ని:

తూమాటి దోణప్ప

ఆచార్య తూమాటి దోణప్ప ఆంధ్ర, నాగార్జున విశ్వవిద్యాలయాలలో తెలుగు ఆచార్యులు, తెలుగు విశ్వవిద్యాలయం మొట్టమొదటి ఉప కులపతి. కళా సాహిత్య, సంస్కృతీ విద్యా రంగాలలో గొప్ప కృషీ వలుడు.

పిల్లలమఱ్ఱి వేంకట హనుమంతరావు

పిల్లలమఱ్ఱి వేంకట హనుమంతరావు ప్రముఖ రచయిత. ఇతడు డిసెంబర్ 31, 1918వ తేదీన పుణ్యవతి, సుబ్రహ్మణ్యం దంపతులకు గుంటూరు జిల్లా, పొన్నూరు మండలానికి చెందిన బ్రాహ్మణ కోడూరు గ్రామంలో జన్మించాడు. సికింద్రాబాద్ మహబూబ్ కాలేజ్, హైదరాబాద్ నిజాం కాలేజ్, ఆంద్ర విశ ...

అంగర సూర్యారావు

అంగర సూర్యారావు ప్రముఖ నాటక రచయిత, చరిత్రకారుడు. ఆయన రాసిన "చంద్రసేన" ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పొందినది. సమగ్ర విశాఖ నగర చరిత్ర రచయితగా ఆయన ఈ తరానికి పరిచయం. ఆయన సామాజిక పరిస్థితుల ఆధారంగా రాసిన రచయిత.

నాడి

నరము జంతువుల శరీరంలో నరాల వ్యవస్థకు చెందిన ముఖ్యమైన భాగాలు. కశేరు నరాలు: వెన్నుపాము నుండి మొదలై శరీరంలోని వివిధ అవయవాలకు సమాచారాన్ని చేరవేసే నరాలు. కపాల నరాలు: మెదడు నుండి మొదలై శరీరంలోని వివిధ అవయవాలకు సమాచారాన్ని చేరవేసే 12 జతల నరాలు.

మూత్ర వ్యవస్థ

మూత్రపిండ వ్యవస్థ లేదా మూత్ర మార్గము అని కూడా పిలువబడే మూత్ర వ్యవస్థలో మూత్రపిండాలు, మూత్రాశయాలు, ప్రసేకం ఉంటాయి. శరీరం నుండి వ్యర్ధాలను తొలగించడం, రక్త పరిమాణం, రక్తపోటును నియంత్రించడం, విద్యుద్విశ్లేష్యాల జీవక్రియల స్థాయిలను నియంత్రించడం, రక్త ...

ఇనుము

ఇనుము ఒక మూలకము, లోహము. దీని రసాయన సంకేతము Fe, పరమాణు సంఖ్య 26. ఇనుము వెండిలా మెరుస్తున్న మెత్తని లోహం. ఇనుము, నికెల్ గ్రహాల కేంద్రాలలో ముఖ్యమైన పదార్ధము.

మూత్రపిండము

మూత్రపిండాలు చాల ముఖ్యమైన అవయవాలు. జీవి మనుగడకి మెదడు, గుండె, మూత్రపిండాలు మూలాధారాలు. జీవి చేసే కార్యకలాపాలన్నిటిని నియంత్రించేది మెదడు. శరీరం నాలుగు మూలలకీ రక్తాన్ని ప్రసరింపచెయ్యటానికి పంపు వంటి సాధనం గుండె. రక్తంలో చేరుతూన్న కల్మషాన్ని గాలించ ...

రక్తహీనత

రక్తహీనత అనేది శరీరంలో రక్తం తక్కువగా ఉండటం ద్వారా వచ్చే వ్యాధి. ఇది ఎక్కువగా మంచి బలమైన ఆహారం తీసుకోకపోవడం ద్వారా వస్తుంది. చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, మలేరియా లాంటి తీవ్ర జ్వరాలు, వ్యాధులు కలిగిన వారిలో ఈ రక్త హీనత ఎక్కువగా కనిపిస్తుంది.

ఛాతీ

వక్షస్థలం, రొమ్ము లేదా ఛాతీ మానవుని శరీరంలో మొండెం పైభాగంలో మెడకి క్రిందుగా ఉంటుంది. దీనిలో అతిముఖ్యమైన గుండె, ఊపిరితిత్తులు ఒక ఎముకలగూటిలో భద్రపరచబడ్డాయి. అన్నవాహిక వీటికి వెనుకగా పోతుంది. ఈ ఎముకల గూడు పక్కటెముకలు, వెన్నెముకలు, భుజములతో తయారుచేయ ...

బాడీ లోషన్‌

శరీరం మృదువుగా ఉండాలంటే మంచి బాడీ లోషన్‌ రాసుకోవాల్సిందే. అలాగని ఎంతో ఖర్చుపెట్టి వాటిని కొనాల్సిన పని లేదు. ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. మూడు టేబుల్‌ స్పూన్ల రోజ్‌ వాటర్‌కి, ఒక స్పూను గ్లిజరిన్‌, రెండు టీ స్పూనుల నిమ్మరసం కలపండి. ఆ మిశ్రమాన్ని చిన ...

విద్యుద్ఘాతము

విద్యుత్తు ప్రవహిస్తున్నపుడు విద్యుత్ ప్రవహిస్తున్న యానకంను శరీరం తగిలి ఆ శరీరం గుండా విద్యుత్ ప్రవహించినపుడు శరీరానికి కలిగే ఘాతంను విద్యుద్ఘాతము అంటారు. విద్యుద్ఘాతంను ఆంగ్లంలో ఎలక్ట్రిక్ షాక్ అంటారు. విద్యుద్ఘాతము యొక్క తీవ్రత ఎక్కువగా ఉన్నప్ప ...

గర్భాశయము

స్త్రీ గర్భం దాల్చిన తర్వాత ఫలదీకరణం చెందిన అండం ఇక్కడ పిండంగా మారి తొమ్మిదినెలలో దినదినాభివృద్ధిచెందిన శిశువు చివరికి పురుడు సమయంలో దీని బలమైన కండరాల ద్వారా బయటకు పంపించబడుతుంది.

జమదగ్ని

కుశ వంశానికి చెందిన మహారాజు గాధి. ఒకసారి భృగు వంశానికి చెందిన ఋచీకుడు అనే మహర్షి గాధి దగ్గరికి వెళ్ళి ఆయన కూతురు సత్యవతిని తనకిచ్చి వివాహం చెయ్యమని కోరగా ఆ మహారాజు నున్నటి శరీరం నల్లటి చెవులు గల వెయ్యి గుర్రాలు ఇమ్మని కోరుతాడు. ఋచీకుడు వరుణుని ప్ ...

సర్పవరం

సర్పవరం, తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ మండలానికి చెందిన గ్రామం. సర్పవరం గ్రామం. తూర్పు గోదావరి జిల్లా రాజధాని కాకినాడకు 5 కి.మీ దూరములో ఉంది.

నారద పురాణము

వ్యాసుడు రచించిన అష్టాదశ పురాణములలో నారద పురాణం ఒకటి. ఈ పురాణంలో 25.000 శ్లోకాలు ఉన్నాయి. ఈ పురాణంలో విశేషం ఏమంటే సాధారణంగా అధ్యాయాలలో పాదాలు ఉంటాయి, కాని ఈ పురాణంలో పాదాలలో అధ్యాయాలు ఉన్నాయి. నారద పురాణాన్ని నారదీయ పురాణం అని కూడా పిలుస్తారు. నా ...

వినాయకుడు

వినాయకుడు, లేదా గణేశుడు, గణపతి, విఘ్నేశ్వరుడు హిందూ దేవతల్లో బాగా ప్రసిద్ధి చెందిన, ఎక్కువగా ఆరాధించబడే దేవుడు. ఏనుగు రూపంలో కనిపించే ఈ దేవతా స్వరూపం భారతదేశంలోనే కాక, నేపాల్, శ్రీలంక, థాయ్ లాండ్, బాలి, బంగ్లాదేశ్ దేశాల్లోనూ, భారతీయులు ఎక్కువగా న ...

శైవము

హైందవ మత సంప్రదాయములో పరమశివుని ప్రధాన అధిదేవతగా ఆరాధించే శాఖను శైవము అంటారు. వీరు శివాలయాలలోని లింగాకారంలో నున్న శివుని పూజిస్తారు. శివారాధకులకు శైవులు అని అంటారు. శైవ మతాన్ని ప్రచారం చేయటానికి సాహిత్యాన్ని సృష్టించిన వారు శివకవులు. వారిలో నన్నె ...

మార్కండేయ పురాణము

మార్కండేయ పురాణములో శైవులు, వైష్ణవులు, మరే ఇతర శాఖల మధ్య వైషమ్యాలు కలుగజేసే విషయాలేమీలేవు. ఈ గ్రంథము శివునికి, విష్ణువుకూ, వారి అవతారాలన్నింటికీ తటస్థంగా ఉంది. ఈ గ్రంథము మార్కండేయున్ని జైమినీ నాలుగు ప్రశ్నలు అడగటంతో ప్రారంభమౌతుంది. దీని మొత్తం పా ...

కూర్మ పురాణము

అష్టాదశ పురాణాలలో పదిహేనో పురాణం శ్రీ కూర్మ మహాపురాణం. ఇది మధ్యయుగ యుగం హిందూ మతం వైష్ణవ గ్రంథం. "కూర్మం పృష్ఠం సమాఖ్యాతం" అన్న మాట ప్రకారం ఈ పురాణం, పురాణ పురుషుడైన శ్రీమన్నారాయణుడి పృష్ఠ భాగంగా వర్ణించబడింది. ఈ పురాణంలో మొత్తం పదిహేడు వేల శ్లోక ...

వామన పురాణము

వ్యాసుడు చేత రచింపబడ్డ పద్దెనిమిది పురాణాలలో వామన పురాణం ఒకటి. శ్రీమహావిష్ణువు త్రివిక్రమ స్వరూపుడైన బలి చక్రవర్తిని పాతళ లోకానికి పంపిన ఐదవ అవతారమైన వామన అవతారంపై ఆధారమైనది ఈ పురాణం. ఈ పురాణం పూర్వ భాగం ఉత్తర భాగం అంబే రెండు భాగాలుగా విభజింపబడిం ...

స్కాంద పురాణము

స్కంద పురాణం వ్యాసుడు రచించిన ఆష్టాదశ పురాణలలో ఒకటి. ఇందులో 81.000 శ్లోకాలు ఉన్నాయి. ఈ పురాణం 7 ఖండాలుగా విభజించబడింది. కౌమారి ఖండం కేదార ఖండం అరుణాచల మహత్మ్యం, పూర్వార్థం మహేశ్వర ఖండం ఇందులొ మళ్ళి నాలుగు భాగాలు ఉన్నాయి. అరుణాచల మహత్మ్యం, ఉత్తరార ...

గరుడ పురాణం

గరుడ పురాణం వ్యాస మహర్షి చే రచింపబడిన అష్టాదశ పురాణాలలో ఒకటి. ఇది వైష్ణవ సాంప్రదాయానికి చెందిన పురాణం. ఈ పురాణం శ్రీ మహా విష్ణువు చేత అతని వాహనమైన గరుడునకు ఉపదేశించబడింది. అందుకే ఈ పురాణమునకు "గరుడ పురాణం" అని పేరు వచ్చింది. ఈ పురాణంలో మొత్తం 180 ...

పద్మ పురాణం

పద్మ పురాణం హిందూ పవిత్ర గ్రంథాలైన అష్టాదశ పురాణాలలో ఒకటి. ఇందులో ఎక్కువగా విష్ణువు గురించి ప్రస్తావన ఉంటుంది. శివుడి గురించి, శక్తి గురించి కూడా కొన్ని అధ్యాయాలు ఉన్నాయి. సాధారణంగా విజ్ఞాన సర్వస్వంలో ఉండే అంశాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ పురాణం ...

గోత్ర ప్రవరలు

"గోత్రము" అనగా ఒక వంశాన్ని తెలియుజేయునది, గోత్రపురుషుడు ఆ వంశ మూల పురుషుడు అయివుంటాడు, గోత్రపురుషుడు కేవలం వంశ మూలపురుషుడే కాకుండా వంశమునందలి సంతతి, కూటస్థుడు, పుత్రపౌత్ర పరంపరలోని వారు, ఆచార్య శిష్య పరంపరలోని మంత్రద్రష్టలు సైతం గోత్ర ప్రవర్తకులు ...

భృగు వంశము

భృగులు జాతి వారిని, భార్గవులు అని కూడా పిలుస్తారు, హిందూ పురాణాలలో, ఒక పురాతన అగ్ని-పూజారి అయిన భృగువు నకు చెందినవారు. వీరు బ్రహ్మ నుండి జన్మించినట్లు చెబుతారు. మహర్షి భృగు సంస్కృతం: Bhṛgu ఏడు గొప్ప ఋషులు ఒకరు, సప్తఋషులలో ఒకరు, అనేక ప్రజాపతులలో స ...

అనసూయ

అనసూయ అత్రి మహర్షి భార్య, మహా పతివ్రత. ఈమె కర్దమ ప్రజాపతి, దేవహూతి ల పుత్రిక. స్వాయంభువ మనువు మనుమరాలు. ఖ్యాతి, అరుంధతి మొదలగువారు ఆమె సోదరీమణులు. వినయ వివేకాలు ఈమెకు సహజ భూషణాలు. పతిసేవలో మక్కువ ఎక్కువ. ఈమె పతిభక్తికి మెచ్చిన అత్రిమహర్షి అష్టాక్ ...

భక్తి యోగము

భక్తి యొగమును గురించి భగవద్ గీతలో చక్కగ వివరించబడింది. భక్తి యోగము పరమాత్ముని సగుణ, నిర్గుణ రూపములలో దేనిని ఆరాధింపవలెనని అర్జునుడు ప్రశ్నించెను. రెండును భగవానుని చేరు మార్గములే అయినను సగుణ సాకార ఉపాసనయే భక్తులకు అనువైన మార్గమని సెలవిచ్చెను. ఆపై ...

ముండకోపనిషత్తు

ముండక ఉపనిషత్తు లేదా ముండకోపనిషత్తు అత్యంత ప్రాచీన ఉపనిషత్తులలో ఒకటి. ఈ ఉపనిషత్తు అధర్వణ వేదమునకు సంబంధించింది. "ముక్తిత" సూత్రాలననుసరించి ఇది 108 ఉపనిషత్తులలో 5 వ ది. శౌనకుడు అనే జిజ్ఞాసువు అంగిరస మహర్షి వద్దకు వచ్చి "ఏది తెలుసుకుంటే సర్వమూ తెలు ...

కామధేనువు

హిందూ పురాణాలలో, కామధేనువు, అతి పవిత్రమైన ధేనువు అనగా ఆవు. గోమాత సర్వదేవతలు కొలువై వుంటారు. అందుకే గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుంది. ప‌శువుల‌న్నింటికీ మూలం కామధేనువు అని పురాణాలు చెబుతున్నాయి. అమృతం కోసం దేవతలు, రాక్ష‌సులు ...

ఐతరేయోపనిషత్తు

ఐతరేయ బ్రాహ్మణం మూస:Lang-SA బ్రాహ్మణుల యొక్క శాఖల శాఖ నెంబరు యొక్క ఋగ్వేదం యొక్క శాఖ శాఖ నెంబరు, ఒక పురాతన భారత సేకరణ లోని పవిత్రంగా ఉన్న స్తుతి. ఈ కృతి, మహీదాస సంప్రదాయం ప్రకారం సంభవించినదనుట ఉంది. ఋగ్వేదానికి చెందిన ఐతరేయ బ్రాహ్మణంలో అనేక ఉపాఖ్ ...

షణ్ముఖుడు

షణ్ముఖుడు అనగా కుమారస్వామి శివ పార్వతుల తనయుడు.వినాయకుని అన్న. దేవతల సేనాధిపతి. ఈయనకే స్కందుడు అని, కార్తికేయుడు అని, శరవణుడు అని, సుబ్రహ్మణ్యుడు కూడా పేర్లున్నాయి. ఈయన వాహనము నెమలి. స్కంద పురాణంలో ఈయన గాథ వివరంగా ఉంది. ఇతన్ని కొలిచే పర్వదినం సుబ ...

ఋగ్వేదం

వేదాలలో ఋగ్వేదము అత్యంత పురాతనమైన వేదము. ఇది ప్రధానంగా యాగాలలో దేవతాహ్వానానికి ఉపయోగించేది. ఋగ్వేదం ఋక్కుల రూపంలో ఉంటుంది. వేదాలలో ఋగ్వేదం మొదటిది.ఋగ్వేదం దేవ వేదంగా చెప్పబడింది. యజుర్వేదం మానవులకు, సామవేదం పితరులకు అని మనుస్మృతి వివరిస్తుంది.శౌన ...

పరమాత్మ

గురువు. ఉపదేశం.అజ్ఞానాంధకారాన్ని తొలగించే జ్ఞానం దర్శనమయ్యింది అజ్ఞానంతో అంధకారంలో పడి కొట్టు మిట్టాడే వారికి. అహంకారం అనే చక్రంలో పడి గిర గిరా తిరిగే వారికి. "అతితీర్శతామ్ తమోంధమ్" గాఢమైన చీకటిలో ఆత్మేమిటో పరమాత్మేమిటో ఎందుకు మనం ఇక్కడికి వచ్చామ ...

సరస్వతి

హిందూ మతం లోని ముఖ్యమైన దేవతా మూర్తులలో సరస్వతి చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది. ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ దేవేరి. వేదాలు, పురాణాలలో విపులంగా సరస్వతీ నది కూడా ప్రస్తావించబడింది. కొన్ని పురాణ గాథలు సరస్వతీ దేవి, సరస్వతీ నది చరిత్రలను అనుసంధ ...

మాండూక్యోపనిషత్తు

మండూక మహర్షి ప్రోక్తమైనందున దీనిని మాండూక్యోపనిషత్తు అంటారు. ఇది అథర్వ వేదానికి చెందినది. ఆన్నిటికన్నా చిన్నదైన ఈ ఉపనిషత్తులో 12 మంత్రాలు మాత్రమే ఉన్నాయి. అయినా మొత్తం ఉపనిషత్తుల సారం ఇందులో నిక్షిప్తమై ఉంది. శంకరాచార్యుడు దీనికి విస్తృత భాష్యం ర ...

శివ లింగము

శివ లింగము హిందూ మతంలో పూజింపబడే, శివుడిని సూచించే ఒక పవిత్ర చిహ్నం. సాంప్రదాయంలో లింగము శక్తి సూచికగా, దైవ సంభావ్యతగా పరిగణింపబడుతుంది. సాధారణంగా శివలింగము సృజనాత్మక శక్తికి సూచికగా ప్రతిష్ఠింపబడి ఉంటుంది. పూర్వం శివుడ్ని విగ్రహ రూపం లోనే పూజించ ...

దుర్వాసుడు

దూర్వాసుడు, హిందూ పురాణాలలో అత్రి మహర్షి, అనసూయ ల పుత్రుడు. ఇతడు చాలా ముక్కోపి. అలా కోపం తెప్పించినవారిని శపిస్తాడు. అందువల్లనే అతను ఎక్కడికి వెళ్ళినా అందరూ అతను్ను విపరీతమైన భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అతను కోపానికి గురైన వారిలో అభిజ్ఞాన శాకుంతల ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →