ⓘ Free online encyclopedia. Did you know? page 394

ఆమె (సినిమా)

శ్రీనివాస రావు ఇంట్లో పెళ్ళైన కొద్ది రోజులకే వైధవ్యం ప్రాప్తించిన ఊహ అనే అమ్మాయిని చూసి విక్రం ఇష్టపడతాడు. ఆమెని పెళ్ళి చేసుకోవాలని అడుగుతాడు. ఊహ తన గతాన్ని గురించి అతనికి చెబుతుంది. శ్రీనివాస రావు పరమ పిసినారి. కొడుకు ఆంజనేయులు ఓ బ్యాంకులో ఉద్యో ...

ఆరెంజ్ (సినిమా)

ఆరెంజ్ 2010 నవంబరు 26 న విడుదలైన తెలుగు ప్రేమకథా చిత్రము. ఇందులో రామ్ చరణ్ తేజ, జెనీలియా, షాజన్ పదంసీ, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, చిత్రానువాదం, దర్శకత్వం భాస్కర్. నిర్మాత కే నాగేంద్ర బాబు. హ్యారిస్ ...

ఆరోగ్య లక్ష్మి పథకం

సమీకృత బాలల అభివృద్ధి పథకం కొరకు 1975 నుండి కేంద్రం ప్రభుత్వం రాష్ట్రప్రభుత్వాలు ఉమ్మడిగా నడుపుతున్న పథకానికి అనుబంధంగా బాలెంతలకు, గర్భిణిలకు పౌష్టిక ఆహారం అందజేసే తెలంగాణ రాష్ట్రం పథకం పేరు ఆరోగ్య లక్ష్మి పథకం. ఐసిడ్ఎస్ పథకంలో ఆదాయంతో సంబంధం లేక ...

ఆర్.నారాయణమూర్తి

రెడ్డి నారాయణమూర్తి, తెలుగు సినిమా నటుడు. ఎర్రసైన్యం, చీమలదండు మొదలైన విప్లవ ప్రధానమైన సినిమాల నిర్మాత, నటుడు, హేతువాది, అవివాహితుడు.

ఆర్కాటు లక్ష్మణస్వామి మొదలియారు

ఆర్కాటు లక్ష్మణస్వామి మొదలియారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రసూతి వైద్య నిపుణులు, విద్యావేత్త. ఆయన కవల సోదరుడు ఆర్కాటు రామస్వామి మొదలియారు కూడా విద్యారంగంలో, న్యాయరంగంలో తమ ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించడంతో వీరిద్దరూ ఆర్కాటు సోదరులు పేరిట ...

ఆర్కిడేసి

ఆర్కిడేసి పుష్పించే మొక్కలలోని ఒక ప్రముఖమైన కుటుంబము. వీనిలో ఆస్టరేసి తర్వాత రెండవ అతి పెద్ద కుటుంబం ఇది. ఇందులో సుమారు 880 ప్రజాతులలో 21.950 నుండి 26.049 జాతుల మొక్కలున్నాయి. ఇవి సుమారు 6–11% శాతం ఆవృత బీజాలు. ఈ కుటుంబంలో వెనిలా, ఆర్కిస్ ప్రజాతు ...

ఆలివ్ నూనె

ఆలివ్ నూనె ఆలివ్ పళ్ళగుజ్జు నుండి తీయుదురు. ఆలివ్ చెట్టు యొక్క వృక్ష శాస్త్రపేరు ఒలియ యురోపా. ఇది ఒలిఎసియా కుటుంబానికి చెందిన మొక్క. ఆలివ్ నూనెను వంటలలో, సౌందర్య ద్రవ్యాలలో, సబ్బుల తయారిలో, మందుల తయారీలో వాడెదరు.ఇది మధ్యధరా ప్రాంతానికి చెందిన చెట్టు.

ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు

ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు: ప్రముఖ పాత్రధారి: మొహమ్మద్ తయ్యబ్, అలీ మియా స్వచ్ఛంద సభ్యులు: 201 ప్రస్తుత ప్రెసిడెంటు: సయ్యద్ ముహమ్మద్ రాబే హసని అధిపతి: ప్రెసిడెంటు స్వచ్ఛంద సంస్థ. సభ్యుల సంఖ్య - 41 స్థాపన: 1973|04|07 భాష: ఉర్దూ, హిందీ, ఆం ...

ఆల్కేన్

ఆల్కేన్ లు అనునవి కర్బన-ఉదజని సమ్మేళన పదార్థాలు. సమ్మేళనంలో కేవలం కార్బన్, హైడ్రోజన్ మూలకాలు వుండును. ఇవి సంతృప్త హైడ్రోకార్బనులు. అనగా ఆల్కేనుల కర్బన-ఉదజని గొలుసు/శృంఖలంలో ద్విబంధాలుండవు. కార్బను-కార్బను మధ్య, కార్బనం, ఉదజని మధ్య కేవలం ఏకబంధం మా ...

ఆల్ఫా వరల్డ్ సిటీ

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక ముఖ్యపాత్ర పోషించే స్థాయికెదిగిన నగరాలను, విశ్వ నగరం” లేదా" ఆల్ఫా సిటీ” అంటారు. ఇది భౌగోళిక శాస్త్రం లోని నగర అధ్యయనముల అనుసారం చేసిన వర్గీకరణము. ఈ విధంగా వర్గీకరించడం ద్వారా ఏ యే నగరాలు, ప్రాంతాల ఆర్ధిక, వ్యాపార వ్యవస్ ...

ఆళ్లగడ్డ నగరపంచాయితీ

ఆళ్లగడ్డ నగరపంచాయితీ, ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లాకు చెందిన పట్టణ స్థానిక సంస్థలకు చెందిన ఒక నగర పంచాయితీ.ఇది నగర పంచాయితీగా 2011 లో ఏర్పడింది. ఈ నగరపంచాయితీ లో 6 మండలాలు, 20 ఎన్నికల వార్డులు ఉన్నాయి.ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ...

ఆశ భట్

ఆశా భట్ జననం 1992 సెప్టెంబర్ 5 కర్ణాటకలోని భద్రావతిలో జన్మించింది. కన్నడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది.తండ్రి పేరు సుబ్రహ్మణ్య భట్, తల్లి శ్యామల భట్. ఆశా భట్ అక్క అక్షతా భట్ వృత్తిరీత్యా డాక్టర్. ఆశా భద్రవతి సెయింట్ చార్లెస్ పాఠశాలలో చదివింది. అ ...

ఆశ్చర్య రామాయణము

రామాయణం భారతీయ సంప్రదాయంలో అత్యంత ప్రముఖమైన గ్రంథం. తెలుగు సాహిత్యంలో కవిత్రయం భారతం, పోతన భాగవతం అత్యంత ప్రామాణికం, ఏకైక సుప్రఖ్యాతంగా నిలబడ్డాయి. ఐతే రామాయణం విషయంలో ఏ ఒక్క తెలుగు రామాయణానికో ఆ ఖ్యాతి దక్కలేదు. వేటికవే సాటిగా రంగనాథ రామాయణం, రా ...

ఆస్టెరాయిడ్ పట్టీ

ఆస్టెరాయిడ్ పట్టీ, సౌరమండలము లో ఒక ప్రాంతం, ఈ ప్రాంతం, అంగారకుడు, బృహస్పతి గ్రహాల మధ్య నున్నది. ఈ ప్రాంతం, లెక్కకుమించిన అనాకార శరీరాలతో నింపబడి వుంటుంది, వీటిని ఆస్టెరాయిడ్లు లేదా సూక్ష్మ గ్రహాలు అంటారు. ఈ ఆస్టెరాయి పట్టీని ప్రధాన పట్టీ గానూ అభి ...

ఇండియన్ క్రికెట్ లీగ్

ఐ.సి.ఎల్. అని సంక్షిప్తంగా పిలువబడే ఇండియన్ క్రికెట్ లీగ్ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు పోటీగా సమాంతరంగా ఏర్పడిన క్రికెట్ క్రీడా సంస్థ. ట్వంటీ-20 పద్ధతిలో క్రికెట్ పోటీలు నిర్వహించబడే ఈ సంస్థ 2007లో ఏర్పడి అదే ఏడాదే చండీగఢ్ లోని తావూ దేవీలాల్ ప ...

ఇండియన్ సివిల్ సర్వీసెస్

భారత పౌర సేవలు: భారత పౌరసేవలకు మారుపేరు. ఈ సేవలు భారత ప్రభుత్వ అధికారులు భారతదేశానికి, ప్రజలకు చేసే సేవలు. భారత పరిపాలనా వ్యవస్థలో ఈ "భారత పౌర సేవలు" అతిముఖ్య రంగం. భారతీయ పార్లమెంటరీ ప్రజాతంత్ర వ్యవస్థలో పరిపాలనా బాధ్యతలను నిర్వర్తించే గురుతర బా ...

ఇండోర్ - భింద్ ఎక్స్‌ప్రెస్

ఇండోర్ - భింద్ ఎక్స్‌ప్రెస్ ఒక ఎక్స్‌ప్రెస్ రైలు సేవ. ఇది అతిపెద్ద నగరం, సెంట్రల్ భారతదేశం నందల్లి మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని వాణిజ్య రాజధాని అయిన ఇండోర్ లోని ఇండోర్ జంక్షన్ రైల్వే స్టేషను, అదే రాష్ట్రంలోని ఇతర ముఖ్యమైన నగరం గౌలియార్ సమీపంలోని భిం ...

ఇందిర (పాత్ర)

ఇందిర విశాఖపట్టణంలో తండ్రితో పాటూ జీవిస్తూంటుంది. ఇంటరుతో చదువు ఆపేసి, చిన్న ఉద్యోగం చేసుకుంటూ తండ్రిని, తనను పోషించుకుంటూంటుంది. ఆమె తండ్రి ఆనందరావు బాధ్యతలు పట్టనివాడు, జూదగాడు. పర్సులో రూపాయి లేకపోయినా ఏదోక విధంగా విలాసవంతంగా గడపగలదు. తండ్రి ఆ ...

ఇందుకూరి చినసత్యనారాయణరాజు

ఇందుకూరి చినసత్యనారాయణరాజు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది. స్వాతంత్ర్యానంతరం కూడా గాంధీజీ సిద్ధాంతాలను పాటించి, ఆదర్శంగా నిలిచిన వ్యక్తి. నరసాపురంతాలూకా పండితవిల్లూరు గ్రామానికి చెందిన సత్యనారాయణరాజు గాంధీజ ...

ఇందుపల్లి (ఉంగుటూరు)

ఇందుపల్లి కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన ఉంగుటూరు నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన గుడివాడ నుండి 15 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 958 ఇళ్లతో, 3277 జనాభాతో 1097 హెక్టార్లలో వ ...

ఇంద్రకంటి ఇందిరాబాల

ఇంద్రకంటి ఇందిరాబాల హరికథ కళాకారిణి. ఆమె ఆల్ ఇండియా రేడియో, టెలివిజన్ లలో ఎ1 గ్రేడ్ ఆర్టిస్టు, తిరుపతి తిరుమల దేవస్థాన నాథనెరజాణ, రాష్ట్ర కళా నిరజాణ పురస్కార గ్రహీత.

ఇంధనం

మండించినపుడు శక్తిని ఉత్పత్తి చేయు పదార్ధాన్ని ఇంధనం అని అంటారు. వాహనాలు నడవడానికి, విద్యుత్ ఉత్పత్తి చేయడానికి, వంట చేయడానికి ఉపయోగపడును. ఇంధనాన్ని పొదుపు చేయాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి ప్రతి సంవత్సరం డిసెంబరు 14న జాతీయ ఇంధన ప ...

ఇజ్రాయీల్

ఇజ్రాయీల్, ఇస్లాం ధార్మిక గ్రంథం ఖురాన్లో ఇతని పేరు మలకల్ మౌత్. మలక్ అనగా దేవదూత, మౌత్ అనగా మరణం, మరణదూత. జీవుల ప్రాణాలను తీయుటకు అల్లాహ్ చే నియమింపబడిన దేవదూత. వ్యావహారిక భాషలో కఠోరునికి, పాషణహృదయునికి ఇజ్రాయీల్ అని సంభోదిస్తారు. ఇది అరబిక్ పేరు ...

ఇడియట్

ఇడియట్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ, రక్షిత, ప్రకాష్‌రాజ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన 2002 నాటి తెలుగు ప్రేమకథా చిత్రం. "ఓ చంటి గాడి ప్రేమకథ" అన్నది సినిమాకి ఉపశీర్షిక. సినిమా పోస్టర్లలోనూ, సినిమాలోని కొన్ని డైలాగుల్లోనూ ఇడియట్ అన్న పదానికి "ఐ ...

ఇదీలోకం (నాటకం)

ఇదీలోకం 1946లో కొండముది గోపాలరాయశర్మ రాసిన మూడంకముల సాంఘీక నాటకం. పెట్టబడిదారుల అరాచకాలు, పేదవారి ఆకలి చావులు వంటి సాంఘిక సమస్యల నేపథ్యంలో ఈ నాటకంలో రాయబడింది.

ఇమ్రాన్ ఖాన్ నియాజి

ఇమ్రాన్ అహ్మద్ ఖాన్ నియాజి పాకిస్తానుకు 22 వ ప్రధాన మంత్రి, పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ పార్టీకి చైర్మన్. రాజకీయాల్లోకి రాకముందు, ఖాన్ అంతర్జాతీయ క్రికెటరు, పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టుకు కెప్టెన్. అతడి నేతృత్వంలో పాకిస్తాన్ 1992 క్రికెట్ ప్ ...

ఇరగవరం

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 9778. ఇందులో పురుషుల సంఖ్య 4977, మహిళల సంఖ్య 4801, గ్రామంలో నివాసగృహాలు 2598 ఉన్నాయి. ఇరగవరం పశ్చిమ గోదావరి జిల్లా, ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన తణుకు నుండి 8 కి. మీ. దూర ...

ఇల్లందు

2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా లోగడ ఖమ్మం జిల్లా, కొత్తగూడెం రెవిన్యూ డివిజను పరిధిలో ఉన్న ఇల్లందు యల్లెందు/Yellandu మండలాన్ని 1+6 గ్రామ ...

ఇళయరాజా పురస్కారాల జాబితా

ఇళయరాజా, భారతదేశపు సంగీత దర్శకుడు, పాటల రచయిత, గాయకుడు. తన 30 సంవత్సరాల వృత్తి జీవితములో వివిధ భాషలలో దాదాపు 5.000 పాటలకు, 1000 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. ఇళయరాజా భారతదేశంలోని, చెన్నైలో నివసిస్తారు. 1970, 1980, 1990లలో ఇళయరాజా దక్షిణ భార ...

ఇస్మార్ట్ శంకర్

ఇస్మార్ట్ శంకర్ 2019, జూలై 18న విడుదలైన తెలుగు చలనచిత్రం. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్‌ పోతినేని, నిధి అగర్వాల్‌, నభా నటేష్, సత్యదేవ్‌ తదితరులు నటించగా, మణిశర్మ సంగీతం అందించాడు.

ఇస్లాం మత సెలవులు

ఈద్ అల్ ఫితర్, ఈద్ అల్-అధా: ఇస్లాం మతంలో రెండు అధికారిక సెలవులు ఉన్నాయి. ఈద్ అల్ ఫితర్ రంజాన్ ముగింపు వద్ద జరుపుకుంటారు, ముస్లింలు సాధారణంగా సందర్భంగా జకాత్ ఇస్తారు. ఈద్ అల్-అధా అనే ధు అల్ హజ్జహ్ పదవ రోజున జరుపుకుంటారు, ఇది నాలుగు రోజుల పాటు కొనస ...

ఈ అబ్బాయి చాలా మంచోడు

ఈ అబ్బాయి చాలా మంచోడు 2003 జనవరి 14న విడుదలైన తెలుగు చలనచిత్రం. అగస్త్యన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ, వాణి, సంగీత, అజయ్ రత్నం, ప్రీతి నిగమ్, సనా, బెనర్జీ ముఖ్యపాత్రలలో నటించగా, ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందించారు.

ఈజీ జెట్ ఎయిర్‌లైన్స్

ఈజీ జెట్ అనేది బ్రిటీష్ చవక ధరల విమానయాన సంస్థ. ఇది లండన్ లుటాన్ విమానాశ్రయం ఆధారంగా ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రయాణికుల సంఖ్య ఆధారంగా ఇది యునైటెడ్ కింగ్ డమ్ లో అతి పెద్ద వైమానిక సంస్థగా గుర్తింపు పొందింది. దేశీయంగా, అంతర్జాతీయంగా మొత ...

ఈదీ ఫౌండేషన్‌

ఈదీ ఫౌండేషన్ పాకిస్తాన్ లోని ఫలాపేక్ష లేని సామాజిక సంక్షేమ సంస్థ. దీనిని అబ్దుల్ సత్తార్ ఈది. 1951 లో స్థాపించాడు. ఆయన 2016 జూలై 8న తన మరణం వరకూ ఆ సంస్థకు అధిపతిగా యున్నాడు. అతని భార్య, విల్‌క్విస్, ఒక నర్సు పిల్లల దత్తత సర్వీసులను పర్యవేక్షిస్తు ...

ఈనాడు (1982 సినిమా)

ఇది 1982లో విడుదలైన తెలుగు సినీమా. కృష్ణ 200 వ చిత్రంగా పద్మాలయా పిక్చర్స్ సంస్థ నిర్మించిన చిత్రం. మలయాళంలో విజయవంతమైన ఈనాడు చిత్రం దీనికి ఆధారం. పరుచూరి సోదరులు కృష్ణ చిత్రానికి తొలిసారిగా పనిచేసారు. పొలిటికల్ సెటైర్ గా తీసిన చిత్రం విజయవంతమయ్య ...

ఈమని రామకృష్ణ ఘనపాఠి

ఈవని రామకృష్ణ ఘనాపాఠీ వేదవిద్యల్లో ప్రవీణునిగా ప్రఖ్యాతులు. ఘన, జట వంటి పాఠాలతో కృష్ణయజుర్వేదం, శ్రౌతం, స్మార్తం, పంచకావ్యాలు వంటి విద్యలు పూర్తిగా అభ్యసించి పాండిత్యం, శాస్త్రార్థం సంపాదించారు.

ఉంగుటూరు (కృష్ణా జిల్లా)

ఉంగుటూరు, కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలానికి చెందిన గ్రామం. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 670 ఇళ్లతో, 2333 జనాభాతో 374 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1233, ఆడవారి సంఖ్య 1100. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 664 కాగా షెడ్యూల్డ ...

ఉంబర్తా (1982 సినిమా)

ఉంబర్తా 1982లో విడుదలైన మరాఠి చలనచిత్రం. శాంత నిసల్ రాసిన మరాఠి నవల బేఘర్ ఆధారంగా డా. జబ్బార్ పటేల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో స్మితా పాటిల్, గిరీష్ కర్నాడ్, శ్రీకాంత్ మోఘే, అశాలత వబ్గావ్కర్, కుసుమ్ కులకర్ణి, పూర్ణిమ గను ముఖ్యపాత్రల్లో నటించారు ...

ఉత్తర ఉన్నికృష్ణన్

ఉత్తర ఉన్నికృష్ణన్, భారతీయ నేపథ్య గాయని. 2015లో ఆమె జాతీయ ఉత్తమ నేపథ్య గాయని పురస్కారం అందుకొంది. 2014లో విడుదలైన తమిళ సినిమా శైవంలో ఆమె పాడిన అళగు పాటకు ఈ పురస్కారం లభించింది. 62వ జాతీయ సినీ పురస్కారాల్లో ఆమె పురస్కారాన్ని అందుకొంది. ఆమె 7వ ఏటే ...

ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ

నార్తరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ టిఎస్ఎన్పిడిసిఎల్ కంపెనీల చట్టం 1956 కింద విలీనం చేయబడింది. కార్యకలాపాలకోసం 2014, జూన్ 2 వరంగల్లో ప్రధాన కార్యాలయం ప్రారంభించబడింది. ఈ సంస్థకు తొలి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా కాథికేయ ...

ఉత్సవ్ (1984 సినిమా)

ఉత్సవ్ 1984లో విడుదలైన హిందీ చలనచిత్రం. క్రీ.శ. 2వ శతాబ్ధంలో శూద్రకుడు సంస్కృతంలో రాసిన మృచ్ఛకటికమ్‌ నాటకం అధారంగా రూపొందించిన ఈ చిత్రానికి గిరీష్ కర్నాడ్ దర్శకత్వం వహించాడు. శంకర్ నాగ్, రేఖ, అనురాధ పటేల్, అమ్జద్ ఖాన్, శశి కపూర్, శేఖర్ సుమన్ ప్రధ ...

ఉపమాలంకారం

ఉపమాలంకారం ఉపమానానికి, ఉపమేయానికి సామ్యమైన సాదృశాన్ని చెప్పే అలంకారం లేదా ఉపమేయంతో ఉపమానాన్ని పోల్చడం. ఇది అర్థాలంకారాల్లో ఒకటి. ఉపమాలంకారము అన్ని అర్థాలంకారాలలోకి ఎక్కువ ఉపయోగించబడుతున్నది. దీనిని ఆంగ్లంలో "gundu acharyulu ani vadu pedhaa dhed" ...

ఉప్పరపల్లి (ఘన్‌పూర్)

ఉప్పరపల్లి, తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లా, ఘన్‌పూర్ మండలంలోని గ్రామం.ఇది పంచాయతి కేంద్రం. ఇది మండల కేంద్రమైన ఘన్‌పూర్ నుండి 12 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన వనపర్తి నుండి 18 కి. మీ. దూరంలోనూ ఉంది.

ఉబుంటు

ఉబుంటు లినక్సు ఒక లినక్స్ పంపిణీ, ఇది డెబియన్ గ్నూ/లినక్స్ మీద నిర్మించబడింది. దీని పంపిణీదారు మార్క్ ‌ షటిల్‌వర్త్ స్థాపించిన కనోనికల్ లిమిటెడ్. ఈ పంపిణీ పేరు దక్షిణ ఆఫ్రికా భావన ఐన ఉబుంటు నుండి వచ్చింది. బంటు భాషలో ఉబుంటు అనగా ఇతరులపట్ల మానవత్వ ...

ఉమా చండీ గౌరీ శంకరుల కథ

ఉమా చండీ గౌరీ శంకరుల కథ కె.వి.రెడ్డి దర్శకత్వం వహించగా, ఎన్.టి.రామారావు, బి.సరోజా దేవి, రేలంగి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు పౌరాణిక చలనచిత్రం. శివుడిగా రామారావు నటించిన అతికొద్ది సినిమాల్లో ఇది ఒకటి. సినిమా ఆర్థికంగా విఫలమైంది.

ఉమ్మడి కుటుంబం (సినిమా)

సినిమాలో ఒక డ్యూయట్లో కథానాయకిని యమ్‌డన్‌ బ్యూటీ అని వర్ణిస్తారు. ఈ యమ్‌డన్‌ అన్న పదం మొదటి ప్రపంచ యుద్ధ కాలం నుంచి వ్యాప్తిలోకి వచ్చింది. జర్మన్ యుద్ధనౌక్ ఎం.డన్ అనేది హిందూమహాసముద్రంలో ఒంటరిగా బ్రిటీష్ నౌకాదళాన్ని ముప్పుతిప్పలు పెట్టింది. ఆ తర్ ...

ఉయ్యాల జంపాల

ఇది 1965లో వచ్చిన ఒక తెలుగు సినిమా. అభ్యుదయ భావాలతో కె.బి.తిలక్ అనుపమ పతాకంపై చిత్రాలు నిర్మించారు.హిందీ చిత్రం ఝూలాకు తెలుగు రూపం ఉయ్యాల జంపాల. స్త్రీపురుష ప్రణయానుబంధానికి సంబంధించిన విశిష్టమైన కథతో రూపొందింది ఈ సినిమా. కళావిలువలు ఉన్నా ఈ చలన చ ...

ఉయ్యూరు నగరపంచాయితీ

ఉయ్యూరు నగర పంచాయతీ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,కృష్ణాజిల్లాకు చెందినది.ఈ నగర పంచాయతీ మచిలీపట్నం లోకసభ నియోజకవర్గం లోని,ఉయ్యూరు శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందింది.

ఉరివి

ఈ ఆలయంలో 2015, మార్చ్-16వ తేదీ సోమవారం నాడు, శ్రీ సీతా, లక్ష్మణ, ఆంజనేయ సమేత శ్రీ రామ విగ్రహాలను ప్రతిష్ఠించెదరు. మచిలీపట్నం పట్టణానికి చెందిన శ్రీ కొల్లిపర వెంకటేశ్వరరావు, అక్కమ్మ దంపతులు, రెండు లక్షల రూపాయల వ్యయంతో, ఆలయాన్ని అభివృద్ధి పరచి, కొత ...

ఉరోస్థి

ఉరోస్థి సకశేరుకాలలో ఛాతీ ముందు భాగంలో ఉండే చదునైన ఎముక. ఇది చాలా వరకు పర్శుకలు లేదా పక్కటెముకలకు అధారాన్నిస్తాయి. పైభాగంలో ఉరోమేఖలతో అతికి ఉంటుంది. కప్పలో దీనికి నాలుగు భాగాలుంటాయి. మానవులలో దీనికి మూడు భాగాలుంటాయి. ఉరోస్థి ఛాతీ మధ్యలో ఉన్న చదునై ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →