ⓘ Free online encyclopedia. Did you know? page 50

ఉన్నత సాంకేతిక వాహనం (రాకెట్)

ఉన్నత సాంకేతిక వాహనం భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ అభివృద్ధి చేస్తున్న కొత్త తరం సౌండింగు రాకెట్టు. ఇది రెండు దశల, ఘన ఇంధన చోదిత వాహనం. ఇది పూర్తిగా రోహిణి రాకెట్ కుటుంబంలోని ఆర్‌హెచ్-560 పై ఆధారపడి తయారుచేసినది. ఇస్రో అభివృద్ధి చేస్తున్న స్క్రా ...

ఉపగ్రహ వాహక నౌక

ఉపగ్రహ వాహక నౌక, కృత్రిమ ఉపగ్రహాలను ప్రయోగించే స్వదేశీ పరిజ్ఞానాన్ని అభివృధ్ధి చేసేందుకు, భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ, 1970లలో చేపట్టిన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు హెడ్ గా ఎ.పి.జె అబ్దుల్ కలాం ఉండేవాడు. SLV నిర్దేశిత లక్ష్యం 400 కి.మీ ఎత్తు. దాని ...

జీశాట్-6A

జీశాట్-6A అనునది ఒక కృత్రిమ ఉపగ్రహము.దీనిని భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ, క్లుప్తంగా ఇస్రోరూపొందించింది.గతంలో ఇదే జీశాట్ శ్రేణికి చెందిన పలు ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్షకక్ష్యలో విజయవంతంగా ప్రవేశ పెట్టినది. జీఎస్‌ఎల్‌వీ డీ6 అను ఉపగ్రహవాహక నౌక/రాకెట ...

అష్టకష్టాలు

అష్ట కష్టాలు అనే పదం లెక్కలేనన్ని కష్టాలు అనే అర్థంలో వాడుతున్నారు. నిజానికైతే "దేశాంతర గమనం, భార్యావియోగం, ఆపత్కాల బంధుదర్శనం, ఉచ్ఛిష్ట భోజనం, శత్రుస్నేహం, పరాన్న ప్రతీక్షణం, అప్రతిష్ఠ, దారిద్య్రం" అనేవే అష్టకష్టాలు. కాలక్రమంలో సంఖ్యాపరిమితి లేన ...

జాతీయములు - ఊ

ఊ - అక్షరంతో ప్రారంభమయ్యే జాతీయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఈ జాబితాను అక్షర క్రమంలో అమర్చడానికి సహకరించండి. క్రొత్త జాతీయాలను కూడా అక్షర క్రమంలో చేర్చండి. "జాతీయములు" జాతి ప్రజల సంభాషణలో స్థిరపడిపోయిన కొన్ని నానుడులు. ఇవి అనగానే అర్ధమైపోయే మాటలు. మనిష ...

ష్రోడింగర్ పిల్లి

ష్రోడింగర్ పిల్లి అనేది ఒక స్ఫురణ ప్రయోగం, అనగా ఇది కేవలం ఊహాజనితమైన ప్రయోగం. ఈ ప్రయోగం చెయ్యడానికి ష్రోడింగరూ అక్కర లేదు, పిల్లీ అవసరం లేదు. పడక కుర్చీలో వాలి, ఆలోచించగలిగే శక్తి ఉంటే చాలు.

జీశాట్-14 ఉపగ్రహం

జీశాట్-14 ఒక భారతీయ సమాచార ఉపగ్రహం.2004 సంవత్సరంలో అంతరిక్షములో కక్ష్యలో ప్రవేశపెట్టిన జీశాట్-3 ఉపగ్రహం స్థానంలో, సమాచార సేవలు అందించుటకై ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు.ఈ ఉపగ్రహన్నిఇండియన్ స్పేస్ రీసెర్చ్ అర్గనైజేసన్ వారు తయారుచేసి ప్రయోగించారు.ఈ ఉపగ ...

క్రూ మాడ్యూలు వాతావరణ పునఃప్రవేశ ప్రయోగం

క్రూ మాడ్యూలు వాతావరణ పునఃప్రవేశ ప్రయోగం భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ వారి కక్ష్యా వాహనం యొక్క ప్రయోగాత్మక పరీక్షా వాహనం. 2014 డిసెంబరు 8 న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఎల్‌విఎమ్‌3 రాకెట్టు ద్వారా దాన్ని విజయవంతంగా ప్రయోగించారు.

జీశాట్-19

జీశాట్-19 అనేది భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తయారుచేసిన ఉపగ్రహం. గతంలో ఇస్రో జీశాట్ సీరిస్‌లో జీశాట్-1 ఉపగ్రహం, జీశాట్-2 ఉపగ్రహం జీశాట్-3 ఉపగ్రహం, అలాగాజీశాట్-19 వరకు ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోహించడంజరిగింది. ఈ ప్రయోగం విజయవంతం అయినచో అత్ ...

జీవావరణ శాస్త్రము

జీవులకు పరిసరాలకు మధ్యన ఉండే సంపూర్ణ సంబంధ వ్యూహనము- జీవావరణ శాస్త్రము. గ్రీకు భాషలో oikos అనగా ఇల్లు లేదా ఆవాసం logy అనగా శాస్త్రం లేదా అధ్యయనం అని అర్ధం. వృక్షజాతి, జంతుజాతి, మానవులు, సూక్ష్మజీవుల గురించి, అవి నివసించే ఆవాసాలు - భూమి, గాలి, మంచ ...

నాడి (యోగా)

సుషుమ్న నాడి: మానవ శరీరమునందు 72.000 నాడులు కలవని అనేక శాస్త్రములు స్వరశాస్త్రమంజరి వివరిస్తున్నవి.ఉపనిషత్త్ లలో కుండలిని ఉపనిషద్, యోగోపనిషద్,దర్శనొపనిషద్ వంటి అనేక యొగ గ్రంథములలో కూడా వివరణ ఉంది. యోగ సాధనలోని ఆసనముల-ప్రాణాయామ పద్ధతుల ద్వారాను- ధ ...

రూపనగుడి నారాయణరావు

రూపనగుడి నారాయణరావు 1881, అక్టోబర్ 28న రూపనగుడి నరసింగరావు, సీతమ్మ దంపతులకు జన్మించాడు. ఇతడిది హరితస గోత్రము. ఇతని తండ్రి ప్రొద్దుటూరులో మెజిస్ట్రేట్‌గా పనిచేశాడు. ఇతని తండ్రి ఉద్యోగ విరమణ తరువాత బళ్లారిలో స్థిరపడి పోయినందు వల్ల ఇతని బాల్యం బళ్లా ...

జమ్మి కోనేటిరావు

ఇతడు 1929, మార్చి 1వ తేదీన జన్మించాడు. ఇతడు విశాఖపట్టణంకు చెందినవాడు. వృత్తిరీత్యా జంతుశాస్త్ర అధ్యాపకుడు. తెలుగు సైన్సు రచయితల సంఘంను స్థాపించాడు. తరువాత ఈ సంస్థ న్యూఢిల్లీలోని ఇండియన్ సైన్స్ రైటర్స్ అసోసియేషన్ ISWA కు అనుబంధంగా మారింది. అతని భా ...

మానవ మనుగడలో రసాయనశాస్త్ర విజ్ఞానము (పుస్తకం)

మానవ మనుగడలో రసాయనశాస్త్ర విజ్ఞానము అనేది సామాన్య ప్రజానీకంలో శాస్త్రవిజ్ఞానాన్ని పెంపొందించే ఒక మంచి పుస్తకం. దీనిని ఆచార్య నేమాని కృష్ణమూర్తి, ఆచార్య నేమాని రుక్మిణి సంయుక్తంగా 2001 సంవత్సరంలో రచించి ముద్రించారు.

అమర్త్య సేన్

అమర్త్య కుమార్ సేన్ భారతీయ తత్త్వ శాస్త్రవేత్త, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి స్వీకరించిన తొలి భారతదేశపు ఆర్థిక శాస్త్రవేత్త. 1998లో కరువు, మానవ అభివృద్ధి సిద్ధాంతము, సంక్షేమ ఆర్థిక శాస్త్రము, పేదరికమునకు కారణములు, పొలిటికల్ లిబరలిజం లలో చేసిన ...

సహజీవనం

సహజీవనం అనునది పెళ్ళి కాకుండానే యువతీ యువకులు కలిసి జీవించడం. ఇది ఎక్కువగా పాశ్చాత్య దేశాలలో కనిపిస్తుంది. ఈమధ్య భారతదేశంలో కూడా యువతీ యువకులు సహజీవనం చేస్తున్నారు.

రామరాజభూషణుడు

రామరాజభూషణుడు గా పేరుగాంచిన భట్టుమూర్తి, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానములోని అష్టదిగ్గజాల లో ఒకడు. ఈయన 16వ శతాబ్దముకు చెందిన తెలుగు కవి, సంగీత విద్వాంసుడు. ఈయన శ్రీకృష్ణదేవరాయల అల్లుడు అళియ రామరాయల ఆస్థానమునకు ఆభరణము వలె ఉండటము వలన ఈయనకు రామరాజభూషణుడు ...

వాసుకి సుంకవల్లి

వాసుకి సుంకవల్లి పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరుకి చెందిన లాయరు. తండ్రి సుంకవల్లి వెంకటరమణ ప్రస్తుత నివాసము హైదరాబాదు. వాసుకి సికిందరాబాదు, ఢిల్లీ, పూనే లలో విద్యాభ్యాసము చేసింది. అమెరికా లోని న్యూ యార్క్ విశ్వవిద్యాలయములో న్యాయ శాస్త్రము అభ్యసించ ...

దృగ్గోచర కాంతిమితి

కాంతి ఒక ప్రవహిస్తున్న శక్తి. సూర్యుడు, వెలుగుతున్న కొవ్వొతి, లేదా మండుతున్న విద్యుత్ బల్బుల వంటి స్వయం ప్రకాశకాల నుండి ఇది ఉద్గారమౌతుంది. ఈ జనకాలన్ని ఉత్సర్గం చేసే వికిరణ శక్తి కంటిలో ఉన్న రెటీనాని తాకి దృశ్య జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఈ వికిరణ శక ...

సత్యేంద్రనాథ్ బోస్

సత్యేంద్రనాథ్ బోస్ భారత దేశ భౌతిక శాస్త్రవేత్త. ఈయన గణిత భౌతిక శాస్త్రంలో విశేష గుర్తింపు పొందాడు. అతను 1920 లలో క్వాంటం మెకానిక్స్‌లో బోస్-ఐన్‌స్టీన్ స్టాటిస్టిక్స్, బోస్-ఐన్‌స్టీన్ కండెన్‌సేట్ సిద్ధాంతం నిర్మాణానికి గాను చేసిన కృషికి గుర్తింపు ...

నిర్వహణ

నిర్వహణ లేదా వ్యాపార నిర్వహణ అనగా ఒక సంస్థ దాని యొక్క నిర్దేశిత లక్ష్యాలను, ఉద్దేశ్యాలను సాధించడానికి అన్ని విభాగాలు సమష్టిగా నిర్వహించే కార్యకలాపాలు. నిర్వహణలో ఈ క్రింది అంశాలు ఉంటాయి. సిబ్బంది నియామకం ప్రణాళికీకరణ సమన్వయం నాయకత్వం వహించటం లేదా ...

కావ్యము

కల్పితము గానీ,కల్పితము కానిది గానీ విషయాన్ని వస్తువుగా తీసుకుని అష్టాదశ వర్ణనలలో జనరంజకంగా రాసే ప్రక్రియను "కావ్యము" అంటారు. కావ్యము తెలుగు సాహిత్యములో ప్రముఖపాత్ర పోషిస్తున్నది. కావ్యాలలో పదబంధాలను కలిగియున్న వానిని ప్రబంధాలు అని అంటారు. ప్రబంధ ...

కర్పూరం

కర్పూరం: ఇది మైనములా తెల్లగానూ పారదర్శకంగానూ వుండో ఒక ఘాటైన వాసన గల పదార్థము. ఇది టర్పీను జాతికి చెందిన సేంద్రియ పదార్థం.ఇది కాంఫర్ లారెల్ అనే చెట్లలో దొరుకుతుంది. ప్రత్యేకంగా ఆసియా ఖండంలోనూ, ప్రధానంగా బోర్నియో, తైవాన్ లలో ఎక్కువగా లభిస్తుంది. దీ ...

వెలమల సిమ్మన్న

ఆచార్య వెలమల సిమ్మన్న బహు గ్రంథకర్త, శతాధిక విమర్శనాత్మక వ్యాస రచయిత, సుప్రసిద్ధ భాషా శాస్త్రవేత్త, ప్రముఖ విమర్శకులు, ఉత్తమ పరిశోధకులు, ఆదర్శ అధ్యపకులు, నిరంతర నిర్విరామ సాహితీ కృషీవలుడు ఆచార్య వెలమల సిమ్మన్న గారు.

సుందరవనాలు

సుందర్బన్స్ అనేవి ప్రపంచంలోని ఏకైక అతి పెద్ద ఏకదళ వృక్ష ప్రాంతం క్షారప్రియ నీటిమొక్కల మడ అరణ్య ప్రాంతం. సుందర్బన్ అనే పేరుకు సాహిత్యపరమైన అర్ధం "అందమైన అడవి" లేదా "అందమైన అరణ్యం", బెంగాలీ భాషలో. సుందర్బన్స్ లో పెద్ద సంఖ్యలో లభ్యమయ్యే సుందరి చెట్ల ...

పెదవేగి

పెదవేగి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం, అదే పేరున్న గ్రామం. పిన్ కోడ్: 534 450. పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్ద మండలాల్లో ఇది ఒకటి. పెదవేగి గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రము అయిన ఏలూరుకు 12 కి.మీ. దూరములో ఉ ...

లిథువేనియా

లిథువేనియా ఇదిఐరోపాలో బాల్టిక్ సముద్రానికి ఆగ్నేయతీరాన ఉన్న మూడు దేశాలలో ఒకటి. దేశ ఉత్తర సరిహద్దులో లాత్వియా తూర్పు సరిహద్దులో బెలారస్, దక్షిణ సరిహద్దులో పోలాండ్ దేశాలు ఉన్నాయి.ఆగ్నేయంలో రష్యాకు చెందిన కలినింగ్రాడ్ భూభాగం ఉన్నాయి.2017 గణాంకాలను అ ...

సిల్వర్ జూబిలీ డిగ్రీ కళాశాల, కర్నూలు

సిల్వర్ జూబిలీ డిగ్రీ కళాశాల లేదా రజతోత్సవ డిగ్రీ కళాశాల, కర్నూలు నగరము లోని బి.క్యాంపు లో కల స్వతంత్ర ప్రతిపత్తి కల కళాశాల. భారతదేశ స్వతంత్ర రజతోత్సవాల సందర్భముగా ఈ కళాశాలను ఏర్పాటు చేసారు. ఇందులో ప్రవేశానికి రాష్ట్రవ్యాప్తముగా అర్హత పరీక్షను ని ...

నెపోలియన్

నెపోలియన్ బోనపార్టీ 1769 ఆగస్టు 15 న కొర్సికా దీవిలో అజోసియాలో, ఒక న్యాయవాది కుటుంబంలో జన్మించాడు.నెపోలియన్, పారిస్లో చదువుకున్నాడు. అతనికి చరిత్ర, రాజనీతి శాస్త్రము,గణితం,తత్వ శాస్త్రాల మీద ఆసక్తి వుండేది. నెపోలియన్ మీద రూసో ప్రభావం అధికంగా వుండ ...

చాణక్యుడు

చాణక్యుడు మొదటి మౌర్య చక్రవర్తి అయిన చంద్రగుప్తుని ఆస్థానంలో ప్రధానమంత్రి, తక్షశిల విశ్వవిద్యాలయంలో అర్దశాస్త్ర విభాగానికి అధ్యక్షుడు. కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు, అనే పేర్లతో కూడా చాణక్యుడిని వ్యవహరిస్తారు. చాణక్యుడు చతుర్విధపురుషార్దాలలో రెండవదై ...

విభజించి పాలించు

రాజనీతి శాస్త్రం, సామాజిక శాస్త్రాల్లో విభజించు, పాలించు) అంటే అతిపెద్ద అధికార కేంద్రాన్ని చిన్న చిన్న విభాగాలుగా విడగొట్టి చిన్న చిన్న విభాగాలు మొత్తం ఏక కేంద్రం కన్నా బలహీనం అయ్యాకా అధికారం, శక్తి సాధించడం, దాన్ని నిలబెట్టుకోవడం. ఈ యుక్తి ప్రస్ ...

ఆల్బర్ట్ కామూ

ఆల్బర్ట్ కామూ ఫ్రెంచి వలసరాజ్యమైన అల్జీరియాలో జన్మించిన నోబెల్ బహుమతి పొందిన రచయిత, తత్త్వవేత్త. ఇతని ఆలోచనలు అసంగతవాదం అనే సరి కొత్త తత్వ సిధ్ధాంత పుట్టుకకు ప్రేరణనిచ్చాయి. అతను" The Rebel” అన్నవ్యాసంలో చెప్పుకున్నట్టుగా, తనజీవితాన్ని" వ్యక్తి స ...

మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల

మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల తమిళనాడు రాజధాని చెన్నైలోని ఒక ఆర్ట్స్, సైన్స్, లా కళాశాల. ఇది 1840 అక్టోబర్ 15వ తేదీన ప్రెసిడెన్సీ ప్రిపరేటరీ స్కూలుగా ప్రారంభమై తరువాతి కాలంలో హైస్కూలుగా, కళాశాలగా ఉన్నతీకరించబడింది. ఈ కళాశాల భారతదేశంలోని పురాతన ప్రభ ...

పారిభాషిక పదకోశం

మహమ్మదీయ పరిపాలనా కాలములో వ్యవహారికమైన పార్శీ ఉరుదూ మాటలు కొన్ని విభాగములలోనూ ఆ తరువాత ఆంగ్లేయల పరిపాలనలో వున్నప్పుడు అనేక ఇంగ్లీషు మాటలు, పదాలు అనేక విభాగములలో తెలుగులో వాడుకలోకి వచ్చినవి. ఆ విధంగా వచ్చిన మాటలకు పదాలకు కాలక్రమేణా తెలుగులో పారిభా ...

ఈశాన్యం

గృహనిర్మాణంలో ఈశాన్య మూలకు విశేష ప్రాముఖ్యం ఉందని వాస్తు నిపుణులు అంటున్నారు. ఈశాన్యం ఎంత పెరిగితే అంత మంచిదని. ఈ మూల పెరిగడం ద్వారా శుభఫలితాలుంటాయని వాస్తు శాస్త్రం పేర్కొంటుంది. ఈశాన్యం పెరిగిన స్థలంలో నివసించే వారికి సకలసంపదలు, విద్య, వినోద పా ...

ఆగ్నేయం

తూర్పు, దక్షిణ దిక్కుల మధ్య ఉండే మూల దిక్కు అనేగాక, వివాహంలో నూతన దంపతులు అరుంధతీ నక్షత్ర దర్శనం చేసిన తరువాత వారు యజుశ్శాఖాధ్యాయులైతే వారి చేత చేయించే ఒక యజ్ఞమనీ, దశాహ శ్రాద్ధం అని అర్థాలు ఉన్నాయి. ఆగ్నేయం - అగ్నిదేవతాకము, నేయి, నెత్తురు, బంగారమ ...

నైఋతి

నైఋతి లేదా నిరృతి, అనగా పశ్చిమానికి దక్షిణానికి మధ్యసగం దక్షిణాన 45 ° పడమర వైపు చూపించే దిశను అంటారు.దీనిని నావికులు వాడే దిక్సూచిపై ఎటువంటి తేడాలేకుండా ఏ ప్రాంతంనైనా చూపిస్తుంది.దీనికి అధిపటి నివృత్తి అనే రాక్షసుడు. అధిపతి నిరృతి. అతని భార్య దీర ...

గొడే జానకమ్మ

గొడే జానకమ్మ రచయిత్రి, సంఘ సంస్కర్త. ఆమె అనకాపల్లి సంస్థానాధీశుడు గొడే సూర్యప్రకాశరావు భార్య. ఆమెను "విద్యా విశారద" అని సమకాలీన కవులు మెచ్చుకొనేవారు. ఆమె స్త్రీ విద్య కోసం పాటుపడింది. విశాఖపట్టణంలో ఆడపిల్లల కొరకు ఒక పాఠశాలను నెలకొల్పింది. జానకమ్మ ...

జోషినందివాలా

ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా.ఏ.గ్రూపులోని 36వ కులం. జోతిష్యం హస్తసాముద్రికం. చిలుక జో "స్యం వీరి వృత్తి. అల్లం మురబ్బా డబ్బా పట్టుకుని వీధివీధికి వెళ్లి అమ్ముతారు. బట్టలు, పాత్రలు అమ్ము కోవటం వంటి చిరు వ్యాపారా లు చేస్తున్నారు. సంచార జీవు ...

గొడే సూర్యప్రకాశరావు

గొడే సూర్యప్రకాశరావు గోడె సంస్థానం లోని పెదజగ్గరాయని కుమరుడు. అతను అనకాపల్లి జమీందారు. అతను గొప్ప సాహిత్య పోషకుడు.అతను సంస్కృతాంద్రములందే కాక ఆంగ్లం నందు గొప్ప పాండిత్యం కలవాడు. పాశ్చాత్య సీమలలో ప్రచలితమైన వాస్తు శాస్త్రం, వృక్షలతాది దోషదశాస్త్రమ ...

బూదరాజు రాధాకృష్ణ

బూదరాజు రాధాకృష్ణ భాషా శాస్త్రవేత్త, సీనియర్‌ పాత్రికేయులు. పాత్రికేయులకు భాషాభిమానులకు విశేషంగా ఉపయోగపడే అనేక పుస్తకాలను రచించారు. తెలుగు, సంస్కృత భాషల్లో మంచి పట్టున్న రాధాకృష్ణ వాస్తు పదకోశం, వ్యవహారకోశం మొదలైన భాషా సంబంధ పుస్తకాలను రచించారు. ...

వాయువ్యం

వాయువ్యం, ఉత్తరానికి, పశ్చిమానికి మధ్యన ఉన్న దిక్కు.వాయువ్యం, 315 °, ఉత్తరం, పడమర మధ్య సగం, ఆగ్నేయానికి వ్యతిరేకంగా ఉంటుంది.దీనికి అధిపతి హిందూ దేవత వాయుదేవుడు. ఇతను అష్టదిక్పాలుకులలో ఒకడు. ఇతనని గాలుల ప్రభువు, భీముడు తండ్రి, హనుమంతుడి ఆధ్యాత్మిక ...

వరాహమిహిరుడు

దైవజ్ఞ వరాహమిహిర Daivajna Varāhamihira, లేదా వరాహమిహిరుడు, లేదా వరాహ, లేదా మిహిర. భారత ఖగోళ శాస్త్రజ్ఞుడు, గణిత శాస్త్రజ్ఞుడు, జ్యోతిష్య శాస్త్రవేత్త. ఉజ్జయినిలో ఒక విశ్వకర్మ బ్రాహ్మణ వంశంలో జన్మించాడు. చంద్రగుప్త విక్రమాదిత్య ఆస్థానములోని నవరత్న ...

బృహదీశ్వరాలయం

బృహదీశ్వర ఆలయం. దీనిని 11వ శతాబ్దంలో చోళులు నిర్మించారు. ఈ దేవాలయం యునెస్కో చే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపబడింది. భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయంగా పరిగణింపబడుచున్నది.

ముత్తుస్వామి దీక్షితులు

ముత్తుస్వామి దీక్షితర్ కర్ణాటక సంగీతత్రయంలో ఒకరైన వాగ్గేయకారుడు, వీణ విద్వాంసుడు. వీరి కృతులు తెలుగు కంటే ఎక్కువగా సంస్కృతంలో రాయబడ్డాయి. వీరు కొన్ని కృతులు మణిప్రవాలం లో కూడా రాయబడ్డాయి. "గురు గుహ" అనేది వీరి మకుటం. వీరి అన్ని రచనాల్లోనూ అది కని ...

మీగడ రామలింగస్వామి

మీగడ రామలింగస్వామి ప్రముఖ రచయిత, దర్శకుడు, నటుడు. ఆయన బహుముఖమైన ప్రజ్ఞతో పౌరాణిక రంగస్థలిపై జేజేలు అందుకుంటున్నారు. నటుడిగా, పద్యరచనా శిల్పిగా, రాగయుక్తంగా అలరించే సంగీతజ్ఞుడిగా తెలుగు పద్యనాటక యవనికపై ప్రత్యేకత చాటుకుంటున్నారు ఆయన. ఆయన రిటైర్డ్ ...

శాస్త్రవేత్త

ఒక క్రమ విధానంలో విజ్ఞానాన్ని అర్జించే కృషి చేసే వ్యక్తిని శాస్త్రవేత్త లేదా శాస్త్రజ్ఞుడు అని విస్తారమైన అర్ధంలో అనవచ్చును. లేదా వివిధ తాత్వికతలలో ఏదో ఒక విధానంతో గట్టి అనుబంధం ఉన్న వ్యక్తి కూడా శాస్త్రవేత్త అవుతాడు. కాని, సాధారణ పరిమిత వినియోగం ...

ధర్మపాలుడు

క్రీ.శ. 6 వ శతాబ్దానికి చెందిన ధర్మపాలుడు యోగాచార సంప్రదాయానికి చెందిన గొప్ప బౌద్ధ పండితుడు. తత్వవేత్త. నలందా విశ్వవిద్యాలయానికి మొదటి కులపతి. ప్రసిద్ధ బౌద్ధ న్యాయపండితుడు అయిన భావవివేకుని సమకాలికుడు. ధర్మపాలుని శిష్యులలో శీలభద్రుడు, చంద్రకీర్తి ...

స్వాతి మాసపత్రిక

స్వాతి సచిత్ర మాసపత్రిఒక తెలుగు మాసపత్రిక. దీని ప్రధాన సంపాదకుడు వేమూరి బలరామ్. ఇది విజయవాడ నుండి ప్రచురించబడుతుంది. 2009 సంవత్సరంలో దీని 39వ సంపుటి నడుస్తుంది. ప్రతి నెల ఒక నవలను అనుబంధంగా పాఠకులకు అందిస్తారు.

కోట వేంకటాచలం

కోట వేంకటాచలం సుప్రసిద్ధ ఖగోళ శాస్త్రవేత్త, చరిత్ర పరిశోధకులు, విమర్శకులు. వీరు నూజివీడు తాలూకాలోని మధునాపురంలో చల్లా సుబ్బారాయుడు, అన్నపూర్ణమ్మ దంపతులకు జన్మించారు. చల్లావారి ఇంటిలో పుట్టినా కోటవారికి దత్తత వెళ్ళారు. వీరిని దత్తత తీసుకొన్న దంపతు ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →